April 1 vidudala movie location after 30 year's| ఏప్రిల్ 1విడుదల సినిమా లొకేషన్30 సంవత్సరాల తర్వాత

  Рет қаралды 425,828

telugu nature power

telugu nature power

Күн бұрын

map link:_Dropped pin
maps.app.goo.g...
Director vamsi's one of the best movie April 1vidudala
After 30years movie shooting location
👉Subscribe
kzbin.info...
👉Follow on Facebook
/ telugunaturepower
Music bensound
#April1vidudala #directorvamsi #rajendraprasad

Пікірлер: 1 000
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thanks for your love❤ and support Like👍 share↪️ 👉Subscribe kzbin.info
@vennamsudhakar524
@vennamsudhakar524 3 жыл бұрын
My favorite movie exact ga nenu birth time lo vochhindi
@lakshmirajyamtirumamidi6333
@lakshmirajyamtirumamidi6333 3 жыл бұрын
మేము భాగ్యమువున్నయింట్లో వుండేవాళ్ళం షూటింగ్ మేము వున్నప్పుడు జరిగింది
@chotu361
@chotu361 3 жыл бұрын
@@lakshmirajyamtirumamidi6333 ఎక్కడ ఈ ప్లేస్
@sudhakarraothalla477
@sudhakarraothalla477 3 жыл бұрын
దివాకరం వీడియో షాప్ వేసిన క్వార్టర్స్ లో అప్పుడు మేము ఉన్నాము మా నాన్నగారు రైల్వే గార్డ్ గా ఉండేవారు అప్పుడు అది మేమున్న క్వార్టర్స్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ మేమున్న ఇల్లు చూశాము థాంక్స్ జ్ఞాపకాల పొరలలో ముప్పై రోజులు మాఇంట్లో జరిగిన ఏప్రిల్ 1 విడుదల మళ్ళీ కళ్ళ ముందు కదిలింది.
@madirajubalajirao7992
@madirajubalajirao7992 3 жыл бұрын
superb
@banglorebeezings838
@banglorebeezings838 3 жыл бұрын
ఇప్పుడేందుకల పాడు పడి పోయింది?
@srinivascheruku2566
@srinivascheruku2566 3 жыл бұрын
Ipudu andhuku avaru untaleru anna andhulo
@swamy2973
@swamy2973 2 жыл бұрын
ఎంత అదృష్టం మీది
@tirumalaraosirasani7508
@tirumalaraosirasani7508 2 жыл бұрын
At that time I was working as Junior Engineer(Bridges).My office was located very near to that Quarter where April 1 Vidudala film shooting done. My office also covered in your video brother. Thank you very much.
@nazeerhussainalluru9064
@nazeerhussainalluru9064 3 жыл бұрын
అతి కొద్ది మంది మాత్రమే ఇష్టపడే వీడియో చేశారు అన్న.సూపర్.గతం తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ తీసుకొచ్చినట్టు ఉంది..ఇలాంటి పాత జ్ఞాపకాలు ఇంకా చూపించ గలారు అని విన్నపం
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thanks
@sruthiyareddy7041
@sruthiyareddy7041 2 жыл бұрын
Avunu
@mandadiprasad7386
@mandadiprasad7386 2 жыл бұрын
Andaru istapadataru sweet memories
@milkydairies3147
@milkydairies3147 2 жыл бұрын
అతికొద్ది మంది కాదు brother మనల చాలా మంది వున్నారు అనుకుంటున్న.
@nsr1279
@nsr1279 3 жыл бұрын
నేను కూడా ఈ సినిమాకు అభిమానినే. ఇన్నేళ్ళకు నా మనసులోని ప్రశ్నకు జవాబు దొరికింది. ఆ లొకేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరిలోనిదా..హమ్మయ్య, thanks brother.
@klnarasimharao3677
@klnarasimharao3677 3 жыл бұрын
మా తల్లి గోదావరిని, మేమెక్కే రైలుపట్టాలని ప్రతి సినిమాలో చూపించిన వంశీగారికి అభినందనలు.
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thanks
@Shrinivasgubbala
@Shrinivasgubbala 3 жыл бұрын
భిన్నమైన వీడియో చేశారు బ్రదర్ నైస్, కానీ నేటి యువతకు బహుశా నచ్చదు ఈ వీడియో రాజేంద్ర ప్రసాద్, వంశీ గార్లకు చేరితే బాగుంటాది
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you sir
@sruthiyareddy7041
@sruthiyareddy7041 2 жыл бұрын
Avunu
@LGDWAP7
@LGDWAP7 2 жыл бұрын
90s comedy movies andulonu Rajendra Prasad Vamsy combination movies life time chudachu. Bore kodithe ippatiki ee movie chusta. 😊😄
@cofmangocity456
@cofmangocity456 2 жыл бұрын
Na manasu loni mata kuda ade....🥰🥰
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 3 жыл бұрын
గతం ఎంత బాగుంటుందో మళ్ళీ ఆ రోజులు రావు ఈ సినిమా నా చిన్నపుడు వీసీఆర్ లో వేసేవారు. ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు అన్ని పాటలు వినసోంపు గా ఉంటాయి.
