మా అమ్మకి హెల్త్ బాగాలేదు దయచేసి అందరూ ప్రార్థన చేయండి
@praveenkumarthadi380916 күн бұрын
Ma family antha kutumba pradhana ne kosam amma kosam chastunam bro
@NaniPrabha-c6p10 күн бұрын
మీ అమ్మ గారికి ఏం కాదు బ్రో విశ్వాసం తో ప్రార్థన చేయండి ఊహించలేని మేలు చేస్తాడు అయ్యన ఆచర్యకరుడు 🙇🙏 మేము కూడా ప్రార్థన చేస్తాము
@AmmuluK-x1y5 күн бұрын
Praying
@PRVN-d7i5 күн бұрын
Your mother Will get well soon in the name of Jesus 🙏 amen
@Obed99911 ай бұрын
Amen🙏🙏🙏🙏
@sureshbabu940011 ай бұрын
Prabhu rendova rakada gurichi patalo vivarana chala bagundhi praise the lord
@bekindsongs11 ай бұрын
praise the lord
@ChallaKalyani-h1c Жыл бұрын
Please the lord🎉🎉❤
@bekindsongs Жыл бұрын
Please the lord🎉🎉❤
@truthredeemer50842 жыл бұрын
ఈ పాట కళ్ళు మూసుకుని వింటుంటే.... ఆయన మధ్యకాశములో నిలబడుతూ, ఆ మహిమ స్వరూపి ఎదుట ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర యేసయ్య ఎదుట ఒంగిపోతు.. అసత్య వాదులకి ఈ దృశ్యం చూసి నివ్వేరాపోతుంటే...ఉహించుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి... దేవునికే మహిమ కలుగును గాక 🙏
@bekindsongs2 жыл бұрын
Thanks for watching🙏 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@pmunaswamy2 жыл бұрын
✝️✝️✝️❤️❤️❤️
@umamaheswari22877 ай бұрын
నాకు కూడా అలాగే అనిపించింది
@ashokvardhanrebbavarapu41402 ай бұрын
Amen
@SailuSailaja-yq4wy Жыл бұрын
అయ్యా మీ రాకడ కొరకు ఎదురు చూచే వారిగా మేము ఉండాలి తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@bekindsongs Жыл бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@ashokvardhanrebbavarapu41402 ай бұрын
Adey Mana Nereekshana Avvali Sis. Praise the Lord 😇
@aykardept16843 жыл бұрын
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును.... వంగని మోకాళ్ళన్నీ యేసయ్య యెదుట వంగిపోవును.
@velpulagangadhar1752 жыл бұрын
Myharttuching
@kantampalla16302 жыл бұрын
🙏🙏🙏🙏
@venkataramanaalavala76893 ай бұрын
Amen
@BattulaMalleswarao3 ай бұрын
Amen
@dhruv60532 ай бұрын
Amen 🙏
@ramakrishnasake62842 жыл бұрын
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) నీతి శాంతి వర్ధిల్లును (2) న్యాయమే కనబడును ||యేసు|| ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) వంగని మోకాళ్ళన్నీ (2) యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు|| క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి (2) యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||
@kurapatipadmini96622 жыл бұрын
Tq sooooooooooo much bro
@killosundar21142 жыл бұрын
చాల బాగుంది సాంగ్
@galinkichandhu91232 жыл бұрын
Nice song
@ramanjiramanji9742 жыл бұрын
Super song bro
@lazaruppalapati Жыл бұрын
లాజర్ 👌👌👌 చాలా బాగుంది
@v.rathesvikram-0425 Жыл бұрын
Jesus gives me life again Jesus gives my mother He gives house and all things
@cblocks79365 ай бұрын
Yes he is coming soon
@gsrinu9525 Жыл бұрын
Jeses si King 👑
@ramaraogoddugorla86342 жыл бұрын
త్వరలో రాబోవుచున్న దేవునికి స్తోత్రాలు
@ramakumari34382 жыл бұрын
త్వరలో రానై యున్న యేసు రాజుకు మహిమ ఘనత కలుగును గాక 🙏💐🌷
@bekindsongs2 жыл бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@pagolusanjeev2 жыл бұрын
Amen ❤️❤️💕
@shalomshubda2033 Жыл бұрын
Dghvch
@india...4636 Жыл бұрын
@@bekindsongs okadu nithimanthudai nalugurini pelladunu e vakyam akkada undo Bible lo tell me plz
@rebalraj6424 Жыл бұрын
Veri nice song
@paralokarakshanasuvarthapulira2 жыл бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ తండ్రి నిర్జ్యం తో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాయన నీ పాదములు పట్టుకొని ప్రర్దిస్తున తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.
