👉 People from India 🇮🇳 USA 🇺🇸 and UK 🇬🇧 will get one FREE class: bnz.one/BHANZ/oQwaZwBy 👉 Children of Ages 5 to 15 are eligible 👉 Additional 30% discount on entire course 👉 Course created by the World's Fastest Human Calculator
@educationisweapon98702 ай бұрын
@@sumandatti3798Nenu chusina KZbinrs lo promotion cheyanudi yevaraina unnarante adi Nandu gare .
@user-dn6pp3cv4n2 ай бұрын
Organza tissu saree cost akka
@NagalakshmiNanduri-n3j2 ай бұрын
Hi nandhana garu .iam from guntur
@ramyasri78612 ай бұрын
kzbin.infoUXgDj8TTgWc?si=jbrcLtQ3vd7i15Fy
@sahityasudha95732 ай бұрын
హాయ్ నందన గారు ,మీరు చెప్పినది 100% కరెక్ట్.మనం మంచి చెయ్యాలనుకున్నా ,మనల్ని వెనక్కి లాగేవి మన ప్రమేయం లేనివి చాలా ఉంటాయి.మీరు మీ లక్ష్యాలని చేరుకొని ,సదా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
@padmae6202 ай бұрын
Yes, 100 % correct.
@anilkumarvemula42232 ай бұрын
Yes mam
@Konaseemagodariculture2 ай бұрын
మన జీవితం ఒక నది లాంటిది మనం నచ్చిన వాళ్ళు పువ్వులు వేస్తారు మనం నచ్చని వాళ్ళు రాళ్లు వేస్తారు మనం strong గా వుంటే ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు.మీ గొంతులో ఆ బాధ తెలుస్తుంది mee husband మీకు support వున్నారు మీరు బాద పడకండి మీరు నవ్వుతూ వుంటే బావుంటారు😊
@lakshmibhavani30412 ай бұрын
మీ వీడియో చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది నందు గారు కానీ ఈ వీడియోలో మీ బాధ ఎక్కువ కనిపించింది బీ స్ట్రాంగ్ నందు గారు
@laxmiprasanna42762 ай бұрын
100%మీరు చెప్పింది నిజం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి.
@Sumamandava2 ай бұрын
😍🥰❤️❤️❤️మేడం మీరు బాధపడకండి ఫైనాన్షియల్ ఇంకా బాగా ఇది మన ఇండియాకు కంపల్సరిగా ఎంతో కొంత మీరు చేయాలనుకున్న సేవ అనేది చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మేడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@divyasrisatyavada9652 ай бұрын
Please dont feel madam.NRI anukuntaaru vallaki undey vi vallaki untayi.meeru edho cheyyalani vachaaru definite ga next time ki meeku success avvalani heartful ga pray chesthaamu.happy and safe journey to your family
@Kotasushma2 ай бұрын
Akka miru chala bada padaru me voice lo ardam avitundi vadileysandi, me happy face malli ravali akka, you are first and best KZbinr akka. We love you. Be happy akka
@Swathi-nk7em2 ай бұрын
Nenu regular ga miss అవ్వకుండా చూస్తా...ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది...మీకు ఇది కొత్త కాదు అక్క..be strong.. న్యూటన్ మూడవ సూత్రం లో నేను మిమ్మల్ని చూడాలని అనుకుంటున్న.... love you sister...
@BaduguKalpana-m5b2 ай бұрын
I love your family madam meru chala friendly ga matldthru daily mee vdos chusthamu i respect ur struggles nd passion nd bittu we love her❤❤
@aammupriya59402 ай бұрын
Jarigindhi ento ela Sagam sagam confusion tho vunchatam endhuku mam cheppalanukuntey elanti bayam bidiyam lekunda cheppaeyandi maku thochina help chestham we are for you always
@manishadubbaka92412 ай бұрын
Hi I dont know what happened but we all miss that happiness in your smile . Dont worry time teaches everybody everything.
@ramadevipenmethsa1792 ай бұрын
Be strong nandu garu... I didnt expect you like this Just bounce back next time nanduji All the beat to your future steps to achieve 💐 Be strong till that nandu garu
@KavettaTata2 ай бұрын
Hi, Meeru final ga chepina words lo chala nijamundi, hats off to you for expressing your thoughts!
