అపురూపమైన చరిత్ర, ఆనాటి వస్తువులను ఫోటోలను జాగ్రత్తపరచి చక్కగా వివరించారు సార్ భావితరాలకు చాలా ఉపయోగపడుతుంది... అన్నింటికన్నా ముఖ్యంగా మీరు మాట్లాడిన భాష హుందాతనం, ఎంత ఎదిగిన తగ్గి ఉండే స్వభావం చాలా బాగుంది సార్.. అమ్మ అమ్మ అని పలకరించడంమరింత బాగుంది...
@savenature78348 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది.ఎప్పుడో చంపిన పులి దాని ముఖం కళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లుంది. Great మ్యూజియం.
@kosrivisions78909 ай бұрын
చాలా తృప్తి గా ఉంది.మంచి ఎపిసోడ్ ఇచ్చారు,ధన్యవాదములు.
@radhakrishnamurthy238210 ай бұрын
చాలా చాలా బాగుంది,స్వయంగా రాజా రంగా రావు గారు దగ్గర వుంది అన్నీ వివరంగా చూపించి వాటిని గురించి తెలియ చేయటం.సంతోషం.ఇది వారి అవున్యాత్యానికి నిదర్సనం🎉
@mekalasrinivasreddy44459 ай бұрын
బొబ్బిలి రాజా వారు ఎంత ఓపిక గా చెప్పారు పురాతన వస్తువులు దాచి పెట్టి మాలాంటి వాళ్లకి చూపెట్టడం గ్రేట్
@PrathyushaCPGjinka9 ай бұрын
ఇప్పటికీ ఆ కళాఖండాలు భద్రపరచిన వార్కి కృతజ్ఞతలు..పేరుకు వారి తాతల చరిత్ర అయినా..అది ప్రతి ఆంధ్రుడు గర్వపడే చరిత్ర..అదొక వారసత్వ వైభవం..మరో వెయ్యేళ్ళు వారి ఖ్యాతి వర్ధిల్లాలి..తెలుగు ప్రజలు గర్వించు సంసృతి...ఆ తరం అలాగే కలకాలం వర్ధిల్లాలి..ఇంత మధురమైన,మహత్తరమైన, అపురూపమైన , కళాఖండం అయిన సంసృతి, వారసత్వ సంపదను కళ్ళకు కట్టినట్లు చూపిన యాంకర్ గారికి..మనసారా దగ్గరుండి చరిత్రను కళ్ళకు కట్టినట్లు చెప్పిన రాజా గారికి ధన్యవాదాలు.
@srinivasteki85469 ай бұрын
బొబ్బిలి చరిత్ర పుస్తకములో చదవడం తప్ప Direct గా చూడలేదు బాగా చూపించి నారు Wonderful 🙏🙏
@viralvideos500910 ай бұрын
మాది కూడా బొబ్బిలి చాలా ఆనందంగా ఉంది
@venugopalnagumalla883510 ай бұрын
మాది బొబ్బిలి. అయినా ఇవేవీ చూడలేదు. చక్కగా వివరించారు.
@babasai20199 ай бұрын
Really great and amazing 👏🏼👏🏼👏🏼👏🏼👌🏼👌🏼👌🏼👌🏼💐💐👌🏼... కళ్ళు ఆర్పితే చూడ్డం మిస్ ఐపోతాం అన్నట్లుగా చూసాను.. కృతజ్ఞతలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
@v1creates8349 ай бұрын
జై వీర బొబ్బిలి "జై బేబీనాయన " గ్రేట్ హిస్టరీ of this bobbili rajas
@hhrkprasadchintala587610 ай бұрын
గొప్ప చరిత్ర గురుతులు నాయన గారు వివరించిన సంగతులను వినే అదృష్టం కలిగింది.
@smartteddy108622 күн бұрын
నేను చదువుకునే రోజుల్లో నెలలో ఒక్క సారైనా వెళ్లి చూసే వాడిని 2012 to 2015 చాలా బాగుంటుంది బొబ్బిలి కోట మరియు గెస్ట్ హౌస్ ❤❤❤
@nikhilallada852210 ай бұрын
నిజం గా ఎదైనా ఒక కష్టం తో ఆ కోట గుమ్మం తొక్కితే... ఖాళీ చేతులతో వెనక్కు రారు. ఆది శత్రువు అయిన సరే. వారి సాయం పొందిన వాళ్లలో మేం కూడా ఉన్నాము.
