కొంతమంది రాజకీయ సినీ ప్రముఖులు దరిద్రులు! రామశర్మ బ్రాహ్మణులు! ఒక పాట పాడినా రాసిన స్పష్టత ఇవ్వాలంటే వాళ్ళకే
@VishwambharaКүн бұрын
సినిమాలలోకి వచ్చిన మొదటి తరం నటీనటులంతా రెండు రకాలుగా ఉండేవారు. 1. తమలోని నటన ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, 2. అదే నటన ద్వారా వారు నమ్మిన సిద్దాంతాలను జనాలలోకి చేర్చడం. వారెవరూ డబ్బుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆ తరం వారు ఎవరూ కూడా పెద్దగా డబ్బులు వెనకేసుకున్నది లేదు. అలాంటి "సినిమా రంగాన్ని" పూర్తిగా వ్యాపారంగా మార్చి "సినీ పరిశ్రమ" గా చేసి కోట్లు సంపాదించడం మొదలైంది యన్టీఆర్, ఏఎన్ఆర్ వచ్చిన తరువాతే. ఇక ఇప్పటి వారికైతే ఇది పూర్తి స్థాయి "వ్యాపార రంగం".
@SrinivasaRaoKandiКүн бұрын
@@Vishwambhara yes absolutely correct.
@prasadyogeswara835416 сағат бұрын
అవును సార్
@Lucky-1961Күн бұрын
Talent vunte yeppudaina,yekkdaina, Ranistaru Kani, kulam,Matam,prantham Kontha varaku matrame Pani chestai . అదృష్టం కూడా కలిసి రావాలి ప్రపంచం లో చాలా రంగాల్లో ఇది బుుజువైంది.
@kotanarayana55787 сағат бұрын
హరనాధ్ మంచి హీరో! భక్త ప్రహ్లాద, లేత మనసులు సినిమా ల్లో బాగా నటించారు.ఆయన్ని తొక్కే యాలని సినీ తోడేళ్ళు మద్యపానం అలవాటు చేసారు.
@BrundabanMalik-zh7fp4 сағат бұрын
@@kotanarayana5578 ఎవరికైవరూ అలవాటు చెయ్యలేరు.... అయినా వీడి బుద్ది ఏమైంది....
@kishorebellpau5314Күн бұрын
విజయవాడ దుర్గా కాఫీ హవుస్.ప్రక్కన వున్న కిళ్లీ షాప్ లో..రామశర్మ గారు రెండు బర్కిలీ సిగరెట్లు అప్పు అడిగి తీసుకుంటమ్..నేను చూసాను..(నిజంగా ఆయన్ను తొక్కేసారు)పాపం శమిన్చు గాక..🌟🌺🙏
@yushakiran5567Күн бұрын
Information సరిగా లేదు😊
@kotanarayana55788 сағат бұрын
కమ్మ జాతి వాడు ఐతే బాగుంటుంది! బ్రాహ్మణులు🎉🎉🎉
@kotanarayana55787 сағат бұрын
డాక్టర్ సీ.నారాయణరెడ్డిగారు చాలా గొప్పకవి! కానీ తోడేళ్ళు రాజకీయాలు తెలియని వారు!
@srinivaskanthkamasamudram564Күн бұрын
Brahmanulu cinemalali negguku raavadam kashtam..Ikkada anthaa choudhareeladhey Rajyam kadhaa
@MrDvramanaraoКүн бұрын
What about lyrical writers, song writers and singers. 99% Brahmins.
@suryaprakasam46Күн бұрын
Because they are good writers. @@MrDvramanarao
@kotanarayana55787 сағат бұрын
💯 కరెక్ట్ సార్! కానీ స్క్రీన్ మీద హీరోలుగా నటించినా ఒక్క తెలుగు పదం డైలాగ్ పాట కథ కావాలంటే బ్రాహ్మణులే! ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి సుశీల ఆచార్య ఆత్రేయ కమలాకర కామేశ్వరరావు గారు కె.విశ్వనాధ్ లాంటి ప్రతిభావంతులను ఏ తోడేళ్ళు ఏమీ చేయలేకపోయారు
@perepaprabhakarasarma3150Сағат бұрын
It's a great business of k and k only
@kotanarayana55787 сағат бұрын
కమ్మ- నాన్ కమ్మ రెండే వర్గాలు తెలుగు చిత్ర పరిశ్రమలో!
