April 1 Vidudala Telugu Movie || Rajandra prasad comedy movies || Film Factory

  Рет қаралды 925,953

Film Factory

Film Factory

3 жыл бұрын

April 1 Vidudala Telugu Movie || Rajandra prasad comedy movies || Film Factory
#RajandraPrasadMovies #TeluguComedyMovies #FilmFactory
Movie: April 1 Vidudala
Cast: Rajendra Prasad, Shobhana
Director: Vamsy
Producer: P. V. Bhaskar Reddy
Music: Ilayaraja
Release date: 1 February 1991
Songs:-
01. Chukkalu Themanna Teesukurana
02. Okkate Aasa
03. Nijamante Nippe kaada
04. Ompula Vaikhari
05. Matante Matenanta
Follow us on our Social Media:
Facebook: / film-factory-102857118...
Instagram: / filmfactory86
Blogspot: filmfactorytelugu.blogspot.com/
Tumbler: www.tumblr.com/blog/filmfacto...
Redit: / filmfactorytelugu
Pinterest: / filmfactory81
Mix: mix.com/filmfactory

Пікірлер: 260
@pathankhajavalli4266
@pathankhajavalli4266 2 жыл бұрын
పాత సినిమాలు రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూసినవాళ్లు జీవితం లో మరచిపోరు
@mabasha908
@mabasha908 Жыл бұрын
Correct 100%❤❤❤❤
@jagannadamyedukondalu7980
@jagannadamyedukondalu7980 Жыл бұрын
​@@mabasha908 0:56 😢
@kishorekumarchakka6874
@kishorekumarchakka6874 Жыл бұрын
@@mabasha908 qqqq
@KanipakamVenkataiaachari
@KanipakamVenkataiaachari Жыл бұрын
​@@jagannadamyedukondalu7980k
@KanipakamVenkataiaachari
@KanipakamVenkataiaachari Жыл бұрын
​@@mabasha908😅😅😊jj
@vrohinikumar4501
@vrohinikumar4501 2 жыл бұрын
నిజం చెప్పాలంటే వచ్చే కష్టాలను ఊహించి ఆరోజుల్లో తీసిన డైరెక్టర్ గారికి,నట కిరీటి గారికి 🙏
@hanumanthreddy9209
@hanumanthreddy9209 2 жыл бұрын
వంశీ గారి డైరెక్షన్ ఇళయరాజా గారి సంగీతంలో రాజేంద్రప్రసాద్ గారి నటనకు శోభన అభినయంతో ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో మంచి మైలురాయిగా నిలిచిన సినిమా.
@ramsammaiahsirmaths1
@ramsammaiahsirmaths1 Жыл бұрын
100th లైక్ నాదే సార్
@PavanKalyan-xb6ol
@PavanKalyan-xb6ol 11 ай бұрын
😊
@sathishkumar-st9nk
@sathishkumar-st9nk 11 ай бұрын
Super
@rameshnarayana4731
@rameshnarayana4731 10 ай бұрын
Yes sir👌
@dharmagnanikasthala7610
@dharmagnanikasthala7610 Жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు నా ఫెవరేట్ హీరో అయన గారి ప్రతి మూవీ such a good film
@himanshprabu2998
@himanshprabu2998 Жыл бұрын
Still in 2023 watching this movie all rajendra prasad gari movies mind relax stress busters anyway old movies are great movies we 90's kids are lucky Anyone 90's kids love to watch like here
@doctorchari7395
@doctorchari7395 2 жыл бұрын
ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సరిపోయింది
@relaxingmusic-topic
@relaxingmusic-topic 2 жыл бұрын
Elanti movies summer lo afternoon after lunch cool gaa cooler vesu koni Ee movie chustu snacks tintu vunte super oo super 👌👌👌👌😎😎😎
@shivasri26
@shivasri26 Жыл бұрын
Sooper 😅👌👌
@naveentikka2187
@naveentikka2187 3 ай бұрын
Aa feeling ye veru 📠📽
@unknow8754
@unknow8754 Жыл бұрын
2022 లో ఈ చిత్రం చూసిన వారు లైక్ వేయండి.