Ma dady ki kalla kallaka vachindi taggi povali. Yessaya taggi povali ne meda bharam vesa ayya nv va tagginchali Aya neku sthotram ayya neku vandanallu ayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijay035453 жыл бұрын
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) నీతి శాంతి వర్ధిల్లును (2) న్యాయమే కనబడును ||యేసు|| ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) వంగని మోకాళ్ళన్నీ (2) యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు|| క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి (2) యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||
@thelonestartelugubaptistch68403 жыл бұрын
God bless you
@thelonestartelugubaptistch68403 жыл бұрын
Bro
@rajeshdasari70293 жыл бұрын
Tq brother
@nagarajusankarapu65775 ай бұрын
❤
@gollapallivinod30374 ай бұрын
Super song brow
@korasrinu51293 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@gangabhavani66013 жыл бұрын
QPLQ
@ananthanaveen49962 жыл бұрын
Qaa
@nuthalapatiprasad4535 Жыл бұрын
Jesus come ing soon .aamen❤
@bekindsongs Жыл бұрын
Amen❤
@maryhindee87493 жыл бұрын
వందనములు అయా చక్కగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙏🙏
@jeevanakumaryellamelli52192 жыл бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ యేసు త్వరలో వచ్చుచున్నాడు
@shareenap8858 Жыл бұрын
త్వరలో యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
@MaruthiLokesh-b1p6 ай бұрын
Na dhevudu sainyamulaku adhipathi agu yehova ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramaraokinnera45303 жыл бұрын
దేవునికే మహిమ కలుగును gaka
@sukeerthinela12763 жыл бұрын
Amen
@revanthmoses81823 жыл бұрын
Amen 🙌🏽
@SunithadivakarSunithadivakar Жыл бұрын
Dear brother and sister s.naku 2 yrs ga multiple health issues tho chala badhapadutuna pls pray for me 😢😢😢😢
@manchalapravllika91363 жыл бұрын
Ghanatha mahima yugayugamulu kalugunu gaka amen
@karunaprayerhouse3 жыл бұрын
రాజుల రాజు ప్రభువుల ప్రభువు, రానైవున్న దేవాది దేవునికి స్తోత్రములు.
@sraju86062 жыл бұрын
Nice👋👋👋👋👋👋
@Sunil-gx5vd2 жыл бұрын
ᴀᴍᴇɴ❤︎❤︎❤︎✝️🙏
@MarysKitchenandVlogs Жыл бұрын
AMEN 🙏
@bekindsongs Жыл бұрын
AMEN 🙏
@srinuboddu79342 жыл бұрын
King of the gods Only one God The king of Jesus
@bekindsongs2 жыл бұрын
Praise the Lord For more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@ranipesingi15813 жыл бұрын
MI raktamtho nannu suddi cheyandi nalo unna problems anni tarimi kottandi tandri
@ramanjulavinay8842 жыл бұрын
Thandri yesayya naku avaru leru. Na bharya na bidde. Naku nv thappa avaru leru
@ramadevipachipala94513 жыл бұрын
Ma dady ki high BP undi normal avali yessaya, eye infection undi taggi povali jesus neku vandanallu yessaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lalithamannepalli64433 жыл бұрын
devudu uncle ni swasthaparichi ayana sannidilo saakshi ga nilabettunu gaka amen
@bulajoseph91623 жыл бұрын
JESUS HEALS... NO FEARS NO YEARS...WE ARE HIS CHILDREN !!!
