అరటి పిలకలు నాటాము| ప్రకృతి జీవనం|BLikeBindu

  Рет қаралды 8,630

B Like BINDU

B Like BINDU

Күн бұрын

Пікірлер: 87
@sharmila9966
@sharmila9966 3 сағат бұрын
Bindu garu...mee videos ki addict ayipoyanu. Chalaa istam mee videos. Informative, inspirational, stress buster...totally no words to appreciate your content. Keep going stay blessed always ❤ lots love to Sarada,Ganga,Kasi,Lucky and Snoopy. Feel like own family😊
@keerthi8367
@keerthi8367 19 минут бұрын
Ramaphalam and sithaphalam opposite lo Lakshmana tree meru pettali andi please note
@ChigurupatiRajeswari
@ChigurupatiRajeswari 3 сағат бұрын
హాయ్ బిందు గారు మీరు మాట్లాడుతుంటే మీ వీడియో చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
@BLikeBINDU
@BLikeBINDU 36 минут бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏..థాంక్యూ సో మచ్ అండీ
@krishreddy7295
@krishreddy7295 Сағат бұрын
Hi Bindu garu you are so great
@pillutlaanil6936
@pillutlaanil6936 3 сағат бұрын
Raithu nestam lo new book lanch chesaru madam go sanjivani book with English medam tesukondi total homiyopathy with cow's
@lakshmikumarigutta2862
@lakshmikumarigutta2862 2 сағат бұрын
Vaginitis teesi nippulo veyyandi leka pote upayogam vundau malli akkutayyi
@chaithrarajanna7509
@chaithrarajanna7509 Сағат бұрын
Hi akka Shriganda mokka pakkana munaga chettu leda flax seed chettu veyali Neem chettu veyochu dani valla chettu growth 100x perugutundi miku already telisiuntundi anukuntunnanu okka saari try cheyyandi
@pendemsirisha3236
@pendemsirisha3236 Сағат бұрын
Hi bindu garu , could you share the flower details which you showed in the video 🌼
@BLikeBINDU
@BLikeBINDU 41 минут бұрын
instagram.com/_royal__garden_/ వీరి దగ్గర విత్తనాలు తీసుకున్నాను అండీ అవి కాస్మోస్ జిన్నియా పూవులు
@boyinaanil3213
@boyinaanil3213 3 сағат бұрын
Mam aa tics ni manta lo padesthe malli pattavu akkade padesthe malli ekkesthaye.
@sailajapannala8091
@sailajapannala8091 2 сағат бұрын
Dehumidifier pettukondi intlo moisture ekkuvuga unnattu undi anduke mold form avutondi.
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 34 минут бұрын
Avi pellu la akka nippulu lo veyyali ata
@Ukukuk113
@Ukukuk113 Сағат бұрын
హాయ్ బిందు గారు గుడ్ ఈవినింగ్ అండి. నైస్ వీడియో 👍👍🤗🤗. శారదా గంగ టిక్స్ కి మెడిసిన్ ఏమైనా ఉంటుందా??
@BLikeBINDU
@BLikeBINDU 59 минут бұрын
హాయ్ ఉదయ్ గారు . ..గుడ్ ఈవెనింగ్ . 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ . వాటికి Tick out అనే సోప్ ఉంటుంది అండీ . ఆ సబ్బుతో స్నానం చేయిస్తే 15-20 రోజుల వరకు టిక్స్ కాదు కదా ఈగలు కూడా వాటి మీద వాలవు. 15 డేస్ తర్వాత ఆ సబ్బు పవర్ స్కిన్ నుండి పోతుంది . అప్పుడే ఇవన్నీ పట్టుకుంటాయి . ఈసారి వాటికి స్నానం చేయించడం ఆలస్యం అయింది అండీ అందుకే పట్టుకున్నాయి అవన్నీ .
@sandyarani8904
@sandyarani8904 2 сағат бұрын
మీ వీడియో చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ❤
@BLikeBINDU
@BLikeBINDU 45 минут бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@tejareddy1952
@tejareddy1952 3 сағат бұрын
First comment akka first like kuda chala baaguntaayi Mee videos chla istam naaku
@gowthamorton
@gowthamorton 3 сағат бұрын
19:20... Mdaaaam meeeeku😂😂😂😂😂 Rational thinking chaaaala😂 Ekkuveeeeeee😂.... No dobt ure Rationalist 😊 🦜🦕🫑🥦🍀☘️🥝🌳🍇🐉🫐💚
@BLikeBINDU
@BLikeBINDU 30 минут бұрын
19:20 దగ్గర రేషనల్ గా ఆలోచించేంత ఏముంది అండీ . అక్కడ మారేడు చెట్టు ఇది అని చెప్పాను. చెట్టు పేరు చెప్పాను అంతే కదండీ గౌతమ్ . 🤗🙏
@rameshram3054
@rameshram3054 3 сағат бұрын
So nice video akka ,tc nature is best therapy!