@jayanthtalapally8150
@jayanthtalapally8150 Жыл бұрын
2023 watched
@ramsammaiahsirmaths1
@ramsammaiahsirmaths1 Жыл бұрын
17-07-2023 midnight at 12 o clock watching this beautiful movie
@spl.9603
@spl.9603 10 ай бұрын
​@@ramsammaiahsirmaths1yes bro....manchi film.....
@user-ss7pk2ls7v
@user-ss7pk2ls7v 10 ай бұрын
aa😊
@wellnesstrends2076
@wellnesstrends2076 9 ай бұрын
నాకు బోర్ కొట్టినప్పుడు అల్ల చూస్తాను 2000 స్మత్సరం నుండి
@user-yr2si8rm5b
@user-yr2si8rm5b Жыл бұрын
గోల్డెన్ హిట్స్ అండి మన మధ్య జరుగుతున్న కధలా ఉంటాయి నటినటులు సంభాషణలు
@Arun.607
@Arun.607 Жыл бұрын
సినిమా అంటే ఇది ఈ సినిమా నేను చాలాసార్లు చూసాను కానీ కొంచెం కూడా బోర్ కొట్టలేదు రాజేంద్ర ప్రసాద్ గారు ఇళయరాజా మ్యూజిక్ వంశీ డైరెక్షన్ ఈ సినిమాలో కమెడియన్స్ చాలా బాగా నటించారు అనడం కన్నా జీవించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ లో ఒకటి ఇది సీక్వల్ తీయాలని నా ఆశ కాదు అందరి ఆశ ఈ సినిమా తెలుగు సినిమాలు అన్నిటికన్నా మంచి సినిమా ఇలాంటి సినిమాలు ఒకే సినిమా అది మా ఫేవరెట్ మూవీ ఏప్రిల్ ఒకటి విడుదల ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు ఈ సినిమా ఎంత చూసినా తనివి తీరని సినిమా ఇలాంటి సినిమా చూడకపోతే మీ దురదృష్టం నాకు తెలిసి ఈ సినిమా 365 రోజులు అప్పట్లో ఆడుంటుంది ఒక గ్రేట్ సినిమా
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 Жыл бұрын
సూపర్ సినిమా ఒక్క సాధారణ సగటు కుటుంబికులు కష్టాలు పల్లెటూరు లో ఆడవాళ్లు పొదుపు చేసుకునే సిటీ పాట మద్య తరగతి ప్రేమికుడు ప్రియురాలి కోసం పడే తపన ప్రేయసి ప్రియుడుకి పెట్టే కండీషన్స్ సూపర్ ప్రతి యువకుడు తన నిజ జీవితంలో ఇలాగే ఉండాలి మరియు ఇటువంటి సంఘటనలు తరాస పడే విషయాలు ఉంటే ఆ స్టోరీ నే వేరు
@subhakararaogeddam4529
@subhakararaogeddam4529 Жыл бұрын
ఎన్ని సార్లు సూచిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించెయ్ మూవీ వంశీ గారి మంచి సినిమా కానీ ఇప్పుడు ఆ లొకేషన్ లో ఈ బిల్డింగ్స్ కానీ వాతావరణం కానీ లేకపోవడం చాలా బాధాకరం
@rajuvolgs3806
@rajuvolgs3806 10 ай бұрын
28/9/2023 ఈరోజు ఈ సినిమా చూడడం జరిగింది చాలా నవ్వుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా 2023 లో ఈ మూవీ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@DurgaraiThamisetty-tl6dc
@DurgaraiThamisetty-tl6dc 10 ай бұрын
ఇంత మంచి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి ఉంటారు
@elguerrero3992
@elguerrero3992 9 ай бұрын
The director is Senior Vamsee
@AbdulJabbar-yp5ry
@AbdulJabbar-yp5ry Жыл бұрын
Rajendra prasad gari variety hero
@suryach2985
@suryach2985 2 жыл бұрын
Devuda em movie swamy mind blowing fantastic no words for this movie just superb anthe
@brooklynbridge8829
@brooklynbridge8829 4 ай бұрын
జయలలిత మేడం గారు ఛాలా అందం గా వున్నారు🎉🎉🎉
@damodaramak2002
@damodaramak2002 2 жыл бұрын
ఇళయరాజా గారు ఎంత జీనియస్ అంటే 1:18:44 నుండి 1:18:54 వరకు పది సెకెండ్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే అర్థం అవుతుంది. ప్రేమిస్తున్నాను అని ప్రియురాలికి తెలిపిన తరువాత ఆమె నుండి పిలుపుకోసం ఎదురుచూస్తుంటే...ఆ ఎదురుచూపు బాధ 5 సెకెండ్లు పిలుపు వచ్చింది అనే సంతోషం 5 సెకండ్లు..... ఫ్లూట్ తో అద్భుతం.