@gutaladarshith9393 жыл бұрын
@@lalithamannepalli6443 MN
@prasanthpeaks183 жыл бұрын
Don't neglect medication.....And steadfast in prayer.... Above all don't lost hope in JESUS
@sureshari58973 жыл бұрын
ప్రార్ధన చెయ్యండి సిస్ మన దేవుడు అచర్యకార్యాలు చేసేవాడు🙏👍
@gopigangarao556311 ай бұрын
ప్రతి మోకాలు వంగుతాయి ఆ రోజున
@palletikala75783 жыл бұрын
యేసయ్య రాజ్యానికి వారసులమగుదాం! హల్లెలూయయేసయ్యఆమేన్
@DavidC-od3wy2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక! గీత రచయిత పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఎంతో అర్ధవంతముగా, వాక్యములో వున్నట్లే విశ్వాసులను హెచ్చరిస్తూ ఈ పాటను రచించాడు, ఇక సంగీతముకూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో అద్భుతమైన సంగీతమును సమకూర్చగా, సహోదరుడు ఆత్మలో లీనమై ఎంతో చక్కగా ఆలపించాడు, దేవునికి స్తోత్రం. బృందమంతటికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్న. ( వేములవాడ , డేవిడ్.
@siddhusheelam68238 ай бұрын
Prise the Lord to all 👏👏🙌🙌✝️✝️👌👌
@bekindsongs8 ай бұрын
Praise the Lord 🙏
@mellacheruvuupender63633 жыл бұрын
Fivar undi Jesus 🙏🙏🙏 yesunamsmmulo thagipovali Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lillygrace18612 жыл бұрын
May the lord heal you
@jeevanbhanu74482 жыл бұрын
Sarvanathudyna devuniki mahima kalugunu gaaka aamen 🙏 bro aaa devudu meeku chakkati swaranni icheru meeru aaa avakasanni sadviniyogam chesukuntunnaru god bless you and your everything bro 😊
@bekindsongs2 жыл бұрын
Thanks you so much Haleluya🙏 Thanks For Watching and your support❤️ For more Videos and updates Subscribe to us: bit.ly/2zgchLZ
@PrasadPrasad-zf1pc2 жыл бұрын
దేవునికి మహిమకలుగును గాక
@pathipati03239 ай бұрын
Avunu ..మోకాలు ఆయన ఎదుట వంగవలసినది ఆమెన...🙌🙏🙌😍🙇👏..
@jammuladinesh50423 жыл бұрын
Yesu ugaugamulaku ayana yepudu rajeee raju kana lnka.......................... Yekuva matalo chepalemu ❤❤❤❤❤
@keerthikoppolu59183 жыл бұрын
❤️😭🎶😭😭.. 🎶ó
@padmalathapentakota Жыл бұрын
వందనాలు 🙏🙏చాలా బాగా పాడారు 😭😭వందనాలు బ్రదర్
@kirankumarmanthena73909 ай бұрын
Good song vinte chala happy ga untadhi
@jonnadakondamma96244 ай бұрын
To God be the glory Amen 🙏
@bekindsongs4 ай бұрын
Amen 🙏
@gaddapatishobharani43132 жыл бұрын
దేవాది దేవుని కి వేలాది వంనదనలు brother 🙏 స్వరాన్ని ఎల్లప్పుడు దేవుడుదివించును గాక ఆమెన్
@bekindsongs2 жыл бұрын
ఆమెన్ 🙏 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@VenkatesuluM-pk8er Жыл бұрын
Amen
@ramanjulavinay8842 жыл бұрын
Chese prathi panilo nuvv thodu untunnav.. Kaani saathan ye pani avvanivvadam ledhu.. Ne challani chupu na meedha na inyi meedha chupu yesayya
@thatipilathika59927 ай бұрын
Yesayya nee raaka koraku yedhuru chuche vari laga mamlani vunchandu meeke samastha mahima ganatha Keerthi prabhavamulu yugayugamulu yugaayuganthamulu kalugunu gaaka amen 🙏🙇 Raakadalo neevu chesina nannu neevu icchina kutubamam snehithulu lanu prathi okkarini theesukelli rakshishi nithya jeevam dhayachendhi thandri yesu naman lo adigi vedukuntunnanu parama thandri amen 🙏🙇
@rameshbabunandikota34015 ай бұрын
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
@bekindsongs5 ай бұрын
PRAISE THE LORD 🙌🙏
@dhana9293 Жыл бұрын
ఆకాశ తీరాలలో రవిచంద్ర తారలలో కనుగొంటి నేను ప్రభు యేసు మహిమ ఈ విశాల విశ్వము నందు అనే సాంగ్ ప్రజెంట్ చేయండి ప్లీజ్
@AnjaiahH-bu7yo Жыл бұрын
Deva apudu vastavaya na kosam😢ni rajyamlo nanu kuda cherchuko deva😢😢
@poojarinaresh21572 жыл бұрын
I love dis song forever in the name of Jesus Christ... Glory to Jesus christ forever... God bless you all...aamain...