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 жыл бұрын
మన జీవితంలో షంథొషమ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే విషయం పాత రోజూ చిన్న తనం జీవితంలో ఎప్పుడూ వాటిని చూడ లేము
@durgaraodurgarao9710
@durgaraodurgarao9710 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు బ్రో మంచి ఫీల్ గుడ్ మూవీ ట్యాంక్ బ్రో ఇటువంటి వీడియోలు ఇంకా తియ్యాలి బ్రో ఈ మూవీ లో పాటలు కానీ మ్యూజిక్ కానీ చెప్పడానికి కూడా మాటలు రావు ఒక మంచి వీడియో తీసావు బ్రో సూపర్
@theavenger1298
@theavenger1298 2 жыл бұрын
Gattam lo vcr ippudu pvr
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
😄
@achari100
@achari100 3 жыл бұрын
థాంక్యూ థాంక్యూ వెరీ మచ్, నేను 10th చదువుతున్నప్పుడు అక్కడ షూటింగ్ చూసాను. మళ్లీ ఇన్నాళ్లకు ఆ లొకేషన్ చూస్తున్నాను. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. మీ వీడియో 3 రోజులు వెంటాడుతూనే ఉంది.
@srinivasababu75
@srinivasababu75 2 жыл бұрын
nenu rcm school chadivanu 10thlo shoting jarigindi roju shoting chusevadaini chala excetingga vundi
@mandadiprasad7386
@mandadiprasad7386 2 жыл бұрын
Hearttouching flngs
@dummarajesh6378
@dummarajesh6378 3 жыл бұрын
చాలా మంచి సినిమా ఏప్రిల్1 విడుదల .ఈ సినిమాలోని లొకేషన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.. ఓల్డ్ ఐస్ గోల్డ్ ఆరోజులే బాగున్నాయి .అప్పటి సినిమాలు వేరే ..ఈ లోకేషన్ చూపించినందుకు మీకు .చాలా థక్స్ అన్నయ్య
@gopikrishna7874
@gopikrishna7874 3 жыл бұрын
మనసు తడిఅయ్యింది... కళ్ళు చెమర్చాయి... థాంక్యూ బ్రదర్
@sknagur9899
@sknagur9899 3 жыл бұрын
చిన్నప్పుడు నుంచి నాకు చాలా ఇష్టమైన.. సినిమా ఏప్రిల్ 1 విడుదల
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 3 жыл бұрын
ఎప్పుడు చూసినా కొత్తగా ❤కనిపించే సినిమా ఏప్రిల్ 1 విడుదల. 👍
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank bro
@ghanibhai2347
@ghanibhai2347 3 жыл бұрын
Yes
@mannemanikyam9450
@mannemanikyam9450 2 жыл бұрын
Nijam anna
@rameshbabu-oj9cz
@rameshbabu-oj9cz 3 жыл бұрын
మరలా ఒకసారి ఆ మధుర జ్ఞాపకాలను touch చేశారు...సూపర్ వీడియో...మరిన్ని వీడియోలు చెయ్యండి...పెద్ద వంశీ గారు గ్రేట్.
@ravvicumaaR.1999
@ravvicumaaR.1999 3 жыл бұрын
￰వీడియో పూర్తి చూసాక నా కళ్ళలో తడి..ఈ సినిమా మా జగిత్యాలలో శ్రీనివాస్ థియేటర్ లో వచ్చింది. ఆ రోజులే వేరు..ఇప్పటికీ ఈ మూవీ Dvd నా దగ్గర భద్రంగా ఉంది. ఈ వీడియో చూసాక మనసులో ఏదో తెలియని బాధ కలిగింది. మంచి వీడియో పోస్ట్ చేసారు Tq Bro.. S.Ravikumar. Jagtial.
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you brother
@naveenone2211
@naveenone2211 3 жыл бұрын
తెలుగు కామెంట్లను చూసే వారు ఒక్క లైక్ వేసుకోండి
@sajjadkhan4259
@sajjadkhan4259 3 жыл бұрын
వంశీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి తో సహా మన వయస్సు కూడా 30 సంవత్సరాలు వెనుకకు వెళితే ఎంత బాగుంటుందో.........