@HIMASHREE23-s2y10 ай бұрын
నాకు 90ml ఇచ్చారు sir
@kishoremallareddy10 ай бұрын
🙏🙏
@kotabhavyateja10 ай бұрын
@@HIMASHREE23-s2y మంచిది అడుక్కుతినేవాల్లకి ఏది అడిగితే వాళ్లకి అది ఇవ్వడం వాళ్లకి అలవాటే
@neelimabehara86079 ай бұрын
Yes
@nikhilallada85229 ай бұрын
@@HIMASHREE23-s2y అది తాగి కామెంట్ పెట్టినట్టు ఉన్నారు సర్
@devendrachalamcharla9 ай бұрын
గొప్ప అనుభూతి కలుగుతుంది సార్
@ajsnaidu31458 ай бұрын
రాజుగారు మీరు గొప్పవాళ్ళు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు ప్రేతి వాళ్లతో మాటలు కాయలి అందుకే ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన బొబ్బిలి లో మికింద పని చేసినట్టు చేసుకోవాలి అది గొప్ప
@sankararaochandanapalli78839 ай бұрын
బేబీ నాయన గారు చాలా ఓపిక గా వివరించారు 🎉❤
@karrijyothivenkatvlogs8329 ай бұрын
వారి రాజసం వారి పూర్వ చరిత్ర వింటుంటే చాలా చాలా సంతోషం కలిగినది
@kumaryendamuri159910 ай бұрын
Actual Royals always be humble and respectful to others without arrogant attitudes.
@vasudev470610 ай бұрын
I like your comments, thank you
@kishoremallareddy10 ай бұрын
Being born in padmanayaka velama family is pride , very proud to belong to that family ❤️
@TrendMadeFacts9 ай бұрын
👍
@mahendarpolasa357710 ай бұрын
మొదటి సారి ఒక మంచి చరిత్రని చూసిన అనుభూతి కలుగుతుంది మేడం tqs 🙏🙏🙏
@ajsnaidu31458 ай бұрын
ఏది ఏమి అయిన రాజులు రోజులే చూసారా ఎంత చక్కగా అమ్మా అమ్మా అని పిలిచి విలువ ఇస్తున్నారు
@ramjichilakalapudi579210 ай бұрын
వెరీ గుడ్ sir 🙏 మాట లో రాజసం ఉట్టి పడుతోంది
@Baddi-x1j9 ай бұрын
Thokale entha sepu vesaru vesaru
@Nag82718 күн бұрын
నే ఈ మ్యూజియం ఒకసారి చూసాను. రాజుగారే దగ్గర వుండి అన్ని చూపిస్తుంటే మళ్ళీ అంత గుర్తు వచ్చింది
@rajasekhar23kb705 ай бұрын
మీ చిన్ననాటి స్మృతులు, మీరు గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా మాకు చెప్తుంటే ఆ రాజసం ఆ మాటల్లో కనిపిస్తుంది రాజావారు.. మాకు నేరుగా చూసే అదృష్టం లేకపోయినా ఈ వీడియో చూశాక చాలా ఆనందం అనిపించింది మాకు. మీ మంచితనం , ఔదార్యం , ప్రజలపై మీకున్న మక్కువ , ప్రజాసేవ పై మీకున్న అంకితభావం , నిజాయతీ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం.
@rameshkoganti36368 ай бұрын
❤ గోప్ప చరిత్ర గల వంశము
@srinivasreddy27979 ай бұрын
So humble sir . True king .
@RAVIKUMAR-xm8gh10 ай бұрын
అలనాటి బొబ్బిలి రాజా వారి చరిత్ర విశేషాలు చూపించినందుకు ధన్యవాదములు !!! కెమెరా, సౌండ్ విషయం లో కొద్దిగా జాగ్రత్త తీసుకొని వుంటే బాగుండేది !!!! 🙏🙏🙏
@peddadanarasingarao995710 ай бұрын
This interview had given us wonderful insight into the bravery of our Bobbili Samsthanam and their family genealogy and Armour. We have been fortunate enough to see through Sri Baby Nayana garu and Ms Vyjayanthi garu about the the Glorious past👍👍👍
@5star-ESR11 күн бұрын
బొబ్బిలి రాజా గారికి నా నుంచి ఒక చిన్న సజెషన్ ఈ యొక్క హిస్టరీ మొత్తం క్యూఆర్ కోడ్ స్కానర్ లో పెడితే ఎవరైనా వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ విధమైన టెక్నాలజీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ప్రతి ఒక్కరికి మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి స్కాన్ చేస్తే మొత్తం ఏ టు జెడ్ హిస్టరీ వచ్చేస్తది అన్నమాట
@IronMan-rg2yh9 ай бұрын
Bobilli family members are always so down to earth and humble. And very much proud of their rich heritage!!😊😊
@pulapanarayanarao200329 күн бұрын
Great collection బొబ్బిలి historical photes and war weapons and hunting history of Rajas and prince రంగారావు sir explain very interesting for next genaration
@madhubabu115710 ай бұрын
Nenu kuda visit chesanu exalent feelings
@puttajrlswamy107410 ай бұрын
బావుంది. సర్ బాగా చెప్పారు. సర్ బొబ్బిలి వంశానికి సంబంధించిన వారు అని తెలుస్తుంది. నిర్వహణ కూడా చాలా కష్టం మరియు ఖర్చుతో కూడిన వ్యవహారం. మరికొన్ని విషయాలు చెప్పి ఉంటే బావుండేది. అందరూ సందర్శించవచ్చా? టైమింగ్, టికెట్ వగైరా..