@adityasahaya
@adityasahaya 11 ай бұрын
Really super andi
@venkateshbalivada7395
@venkateshbalivada7395 Жыл бұрын
Super movie మరి ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయింది కృష్ణ భగవాన్ సూపర్ విలనిజం
@pvenkatesh3982
@pvenkatesh3982 2 жыл бұрын
Saw the movie more than 50+ times. Chinnappudu ninchi chusthuu unnaa. Inko 25 years ainaa chuusthe entertainment ichche movie
@srinivassrinu2562
@srinivassrinu2562 Жыл бұрын
most memorable movie for ever and ever now iam 53 years, iam enjoying this movie until now'whenever i feels lonely, and i used to chill only after watching this film only,, THAT IS THE PURE MAZIC OF SENIOR VAMSY GARU,,👍👍🙏🙏
@sharinkattupalli2002
@sharinkattupalli2002 Жыл бұрын
Me too
@spl.9603
@spl.9603 Жыл бұрын
I'm 28...years old but rajendhraprsad gaari movie's chala istem ...ee movie annitikante chala Baga nachindhi....manchi memorable locations lo cenima chala bagundhi
@brooklynbridge8829
@brooklynbridge8829 4 ай бұрын
క్రిష్ణ భగవాన్ సర్ ని ఈ రోల్ లో చుాడాలంటే కష్టం...
@chilukurishyam1915
@chilukurishyam1915 2 жыл бұрын
Krishna Bhagawan's performence In Villain role is terrific, and excellent
@ItsVasl
@ItsVasl 11 ай бұрын
yes!
@sreenivaaskumar3359
@sreenivaaskumar3359 8 ай бұрын
Me too
@SkIRaN82
@SkIRaN82 2 жыл бұрын
Classic master piece .... ❤️ This film....i watched more than 100 times
@Honey0102
@Honey0102 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sudharshan777
@sudharshan777 Жыл бұрын
2023 లో ఈ చిత్రం చూసిన వాళ్లు లైక్ వేసుకోండి
@KK-tb5mz
@KK-tb5mz 2 жыл бұрын
I have Netflix Amazon Hotstar and our Telugu Aaha TV subscription but ended up watching this Master peice today here
@venkatanarendra8755
@venkatanarendra8755 Жыл бұрын
Give me bro Netflix please
@ksrinivasachary6738
@ksrinivasachary6738 Жыл бұрын
PV నరసింహ రావు గారు మెచ్చిన హీరో గ్రేట్ రాజేంద్రప్రసాద్ గారు
@srikanthgd3388
@srikanthgd3388 Жыл бұрын
ఇంత మంచి క్లాసిక్ మూవీస్ ని మళ్ళీ 4k కి మార్చి ముందు తరాల వారికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..బాలీవుడ్ వాళ్ళు కి ఉన్న interest మన తెలుగు వాళ్ళకి ఉండదు
@masulavanya9934
@masulavanya9934 Жыл бұрын
ప్రేమించు పెళ్లాడతా ఈ సినిమా అప్లోడ్ చేయండి
@mohanaddanki2936
@mohanaddanki2936 Жыл бұрын
ఏమయ్యా ఇళయరాజా ఇంత మంచి మ్యూజిక్ ఎలా పండుతుంది నీ వద్ద..