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
🤔 Yes brother
@prasadsugavasi6286
@prasadsugavasi6286 3 жыл бұрын
నేను అలానే అనుకుంటాను అప్పుడప్పుడు
@PK-454
@PK-454 3 жыл бұрын
True
@sureshbabu2585
@sureshbabu2585 2 жыл бұрын
ఆశ దోశ అప్పడం వడ..... 😜😭🤭😂🤔🤣😃
@sureshsuresh4064
@sureshsuresh4064 2 жыл бұрын
Andhuku bro mali karona ravadani ka
@jagadeeshk2253
@jagadeeshk2253 3 жыл бұрын
మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది బ్రదర్ 😭 ధన్యవాదాలు 🙏
@RSKR4812
@RSKR4812 3 жыл бұрын
👌👌👌👌
@nagamuni7461
@nagamuni7461 3 жыл бұрын
1991 ఫిబ్రవరి 1 న విడుదలైంది మొదటిరోజునే మిత్రులతో కలిసి చూశాను. అప్పుడు మా వయసు 20. మేము కూడా అనంతపురం జిల్లా గుత్తి.ఆర్.యస్. లో రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. మా నాన్న రైల్వేలో పనిచేసేవారు. ఈ సినిమాను మేము own చేసుకుని చూశాము ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు చాలా ఆనందంగా ఉంది..
@Prince-jg2gd
@Prince-jg2gd 3 жыл бұрын
నాకు కూడ అప్పుడు 20 సంవత్సరాల వయస్సు
@swamy2973
@swamy2973 2 жыл бұрын
మొన్నామధ్య గుత్తి వెళ్ళినపుడు ఆర్ ఎస్ మీదుగా కూడ వెళ్ళాను... చాలా ఫేమస్సంట.. చాలా బాగుంది ఏరియా... అలా చూస్తూ కర్నూలు వచ్చేశాం.
@rajathegreat387
@rajathegreat387 3 жыл бұрын
నాది తెలంగాణా... ఈ సినిమా 6 నెలలకు ఒక్కసారి చూస్తుంటాను అంత ఇష్టం ఆ సినిమా అంటే. చూసిన ప్రతి సారి అంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో నేను పుట్టి ఉంటే బాగుణ్ణు అనుకునే వాడిని. కానీ ఇప్పుడు అది ఇలా అయ్యింది అన్నమాట. మంచి అభిరుచి ఉన్న వ్యక్తివి.
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thanks brother
@peddireddyyesu9485
@peddireddyyesu9485 2 жыл бұрын
నేను నీలాగే ఆనుకునే వాడిని❤️
@kishoresamala835
@kishoresamala835 Жыл бұрын
bhayya aa rojuley challa veru bhayya... adbutamina rojulu... entha manchi time miss avtunnari ee generation pilllalu
@adolfston5822
@adolfston5822 2 жыл бұрын
అన్నా మీకు చాలా కృతజ్ఞతలు.... నేను వంశీ గారి అభిమానిని...... ఆ రోజుల్లో వచ్చిన సినిమా లొకేషన్స్ ఇప్పుడు రియల్ గా మళ్లీ ఎలా ఉన్నాయో అని మాకు మీ వీడియో రూపకంలో చూపించాలి అని మీ ఆలోచనకి హాట్సాఫ్..... వంశీ గారు ఇంకా ఇలాంటి గుర్తుండి పోయే సినిమాలు ఇంకా తీయాలి అని నా కోరిక
@akbarkadarbar
@akbarkadarbar 3 жыл бұрын
మనో పాడిన చుక్కను తెమ్మన్న తెంచుకురానా...పాట ఈ సినిమా కే హైలైట్ 👏👏👏
@kalad7565
@kalad7565 3 жыл бұрын
Oh,,is that singer Mano? It’s informative
@satishbabu6576
@satishbabu6576 3 жыл бұрын
@@kalad7565 Avunandi. Chalamandi ee " Chukkalu themmana" song Balu gaaru paadarani anukuntaru kaani aa song paadindi Mano gaaru.
@sri5786
@sri5786 3 жыл бұрын
సినిమా చూసినా ప్రతి సారి ఎన్నో సార్లు ఈ ప్రదేశం ఎక్కడ యింతా బాగుంది ఇప్పుడు ఎలా ఉందో అని ఎన్నో సార్లు అనుకున్నాను చాల చాలా మంచి వీడియో చేసారు బ్రదర్ మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@ramanamurthyvanapalli270
@ramanamurthyvanapalli270 2 жыл бұрын
Kadaa... Same feeling.