@manojkalyan13632 ай бұрын
Mee vlogs nenu regular gaa follow avvutaanu andi I know meeru chaala jovial and practical person. Mee nundi ilanti maatalu vintuntey chaala baadha gaa undhi andi. But I hope you are gonna achieve your dream of doing good things very soon. All the best akka.
@ఇండియన్15 күн бұрын
మీ వాయిస్ సూపర్ 16 అనాలా తెలుగు పదాలు మీరు పలికే విధానం సూపర్ ఎక్స్లెంట్ మీ వాయిస్ ఈ దాపరిక లేకుండా మాట్లాడడం మా అందరికీ నచ్చింది అందుకే మేము మీ వీడియోలని చూస్తున్నాం మా ఇండియన్స్ అందరికీ మీరు ఎక్స్లెంట్ సూపర్ సూపర్ మీరందరూ బాగుంటారు మన ఇంట్లో వాళ్ళ తెలుగు అందం మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అభినందన
@NandusWorld14 күн бұрын
🙏thank you so much andi
@posapadmavathi11322 ай бұрын
Nandu garu mee videos naku chala istam I like your voice mee మాటలు vinadaniki mee videos chustunnanu something rong ee video chustunte chala bhada anipinchindi ఎప్పుడు నవ్వుతూ వుండే nandu gari face lo badha కనిపించిందడి meeru mee laksham Happy ga cherukuntaru Happy journy be Happy
@DwarakaDevarakonda2 ай бұрын
8:09 to continue exactly 💯 👏 what you said.....infinity
@ratnakumarivejju5294Ай бұрын
నందన గారు బాధ పడకండి ఎదుటి వారిని మనసు కష్టపడే మాటలు అనడం కొందరికి అలవాటు అలాంటి వారిని పట్టించుకోవద్దు మిమల్ని అభిమానించే మేమున్నాము మీరెప్పుడు ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
@bhagyalakshmiatluri7346Ай бұрын
Nandu garu మీరు చెప్పింది చాలా నిజం. నేను ఫీల్ అయ్యేది same andi. Nobody are ready to encourage instead criticize. ఇంత bad అయింది ఏంటండీ society. నచ్చకపోతే, ఓర్వలేకపోతే, చూస్తా ఊరుకోవాలి కానీ మంచి చేసేవాళ్ళనీ చెయ్యనివ్వరేమండి. Anyway మీ openness chala నచ్చింది నాకు. బేసిక్ గా నేను అలానే ఉంటాను ఇలానే ఫీల్ అవుతున్నాను. మీ వీడియోస్ ఆ ఫ్యామిలీ suuuuper. ఎక్కడ తగ్గొద్దు అండి.🎉🎉🎉🎉🎉
@kathulalavanya79292 ай бұрын
Akka nuvu intha serious ga matladtunna bittu matram nannu navichesindiiii 😂😂😂 video lo 7:57 ki…. Papam chala kastapadindiii 🤣🤣…… but ur whole family never fails to entertain us❤ whatever u r trying for the society will definitely work one day. All the best.
@Radhi19862 ай бұрын
Nandana garu mee videos nenu day 1 numdi chustunnanu.. Meeru adina practical ga cheptaru...Meeru bagundali ani manaspoorti ga korukumtunna...
