No video

శరత్ బాబు ఇద్దరు భార్యలను చూసారా? ఆ హీరోయిన్స్ ఎవరంటే..

  Рет қаралды 9,342,853

maata muchata

maata muchata

Күн бұрын

Пікірлер: 285
@vprasad5924
@vprasad5924 Жыл бұрын
చాలా ముఖ్యమైన, రహస్యం తెలియచేసినందుకు దేనితో కొట్టాలో తెలియచేస్తారా.....??
@user-ue2xn3ep5g
@user-ue2xn3ep5g Жыл бұрын
😂😂😂
@srinivasHR23
@srinivasHR23 Жыл бұрын
😂😂😂
@rajeswaris7824
@rajeswaris7824 Жыл бұрын
😂😂😂👏👏
@user-xb2tq3uz3n
@user-xb2tq3uz3n Жыл бұрын
😂😂
@ramadeviavvari1315
@ramadeviavvari1315 Жыл бұрын
చీపురు కట్ట అయితే బాగుంటుదని
@tpshobananair8317
@tpshobananair8317 Жыл бұрын
ఏంటీ Rama Prabha ఒకప్పటి టాలీవుడ్ top హీరోయినా ఈ news చదివేదాన్ని ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు
@sankararaoganta5983
@sankararaoganta5983 11 ай бұрын
రోజా ఫోటో పెట్టి రమాప్రభ అంటున్నావా
@srinugollapudi-js7nz
@srinugollapudi-js7nz 9 ай бұрын
మరి రోజా ఫోటో ఎందుకు పెట్టావు.ని ఫోటో పెట్టచ్చు గా
@dvsjyoti549
@dvsjyoti549 3 ай бұрын
కదా. చెత్త. వీడియో. లు
@rekhat9833
@rekhat9833 3 ай бұрын
😂😂😂😂
@ananthalakshmi6826
@ananthalakshmi6826 3 ай бұрын
😂😂😂😂
@s.p.prasad
@s.p.prasad 2 ай бұрын
😂😂😂😂😂😂👌👌👌
@myhobiesvideosmeebajilaksh6715
@myhobiesvideosmeebajilaksh6715 2 ай бұрын
Ala pedithe choostarani vaalla feeling
@p.srinivasrao5601
@p.srinivasrao5601 Жыл бұрын
Nee voice parama worst ga chala చండాలంగా ఉందమ్మా
@radhamathstutorials9287
@radhamathstutorials9287 24 күн бұрын
Me voice clarity miss avthundhi chusukoma
@mvgopalarao4851
@mvgopalarao4851 11 ай бұрын
భార్య కు ఇష్టం అయితే రెండో వివాహం చేసుకోవచ్చు చట్టం లోనే ఉంది. లేదా బార్య కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకోవచ్చు చట్టం లోనే ఉంది. అయితే ఎందుకు ఇలాంటి పోస్ట్ లు పెట్టటం.
@gouthamiavula1235
@gouthamiavula1235 11 ай бұрын
Correct
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 10 ай бұрын
భార్య కి ఇష్టమైతే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం లేదు. ముస్లిం వ్యక్తిగత లా లో ఉంది అంటారు కానీ వాటికి కూడా చాలా వాళ్ళ నియమాలు ఉన్నాయి. వాళ్ళు అది చెప్పరు.
@adhityaram.916
@adhityaram.916 10 ай бұрын
మొగుడు సంపాదించ లేకున్నా పెళ్ళాం కి వేరే వాళ్ళ పైన ఆధార పడిన తప్పు కాదు అని కూడా ఉంది చట్టం లో. కాబట్టి అందరూ పెళ్ళాం ఒప్పుకుంటే ఇంకో లపాకి నీ.మొగుడికి సంపాదన లేకుంటే ఇంకో లపుట్ తో ఉండవచ్చు. అంతే నా.......గారు. వెదవ లాజిక్ లు చెప్పకు.