@chandrasekhargandla42152 күн бұрын
Good info
@SrinivasaRaoKandiКүн бұрын
Before 1950 so many Bramins in cinima field.. acters and writers..and after KAPU caste also like P pullaih ,BA subbarao,Tapi Darma Rao Eelapata Raghuramaih telugu cinima pita Raghupati venkaiah..R prakash C krisneveni kannamba santa kumari. Bollywood superstar those days paidi jairajula Nayudu.B vvRamanandam and others come from kapu caste
@mylapallichandrasekhararao4025Күн бұрын
ఎస్వీ రంగారావు గారు?
@SrinivasaRaoKandiКүн бұрын
@mylapallichandrasekhararao4025 yes. His first film in the direction of B V Ramanandam VARUDINI is movie name
@williamcarey13602 күн бұрын
వీరి " మేనరికం " నా ఇల్లు " చూసాను..
@SatyanarayanaPaidimukula21 сағат бұрын
Sir, menarikam movie yekkada vundi
@kameshvenkat2801Күн бұрын
because he is not kamma
@gonthinaramarao26272 күн бұрын
SEEN FULL ON 21-12-2024
@shalinialluri5182 күн бұрын
Nice
@sastrymunagapati6741Күн бұрын
Cast feelingManaTelugu cinamalalo ekkuva anduvalla other cast vallu tokkaesaru, Harinath Raju Garinikuda cast feeling valla tokkaesaru.
@MrDvramanaraoКүн бұрын
What about lyrical writers, song writers and singers. 99% Brahmins.
@BrundabanMalik-zh7fp2 күн бұрын
దురదృష్టవంతుడు / దరిద్రుడు ఇతని చిత్రం - ప్రపంచం - పెద్ద కళాఖండం ఒక్క షో తో డబ్బాలు ప్రొడ్యూషర్ ఇంటికి తిరిగి పోయాయి
@srinivasamurthy97652 күн бұрын
Daridrudu ani ala antav
@loktakgaming2377Күн бұрын
ఇరవై సినీమాలలో నటించిన వాడిని దరిద్రుడు ఎలా అంటారు? దురదృష్టవంతుడు అనవచ్చును
@@BrundabanMalik-zh7fpసాటి మనిషిని, దరిద్రుడు అన్న నువ్వు దౌర్భాగ్యుడవు, నిజమైన దరిద్రం నీ మనసు ఉన్న నువ్వు నిజమైన దరిద్రుడు అంటే
@solomonraju5913Күн бұрын
Ekkada ANR NTR Itanekkada? Meeru vaallatho compare cheyadam sari kaadu....
@chandrasekhardsp5970Күн бұрын
సంతోషం మూవీ లో ఈయన రామారావు గారి తో కలసి నటించారు. రామారావు గారి ముందు ఈయన అందం లో గాని అభినయం లో గాని తేలిపోతారు
@BrundabanMalik-zh7fpКүн бұрын
@@solomonraju5913 కరెక్ట్ గా చెప్పేరు.... నక్కకి ( రామశర్మకి ) నాగలోకానికి అక్కినేని, అన్నగారికి ) ఉన్నంత తేడా
@doddisankararao66692 күн бұрын
‘Brahmanula Muchatlu!’ How this fellow could have been a competitor to ANR/NTR! You will say Somayajulu was a competitor to SVR!
@sreenivasana5314Күн бұрын
Nobody is a competitor to SVR. Fit for every roll. Pournami ka,janapada, saanghika, comedy not what? Somayaajulu doesn't such. Sterio type.
@nagasayanareddy2721Сағат бұрын
సోమయాజులు గారు దుర్యోధన,ఘటోత్కచ పాత్రలకు సరిపోరు. ఎస్వీఆర్ గారు ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. సోమయాజులు గారి నటన ఆమోదించ గలిగినది.అద్భుతమైనది.