@mohankarunya
@mohankarunya 2 жыл бұрын
All time my favourite movie...thanks bro..jnapakalu gurthisthunnayi
@somashekar9289
@somashekar9289 3 жыл бұрын
సర్ నా మనసులో నుంచి వచ్చింది మాట చెబుతున్నాను మీ వీడియో చూడతుంటే boose bumps వచ్చై అప్పటి సినిమాలు అంత బాగా ఉండేవి special గా ఎప్రిల్ 1st విడుదల.మంచి వీడియో చూపించారు.TQ
@kallurichengaiah9940
@kallurichengaiah9940 3 жыл бұрын
సూపర్ తమ్ముడు. హృదయం కదిలించావు.మళ్ళీ ఆనాటి తీపి గుర్తులను గుర్తుచేశావు.ధన్యవాదములు.
@nagarajumamidi3550
@nagarajumamidi3550 3 жыл бұрын
వంశి గారి దర్శత్వంలో వచ్చిన సూపర్ కామిడీ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు తన షాప్ ఒపెన్ చేయడానికి పెద్ద కర్ర మొద్దు పెట్టీ రంపంతో కోయడం పాత టీవీ పెలి పోవడం చాల నవ్విస్తాయి 😀😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@nmr3062
@nmr3062 3 жыл бұрын
ఈ సినిమా లొకేషన్స్ ఎంతో అందంగా, సహజంగా కనిపించేలా వంశీ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు సినిమా కూడా అంతే అందంగా ఉంటుంది...అయితే నాకు బాగా ఆశ్చర్యం, ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఈ లొకేషన్స్ ఇంకా అలాగే ఉన్నాయా? అని తలుచుకుంటేనే మనసులో ఏదో తెలియని ఆనందం సంతోషం కలుగుతోంది బ్రదర్.. నాకు ఒక్కసారి ఆ ప్రదేశంలో, అందమైన జ్ఞాపకాలలో కాసేపు గడపాలని ఉంది... థాంక్యూ బ్రదర్
@Wwr12
@Wwr12 3 жыл бұрын
కొత్త కాన్సెప్ట్ తో వీడియో చేస్తున్నారు..కీప్ ఇట్ అప్...30 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్లారు.. థాంక్స్ బ్రో...
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you sir
@nelakotakumar3913
@nelakotakumar3913 3 жыл бұрын
చాలా మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నావ్ అన్న 30 ఇయర్స్ వెనక్కి వెళ్లి వచ్చినట్లుంది. థాంక్స్ అన్న
@kumarswamykatkuri1364
@kumarswamykatkuri1364 3 жыл бұрын
వేంకటేష్ గారి సినిమా శ్రీనివాస కల్యాణం కూడా ఇదే ప్రాంతంలో తీసారు
@ganeshbabu6977
@ganeshbabu6977 3 жыл бұрын
మా ఊరే అన్న రాజమండ్రి , రైల్వే గ్రౌండ్ మేము ఆడుకున్న గ్రౌండ్
@srinubiyyala
@srinubiyyala 3 жыл бұрын
Anna e movie ante chala istam enni sarlu chusina bore kottadu
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
వంశీ గారికి వున్నంత మంది ఫ్యాన్స్ ఏ డైరెక్టర్ కి వుండరు
@pavanvemu5684
@pavanvemu5684 2 жыл бұрын
Nice. Andaru chudalani appatilo jariginavi Anni teesi chupedutunaru e generation vallaki thanks brother.
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
😊
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
Thanks.. feel good video... ఇంకా.. "చెట్టుకింద ప్లీడరు".. "అన్వేషణ" లొకేషన్స్ చూపించాలని కోరుతున్న.. థాంక్స్ థాంక్స్
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you brother I will try
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
@@telugunaturepower 😘😘
@karthiksena3328
@karthiksena3328 3 жыл бұрын
Yes please
@gkasi707
@gkasi707 3 жыл бұрын
Chettu kinda pledar movie tirupathi lo jarigindi . Anveshana talakona forest , chennai lo jarigindi.
@ఆనందవిహారి
@ఆనందవిహారి 3 жыл бұрын
Chettukinda pledaru .anveshana aithe madanapalli tirupathi ...
@muramallagurunadharao464
@muramallagurunadharao464 2 жыл бұрын
మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ గురునాథ్ థాంక్యూ బ్రదర్ థాంక్యూ
@rambabukamidi4848
@rambabukamidi4848 3 жыл бұрын
మా ఊరే భయ్యా....బెల్ ఉంది స్కూలు కాదు...రేషన్ షాప్ ఉండేది...మేము చిన్నతనంలో అక్కడే కూర్చునే వాళ్ళం...వీడియో చేసినందుకు చాలా థాంక్స్ అండి...మధుర జ్ఞాపకాలు మరువలేనివి...ఆ రోజులు మళ్లీ రావు...
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thanks brother
@srinivask6810
@srinivask6810 3 жыл бұрын
mee voori peru brother ?