@SreeharikaPala2 ай бұрын
Meeru chepindi 100% correct.nenu same suffer avtu, life lo challenge ga teskunnanu.but theledu yepudu opportunity vastayo.me goals ki all the best andi nandu garu
@keepit_unquie022 ай бұрын
Ur the strongest woman....... Don't think about bad times it will teach us just a lesson ....☺️❤❤❤ be strong mam... Lot's of love for uu and ur family ❤
@kameswarimanepalli44492 ай бұрын
Nandu garu meru india ninchi veltunte maake chaala idiga anipistundi parents ki Inka meku Inka pain vuntundi,e vdo lo meru cheppina words chaala nijam,manushulani edaga nivvaru,hmm ami cheyyaleni nissahayatha anthe, vasundhara mam chusi we are all happy,tq malli eppudu vastaru waiting for you mam, good luck nandu garu
@s.rajeswary6576Ай бұрын
హాయ్ మేడం మీ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటాం.ఓన్ ఫ్యామిలీ లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. Its great అంత మంది మనసు లు గెలుచుకోవడం అంటే మాటలు కాదు . అలాగే మీ ఛానెల్ లో ఇంకా అందరికీ ఉపయోగ పడే వీడియోస్ చేస్తే బాగుంటుంది అండి . ఇండియా లో ఉన్నవారికి US లాంగ్వేజ్ ప్రోబ్లం కాబట్టి..మీరు అదొక ఛానెల్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇందులో మా స్వార్థం కూడా ఉంది అండి నందూ గారు😋మా అబ్బాయి US లో ఉన్నాడు. రేపు వాడికి లైఫ్ లో పెళ్లి అయితే అమ్మాయి , పిల్లలు అంతా వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడితే మేము ఔటర్స్ లా ఉండకూడదు కద అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలుసు నాలాంటి వాళ్ళు చాలా ఉన్నారు అని.అందరి బదులు నేను అడుగుతున్నాను. థాంక్యూ అండ్ MAY GOD BLESS YOU AND UR FAMILY 🎉
@NandusWorldАй бұрын
Meemu uk lo vuntamandi
@satishganta8991Ай бұрын
Humm...మీరు చెప్పేది నిజమే. జీవితంలో ఒక్కోసారి మనం ఎంత మంచి position లో ఉన్నా, డబ్బు ఉన్నా...అధికారం, పరపతి లేకపోతే ఇబ్బందే. అప్పుడు బిళ్ళబంట్రోతు కూడా సలాం కొట్టాలి. కొట్టడంలో తప్పు లేదు, కానీ వాడిచ్చే పోజుకి వళ్లుమండుతుంది 😁
@devimerupo89802 ай бұрын
మీ వీడియోస్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం అక్క ఇంటర్వ్యూ చాలా బాగా మాట్లాడారు మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది మీరు చెప్పినట్టు మంచి చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు అక్క ఎందుకంటే మనం ఇక్కడ గొప్ప వాళ్ళు అయిపోతావ్ వాల్ ఎక్కడ తక్కువ అవుతారు అని మీరు అనుకున్నది తప్పకుండా తొందరలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చెప్పేది ఒకటి నిజం అక్క 100% లంచం తీసుకోకుంటే ఏ పని జరగదు దానికి అలవాటు పడిపోయారు అక్క వాళ్ళు అందుకే మంచి అనేది మర్చిపోయారు మనం చేయలేనిది ఇంకొకరు చేస్తున్నారు హెల్ప్ చేద్దామని ఎవరికీ లేదు అక్క మీరు బాధపడకండి అక్క 100% మీరు అనుకున్నది జరుగుతుంది ఐ లవ్ యు అక్క మీ వీడియో కోసం వెయిట్ చేస్తాం❤❤❤
@lakshmisri57772 ай бұрын
ఇండియా వచ్చేటప్పుడు మీరు ఎంత ఎక్సైట్మెంట్ తో వచ్చారో మేము చూసాము. మీరు చాలా విషయాల్లో చాలా బాధపడుతున్నట్టు వీడియోలో చూస్తే అర్థమైంది. మీరు ఇలా బాధగా వెళ్లడం మాకు చాలా బాధ వేస్తుంది. నందు గారు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీ బాబు ఫంక్షన్ మీ జీవితంలో ఒక మధురమైన ఘట్టం.
@makarasankranthi333Ай бұрын
నమస్కారం నందనగారు 🙏 మీ వీడియోలు చాలా బాగుంటాయి. మీ వీడియోలకొరకు ఎదురుచూస్తూ ఉంటాము. మీరు exact గా ఎక్కడ ఉంటారో తెలియచేయగలరు, ఎందుకు ఆడుతున్నంటే UK అన్నారు కదా కానీ అందులో చాలా దేశాలు ఉన్నాయి. దయచేసి మీరు exact గా ఉండే దేశం చెప్పండి 🙏.