@BLikeBINDU
@BLikeBINDU 28 минут бұрын
థాంక్యూ సో మచ్ మా 🤗🙏
@mamathanaidu3247
@mamathanaidu3247 2 сағат бұрын
హాయ్ బిందు గారూ, నమస్కారం,నేను మీ వీడియో లు చూస్తు ఉంటాను ,నేను ఒక ఐటీ ఎంప్లాయిని ,కానీ నాకు మొక్కలు ప్రకృతి అంటే చాలా ఇష్టం,నేను గత నాలుగు సంవత్సరాలుగా WFH చేస్తు మా పొలం లో చాలా మొక్కలు సేకరించి పెంచుతున్నాను, ఈ రోజు వీడియో లో మీ దెగ్గర ఉన్న రంగు రంగులు కాస్మోస్ పువ్వులు మరియు జిన్నియా చాలా అందంగా ఉన్నాయి ,నేను చాలా రోజుల నుండి వాటి విత్తనాల కోసం వెతుకుతున్నాను,మీకు కుదిరితే ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పి సహాయ పడగలరు
@BLikeBINDU
@BLikeBINDU 46 минут бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . చాలా మంచి పని చేస్తున్నారు . నేను కూడా ఆ విత్తనాల కోసం ఎంతో వెతికాను అండీ . దొరకలేదు. మా అమ్మాయికి చెప్తే నా కోసం వెతికింది . ఒక instagram పేజీ లో దొరికింది అండీ . తనే ఆర్డర్ చేసింది . instagram.com/_royal__garden_/
@yashswamy5833
@yashswamy5833 58 минут бұрын
Bindhu Garu .. sorry did not het to watch your Video. I was trying to Malbar Spinach or Bachali kura ( Not sure ) it is really good it seems . I bought a small piece and kept it in soil and it is a wine and is going good .
@StarGardeningOfficial
@StarGardeningOfficial Сағат бұрын
Pamulu rakunda telisware mokka English lo walking plant antaru farm lo natandy friend🌴🖐️👍❤️
@BLikeBINDU
@BLikeBINDU Сағат бұрын
నమస్తే అండీ . .🤗🙏ఈశ్వరి మొక్కలు ఇంటి చుట్టూరా పెట్టాము అండీ . 4 ఏళ్ల క్రితం.కానీ పాములు ఆ చెట్ల పొదల్లోనే వచ్చి ఉండేవి . ఒకసారి అయితే 2-3 పాములు ఒకే ఈశ్వరి మొక్క పొదలో ఉన్నాయి అండీ ..ఇక అప్పుడు అన్నీ తీసేశాము. అవి తీసినా మళ్ళీ మళ్ళీ పొదల్లా పెరుగుతూనే ఉంటాయి .
@H_EAVEN
@H_EAVEN 49 минут бұрын
​@@BLikeBINDU can I get colour cosmos seeds mam.. or any seller contact no
@BLikeBINDU
@BLikeBINDU 44 минут бұрын
@H_EAVEN వీరి దగ్గర తీసుకున్నాము అండీ instagram.com/_royal__garden_/
@rgtalks8864
@rgtalks8864 3 сағат бұрын
Hi Bindu garu.from ananthapur 😊
@BLikeBINDU
@BLikeBINDU 29 минут бұрын
హాయ్ అండీ నమస్కారం 🤗🙏
@billepavankumar5812
@billepavankumar5812 3 сағат бұрын
I like your videos bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 30 минут бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@VaniJ-f6d
@VaniJ-f6d 3 сағат бұрын
Hi Andi 🤗
@rojavardhineni7271
@rojavardhineni7271 2 сағат бұрын
U can make a farm visit program
@ganu3657
@ganu3657 3 сағат бұрын
Mee polam lo bilvam kadambam chetlu unaaya? Kadambam chettu unna praanganam lo pidugulu kuda padavu and positivity isthundhi please plant them if you don't have
@MsVenkatakumar
@MsVenkatakumar 2 сағат бұрын
Sister aa pula mokkala name cheppara
@BLikeBINDU
@BLikeBINDU 40 минут бұрын
కాస్మోస్ ఇంకా జిన్నియా పూలు అండీ 🤗🙏
@pnrtitle7198
@pnrtitle7198 Сағат бұрын
Hii akka
@BLikeBINDU
@BLikeBINDU 55 минут бұрын