@gsudhakar1524
@gsudhakar1524 Жыл бұрын
మూడో భార్య నువ్వేనా ఆమె గురించి చెప్పలేధు
@VK7697-j9l
@VK7697-j9l Жыл бұрын
☺️
@mahendrapaddu4055
@mahendrapaddu4055 Жыл бұрын
😂😂😂
@SR.shankargoud2806
@SR.shankargoud2806 11 ай бұрын
😂😂😂
@rainbow1714
@rainbow1714 11 ай бұрын
😂😂
@vedullapalliatchutharao3582
@vedullapalliatchutharao3582 10 ай бұрын
😂😂😂
@sekharyalla4363
@sekharyalla4363 Жыл бұрын
నువ్వు చెప్పింది ఎవరికై ఉపయోగం ఉంద దేశానికి ఏమీ ఉపయోగంరా బాలరాజు
@ChandraKumar-fc9dw
@ChandraKumar-fc9dw 9 ай бұрын
బాల రాజు కాదు నీకు లింగబేధాలు లేవా? కాబట్టి బాలా రాణి అని పిలవండి!!🤪😜🤪😜🤪😜🤪😜🤪
@s.p.prasad
@s.p.prasad 2 ай бұрын
😂😂😂😂😂😂👌👌👌👌
@venkatarao1658
@venkatarao1658 Жыл бұрын
ఓసి....నిజంగా నీ వాయిస్ న్యూస్/ వీడియో రిపోర్టింగ్ కి పనికి రాదే...పిల్లా !!! నీ ఈ వీడియోలతో మమ్మల్ని ఎందుకు చంపుతున్నావబ్బా...???
@nandanavanam1671
@nandanavanam1671 Жыл бұрын
పక్కన వాళ్ళ కాపురాలు తెలుసుకోవడంలో వున్నా కిక్కు ఎందులోనూ లేదబ్బ 😂😂
@nagalakshmiduddukuri6584
@nagalakshmiduddukuri6584 Жыл бұрын
ఆయన personal విషయాలు మీద ఆసక్తి అంటున్నావు ఎందుకు, ఎవరు వాళ్ళు ..నాకు ఇపుడే చెప్పాలి,నాకు తెలుసు నువ్ చెప్తావు ,మంచి దానివి..ఇలా ప్రభుత్వానికి తెలియని సెక్రెట్స్ కూడా తెలుసుకోవాలి నువ్వు..దేశాన్ని కాపాడాలి..ok na
@vramarao5890
@vramarao5890 Жыл бұрын
😊😊
@srinivasHR23
@srinivasHR23 Жыл бұрын
నవ్వు ఆపుకోలేకపోతున్నా 😂😂😂😂
@user-xb2tq3uz3n
@user-xb2tq3uz3n Жыл бұрын
😂😂
@surannakuruva5353
@surannakuruva5353 Жыл бұрын
​@@vramarao5890😂
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam Жыл бұрын
😂😂😂
@zaklak6319
@zaklak6319 10 ай бұрын
కోట్ల మందితో గాలి తిరుగుళ్ళు తిరిగి, తర్వాత ఐదారు పెళ్ళాలను పెట్టుకుంటారు వాళ్ళకి మనం జేజేలు పలికతము,
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 9 ай бұрын
Sharath babu hiro ramaprba kadu sarath gaaru super natana❤❤❤
@mummidiuma6331
@mummidiuma6331 Жыл бұрын
sir missu melnte andhamu evara ki ladhu
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 9 ай бұрын
🙉🙊🙈🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
@LakshmanaAllaki
@LakshmanaAllaki 5 ай бұрын
Bagundi
@davasuresh2398
@davasuresh2398 2 ай бұрын
రామ ప్రభ చెప్పింది నిజం ఆమెను అన్యాయంగా విడిచిపెట్టాడు ఆమెకున్న ఆస్తి కొత్త మేరకు తీసుకున్నారు రామ ప్రభ గారు చాలా మంచి వారు నా దృష్టిలో
@sekharreddy6935
@sekharreddy6935 9 ай бұрын
లైకుల కోసం,కామెంట్ల కోసం రోజా గారి ఫోటో పెట్టి...నీ నీచ దుర్భుద్ది చాటుకున్నావ్..చి...నీ జీవితం
@vgsangeetha4930
@vgsangeetha4930 Жыл бұрын
Nice beauty person Sharth Babu Garu God bless you Tq sm Tq
@Telugu7822
@Telugu7822 Жыл бұрын
శరత్ బాబు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు .ఇద్దరికీ పిల్లలు లేరు ....రమాప్రభ మాత్రం ఈడు మగాడు కాదూ అని చెప్పింది . రెండవ పెళ్ళి చెసుకున్నాడు దానికి కూడా పిల్లలు లేరు .....మరి మీరేమంటారు చెప్పండి ... ఇతడు మగాడా కాదా !
