మాది శ్రీకాకుళం జిల్లా, నేను 2021 మరియు 2023 లో కొన్ని ఆపిల్ మొక్కలు నాటాను. ప్రస్తుతం బాగానే ఉన్నాయి.
@VenuGopal-mu7wo5 ай бұрын
Srikakulam li akkada bro nadhi srikakulam ma
@anandmahesh3245 ай бұрын
మెలియపుట్టి మండలం,దీనబంధుపురం గ్రామం @@VenuGopal-mu7wo
@B.SREENIVASULU77024 ай бұрын
Bro plants stem cut cheyala
@minacooking88Ай бұрын
Nature's wonders, captured beautifully
@ksvprasad14315 ай бұрын
ఒక చెట్టు ను పూర్తిగా ఆకులు దూసి వేసి చూడండి ఎలా ఉందో చూడండి
@bcmullapudichodary51366 ай бұрын
Great sir village route, where sir🙏
@Bunny-yr6oj6 ай бұрын
Wow congrats sir meeru apple s panta pandichadam
@dmvv57496 ай бұрын
మొక్కలు ఎక్కడ దొరుకుతాయి? ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
@rudravenikanakaiah29976 ай бұрын
నేను నా పెరటిలో 2మొక్కలు నాటాను.కానీ పూతతర్వాత పిందె నిలువక రాలిపోతున్నది. దినికిగాను ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇంకా వాటర్ ఆపిల్, అంజీర్, అవకడో, లిచి, హనుమఫల్, మరియు యాలకుల మొక్కలు ఒకటొకటి నాటాను. వీటికి పూత వచ్చి అది నిలిచి కాత వచ్చి నిలవాలంటే ఏమిచెయ్యాలి. సలహాలు ,సూచనలు ఇవ్వగలరు.
@subramanyamsastryvajupayaj331Ай бұрын
Super sir you are enjoying good nature
@realvardhan2 ай бұрын
Arey Babu, e Anna and dorsett golden varieties india varieties kadhu so jammu kashmir apples tho compare cheyyakandi. Ivi Israel country lo develop chesi India loki import chesaru. So jammu Kashmir apple ki sambandham ledhu. Upto 48C varaku e Israel varieties panduthayi. Knowledge correct ha share cheyyandi, teliyakante ilaga incomplete information share cheyyakandi, farmers ni mislead cheyyakandi.
@sunithachembeti22585 ай бұрын
Good luck 👍👍
@nraju56026 ай бұрын
Jai kisan ,jai jawan jai hind.
@bannapendur7866 ай бұрын
South India lone first time telangana loni asifabad lo apple thota ni pettaru
@nickysiragam166 ай бұрын
అరకు లో చాల వున్నాయి
@bannapendur7865 ай бұрын
@@naani7625 😉
@bharathgurukul5 ай бұрын
@@naani7625mingey ra nuvvu
@abcdeffed73686 ай бұрын
Plants kavali sir yakada chikutai
@Pata_mana_nota2 ай бұрын
Least 25 ° to 28 ° acro
@srinvasbhumi7956 ай бұрын
ఎకడి నుంచి మొక్కలు తెపించాలి ఒక సారి తెలియ జేయండి
@skfencingstonesskfencingst44812 ай бұрын
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ, sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
@vennusanthoshkumar9440Ай бұрын
Each stonee antha 5 feets and 6 feets price?
@yraju-jk8jj5 ай бұрын
మొక్కలు ఎక్కడ ఉంటాయి చెప్పండి బ్రదర్ ఫోన్ నెంబర్ పెట్టండి 🙏🏿
@raminaidusasapu80195 ай бұрын
Skl district Village name
@Dr.Challanageswarrao6 ай бұрын
Hello 72-78 deg centri, he did not tell, why are you telling at the end.
@RadhaKrishnapodugu6 ай бұрын
72 to 78 anta. Sastharu antha temp unte. 😂😂😂
@kantharao2636 ай бұрын
నువ్వు చదువుకున్నోడివేనా 72 డిగ్రీలు వుంటే ఏప్రాణి బతకదు
@kantharao2636 ай бұрын
నువ్వు డాక్టర్ వా కామెడీ
@srikrishnanaturalfarming6 ай бұрын
అన్నా ఆపిల్ మొక్కలు ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ provide ఫోన్ నెంబర్ 🙏అన్నా
@ShaikSayyad-fg3il2 ай бұрын
Naku.mokalu.kavali.anna.menamber.pytu
@DandigaRammurthyАй бұрын
మొక్కలు కావాలి నంబర్ పెట్టండి bro
@dmvv57496 ай бұрын
పొలములో టెంపరేచర్ కంట్రోల్ ఎలా???
@tirumalasettianjibabu25025 ай бұрын
Soil temperature mainting by water
@DondapatiSuribabu-sz6qv5 ай бұрын
Poly house only
@AshwiniGorrala-rv5yc6 ай бұрын
❤
@venkateshe2325 ай бұрын
🎉🎉🎉🎉🎉
@sai-star6 ай бұрын
White and white sir number kavali anna
@bapureddygankidi4 ай бұрын
Anna.namber.చెప్పండి
@RamanaSenapathi-gl7cz4 ай бұрын
నెంబర్ పెటండి సార్
@nadimpalliKesavaraju-nm5wv6 ай бұрын
M.nodetailes
@AnandhMarla4 ай бұрын
Sar.nmbar.evade.sar
@UsikalaSuresh-o9p29 күн бұрын
అన్న నాకు మొక్కలు కావాలి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి ప్లీజ్
@Ragini5925 ай бұрын
veellu antha dhara chetunnaro cheppali am interview chetta interview pedavdu ki 10rs oka dorikela sagucheyandi telanganalo aeina kashmir apple ani 30 rs antara govt kuda raitulato meeting patti ela ti apple sagu akkuva cheyali