హాయ్ మా గుడ్ ఈవెనింగ్ 🤗🙏
@navyashreek6862
@navyashreek6862 3 сағат бұрын
Hii Bindu garu🙏🙏💐
@suprajam4121
@suprajam4121 Сағат бұрын
Oil paint use chesthe mould pattadhu anukunta
@BLikeBINDU
@BLikeBINDU 42 минут бұрын
చెక్కకు వార్నిష్ వేస్తే మోల్డ్ పట్టదు అండీ . వేయించాలి . కానీ వంట పాత్రలకు బీరువాలో కూడా పట్టింది కదా!వాటికి వార్నిష్ వేయలేము కదా అదే అండీ ఇబ్బంది 😔
@borapydithalli536
@borapydithalli536 2 сағат бұрын
హాయ్ అక్క
@BLikeBINDU
@BLikeBINDU 54 минут бұрын
హాయ్ మా గుడ్ ఈవెనింగ్ 🤗🙏
@nageshm.l2218
@nageshm.l2218 2 сағат бұрын
Mam me garden lo teke wood bordello petendi
@BLikeBINDU
@BLikeBINDU 38 минут бұрын
teak wood పెడదాము అనుకుంటే మన వీడియో లో వ్యూయర్స్ కొంత మంది అనుభవం వాళ్ళు teak వద్దు మహాగని పెట్టమని సూచన చేశారు అండీ . మేము కూడా ముందు టిష్యూ కల్చర్ టేకు చెట్లు పెట్టాలనే అనుకున్నాము కానీ ఇప్పుడు mahogany అనుకుంటున్నాము అండీ 🤗🙏
@nageshm.l2218
@nageshm.l2218 5 минут бұрын
Mam ma garden 70 tek petayamu 30 years old ma new house ki ma teak us Chesham only 6 tres cut Chesham chala baundi meru teak petandi
@vgouthamkumar
@vgouthamkumar 3 сағат бұрын
నమస్తే బిందూ గారు
@BLikeBINDU
@BLikeBINDU 30 минут бұрын
నమస్తే అండీ గౌతమ్ గారు బాగున్నారా 🤗🙏
@anjalidasari2697
@anjalidasari2697 3 сағат бұрын
Hiiiiiiiii bindu akka Ela vunnaru hiii honey super vlog ni vlog ragane chaaala happy ga vundi love u alot akka ❤❤❤
@ArunadeviCh
@ArunadeviCh 3 сағат бұрын
Nippu lo veyyali purugulanu padeste mally vostayi
@gouthamraaj1
@gouthamraaj1 51 минут бұрын
Hi Bindu akka
@VMD6
@VMD6 58 минут бұрын
తేనె పెట్టెలు కూడా పెట్టిన్చ వచ్చు గా
@BLikeBINDU
@BLikeBINDU 55 минут бұрын
నమస్తే అండీ 🤗🙏ఒక సంవత్సరం తర్వాత నేను పూర్తిగా అక్కడే ఉంటాను అప్పుడు పెడతాము అండీ . ఇప్పడు అవి పెట్టి అక్కడ మా దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళ మీద వదిలేసి వెళ్ళలేను . వాళ్లకు వాటిని మైంటైన్ చేయడం రాకపోతే ఇబ్బంది అవుతుంది . అందుకే అండీ
@shirishashirisha8816
@shirishashirisha8816 3 сағат бұрын
నమస్కారం అక్క
@lightweightterracegardenga5556
@lightweightterracegardenga5556 14 минут бұрын
🙏🌱👌👌😊
@kavyat8484
@kavyat8484 3 сағат бұрын
🙏 Bindu garu
@samathacooperative7067
@samathacooperative7067 3 сағат бұрын
Hi Bindu garu Ela unnaru
@rathnakumari5900
@rathnakumari5900 3 сағат бұрын
Hi andi
@BLikeBINDU
@BLikeBINDU 36 минут бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
@jyothidatla9421
@jyothidatla9421 2 сағат бұрын
గోమార్లు అంటారు బిందు గారూ వాటిని ..మా ఆవులకి నాఫ్తాలిన్ బాల్స్ పొడి చేసి వేపనులో కలిపి రాస్తారు ..ఏమరుపాటుగా ఉంటే పాలు తీసినపుడు మా వారికి కూడాఅంటుకుని ఇంటికి వచ్చేస్తాయ్ 😂
@lakshmijampani681
@lakshmijampani681 3 сағат бұрын
హాయ్ బిందు బంగారం
@BLikeBINDU
@BLikeBINDU 29 минут бұрын
హాయ్ అండీ . .నమస్తే 🤗🙏
@vishnupriyakoya1679
@vishnupriyakoya1679 2 сағат бұрын
Hi bindu garu, ela vunnaru?