@HighCourtAdvocate8022
@HighCourtAdvocate8022 8 ай бұрын
Mari Roja pic enduku display mid ninnu cheputho kotala
@dvsjyoti549
@dvsjyoti549 3 ай бұрын
Thumb nail. కోసం. వెధవ. Hunt 😡
@Shiva-39-India
@Shiva-39-India 3 ай бұрын
Hi madam You are so cute Nice to meet you Are you single madam ? What is your name ? 💐🌹🙏
@Shiva-39-India
@Shiva-39-India 3 ай бұрын
💐🙏
@sureshyedida5716
@sureshyedida5716 Жыл бұрын
Rama prabha heroin kadamma talli.
@sarasijavadiyampeta9566
@sarasijavadiyampeta9566 Жыл бұрын
నీవు ఎందుకు అంత రహస్యంగా చెప్పినట్టు మాట్లాడుతున్నావ్
@srinivasHR23
@srinivasHR23 Жыл бұрын
😂😂😂
@rajeswaris7824
@rajeswaris7824 Жыл бұрын
😂😂😂😂👏👏🙏🤭
@dasarianuradha5739
@dasarianuradha5739 11 ай бұрын
😂😂😂
@ChandraKumar-fc9dw
@ChandraKumar-fc9dw 9 ай бұрын
ధని వాయిస్ అంతే సోదరా!!!!!
@sampathkumar2287
@sampathkumar2287 9 күн бұрын
@@sarasijavadiyampeta9566 చెవులు కొరికేది కాబట్టి!
@priyaskitchen78
@priyaskitchen78 9 ай бұрын
ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకండీ 🤦‍♀️
@harinath1754
@harinath1754 23 күн бұрын
రమాప్రభ హీరోయిన్ కాదు, ప్రముఖ హాస్య నటి.
@venkataramayya216
@venkataramayya216 6 ай бұрын
❤❤❤❤❤❤❤ wow 👌 👏 😍 👍 🥰
@cvl4379
@cvl4379 16 күн бұрын
Ramaprabha top heroine yentamma?
@khprasad2272
@khprasad2272 9 ай бұрын
రమాప్రభ ఒకప్పుడు టాప్ హీరోయిన్ అంట...ఎవ్వరికీ తెలియని ఎంత నిజమో...😂😂😂😂
@Priyatham556
@Priyatham556 Жыл бұрын
Roja photo endhuku pettav vedava
@babusivaprasadgbsp8313
@babusivaprasadgbsp8313 Жыл бұрын
వాయిస్ లో అతివినయం బాగా ఎక్కువయింది
@saidulupoojala4023
@saidulupoojala4023 10 ай бұрын
Thumbnail lo Roja pic endhuku pettaavey lelimundaa
@user-ri4cz5lu3u
@user-ri4cz5lu3u Ай бұрын
డైమండ్ రాణి కూడా శరత్ బాబు భార్య అది ఎంతమందిని చేసుకున్నది ఎంతమందిని ఉంచుకొన్నది
@nayak.b1739
@nayak.b1739 9 ай бұрын
I don't like sarath Babu personal matter. But I don't like sarath Babu that's all
@indolanka8374
@indolanka8374 3 ай бұрын
Sarath babu hero movies list chudu , Telugu and Tamil big hits vunnayi
@gpavithra2602
@gpavithra2602 2 ай бұрын
ఎందుకో మంచి వాళ్ళ గురించీ మాట్లాడుకునే ముందు కొంచ్చమ్ అలోచించండి లేక పోతే జనాలు తన్న గలరు జాగ్రత్త.......
@sivaramathiracha244
@sivaramathiracha244 10 ай бұрын
ఎలాంటి పుల్కాలు చాలా ఉన్నాయి.. fake న్యూస్ చెప్పడానికి,.. రోజా ఫోటో ఎందుకు thumb nail lo.,.. lapaki...