@venkatareddy85634 ай бұрын
1986 సంవత్సరం లో దివంగత 9:14 దర్శకరత్న దాసరి నారాయణరావు గారు దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తో కలిసి బొబ్బిలి వచ్చి తను తీయబోయే తాండ్ర పాపారాయుడు సినిమా గురించి రీసెర్చి చేయటానికి అని తర్వాత తెలిసింది. చాలా అద్భుతంగా ఓపిగ్గా చెప్పిన రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
@pramupramu75458 ай бұрын
Super GD 👍👍
@raghuism790810 ай бұрын
చాలా బాగా వివరించారు.
@subbareddy4291Ай бұрын
Great sir....old is gold ❤❤❤
@venukarri90619 ай бұрын
Namasthe sri bobbili rajavariki! meekunna prajabhimanam , varna- athithm. you are simply great person.❤
@suryaganta674310 ай бұрын
మా బొబ్బిలి అంటే పౌరుషానికి ప్రతీక...❤❤
@Royalbob12310 ай бұрын
బొబ్బిలి చరిత్ర యుద్ధం తెలుగు వారికి గర్వకారణం . బొబ్బిలి కథ ఆంధ్ర స్కూల్ పాఠ్య పుస్తకాలలో చేర్చాలి . అన్ని కులాల వారు కలిసి ఫ్రెంచ్ మరియు విజయనగరం రాజులతో ఆత్మ గౌరవం స్వీయ పరిపాలన కోసం యుద్ధం చేసారు. అందజేర రాష్ట్రానికి గర్వకారణం.
@mmaheswari749310 ай бұрын
Great ...as a son he did a great job about his family history and it is very proud for all. Thank you very much Baby Nayana Sir.
@satyanarayanamutyala42758 ай бұрын
చాలా ఓపికగా చెప్పారు సార్
@dharbhasujatha362510 ай бұрын
Raja gareke namaste 🎉 great history 👏
@pulapanarayanarao200329 күн бұрын
గ్రేట్ Royal కల్చర్ of బొబ్బిలి రాజా
@SaileshkumarBobbili-ol9pz7 ай бұрын
Maa purvikulu kuda bobbili yudham jariginapudu bobbili nunchi vachi warangal telangana lo sthirapadaru maa inti peeru kuda bobbili ye nennu 2002 lo okka saari baby nayana garini kalisanu he's a very humble person ❤❤❤
@محمدآمنہعامر10 ай бұрын
బొబ్బిలి కోట గుమ్మం తోక్కాక , నాయనా మాకు సాయం కావాలి అంటే తృణప్రాయంగా సాయం చేసే కుటుంబం బొబ్బిలి రాజ కుటుంబం . ఆ కోట గుమ్మం తోక్కాక ఒత్తి చేతులతో వేల్లినవాడిని ఇప్పటివరకు చూడలేదు . బొబ్బిలి రాజకుటుంబం వలన ప్రత్యక్షంగానో , పరోక్షంగానో లాభ పడని కుటుంబం బొబ్బిలి నియోజకవర్గంలో ఉండదు .
@kishoremallareddy9 ай бұрын
🙏🙏
@raweerawee69489 ай бұрын
Super Super Super 👌👌👍
@DBB067 ай бұрын
Great vedio Raja gari mata theru bagundhi Love you sir❤
@nagabhushanaraoravuri604110 ай бұрын
గత చరిత్ర ఘనంగా వివరించారు మాకు చాలా సంతోషంగా ఉంది కృతజ్ణతలు
@sitavanikanakadurgabrahman67809 ай бұрын
Very very Happy and Great to get this Interview and Video.Thanks a lot to Respected Rajavaaru, Anchorgaru and All.
Really rajas are maintained those valuble things in a good manner. Their hospitality is very great. If time permits i would like to visit the fort.
@rohituoh480110 ай бұрын
What knowledge do you have sir and proud of Our constituency. Generally I don't come to vote every time. This time I will come to vote for you sir and you must win this election to service our Bobbili people.