@LolaWritingsАй бұрын
Very true nandu garu, parents ni vadili vellali ante manasoppadu😢... It's so painful!! And btw nice video, don't feel disheartened you'll definitely achieve one day👍 👌
@swapnavangara1062 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ నందు గారు మన ఇండియా ఎప్పటికి ఇలాగే ఉంటుంది ఇంతకన్నా మార్పు మనం చూడలేము మీరు ఎన్నిసార్లు ఇండియా ట్రిప్ కు వచ్చిన ఇదే ఫేస్ చేస్తారు గ్యారంటీగా
@bts.girl.nasreen43802 ай бұрын
Hi Nandu garu meru velli pothunte chala badaga anipinchimdi nandugaru emotional ga undi video chusthumte maeintiki vachi velli nattu badaga undi nandugaru ❤❤❤ may Allah bless you ❤❤❤
@NandusWorld2 ай бұрын
Thank you so much dear
@Shreestravelpath2 ай бұрын
Your last statement is absolutely true, people expect more and they are too jealous about us but no one knows our struggles in both the countries.
@laskhmiaparna4022 ай бұрын
నందుగారు ఏమి జరిగిందో తెలియదు కానీ జరిగిన సంఘటనలు మాత్రం మిమ్మలిని బాగా డిస్టర్బ్ చేశాయి. మీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, ఎంత ప్రాక్టికల్ గా ఉన్న బాధ వస్తుంది. మీరు ఈ రోజు 4 అడుగులు వెనకకు వెళ్ళారు అంటే రేపటి రోజు 10 అడుగులు ముందుకు వేస్తారు. మీకు దానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఉంది. మీరు పోగొట్టుకున్న చోట తిరిగి మీరు కోరుకునేది దక్కాలి, దానికి తగిన స్థాయి కి మీరు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@NandusWorld2 ай бұрын
Thank you so much andi 🙏
@swathiswathi63772 ай бұрын
Miru m ithe ee video lo chepparo that is 100% correct akka okati manaki fame ina undali or recommendation ina undali otherwise Manali care kuda cheyaru... And people jealous feel avutharu akka so alanti vallani pattinchukokunda undademe better and miru kasta padithe Ney miku emi kavalo avi arrange chesukuntunnaru pakkana vallu emi ivvatledhu kada... So be happy and keep rocking with your content and videos...❤
@NandusWorld2 ай бұрын
True dear , Thank you so much andi 🙏
@ss.series22842 ай бұрын
Nandu garu please don't feel bad, I wish you All the best and all the success in your life and God bless you and your family with lots of happiness and joy
@Dazzling_PecockАй бұрын
Nenu mimalni okkasari ina kalustanu mam....MS uk lo cheyyali ankunte...INDIA LO IPOYINDI... Lucky ga job purpose opportunity vaste i Will be most happy mimalni Uk lo kaluste inka babuntadi...... please give your blessings 💫 Milaga entho kontha succes avvali future lo...Your My inspiration mam....milanti machi people blessings maku adhi chala great thing.😊😊
@s.rajeswary65762 ай бұрын
మనుషులు యేమిటో అర్థం కాదు మేడం .డబ్బు లేనివాళ్ళు అంటే చులకన భావం , వాళ్ళని కనీసం మనిషిగా గుర్తించరు. సరే డబ్బు సంపాదిస్తే అయినా విలువ పెరుగుతుంది అనుకుంటే మనకి పడి ఏడవడమే సరిపోతుంది. ఆనందం గా ఉన్నా ఫ్యామిలీని ఎలా అయినా బాధపెట్టడమే వారి ఆలోచన. అర్థం అవుతుంది ఏమిటి అంటే ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. అన్ని వదిలేసి మనం మనకి నచ్చినట్టు బ్రతకడమే . BE HAPPY AND GOD BLESS TO ALL
@sujithakrishnanagaram7085Ай бұрын
Meeru chala strong nandana gaaru meeru malanti vaallaki inspirational so plz dont loose ur strenth and get back with bang success next time
@youtubeyoutube16112 ай бұрын
మీరు చాలా expect వస్తారు అందుకే అంతలా disappoint అవుతారు అని మా అక్క అన్నప్పుడు ఇప్పటికి కళ్ళనీళ్ళు వస్తాయినాకు. Really soulful talk Nandu garu. 😘😘😘😘😘😘😘😘😘😘
@KanakTelugu2 ай бұрын
Bayata deshallo unnavalaki premalu ekkuva andi. India lo vaalaki avi baaga thaggipoyayi.