@Gkcumar
@Gkcumar 3 жыл бұрын
Hi సూపర్ గా ఉంది మీ ఊరు
@rambabukamidi4848
@rambabukamidi4848 3 жыл бұрын
@@srinivask6810 రాజమండ్రి
@miriyalasudhakar9315
@miriyalasudhakar9315 3 жыл бұрын
అన్న అది ఏ ఊరు
@austinblues
@austinblues 2 жыл бұрын
Chala Manchi video chesaru.. chala anandamga anipinchindhi.. naa chinnathananlo Chusina cinema idhi
@kpr1226
@kpr1226 3 жыл бұрын
నాకు ఇష్టమైన సినిమాల్లో ఒకటి 😍🙏🙏 ధన్యవాదాలు సోదరా
@ashamuppaneni3880
@ashamuppaneni3880 3 жыл бұрын
వంశీ గారి సినిమాల కంటే కూడా ఆయన రాసిన గోదా రో ల్ల కథలు సూపర్ గా వుంటాయి, మళ్లీ మళ్లీ చదివేలా, రకరకాల మనుషుల జీవితాల్ని, మనసుల్ని అర్థం చేసుకునేలా చేస్తాయి... అది కూడా మంచి హాస్యం తో కలిపి... కొన్ని కొన్ని హాస్యం గా చెప్పినట్లు ఉన్నా కూడా కన్నీరు తెప్పిస్తాయి...sooo good👍
@koteswararaodasari1392
@koteswararaodasari1392 3 жыл бұрын
గ్రేట్ వీడియో బ్రదర్ ..👌👌👌శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తాలూకా లొకేషన్ చూపించండి ..గ్రేట్ హీరో ..అలాగే గ్రేట్ డైరెక్టర్ 👏👏👏👏
@katurisubrahmanyam1784
@katurisubrahmanyam1784 3 жыл бұрын
చాలా tq.. brother.. మంచి వీడియో చేశారు
@saipranithbompali7578
@saipranithbompali7578 3 жыл бұрын
Ee videolo mee cheppina Diwakarm Video shop house mathram adhi kadhu, a house Railway Employees Consumers Co-Operative Store room andhuke akkada bel undhi, idhi kooda ee cinemalo oka scencelo undhi, adhi eppudante, Gopichandh Sister premenchina vyakthi thana pelli cardnu Rajendra prasadki iche sence akkade shoot chesaru(youtube lo ee Movie start aina 33.09 minutes nundi untundhi, meeru chek chesukondi), mariyu diwakaram video shop houseni 12 years kindhata dismettel chesaru, aina ee video location choopinchinandhuku dhanyavadhalu.
@shivakrishnagottipati573
@shivakrishnagottipati573 2 жыл бұрын
Nice Video bro maku teliyaanavi chepthunaru Super tele casting
@suvarnasubhakar746
@suvarnasubhakar746 3 жыл бұрын
మంచి వీడియో చేసారు మళ్లీ ఆరోజు లను గుర్తుకు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది Thankyou
@dhanraju8611
@dhanraju8611 2 жыл бұрын
థాంక్స్ బ్రదర్ నాకు చాలా ఈస్టమ్ ఈ మూవీ బోర్ కొట్టుని సినిమా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Santoorsoapbaby
@Santoorsoapbaby 3 жыл бұрын
నా నేటివ్ ప్లేస్... రాజమండ్రి, ఐదు బళ్ళ మార్కెట్ కి షార్ట్ కట్ ఈ లొకేషన్, mostly Anglo Indians of Railway employees stay this type of quarters. During evening times these location visible like small Goa, because of Anglo Indians. Thanks for video. 🙏💐
@rsk8445
@rsk8445 2 жыл бұрын
Manchi జ్ఞాపకాలు గుర్తు చేశారు... 🥰🥰🥰🥰🥰 Thank u sooo much broo 👌👌👏👏👏👏
@joyarjun3578
@joyarjun3578 2 жыл бұрын
మీలాగే వంశీ అంటే నాక్కూడా చాలా ఇష్టం బ్రో... ఏప్రిల్ 1 ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు, పాటలు ఆర్టిస్టులు, వాతావరణం చాలా చక్కగా కుదిరింది ఆ మూవీలో 💙❤️💚
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
KONTH SHOOTING VISAKHAPATNAM..RAILWAY QUARTERS LO KUDA THEESINATTU GURTHU...EDO OKA SONG LO UNNAYI .RAILWAY QUARTERS..VERY NICE VEDEO..KEEP IT UP..
@ravikrishna3362
@ravikrishna3362 3 жыл бұрын
ఈ వీడియో టైటానిక్ సినిమా కన్నా బాగుంది. Super sir..