మంచి ఇన్ఫర్మేషన్ తెలియచేసారు మేడం. బొబ్బిలి వంశం గురుంచి వినడమేకాని ఇప్పుడు చూశాం. Thankyou.
@gangadharaiahgaddam403110 ай бұрын
We respect your family sir from Pulivendula, Rayalaseema.
@sam7746710 ай бұрын
Very nice interview. Chala interesting ga undandi. Chala goppa ga vivarincharu. ❤
@rapakalakshmanarao63869 ай бұрын
Great history and nayana brothers good Persons
@murthyjuttuka33675 ай бұрын
The way he speaks..so good.. respect
@pvramanamurthypvramanamurt654710 ай бұрын
Great history of bobbili and good attitude to your sir
@ramayanam1009 ай бұрын
Royal rich yet humble
@durgaraopvk9 сағат бұрын
The Great Bobbili Raja. treadation and Property ❤, My grand father worked in bobbili forte in 1918.
@raviv76939 ай бұрын
Excellent sir🙏🙏
@santoshAggala3 ай бұрын
Thanks 👍 sir
@gopinaidu88969 ай бұрын
Great work baby Nayana garu, from venkatagiri
@rajusolotraveller56128 ай бұрын
Janma sardhakam unte idhenemo great istory❤❤❤
@tupakulasrinivas537510 ай бұрын
Anni gurthu ga kapadinaru Ante meeru great sir
@kollurusuryanarayanab.abed17149 ай бұрын
Great Rajahs of 0ur Bobbili.
@nakkaninaresh35408 ай бұрын
నిజ్జంగా చెపుతున్న ఆ కార్ షో నేను చూసిన సూపర్ గా ఉన్నది
@ushodvennala63186 ай бұрын
Very great sir..
@alajangisatyanarayana20477 ай бұрын
Very nice thankyou so much
@VaraPrasadPilli8 ай бұрын
❤❤❤❤❤❤❤ thank you universe ❤❤❤❤❤❤❤❤
@SaikumarKotla-dz1ml9 ай бұрын
Huge mass king ....one and only bobbili king.......
@Indian1250610 ай бұрын
Soo Humble Inspite of Royal family. Nice to see you sir
@rajphotography18149 ай бұрын
chala .. friendly gaa Maatladatharu Raja Garu .. Oka Shoot Lo nenu Kalisanu .. saluru Daggara.....Really Good
@sreenivasaraonivvari874628 күн бұрын
Tq sir
@pulapanarayanarao200329 күн бұрын
బొబ్బిలి సంస్థానం వైభవం సుజన రంగా రావు గారు prince of బొబ్బిలి చక్కగా వివరించారు
@shankarbabugade24736 ай бұрын
మా కళ్ళు చాలా అదృష్టం చేసుకున్నాయి సార్ ధన్యవాదములు సార్
@sbzomgirimgiri4 ай бұрын
very nice
@NaiduaIjjurothu5 ай бұрын
I saw it sir MAA SAKTHI bless you sir
@padmajapatnaik52528 ай бұрын
Maa rajugaru baby nayanagaru...chala garvapadutuntaamu.....
@srinivasbalabommala8506 ай бұрын
🙏🙏🙏👍🌹🌹your great sir
@lenkasatyanarayana8898Ай бұрын
ఇప్పటికీ ఆ కళాఖండాలు భద్రపరచిన వార్కి కృతజ్ఞతలు.. పేరుకు వారి తాతల చరిత్ర అయినా.. అది ప్రతి ఆంధ్రుడు గర్వపడే చరిత్ర..అదొక వారసత్వ వైభవం.. మరో వెయ్యేళ్ళు వారి ఖ్యాతి వర్ధిల్లాలి..తెలుగు ప్రజలు గర్వించు సంసృతి... ఆ తరం అలాగే కలకాలం వర్ధిల్లాలి.. ఇంత మధురమైన, మహత్తరమైన, అపురూపమైన, కళాఖండం అయిన సంసృతి, వారసత్వ సంపదను కళ్ళకు కట్టినట్లు చూపిన యాంకర్ గారికి..మనసారా దగ్గరుండి చరిత్రను కళ్ళకు కట్టినట్లు చెప్పిన RVSKK Rangarao (Baby Nayana) గారికి ధన్యవాదాలు... 🙏
@godabaramachandrarao65867 ай бұрын
బొబ్బిలి లో ఉంటూ ఇంతవరకూ చూడని బొబ్బిలి రాజా వారి దర్బార్, బొబ్బిలి రాజుగారి వంశ వృక్షం, చారిత్రిక జ్ఞాపకాలు అన్నీ ఈ విధంగా చూసుకొన్నందకు చాలా సంతోషం