@youtubeyoutube16112 ай бұрын
@@KanakTelugu soo sad. ఇప్పటికి నమ్మలేను.
@Sourivibes2 ай бұрын
Mee intention chala pure and genuine but India lo especially in Andhra meeru manchi cheyyali anna cheyyaleru, so sad but reality. Whatever mee nature ki manchi manasu ki you will be blessed and will reach heights akka. From a brother ❤
@swathimanda2 ай бұрын
Nandu garu meeru chala pain lo matladeru and aa badha undi easy ga telustundi . But meeru inka strong come back avtanu anatu chepi , chala mandiki inspirational ga unaru . Being an NRI i can completely relate with you. Em chesina tappe , em cheyakapoina tappe anatu untaru chalaaa mandi. So mana manasuki nachindi cheyatame better ani nenu chestanu . Thank you for inspiring ❤❤
@NandusWorld2 ай бұрын
Thank you so much andi 🙏
@BJRvlogger2 ай бұрын
మాతృదేవోభవ అనాధ ఆశ్రమం లో అన్న దానం పెట్టు నీకు మీ కుటుంబానికి పుణ్యం ఉంటుంది మీరు పెట్టె ఖర్చలో 2% అంతే అక్క ఆ పని వాళ్ళు నిజమైన వ్యక్తులు అక్క....
@SriKrishnaVlogs143Ай бұрын
Super 👌
@bhagyalakshmikota3082 ай бұрын
I can sense the pain in your voice... Worry not Madam.... Sometimes we need to face bad to experience fantastic moments .. Wish to see you smiling very soon 💖❤
@Vamsee72 ай бұрын
You’re so spontaneous nandu ❤❤ I know the feeling when we leave our country and our loved ones ❤
@kusumachaganti72852 ай бұрын
Meeru, 💯 correct ,andaru NRI feelings ide. But be strong, Nandu . I love your videos . Keep doing what you do ❤
@sravanthipasupuleti795Ай бұрын
అక్క మీ నలుగురు ఒక హర్రర్ మూవీ తీయండి ప్లీజ్ సూపర్ హిట్ అవుతుంది
@singarimahalaxmi68352 ай бұрын
please dont feel bad andi.. All the very best nandu garu.. meeru anukunnavi anni success avutharu
@sucharithamylaram88062 ай бұрын
Akka don't fiyar badapadthu velthu unte maku badaga anpisthundhi akka, esare india ochinapudu maa home ke rande security nenu esthanu akka, and happy journey , meru rech aienaka video pettande Weting for next video ❤❤
@ansbrother92242 ай бұрын
Meeru cheppinavi 100% correct ikkada kontamandi given take process lone unnaru
@teja0102Ай бұрын
Hi Nandu garu, mimmalni chala inspiration ga teskuntam mem, meku yem experience ayndo teliadu naku but meru manchi chedam anukunte meku chedu anubhavam yeduraindi anipinchindi, kani me mata okati baga anipinchindi andi which is your spirit epudu unna fame and financial position saripovatle inka penchukoni vastanu annaru chudandi that spririt, another inspiration thought which will make me move forward thanks andi
@deathrider43202 ай бұрын
Nandu garu Maa abhimanam ,prema theesukoni vellandi ,intha feel avutynaru kada okay Mata cheptanu,pratiroju 5 years em jarugutundo artam kakunda enta pain ante noru therichi samanyulu bratakaleka asalu aa pain cheppalenidi.Mee bada poye kshanam vastundi,wait for that day.Happy journey to you all.