@dhanunjayvilluri8204
@dhanunjayvilluri8204 10 ай бұрын
Its been few weeks now addicted to the BGM of April 1st vidudala, Magic in ilayaraja composition.! BGM at end credits (soul of April 1st Vidudala)
@vishalabc8721
@vishalabc8721 Жыл бұрын
My all-time Favorite Movie...especially music..
@Kumar-we4wk
@Kumar-we4wk 2 жыл бұрын
90 percent dialogue written by krishna bhagavan superb movie🍿🎥
@chaitu566
@chaitu566 2 жыл бұрын
l b sriram garu
@AB-hs9pw
@AB-hs9pw 2 жыл бұрын
@@chaitu566 yes it’s Lb sriram hair cutting guy scene in movie
@Haki_writings
@Haki_writings Жыл бұрын
Rasindi LB Sriram garu bro
@saisriharshasaripalli3766
@saisriharshasaripalli3766 Жыл бұрын
Great actor rajendra prasad....comedy ....king in 90's
@kanakaakhila4780
@kanakaakhila4780 17 күн бұрын
Naku chala estam ee movie chala time s chusanu chustune unta rajendra prasad gari movies ante Naku chala estam
@korakollaumesh9490
@korakollaumesh9490 2 жыл бұрын
e movie most Highlieght LB sri Ram Gari dialoguesss Hats off Sir
@27-kasyapkuramdasu86
@27-kasyapkuramdasu86 Жыл бұрын
Vamsi said 90 % dialogoues are written by Krishna bhagavan
@rkgraphics1
@rkgraphics1 Жыл бұрын
Correct Best Ever timing Comedy & Best actor to in 1 bonanza if u say who is the best actor in Tollywood i would say 100% Only Rajendra Prasad
@user-vv7xk9kh1w
@user-vv7xk9kh1w 10 ай бұрын
Nijam Nippu lantidi kabatti kompalu antuku poye pramadam undi well said
@sreekanthpampana4829
@sreekanthpampana4829 Жыл бұрын
5.45-6.10 ☺️ wt a music composed by legend maestro Raja sir
@rahulgowtham7201
@rahulgowtham7201 Жыл бұрын
Rajahmundry railway quarters😍😍😍 apatlo LB sriram garu vunaru ee quarters lo as an employee
@rajeshbabutenali
@rajeshbabutenali 11 ай бұрын
చిన్నప్పుడు VCR టీవీ లో చూసాము అప్పుడు అర్థం కాలేదు ఎక్సెలెంట్ మూవీ❤😊
@user-ov6vs3gx5h
@user-ov6vs3gx5h Жыл бұрын
krishna Bhagavan looks terrific...
@m.vinodkumar8189
@m.vinodkumar8189 2 жыл бұрын
Evergreen hero Rajendra prasad
@ravihony5980
@ravihony5980 Жыл бұрын
Shobana given her 100% in this classic movie
@Bharat-kattar-Hindu
@Bharat-kattar-Hindu Жыл бұрын
నా అనుకునే వాళ్ళు లేనివారికి ఈ సినిమా లో ప్రతి నటుడు ప్రతి నటీ మణీ మనకు ఆ లోటు తీరుస్తారు ✅✅✅✅✅✅✅✅✅✅✅✅
@veerababumekala8475
@veerababumekala8475 Жыл бұрын
Yes
@thanksuniverse888
@thanksuniverse888 9 ай бұрын
Old cinemas lo information undhi chusi life marchukovachhu
@netizenonline
@netizenonline 11 ай бұрын
A masterpiece from fine craftsmen Vamshi, Rajendra Prasad, Shobhana, and each and every actor did so well in this movie.
@user-yz7em9we2t
@user-yz7em9we2t 3 ай бұрын
Vamshi garu, Bapu garu, K viswanth garu , Baluchandhar garu , Villu manchi cinemalu mathrame thestharu. Villanu Miss iyyamu .
@balakrishnapalli9212
@balakrishnapalli9212 10 ай бұрын
Super movie
@Alphax2s
@Alphax2s Жыл бұрын
నిజాలు చెప్పడం. మంచి చేయడం కష్టము కాదు. నా జీవితంలో 99% అన్ని నిజాలు చెప్తున్నాను. ఎవరికైనా మంచివారికి హాని జరుగుతాయి అంటే మాత్రమే అబద్దమాడుతా...
