Most tough language Telugu when comparing with other languages .. it's truly mam garu
@cosmicspace...1670Ай бұрын
Chala baaga matladatunaru....
@panchaksharivenkatasukumar23932 ай бұрын
చాలా గొప్పగా ఉంది..ఒక విదేశీ ఆమ్మాయి మన భాషలో మాట్లాడుతూ ఉంటే... చాలా మంది తెలుగు సెలబ్రిటీలు అవసరం లేకపోయినా ఆంగ్లంలో మాట్లాడుతూ ఉంటారు కదా...ఈ అమ్మాయిని చూసి సిగ్గుపడాలి మరి.
@pandurangaraouppu83842 күн бұрын
ఈమె కంటే ఆ అమెరికా అమ్మాయి గారు సంభాషణ లో ఎక్కువగా తెలుగులో నే మాటలాడినది. ఈ యూట్యూబర్ మట్టుకు ప్రతి వాక్యము లోను ప్రశ్నలోను తెలుగు కంటే ఎక్కువగా పరభాషా ఆంగ్ల పదాల ప్రయోగం. బుద్ధి వుందా మీకు. పరభాషా పదాల ప్రయోగం లేకుండా అచ్చతెనుగులో ఐదు నిమిషాలు మాటలాడలేరా, సిగ్గుపడాలి
@SureshPatel-fh3nm2 ай бұрын
నీకు 101దండాలు❤
@michelsureshdancestudio8519Ай бұрын
Wow great sister nv ❤️❤️
@SuryasriramuluVipparthy6 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ayyalasomayajulasrinivas42492 ай бұрын
AMAZING.👏👏👏
@peddineninagaraja-yy1zgАй бұрын
You are very great
@Ajay.p007Ай бұрын
🙏🙏🙏
@NaiduPataboina2 ай бұрын
Mana tollywood actresses kanna better ga telugu mataladutundi😂😂😂
@Spjspj-s6e15 сағат бұрын
Eeme kante anchor ekkuva english words use chesthundi 😂