@sujathamallika53612 ай бұрын
Santosham ga vellandi Nandugaru 🥺😔miru ala badha padakandi plz😒manishi buddhe antha villu vallu ani thedaledu andulonu mana telugu society inthe maradu....manam manchi manasutho kullu kalmasham lekunda vunnadanilo samajaniki enthokontha seva chestu neethi ga nijayiteega brathukutunnama leda anedi chusukovali anthe😊...evaru manaki valla sommu emyna ichhestunnara manaki thindi pedutunnara...mana kashtarjitam manam thintunnam...evvari matalu pattinchukovalsina avasaram ledandi feel ayyi burra paduchesukuni health paduchesukovalsina avasaram assalu ledu miku mi sreyobhilashiga nenu cheptunnanu😊❤❤❤God bless you always 🙌be happy dear🫶🫶happy journey 💐and miru anukunna aa dream ni thappakunda 💯percent achieve avutaru all the very best 👍👍👍more power to you ❤️
@sridevikalyanam27032 ай бұрын
Nandhana garu , meeru andaru dhisti thisukoni. God bless you all. God will protect you all from negative energy andi.
@padmajaadusumilli402 ай бұрын
Meeru badapadakandi anukunnavanni achieve cheyalani korukuntanamu, aa devudu tappakunda meeru anukunnadi nera verustaru nandu garu 💖
@HARSHAVARDHAN-Devineni2 ай бұрын
Hi Nandana sister, your family members are the true champion and the most loyal in present society which filled with lots of negativity but you should be strong enough I guess. U can find trustworthy people like us we r always stand with you every single time when you are down. In future u r going to succeed what you think. 🤝. Just chill 😎 sister lots of people with you❤
@NandusWorld2 ай бұрын
Thank you so much andi
@kumarirajanala22872 ай бұрын
Hi Nandu garu 😊nice vlog 😊chala correct ga chepparu 👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏mee interview chala bagumdi 👌🏻👏👏🥰🥰🥰🥰🥰beautiful saree 🥰soo cute bittu thalli ❤❤❤happy journey 🎉
@priyabhattar8718Ай бұрын
I’ve gone through the same thing when it comes to contributing back to our country. ❤I know the frustration and disappointment. It’s sad but it’s the truth.
@mahaboobsuhanijangalpalle78072 ай бұрын
All the Very best Nandana Akka, meeru anukunna goal ni achive avvalani korukuntunna, stay strong 😊😊🥰
@vyshnavi57612 ай бұрын
Hi mam Malli yepudu vastaru Miru india vastannam ante ma Intiki vastanattu anipinchindhi Ipudu vellipothannam antunna adhe feel vadhili vellipokandi Ane badha manasulo undhi ❤..... stay always happy mam💙
@vamsipriya29842 ай бұрын
Hii akka ❤….mee manchi manasu ki antha machi jarugutundii…bhayata negativity kachitham ga face cayali main ga manchi cayali anukunte …..adhe kadha mana dharidram ….BE STRONG SIS….i love u soo much ❤….hope i can meet u next time when u come to india 😍🥰🫶🏻😘
@jyothithalla86762 ай бұрын
Badha padakandi okasari manam anukunadhi avanapudu chala badha anipisthundi mi gonthulo kanipisthundi aa badha,yedhi jarigina mana manchiki anukondi next time try chechinapudu miru anukunadanikante enka great ga avali ani devudu plan chesi unadu ,andhuke aa pani avaledhu . Miru sad ga undatam bagaledhu .keep smiling ❤ Enko vishayam evala morning walking ground ki velinapudu mi mother ni kalisam chala baga matladaru paricheyam unna varilaga
@purnimaanil27132 ай бұрын
Bada padaku akka. Anni manam anukunnattu jaragavu kada. But miru chala manchivaru miku anta manche jarugutundi. But bannu functions anni chala baga jarigayi a saticefaction chalu kada miku, Forget it all bad things, be Happy & Happy journey 😊.
@8202happinessАй бұрын
100% right Jealous, greed. No proper place to stay
@srujanavallabhaneni90602 ай бұрын
Don't feel nanndu garu alante valla gurinche badha padakande happy ga vundali Meru me family ❤
@manjularao20302 ай бұрын
Hi Nandana garu Mee channel 2 years nundi chusthunna.almost all videos chusaanu nice and different from other channels.Mee TV 5 interview chusaanu.mee opinions about present situation openly honest ga chepparu. Whole interview chala interesting ga anipinchindi anduke first time comment pedthunna and mee dressing sense chala nachuthundi maaku
@vaibhavvlogs7711Ай бұрын
true nandu garu but you r inspiring us alot indirectly no worries you are succeeded in your own life with u r family
@KanakTelugu2 ай бұрын
No body will love our success except our own family and parents. That's bitter truth.