@thakurtilak2860
@thakurtilak2860 2 жыл бұрын
once sigmund freud said-'if whole world speaks absolute truth for 24hrs then there will be not be even 2friends left'.
@ramayanam100
@ramayanam100 2 жыл бұрын
Masterpiece
@mr_arunprabha
@mr_arunprabha 9 ай бұрын
2023 lo e movie chusevallu like button 👇
@telugutravelleraditya7314
@telugutravelleraditya7314 Жыл бұрын
Best love BGM forever.... I addicted
@chotachief9917
@chotachief9917 8 ай бұрын
Rajendra Cinemalu maku ishtam
@rajupurushottam.k.p.u.s4219
@rajupurushottam.k.p.u.s4219 Жыл бұрын
Rajupurushottam. Vallabha. 🕺🌹💐🌹💐🌹💐🌹💐🌹💐💃
@shivakumars3204
@shivakumars3204 Жыл бұрын
మంచి సినిమా తప్పక చూడండి
@btr2704
@btr2704 8 ай бұрын
Jandhyala garu and Vamsy garu have given some timeless classics in 1980s and 1990s. Longing for such movies.
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 10 ай бұрын
I am viewing this movie 5 times. Last time in Sep,2023. Best comedy movie.
@kothapalliashok8914
@kothapalliashok8914 8 ай бұрын
వంశీ గారు +రాజేంద్రప్రసాద్ గారు కలిస్తే కామెడీ బ్లాక్ బ్లస్టర్ . ఎన్నడూ చూడని విధంగా ప్రతి ఫ్రేం కామెడీ పండింది .ఒక జంధ్యాల, వంశీ గారు లేకపోతే మన తెలుగు ప్రేక్షకులు చాలా సంతోషాలను కోల్పోయేవారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి నటన నబూతో నభవిష్యత్ 😮
@vinayakasapu9407
@vinayakasapu9407 11 ай бұрын
I like this movie
@urslovinglypraveen7861
@urslovinglypraveen7861 Жыл бұрын
Typical love story with unique concept! Still watching this in Apr2023
@user-yz7em9we2t
@user-yz7em9we2t 3 ай бұрын
Vamsi garu elanti cinema lu cheyyali
@sureshbhukya8411
@sureshbhukya8411 Жыл бұрын
ఎంత అని చెప్పిన తక్కువే ఈ సినిమా గురించి...
@rajupurushottam.k.p.u.s4219
@rajupurushottam.k.p.u.s4219 11 ай бұрын
April.1vidudala.rajandraprashad..shobhana.ilayaraja.vamsy.b.r.y.ralapali.malikarjuna.kirshanabhagavan.all.k.p.u s. A. Remo. 👨‍🔬🌹🏵💮🌸💐💐🌸💮🏵🌹👩‍🔬
@btr2704
@btr2704 8 ай бұрын
Vamsy's direction, BGM of Raja garu, stellar performances and a lovely script. What a movie. A classic feel-good movie. Watched it multiple time. Tollywood unfortunately no longer makes such movies. Taken over by a handful of families and directors.