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you brother
@kingtechintelugu8567
@kingtechintelugu8567 3 жыл бұрын
మంచి సినిమాని మంచి లోకేషన్ గుర్తుచేసావు ..
@divinetree8361
@divinetree8361 3 жыл бұрын
సూపర్ భయ్యా.. చాలామందికి తెలియని రహస్యన్నీ మీరు తెలియజేశారు చాలా కృతజ్ఞతలు భయ్యా
@Gjggfgh
@Gjggfgh 3 жыл бұрын
హాట్స్ ఆఫ్ భయ్య ఈ లవ్ యూ నాకు పాత లోకేషన్స్ ఇంకా చెప్పాలంటే ఇ మూవీ లోకేషన్స్ పిచ్చి న కోరిక అడగకుండానే తీర్చా వు బ్రో ..............
@hemanthkirangaru3471
@hemanthkirangaru3471 3 жыл бұрын
అన్న నిజంగా రైల్వే క్వార్ట్స్ ఏ ఊరు అని ఆలోచించాను!? కానీ మద్రాస్ అనుకున్నాను. మీ వాళ్ల రాజీమండ్రి అని తెలుసుకున్నాను. Thanks ☺️.
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank brother
@ghodamprashanth7366
@ghodamprashanth7366 3 жыл бұрын
Nenukuda bro thanks iam in telangana adiabatic utnoor tanks bro na ferret movi
@Anu-bl6vp
@Anu-bl6vp 2 жыл бұрын
TQ Andi old memories gurtuku chesaru
@ramanareddyerusu2945
@ramanareddyerusu2945 3 жыл бұрын
చాలా చక్కని ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఆరోజులు గుర్తుకొచ్చాయి. నిజం చెప్పటం, నిజంగా మనసులోని మాట చెప్పటం ఎంత కష్టమో వంశీ గారు ఈ సినిమా ద్వారా చాలా నవ్వించి చెప్పారు. చాలా చక్కని అభిరుచి కల దర్శకుడు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని చూస్తే బాధ కలుగుతుంది. చాలా రిస్క్ తీసుకొని చేసారు. హ్యాట్సాఫ్. నా అభినందనలు.
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you sir
@SATYANARAYANAMONDRU
@SATYANARAYANAMONDRU 2 жыл бұрын
Hat's of to you బ్రో
@durgamsurenderbellampally3838
@durgamsurenderbellampally3838 2 жыл бұрын
నాది తెలంగాణ లో సింగరేణి ప్రాంతంలో ఒకటి నాకూ చిన్నప్పటి నా ప్రాంతంలో తిరిగినా అనుభూతి చిన్నప్పటి నేను తిరిగినా స్నేహితులు బంధువులు అనుబంధం ఎన్నో జ్ఞాపకాలు నాకూ సినిమా చూసిన పాటలు విన్న అన్ని గుర్తుకు వస్తాయి మీరు చాలా అదృష్టవంతులు
@evangelinecreativeworks1821
@evangelinecreativeworks1821 3 жыл бұрын
Nice anna ప్రతిరోజూ నేను ఆఫీసుకు ఈ రోడ్ లోనే వెలుతుంటాను వేరే రూట్ ఉన్న ఈ రూట్ లోనే వెలుతుంటా రోజు వెళ్లిన చాలా హ్యాపీ గా ఫీల్ అవుతుంటా..... నా వయస్సు 30 సంవత్సరాలు కానీ కనీసం 200 టైమ్స్ అయినా చూసి ఉంటా vcd కాలం cd కాలం DVD కాలం మెమొరి కార్డ్ కాలం పెన్డ్రైవ్ కాలం ప్రెసెంట్ యూట్యూబ్ కాలం అన్నిటిలో చూసా ఈ సినిమాని ఒకేరోజు 8 టైమ్స్ చూసా.....
@mettasatishkumar
@mettasatishkumar 3 жыл бұрын
Location chusinanduku CHala Happy gaa vundi; Alaage location paadayinanduku chala badha gaanu vundi
@reportersaiprasad2581
@reportersaiprasad2581 3 жыл бұрын
నాకిష్టమైన డైరెక్టర్, నాకిష్టమైన సినిమా..ఇష్టమైన లొకేషన్.. మంచి వీడియో చేశారు..Well-done bro👌
@laxmansuddala4
@laxmansuddala4 2 жыл бұрын
Na favorite movie Bro chala thanks locations chupinchinaduku .
@ramachandrarao873
@ramachandrarao873 3 жыл бұрын
Excellent idea to re capture the old memories in the same location. I pray GOD to give one time opportunity to go 30 years back to see this movie making. I thank you very much for your efforts to show this. I like Vamsi Godavari and Rajahmundry
@PK-454
@PK-454 3 жыл бұрын
True. I am a big fan of Director Vamsi. I like the way he composes the dance sequences, hero and heroine closeup shots in songs, his music with ILAYARAJA, his locations, and his team of artists.