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 Жыл бұрын
రోజా తర్వాత నువ్వేనా
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఈ దేశంలో వీడికి ఇద్దరు పెళ్ళలు వాడికి ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు అని అంటారు కానీ ఆమెకు ముగ్గురు మొగుళ్ళు ఈమెకు నలుగురు మొగుళ్ళు ఉన్నారు అని చెప్పరు ఎందుకు!?!?!? ఇంకెన్నాళ్ళకు మగవారితో పాటు ఆడ వారికి కూడా అన్ని రంగాలలో నిజమైనస్వేచ్చ, సమానత్వం, హక్కులు వస్తాయి ఈ సమాజంలో!?!?!? శరీర ధర్మం దృష్ట్యా చూస్తే స్త్రీకి ఒక్కరి కంటే ఎక్కువ అంటే ఇద్దరు/ముగ్గురు మొగుళ్ళు అవసరం ఉంటారు! కానీ పురుషాధిక్య సమాజంలో అన్ని కూడా తారుమారుగానే కొనసాగడం స్త్రీల దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి! ఇందులోని సత్యాన్ని, ఆవేదనను జ్ఞానులు అయిన వారు అర్థం చేసుకుంటే చాలు!
@komalagene6771
@komalagene6771 Жыл бұрын
Shut up!! Don't you just think when you post something on public platforms!! Respect women...Jai hind
@ramadeviavvari1315
@ramadeviavvari1315 Жыл бұрын
ఒక పాయింట్ లో చూస్తే కరెక్టే
@leelachinababu
@leelachinababu 6 ай бұрын
​@@komalagene6771❤
@uhv13
@uhv13 6 ай бұрын
Yenduku leru unnaru Vijaya nirmala ki iddaru mogullu inka yevarunnaro list lo gurtu ravatledu
@venkatvegirouthu9395
@venkatvegirouthu9395 5 ай бұрын
అయితే నేను అంటాను, ఒకప్పటి హీరోయిన్ (అడవిదున్న) కి బోలెడు మంది రంకు మొగుళ్లు
@padmasald8545
@padmasald8545 10 ай бұрын
Sharath Babu enti gaaru anandi
@ravichidura7979
@ravichidura7979 10 ай бұрын
షేరాతబాబు కన్నా రామప్రభ age ఎక్కువగా అనిపిస్తది
@anmurthymurthy8818
@anmurthymurthy8818 11 ай бұрын
👌👌👌👏👏
@ekambaranadhkumar7805
@ekambaranadhkumar7805 11 ай бұрын
Ayana gud actor+ hero
@RajKumar-dh6is
@RajKumar-dh6is 11 ай бұрын
Ee voice ekkado vinnattundi
@beerameshb.r.8600
@beerameshb.r.8600 10 ай бұрын
OK madam. ...😢
@girigiristyle143
@girigiristyle143 11 ай бұрын
నిన్ను ఏ చెప్పు తొ కొట్టాలో అది కూడ నేవే చెప్పు నీ యక్క పెట్టిన పోటో ఏంది చేపింది ఎంది....
@AnuAnu-jj3mv
@AnuAnu-jj3mv Жыл бұрын
Ni voice enti thali video pi intrest pothundi
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 Жыл бұрын
Secrets చాలా రహస్యంగా ga చెవిలో చెప్పారు,,అర్థమైనది. Nee tone inkaa తగ్గించి చెప్పు....యెవరైనా vintaaru.🤏📢🤔
@srinivasHR23
@srinivasHR23 Жыл бұрын
😂😂😂
@rajeswaris7824
@rajeswaris7824 Жыл бұрын
😂😂😂😂
@gtmohan5378
@gtmohan5378 Жыл бұрын
😂😂😂
@rainbow1714
@rainbow1714 11 ай бұрын
😂😂😂
@venkateswarlubheema1787
@venkateswarlubheema1787 9 ай бұрын
ఆయన పర్సనల్ విషయాల్లో ఎవరికీ ఇంటరెస్ట్ లేదు.. అసలు ఎవరి పర్సనల్ విషయాలు కూడా మనకు అవసరం లేదు... నువ్వు ఇలాంటి విషయాలు కాకుండా ఇంకేదైనా చూసుకో...అయినా జరిగి పోయిన సంగతులు తెలుసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం...?