@DurgaraiThamisetty-tl6dc
@DurgaraiThamisetty-tl6dc 10 ай бұрын
రామారావు గారు నాగేశ్వర గారు తర్వాత నాకు తెలిసి బెస్ట్ యాక్టర్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు
@murthym7723
@murthym7723 2 жыл бұрын
కామెడీ సినిమా కిఅయనేచిరునామ
@lakshmim4382
@lakshmim4382 Жыл бұрын
Rajendra prasad garu adbhutam mi acting
@premgup
@premgup 11 ай бұрын
I❤ this movie
@pradzee123
@pradzee123 Жыл бұрын
Cinema ni BGM oka level ki lepindhi.. peak evergreen Ilayaraja-Vamsy combination
@VGuday
@VGuday 2 жыл бұрын
Best heroine introduction scene ever forever
@DMMBoys123
@DMMBoys123 10 ай бұрын
ఈ సినిమా చాలా ఇష్టం ❤
@RaviKumar-hw2os
@RaviKumar-hw2os Жыл бұрын
MASTERPIECE OF TELUGU CINEMA
@eversunnyguy
@eversunnyguy Жыл бұрын
Vamsi classic. Ilaiyaraaja music treat. Rajendra prasad best performance after Ladies tailor
@murallemohan5918
@murallemohan5918 Жыл бұрын
Old is gold malli old days vasthe bagunnu
@onlyfood210
@onlyfood210 Жыл бұрын
Phone vadilesi batuku....appudu Anni golden days ye
@murallemohan5918
@murallemohan5918 Жыл бұрын
@@onlyfood210 which place
@venkateshvenkat3093
@venkateshvenkat3093 10 ай бұрын
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@user-vi3dz3fo6z
@user-vi3dz3fo6z 7 ай бұрын
One and only comedian Rajendra Prasad
@gracedasari3488
@gracedasari3488 Жыл бұрын
True love allways.. Wins Heart touching film... Old is gold Climax highlight ❤️❤️❤️
@DMMBoys123
@DMMBoys123 10 ай бұрын
ఈ సినిమా ఈ సినిమాలో కామెడీ అంటే నాకు మరియు శోభన❤ చాలా ఇష్టం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది బాగుంటుంది
@mahi-zq1cu
@mahi-zq1cu Жыл бұрын
Master pieces of cinema industry
@ravichandan
@ravichandan 2 жыл бұрын
All time classic
@kalightirajesh498
@kalightirajesh498 Жыл бұрын
Ma vuru Rajahmundry ❤
@user-tu1ff9yc4q
@user-tu1ff9yc4q 10 ай бұрын
2023lo kooda chustunna vaallu oka like veskondi
@avasaralaratnasekhar6968
@avasaralaratnasekhar6968 4 ай бұрын
Ee cinema release రోజు chusamu vizag sri laxmi narasimha theatre 104 area 🎉
@charankumar1103
@charankumar1103 9 ай бұрын
What a movie.... Music is like heven.... Swargam lo unnattundi cinema choostinte...
@sri_nivas
@sri_nivas Жыл бұрын
TQ vamshi sir
@lakshmiprasadgudivada9062
@lakshmiprasadgudivada9062 Жыл бұрын
Top comedian plus best హీరో maybe south లో ఎవరూ ఉండక పోవచ్చు it's true!!!👍
@lakshminarayana9536
@lakshminarayana9536 Жыл бұрын
Simple concept but execution 👌👌
@user-bv5jk4yf7w
@user-bv5jk4yf7w 10 ай бұрын
Antha chusina E movie chudalane pisthadhi super asalu E movie
@brightok6929
@brightok6929 Жыл бұрын
Clean and evergreen movie. Yi kaalam lo yilanti movies raavu
@venkatamutyalaraoganisetti8936
@venkatamutyalaraoganisetti8936 11 ай бұрын
Naku chala istam e movi meku
@dilleswarireyya9697
@dilleswarireyya9697 Жыл бұрын
Enni sarlu chusina chudali anipincheve old moives 👍
@yakkalaanil916
@yakkalaanil916 Жыл бұрын
Super climax ❤️
@rao1343
@rao1343 Жыл бұрын
Vamsi my favourite director
@kannabujji3843
@kannabujji3843 8 ай бұрын
2023 డిసెంబర్ లో ఈ సినిమా చూసిన వాళ్ళు ఒక వొయ్ ఎస్కొండి
@jayaram4250
@jayaram4250 Жыл бұрын
ఈ సినిమా లో ఒక bisiyam వింటే మనుసును పాత రోజుల్లోకి వెళ్ళిపోతాను 01:18:00And 02:22:46~~~~~
@durgaprasad-md2ux
@durgaprasad-md2ux 10 ай бұрын
Classic
@bondanarayana1063
@bondanarayana1063 Жыл бұрын
Super comedy
@bondanarayana1063
@bondanarayana1063 Жыл бұрын
True is fire
April 1 Vidudala Telugu Movie
2:25:21
Telugu Movies
Рет қаралды 2,2 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 18 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 11 МЛН