2500 వంటకాలు!!! వచ్చినవాళ్ళు ఎవ్వరూ తినేరకం కాదు. ఒక లక్ష మంది పేదలకు పంచభక్ష్య పరమాన్నాలు పెడితే ఎంత పుణ్యమో కదా!!!!
@gopikanuganti19194 ай бұрын
@@ushas361 అదీ చేసారు అండి, ఏకంగా 30 రోజుల పాటు రోజుకి 51వేల మందికి అన్నదానం చేశారు ముంబైలో.. అంబానీ ఇంటి ముందు నెల రోజుల నుండి 3పూటలా అన్నదానం చేస్తూనే ఉన్నారు అండి, అలానే 1000 పేద జంటలకు వాళ్ళ చేతి మీదుగా పెళ్ళిళ్ళు జరిపించారు,వారికి సామాన్లు కూడా ఇచ్చారు.. అనేక దేవాలయాలకు శుభలేఖతో పాటు విరాళాలు ఇచ్చారు.. నిశితంగా మీడియాలో మీరు పరిశీలిస్తే ఈ విషయం మీకు తెలుస్తుంది..
@MadhaviLatha-simha4 ай бұрын
వాళ్ళు పెట్టే ఖర్చు అంతా recharge లో సంపాదించేస్తారు. వాళ్ళ పెళ్ళికి మనం చందా వేస్తున్నట్లుంది
@sindhu52254 ай бұрын
Yes .. ఇందాకే మా husband, మా బాబూ ఇదే joke గా అనుకున్నారు 🤣
@BasubabuBasubabu4 ай бұрын
😂😂😂😂😂😅😅😅
@tirumalasettyvenkateswaram58314 ай бұрын
😂😂😂Yess correct gaa chepparu😅😅😂😂
@psombabupsombabu19104 ай бұрын
Super comment bayya
@rajakrishna45084 ай бұрын
Andukosamaya.?.recharge 300 kuda penchadu
@satyagun14 ай бұрын
అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అంటారు. అంత సంపద ఉన్నా సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ముచ్చటగా ఉంటారు. మిడి మిడి సంపదంతా ఉన్నవాళ్ళేమో మన పద్ధతులు పాటించడాన్ని అవమానం గా భావిస్తారు.
@sk.87474 ай бұрын
Happy marriage day dear brother may God bless you.. both of you 💍💐💐💐🎊🎊🎊
@traveltelugu4 ай бұрын
Jio recharge panchindi eandukana
@hareeshbabu15574 ай бұрын
Jio recharge baga pencharu ga
@subrahmanyamadari8524 ай бұрын
Best of luck and congratulation
@koteswararao64944 ай бұрын
I feel it’s a wonder of the Universe.God bless the couple with a couple of kids
@solagamrameshnaidu93594 ай бұрын
ప్రజల డబ్బులు దొబ్బు తున్నాడు కద
@nandinidurgesh4 ай бұрын
Congratulations
@shaikmoulali20654 ай бұрын
Very nice, congratulations
@miryalaanjaneyulu89234 ай бұрын
Super
@yashwanthreddyreddy21284 ай бұрын
Happy marriage life radhika ananth ambani💐💐
@rajua27554 ай бұрын
Jio recharge plans trarif hike చేసి ఆ డబ్బు తో ఈ హంగామా
@401RAM4 ай бұрын
Ambani konni peda villages, slums, dattatu teesukoni develop chesukunte bagunnu. Ratan Tata ki Ambani ki ide difference. Jaguar, Air India lanti pedda industraliest Ratan Tata but ayana vachedi antha charity ki ichestaru. Job security untundi employees ki Asalu cheppali ante Ratan Tata rich Ambani kante
@katapallysrikanth34434 ай бұрын
Avi ani mana recharge paisal le
@srinivasarao85834 ай бұрын
Recharge hike july 3rd 30%of previous recharge rate in india jio customers60 crores therefore 60×100(Hike price in lowest recharge) only july month recharge hike price6000 crores profit.