@peace3095
@peace3095 3 жыл бұрын
1:36 Bro... Naku happy tears Aagadam ledu.. tv pelipoye scene ♥️🥰🥰 Aa rojule verabba... Aa music... Nee voice... Director ayye chances chala unnai bro
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thanks brother 😊
@prasadpagoti
@prasadpagoti Жыл бұрын
నిజంగా ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. మన కాలనీ, మన ఏరియా, మన మనుషులు మధ్య చూపించే విధానం శూపర్... వంశీ గారికి పాధాబివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 жыл бұрын
సూపర్ video చాలా బాగుంది
@muralicoolhunk
@muralicoolhunk 2 жыл бұрын
Super video brother...e movie ante chala emotion
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 3 жыл бұрын
నేను వంశీగారి అభిమానిని అని చెప్పుకొవటానికి గర్వపడతాను.ఇదె వంశీ తమిళంలొ ఉంటె చాలా పేరు వచ్చిఉండేది.
@yandapallidorababu5317
@yandapallidorababu5317 2 жыл бұрын
Rjy
@tulasiram9936
@tulasiram9936 3 жыл бұрын
Thank you I am big fan of vamsi especially april 1 vidudala
@simhadrivelpuri9050
@simhadrivelpuri9050 3 жыл бұрын
ఈ స్థలం నాకూ బాగా పరిచయం.. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశము...
@wnenu114
@wnenu114 2 жыл бұрын
Chala manchi taste vunte kani intha manchi video cheyyaleru .... April1 vidudhala oka manchi chitram ... Director Vamsi garu manchi abhiruchi gala vyakthi .... Godavari nadi andalu , Telugu rashtrala Prakruthi soyagam , Sogasulu chupinchatam lo aayaana eppudu munduntaru
@గ్యాంగ్లీడర్-వ9మ
@గ్యాంగ్లీడర్-వ9మ 3 жыл бұрын
ఆ రోజులే బాగుండేవి ..అందరూ కలీసీ కట్టుకుని ఫామీలీతో చూసిన సినిమలూ..
@rajudasa2092
@rajudasa2092 2 жыл бұрын
నిజమే అండీ ఆ మధురమైన అనుభూతి, ఆ రోజుల్లో జీవన విధానం ఎంత బాగుండేది.. అవి తియ్యని జ్ఞాపకాలు గా గుర్తు ఉండి పోతయి
@mandaladeeswarpasumarthi3196
@mandaladeeswarpasumarthi3196 3 жыл бұрын
Chalabhagundhi sir video nice👍👍👍👏👏👏👏
@agnurushankar4955
@agnurushankar4955 2 жыл бұрын
చాలా మంచి లొకేషన్ చూపించారు అన్నయ్య మీకు నా శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్న 💯💯👌👌🙏🙏
@srikanthpampati2350
@srikanthpampati2350 10 ай бұрын
ఈ సినిమా నేను ఇంటర్ ఫస్టియర్ లో వుండగా కాలేజి బంక్ కొట్టి ఫ్రెండ్స్ తో మల్కాజ్గిరి ద్వారకామయి థియేటర్ లో చూసాను. ఇప్పటికి ఇందులోని సీన్స్ తరచూ గుర్తు చేసుకుని నవ్వుకుంటాము. తీపి జ్ఞాపకాలు ...
@telugunaturepower
@telugunaturepower 10 ай бұрын
Thanks for sharing your memories
@benhurjudah7135
@benhurjudah7135 3 жыл бұрын
నేను వంశీ గారికి నేను పెద్ద అభిమానిని
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
I am also brother
@nareshmiriyala4791
@nareshmiriyala4791 2 жыл бұрын
Iam very happy for this video tq so much Brother
@vanguriravikanth7606
@vanguriravikanth7606 3 жыл бұрын
వంశీ గారు, రాజమండ్రి, గోదావరి తిరుగులేని మరిచిపోలేని కాంబినేషన్.
@mohammedimad459
@mohammedimad459 3 жыл бұрын
Thanks bro naku e picture location chudalani wunde ni video walla choosina....