@salini2122 ай бұрын
Hi nandu garu don't get discouraged, you will achieve it by next , All the very best andi❤❤❤❤
@syamalaakkapeddi41242 ай бұрын
Manam kastapadi mana earnings tho manam happy ga unna kuda people cryings ekkuvaga untai nandu garu nd chudaleru ilanti gapiness miru undatam edo evo antaru fakepeople pls dontworry mind ki ekkuva ekkinchukokandi miru alwyas good❤
@joesatya51412 ай бұрын
Don't feel bad nandu garu asalu meru cheppina 8:15 nundi 9:51 Varaku excellent andi
@yallagrace84092 ай бұрын
Mam don't be disheartened or fedup.you are nandana a person who never gives up.. You come back here with sword like retort striking the Bulls eye. Don't bother about people with mean mind . We are all with you and your family unseen in every step you take. God bless you talli
@NandusWorld2 ай бұрын
Will do andi ,Thank you so much andi 🙏
@yoursripragneshchannel28332 ай бұрын
Mimmalani enduko evaru baga hurt chesaru nandu garu but evaru evaruki help cheyyakkaraledhu good memories unchukondi bad things ni vadileyandi meeru mee routine life ni enjoy cheyyandi ikkada evaru swardam valladi andi please u dont wry be happy
@rajasreebhaskarla48542 ай бұрын
This is the truth of the present day society Nandu. There are very few people who really share our happiness and success. Pls be strong and safe. Let the children also be strong as they grow up to face the reallity of life.
@nihithshirisha6362 ай бұрын
your words are saying your pain don't feel Nandu. Take care, forget everything and leave your pain here itself and come back with a burst, happy journey, keep smiling 😊
Nandana garu controle your emotion andi happy journey 🌷🌷💐💐
@chill_shalini2 ай бұрын
బాత్ రూం లో special హారతి😆😆👌 safety issue vocchentha emaindi nandu gari😳😳😳? meeru famous kabattemo!! Maa lanti NRIs vellinaa, pattinchukune nadhudundadu Andi !! Aaa rakama ga,you are suuuuuper successful,suuuuuuper famous ♥️ Andariki life lo intha ఎదిగే అదృష్టం ,అవకాశం రాదండీ but best wishes for your future endeavours 💐
@devarampadmaja52992 ай бұрын
this time you diid a good and informative vlog nandu garu.dont hesitate to express your views.opinions are different but the meaning is same.express and share
@MeghannaratnaAmmu2 ай бұрын
Don't feel sad madam meeru chala happy undali anni korkuntanu mam
@lakshmidairies19942 ай бұрын
Clarity ga cheppandi akka artham kaledhu mi manchi manasu ki anthaa manche jaruguthundi don't worry be happy all is well
@yellapulavanya22 ай бұрын
Exactly akka adhuku inka job rakudha ieypoyam meru dhinamedha rasi avvutharu anta I will support akka at the tym prathi Manish ala na unaru akka society never change but we can try akka
@bharatkaly2 ай бұрын
Dont feel Madam, మీరు అనుకున్న లక్ష్యాలకు మీరు చేరుకుంటారు.... ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా self protection చూసుకున్న తరువాత మాత్రమే మీరు సేవా కార్యక్రమాలలోకి రావాలి, లేకపోతే మీరు survive అవ్వలేరు, అవ్వనివ్వరు. మీరు తలపెట్టిన పనులు అమ్మవారి దయవలన విజయవంతం అవుతాయి. 🙏
@NandusWorld2 ай бұрын
Thank you so much andi 🙏
@bharatkaly2 ай бұрын
@@NandusWorld 🙏🙏🙏🙏
@jogipetkeerthana21632 ай бұрын
Hi nandu garu meru chapendhi fact..me fashion talk chala bagundi..