@karnakarreddy84724 ай бұрын
Amount Recykling
@shaiksummayaarif62664 ай бұрын
Elantha sachinipothe a 6 adugula samadilone pathipedatharu kada 😂
@mathshometute4 ай бұрын
Prajala money dhochukuntunnaru😮😮
@AnithaChinnu-jg3fj4 ай бұрын
Happy married life
@yerrojusrinath86184 ай бұрын
వాల్లు కర్చుపెట్టేది డబ్బులు కాదు ప్రజల రక్తం
@shushilagandla4 ай бұрын
వాలు ఖర్చు పెట్టే డబ్బులు తిరిగి ప్రజలు కే వస్తున్నాయి కదా
@hihoney56094 ай бұрын
ఎందుకు అంత కుళ్ళు మీరు రీచార్జ్ మానేయండి😅
@entertainer63494 ай бұрын
Pelli chesukuntunnadu goppaga okkaru anna congratulations cheptunnara ledhu. Andaru tidtunnaru yenduku e karma anni kotlu enni kotlu karchu chesam ani goppa cheppukovtam kadhu. Manasuki trupithiga unnama ledha annadi mukyam.
@kvl86154 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@apreddyignite58114 ай бұрын
🙏🙏🙏🙏🙏😇😇😇😇😇😇
@soumyap66084 ай бұрын
Entha money eakkadedhooo
@GShanawaz4 ай бұрын
Yemi leni comman labers nalantivalle appu chesi childrens birthday chestunte anni unna Ambani cheyadam lo tappu ledu
@pokanatiganesh1474 ай бұрын
అందుకేనా రీఛార్జ్ రేట్లు పెంచారు
@soumyap66084 ай бұрын
Antha avvasaramaa lenevallaku me peru cheppi pomchavachu ga money
@NaveenParkala4 ай бұрын
Eentha కరుచు అవసరమా పెద ప్రజల కు పెడుతేన లేనివారు చాలా వారు ఉనర్ వారికి సాయం చేయస్కుగా
ఎంత గొప్పగా చేసిన వేస్ట్ వానికి సక్కగా నడుచుడే వస్తలేదు వాడో వింత వ్యాధి మనిషిల ఉన్నడు
@gopikanuganti19194 ай бұрын
@@eesamsudhakare2201 ఒక సారి నీ మొహం చూసుకో బాబు సరిగా, మాట్లాడే అర్హత చట్టం ఇచ్చింది కదా అని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకు, వాడి ఇంటి గేటు ముందు కూడా నిలబడే అర్హత లేని ప్రతీ ఒక్కడు మాట్లాడే వాడే...!