@quadrantinteriors4817
@quadrantinteriors4817 3 жыл бұрын
You are great bro. I remembered all my memories when I was 17 years old. I watched this movie in RJY .One of my best all time movie . I feel This video BGM must be this movie theme music.Athantaru
@ramparsad5603
@ramparsad5603 2 жыл бұрын
Bagundhi bayya superb
@somavaraprasadrajuoruganti7852
@somavaraprasadrajuoruganti7852 2 жыл бұрын
Classic movie classic songs Classic story screenplay Legend Vamshi Legend Rajendra Prasad. Thank you so much brother good video 🌈🌈🌈🌈👍👍👍👍
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
😊
@gangadharraokadium7565
@gangadharraokadium7565 3 жыл бұрын
Super na chinnanati gyapakalu. Appudu nenu 8thclass pakkane school. School avvagane shooting choodadaniki. Vache vadini. Thanku brother. Ippudu na age 46years. Superb
@kareemullashaik7618
@kareemullashaik7618 3 жыл бұрын
విజయవాడలో సత్యనారాయణ పురం రైల్వే క్వార్టర్ స్ లో కూడా తీసినట్లు గుర్తు. Nice video. I am a big fan of vamsy. Garu
@srinivasaraoadapa6426
@srinivasaraoadapa6426 2 жыл бұрын
Good inka meru movie lokston lu chyandi superb video brother
@prakashjupally
@prakashjupally 3 жыл бұрын
Great initiative..this was the place many of 90s kids thinking about.. pls do more videos on 90s movie places...vamshi sitara film village ..anvashena as such.. chiranjeevi Aradhana movie ..
@hussainss2687
@hussainss2687 2 жыл бұрын
Thank you bro nice video Memories are back
@kvmkalyan2922
@kvmkalyan2922 3 жыл бұрын
❤🙏 old days are gold days. I was 8 years when movie release. Now I am 38years
@anoopreddy7201
@anoopreddy7201 2 жыл бұрын
I am also of your age brother
@kirankumarch7171
@kirankumarch7171 2 жыл бұрын
Nice bro, am big fan of Rajendra prasad. You take us to the great movie memories.. Feeling so happy for it …Great work in finding it ….👍
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you🙏
@eversunnyguy
@eversunnyguy 3 жыл бұрын
Big fan of Sr Vamsi garu. He has a unique style of making that captures telugu nativity and culture. Apr 1 vidudala is still my comedy drama classic. Of course, it wouldn't be one without Ilaiyaraja music (Both songs and BGM). It is amazing how Vamsi pulled a great movie completely shot in a Railway colony in Rajamundry. I thought Vamsi may have used existing houses in Railway colony in RJY but didn't realize he build houses for the movie. Thanks for bring back the memories of the this great movie and the locations.
@sjcreationsdubai3102
@sjcreationsdubai3102 2 жыл бұрын
Naku Rajendra Prasad Garu and vamsi Garu movies Chala Istham
@kondurisrinivasarao5621
@kondurisrinivasarao5621 3 жыл бұрын
థాంక్యూ బ్రదర్. నైస్ వీడియో
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you brother
@BejjankiSrinivas5680
@BejjankiSrinivas5680 3 жыл бұрын
Super ..old memory...thank u brother
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 3 жыл бұрын
THANK YOU BROTHER, FOR SHOWING APRIL 1VIDUDALA SHOOTING LOCATIONS.
@jilanbasha8931
@jilanbasha8931 2 жыл бұрын
Super brother thanks for video
@sanjusanjay5482
@sanjusanjay5482 3 жыл бұрын
Localga vunde vallani guide ga tesukunte inka Viedo baga vochadi . Good viedo.
@shivakumarcs2437
@shivakumarcs2437 2 жыл бұрын
Super and different video thank you.
@tmsagarofficial3277
@tmsagarofficial3277 3 жыл бұрын
Supar లోకేషన్ ఓల్డ్ ఇస్ గోల్డ్
@evo3365
@evo3365 3 жыл бұрын
Naku chala.ishtam april 1 vidudala cinema ippudu ela chustuuntei badha undi rajendra rasadho garu e video chuste.ela feel avutharo a cinema release ki nenu 11 years old chinnapati gnapakalu gurthuchesaru nice video
@telugunaturepower
@telugunaturepower 3 жыл бұрын
Thank you sir
@sudheernune3536
@sudheernune3536 2 жыл бұрын
Thank you so much Andi ...bringing back the memories of the film really amazing thought...we know the pain when we visit the places like railway quarters...once they were flourished amazingly... many friends,bonds, colleagues,classmates, functions,teenage memories...many ..
లెడిస్ టైలర్|Ladies tailor movie shooting location
14:28
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
దోసకాయలపల్లి|telugu old movies location
21:31
telugu nature power
Рет қаралды 106 М.
Gandikota  Trip  me  Kadapa   kurradu   😍  🤗   😄  😃   👋 🥰
14:23
Ramesh కడప
Рет қаралды 15 М.
అమ్మోరు|Ammoru movie&murari movie shooting location
16:09
telugu nature power
Рет қаралды 148 М.