@bekindsongs2 жыл бұрын
Thanks for watching and your support❤️ For more Updates and Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@LalithaLalli-vb6rt4 ай бұрын
Dare to live in vizag
@tabithakoppula83413 жыл бұрын
Amen amen sothram tandri
@NermalAslk Жыл бұрын
Yesyes❤❤❤❤❤
@SwapnaPilli-u6n4 ай бұрын
Super song bro I WILL LISTEN DAILY THIS SONG 💕💕
@bekindsongs4 ай бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@pandunaidu7180 Жыл бұрын
మహా కృపగల తండ్రి యేసయ్య మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు తండ్రి అలానే తోటి వారికి సహాయం చేసే మంచి మనసు అట్టి స్తోమత మాకు దయచేయము తండ్రి అలానే మా మార్గములు సరాలము చేసి మేము నడుచు మార్గమంతటిలో దేవదుతలను మాకు తోడుగా ఉంచండి యేసయ్య నిరంతరం ని మందిరంలో నివసించే దన్యత అట్టి కృప మా అందరికి దయచెయ్యమని మాకు అనుదిన ఆహారం సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మాపై మరణములు కొట్టివేయమని మీ పరిశుద్ధమైన నమమునకు మహిమ కరముగా జీవించే శక్తి మనసు మాకు దయచేయమని త్వరగా రానైయున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడు కొనుచున్నాము మా పరమ తండ్రి....ఆమెన్💐🙏💖
@prabhajeyloveall46512 жыл бұрын
dear lovingly father i love you so much thandri
@bekindsongs2 жыл бұрын
Same to you ❤️ Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Jesus 2va rakada athi twaragaa raavaali ani korukuntunnaa.
@pathipati03233 жыл бұрын
Amen..Hallelujah...🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻...thank you JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻..Hallelujah...🙏🏻🙏🏻🙏🏻.. for everything and for keeping all alive under THY mighty wings thought we are sinners ABBA FATHER really no words to express and to measure for THY love for entire mankind who are sinners my LORD my SAVIOUR JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻..Hallelujah...😇👍
@swathirupa210 Жыл бұрын
Bekind telugu christian songs nijam ga vinadaniki baagunnay Prathi song bagundi Inka old songs ni paadandi
@bekindsongs Жыл бұрын
Sure.. Praise the lord 🙏 for more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@danammabontha57122 жыл бұрын
Jesus is my best friend 💛 💓 ❤ 💕 💗 💖
@bebeko69432 ай бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏😭😭😭😭amen
@bekindsongs2 ай бұрын
ఆమెన్ 🙏
@VanalaNaveen6 ай бұрын
దేవునికే మహిమ కలుగునుగాక
@vadlamuridivya28863 ай бұрын
Wow wow what a song Super super ... Na bangaram na yesayya i love you ❤❤❤ jesus
@bekindsongs3 ай бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@aparnajaya9596 Жыл бұрын
Praise the lord anna your voice is very beautiful god gift
@bekindsongs Жыл бұрын
Praise the lord anna For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@chandugantasala254 Жыл бұрын
❤❤❤❤ I love you Jesus 💖💖💖
@shalom923 жыл бұрын
Wonderfullllllll Glory to Jesus. 🙏🙏🙏🙏🙏
@nagipogutulasinagipogu52392 жыл бұрын
Fksrugcloig
@mohansunderms33187 ай бұрын
Yes, He. Is king of kings. Prince of peace. Praise be to our Lord and Saviour Jesus Christ 🙏