@BLikeBINDU
@BLikeBINDU 54 минут бұрын
హాయ్ డియర్ విష్ణు గారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అండీ 😍🤗🙏
@ashwinibayyareddy1252
@ashwinibayyareddy1252 3 сағат бұрын
Hlo madam 🎉
@petetidhana7367
@petetidhana7367 3 сағат бұрын
Hi bindu
@suguna9332
@suguna9332 2 сағат бұрын
Bindu garu palekar garu hyd feb 2025 lo vastaru meru vastara nenu vastanu madam kalusukovachu.
@BLikeBINDU
@BLikeBINDU 33 минут бұрын
అవునండీ నేనూ విన్నాను .🤗🙏 పెద్ద క్రౌడ్ ని చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి అండీ . మాములు పెళ్ళిళ్ళకి వెళ్తేనే జనం ఎక్కువ మందిని చూస్తే ఊపిరాడదు. ఇక మహా సముద్రం లాంటి ఆ మీటింగ్స్ కి అటెండ్ కాలేను అండీ .
@subhaganta1322
@subhaganta1322 3 сағат бұрын
Hi bindu akka
@eshwarin5053
@eshwarin5053 2 сағат бұрын
,🙏🏻🙏🏻🙏🏻
@BLikeBINDU
@BLikeBINDU 37 минут бұрын
నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్ 🤗🙏
@talamanchitharuni
@talamanchitharuni 2 сағат бұрын
👍🙏👌🥰🎉
@BLikeBINDU
@BLikeBINDU 39 минут бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@lifejourney11
@lifejourney11 3 сағат бұрын
🙌🏻
@mandalasiri272
@mandalasiri272 3 сағат бұрын
Hiiiii , akka
@lathasomnath
@lathasomnath 3 сағат бұрын
❤❤❤❤
@AHABBAKA252727
@AHABBAKA252727 3 сағат бұрын
🎉🎉🎉🎉
@KH-cq6ub
@KH-cq6ub Сағат бұрын
అన్నపూర్ణ ఆకు...మెడిసినల్ ప్లాంట్ అండి...మీరు తెచ్చుకోండి..రోజు బియ్యం లో వేసి వండే వరంట...పాతకాలపు లో డైజెషన్ కి టేస్ట్ కోసం. మెడిసినల్ ప్లాంట్ నర్సరీ లో నే ఉంటాయి అంట...మీరు తెచ్చుకోండి.. కొరియర్ చేసే నర్సరీ ఉంటే మాకు చేపండి
@BLikeBINDU
@BLikeBINDU Сағат бұрын
నమస్తే అండీ 🤗🙏 ఇదేనా అండీ మీరు అన్న అన్నపూర్ణ ఆకు? kzbin.info/www/bejne/e52Wm6Okj9GAmq8si=JFo2NGs-4ZjgbQUa&t=640 నాకు దాని పేరు Pandan ప్లాంట్ అని తెలుసు. అదో కాదో కొంచెం చెప్పగలరు . ఒకవేళ అదే అయితే ఆ మొక్క పెట్టి 2 ఏళ్ళు అవుతుంది అండీ . అది మేము terra organics అనే నర్సరీ లో తీసుకున్నాము . వారు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా డెలివరీ చేస్తారు .
@KH-cq6ub
@KH-cq6ub 59 минут бұрын
@@BLikeBINDU అవును అండి ఇదే...వాత దోషం ఉన్న వారు...రోజు తీస్కోటం బెస్ట్ అని ఒక మంచి హోమియో డాక్టర్ చెప్పారు...అన్నపూర్ణ ఆకు కానీ pandan anedi vere country name ఆంట..thanks for showing for me
@Aradhya2020RRR
@Aradhya2020RRR 3 сағат бұрын
Hi bindhugaru
@BLikeBINDU
@BLikeBINDU 29 минут бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
@AnuRadha-of6ms
@AnuRadha-of6ms 3 сағат бұрын
Hi ma
@BLikeBINDU
@BLikeBINDU 36 минут бұрын
నమస్తే అండీ 🤗😍🙏
@rajasekharkomma2224
@rajasekharkomma2224 3 сағат бұрын
❤❤❤
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 81 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 26 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 81 МЛН