@eesamsudhakare22014 ай бұрын
@@gopikanuganti1919 బొంగు ఎం కాదు
@hihoney56094 ай бұрын
కోతి కోతి 🐒 ఎందుకు పుట్టావు అంటే చక్కగా ఉన్నవాళ్లు ఎక్కించడానికి అందంతో నీలాంటోడే😅😅
@eesamsudhakare22014 ай бұрын
@@hihoney5609 అసలు నువ్వు చూసుకో
@gopikanuganti19194 ай бұрын
సంతోషం, ఈ వివాహం వలన మన దేశంలో అన్నీ రంగాలలోని ఎంతో మందికి ఉపాది దొరికింది.. అంబానీ,రాధికా మర్చంట్ లకు శుభాకాంక్షలు..🎉🎉
@sindhu52254 ай бұрын
Yes.. This is the positive mindset 👍🏻👍🏻👍🏻😊
@vidyavathic16364 ай бұрын
Well understood
@MoniMonika-v3z4 ай бұрын
Enti aa uvpadi entha mandiki dorikindi
@gopikanuganti19194 ай бұрын
@@MoniMonika-v3z అంబానీ పెళ్లి ఖర్చు నికరంగా 2600కోట్ల రూపాయలు, 7 నెలల్లో మొత్తం 7 వేడుకలు జరిగాయి.. పెళ్లి పత్రిక నుండి రిటర్న్ గిఫ్ట్ వరకు అన్నీ దేశియంగా అన్నీ చేతి వృత్తి కళాకారుల చేత చేయించబడినవే, పెళ్లి ప్రీ వెడ్డింగ్ కొరకు జాం నగర్ లో ఏకంగా ఒక నగరం అంత సెట్టింగ్ వేశారు కొన్ని వందల మంది పని వారు కొన్ని నెలల పాటు ఆ వేదికను తయారు చేసారు, అంబానీ కుటుంబమ్ వాళ్ళ బట్టలు దేశంలోని అన్నీ విభాగాల్లో నిపుణులు అయిన కళాకారులు తయారు చేశారు, నగలు, వజ్రాల ఆభరణాల తయారీ దారులు, వెండి పని వాళ్లు, మెహందీ నిష్ణాతులు, పండితులు, సంగీత విద్వాంసులు,2500 రకాల వంటలకు వంట పని వాళ్లు, పూల వర్తకులు, డెకరేషన్ వ్యాపారులు, బ్యూటీషియన్లు,డ్రైవర్లు,ప్రైవేటు జెట్ లు, ముంబై లోని హోటల్ రూంలు నిండిపోయాయి, సెక్యూరిటీ వాళ్ళు, బాలీ వుడ్, హాలీ వుడ్ నుండి ఎంటర్టైన్మెంట్ వాళ్లు అబ్బో చెప్తే ఆ లిస్ట్ చాంతాడు అంత... ప్రొఫైల్ లో నేరుగా కనిపించేది ముఖ్యంగా వీళ్ళే కానీ వాళ్ళ కింద ఎన్ని వేల మంది వాళ్లకి పని చేయడంలో సహాయం చేసి ఉంటారు అంత మంది అతిధులకు ఆతిధ్యం ఇవ్వడానికి? సో ఇది ఏకంగా చాలా మందికి పని కల్పించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు...
@hihoney56094 ай бұрын
@@sindhu5225అంతేలెండి ఎవడో ఒకడు విషపు పిత్తుతే అదే వాగుతారు మూర్ఖులు బుర్ర పెట్టి ఆలోచి రు😅😅
@mathshometute4 ай бұрын
Vaalla marriage ki poor people nunchi kuda dhochukuntaaraaa recharge ruupam lo penchii,idhem nyaam
@hihoney56094 ай бұрын
ప్రతివాడు పేదవాళ్లకు సానుభూతి చూపించిన వాడు నువ్వు ఎంత ధర్మదాత రా నాయన
@vrm17324 ай бұрын
ఈ బొక్కలో ఛానల్ గాళ్ళు వెళ్లి తే బొక్కడాని ఉండదేమో అని అంత ఎత్తుతున్నారు. ఆడి పెళ్లికి ఈళ్ళకు ఎందుకో ఈ కవరేజీ. అదేమయిన దేశ సేవకార్యక్రమాలు చేస్తున్నాడా. టాటా మహానుభావులు అందరికి కావాలి, కానీ ఇలాంటోడు కాదు బ్రో.
@PriyankaAthi-uj8qk4 ай бұрын
ఆషాడం లో పెళ్లి ముహూర్తం ఏంటి🤔🤔🤔🤔
@gopikanuganti19194 ай бұрын
@@PriyankaAthi-uj8qk తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఆషాఢం.. ఉత్తరాది బ్రాహ్మణులు, మార్వాడీలు ఆషాఢంనీ శుభ ముహూర్తంగా భావిస్తారు.. తమిళులు,కేరళ వాళ్లు ఇలా రకరకాలుగా వారి వారి పంచాగాలను అనుసరిస్తారు..