@Priya_kotagiriАй бұрын
Ee sari em ayina ante okate cheppandi "memu Kastapadi Memu Sampadinchukunnam adhi kuda vere dhesamlo sampadinchukunnam kastallo unnaopudu evaru oka mata kuda sahayam cheyaledu ma kastalo evaru leru asala meru em chesaru india ki india lo ne untunnaru ga" ani adgandi meru badha padalsina avasaram ledu andi evaru emi anukunna meru chalamandiki inspiration Please Don't Be Sad , Eesari evarina edhina ante cheppandi lepeddam,😅 Just Keep Smiling Love You Madam💜
@NandusWorldАй бұрын
Thank you so much for love and support andi 🙏
@nagamanithapsey73182 ай бұрын
Nice vlog andi Nandhu gaaru. Correct ga chepyaru andi Nandhu gaaru meeru chaala strong andi Nandhu gaaru. Happy journey andi Nandhu gaaru God bless you be strong be brave. Bittu and Bannu all the best take care be strong 💪
@NandusWorld2 ай бұрын
Thank you so much andi 🙏
@kavithadasari99782 ай бұрын
You are so genuine, which increases your beauty
@harinikotagiri54552 ай бұрын
Nandi garu , like I always comment on your videos, but I always love your videos. You’re doing a great job whatever you said in the first few minutes of the video you touch it a lot of people hearts if I’m not wrong.❤
@sujathagokhale36922 ай бұрын
You r a very successful woman, ignore negative people, be happy
@kvsr3692 ай бұрын
Yes mam ur correct.from us we have work.they will come otherwise no one we will come.one day ur dream will come true mam ❤.
@SireeshapremvlogsАй бұрын
Meru chala badha paduthunaru.meru ala matladuthunte Naku badha vesthundi akka😢.but edi emina Mee babu function Baga jarigindi kada sis.😊.we love you 🎉
@anandkumar6472 ай бұрын
Hammayya vachesara Nandana garu, india final vlog super, chala baagundhi, mee babu function super, dont worry, forget all things that happened in ur trip, meeku edi happy isthundho aa panilo unte chaalu, never think of others who makes u dull in any aspect, be busy with ur self, Bittu thalli cho cute, allari eppati laage, Advance diwali wishes mee four memberski, beautiful vlog Nandana garu👍👌
@NandusWorld2 ай бұрын
Thank you so much andi🙏
@SandhyaRani-ez4tq2 ай бұрын
Ok Nandu garu do not worry. Meru cheyalani anukunns help divide and do good ani enduku alchinchakudadu. Ok sari alo manchandi. It's my suggestion. .
@sirishasvs13012 ай бұрын
Nandu garu....India lo meeru padda ibbandiki we feel sorry....Mee manchi taname mimmalmi bad nunchi eppudu kapadutundi....I wishing you very all the best for your future and your children's bright future also...👍👍. Bye....
@nageswariravula90192 ай бұрын
Nijaniki me vedios chusthe life ala lead cheyali ela lead cheykudadu ane difference telusthundi meku meru only entertainment vedios chesthuna anukuntunaru but meru chala nerpisthunaru nandhu garu..baga fame vachinavallu promotion easy ga chestharu danilo genunity untundo ledo teliyadu but meru okati chepru ante adi 100% genuine ani ardham.oka women ga meru andariki inspiration me way of life chusi wrong root lo velthu eda life anukuntuna persons andaru change avali. I wish you good luck meru anukunavi definitely reach avali ani korukuntuna ❤
@NandusWorld2 ай бұрын
Thank you so much for love and support andi 🙏
@chinnari65302 ай бұрын
Hi akka meeru badhapaduthunte chudaniki maku badhaga undi meru y vishayam ayena Open ga matladatha adi Istam meru me family yeppudu happy ga undali ani korukuntuna....❤
@LalithaSamprathiАй бұрын
I'm sorry you felt unsafe in India. We ourselves were NRI, now returned back to India for good. Hope you succeed in whatever you wish for. We are here to support you.
@avantikakiran26632 ай бұрын
Nandu.garu all the best andi . We wish you all success andi. Nice vlogs andi we enjoyed your functions shopping blessings to Bunnu n Bittu 🥰🥰🍫🍫
@VattiMadhavi-sd2cs2 ай бұрын
Hi Nandu garu nice vlog 👌👌 tanks u so much ❤
@srikanthip87932 ай бұрын
Chala correct ga chepparandi nandana happy journey lots of love to ur whole family ❤