@rajeshventrapati252
@rajeshventrapati252 11 ай бұрын
Hello enti roja name pettaaav
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 Жыл бұрын
Hero ga 17 films super hit sr directors advise tho thanu villan character artist ga grand success
@subhakararaosubhakararao2685
@subhakararaosubhakararao2685 Жыл бұрын
.zzhi
@DurgaPrasad-mq2gt
@DurgaPrasad-mq2gt 11 ай бұрын
👌👌👌👌👍👍
@shapnas3282
@shapnas3282 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@ekambaranadhkumar7805
@ekambaranadhkumar7805 11 ай бұрын
Roja foto enduku uploadchesaru
@mukkisajayavardhan3141
@mukkisajayavardhan3141 11 ай бұрын
బెల్లంకొండ సురేశ్ ని మరిచిపోయారా….??
@user-tq9qg8cv9y
@user-tq9qg8cv9y Ай бұрын
Roja photo beti రోజా ఫోటో పెట్టి ఎంత నటిస్తారు మీరు సైకిల్ కోసం మీకు కొంచమైనా తేలు ఉన్నదా నేను నుంచి ఉన్నదా ఎందుకలా చేస్తున్నారు
@user-tq9qg8cv9y
@user-tq9qg8cv9y Ай бұрын
😊 రోజా ఫోటో పెట్టి ఎందుకు చేస్తున్నారు అలా మీకు కొంచమైనా తేలు ఉన్నదా
@sk.zakeersk.zakeer5527
@sk.zakeersk.zakeer5527 2 ай бұрын
😔
@vasanthadevi4354
@vasanthadevi4354 Жыл бұрын
Leni vaalla gurinchi anni teleeni vishayaalu cheppatam lo vunna aasakthi vunna vaalla. Tappulu cheppatam lo vundadu
@chaitanyavarma7378
@chaitanyavarma7378 11 ай бұрын
Roja photo yendhuku pettinattu
@radhakrishna5170
@radhakrishna5170 16 күн бұрын
Roja photo pette kante nee photo Pettalsindhi
@chittumittu2222
@chittumittu2222 Жыл бұрын
Top heroine ha
@madhubaby3710
@madhubaby3710 11 ай бұрын
Roja petti shock icchvvu
@user-ri4cz5lu3u
@user-ri4cz5lu3u 9 ай бұрын
ఒకటి రామా ప్రభ రెండోది మినిస్టర్ డైమండ్ రాణి
@buruguvijayalakshmi4723
@buruguvijayalakshmi4723 9 ай бұрын
నువ్వు చూశావా ఇంకేమి దొరకలేదా
@godsongtelugu
@godsongtelugu 4 ай бұрын
amma adavalu thala nelallu iesthamani moukukoni evakapothyi doshama
@ponnadasrinivasrao9868
@ponnadasrinivasrao9868 Жыл бұрын
Hi sir 🙏
@vanisaripalli9532
@vanisaripalli9532 6 ай бұрын
రామ ప్రభ గారు టాప్ హీరోయిన్ కాదు
@papukirandas5721
@papukirandas5721 3 ай бұрын
sneha is a serial actor she is not his wife
@padmasald8545
@padmasald8545 10 ай бұрын
Give respect to olders dear
@sampathkumar2287
@sampathkumar2287 9 күн бұрын
@@padmasald8545 elders.
@saivinod1790
@saivinod1790 Жыл бұрын
Me voice very slow ga undi
@RajaRam-tv8no
@RajaRam-tv8no Жыл бұрын
Ramaptabha heroin Ani evadra babu cheppindi...comedian ra babu
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 10 ай бұрын
శరత్ బాబు రమాప్రభ కలిసి చాలా సినిమాల లో నటించ లేదు. అది తప్పు సమాచారం. వాళ్లిద్దరూ విడి పోయింది 90 తరువాత.
@Villagefood229
@Villagefood229 Жыл бұрын
neeku telisunte cheppu ledha muskoni intlo undu sarena
@dr.kamesh.9636
@dr.kamesh.9636 9 ай бұрын
బొంగులో వీడియో, ఏదో రహస్యం చెవిలో నెమ్మదిగా చెప్పినట్టు ఆ వాయిస్ ఒకటి. ఛీ. శరత్ బాబు: నా గురుంచి నా కన్నా వేళ్ళకే ఎక్కువ తెలుసు. నాకు ఇంత చరిత్ర వుందా? 🤔🤔
@vasanthadevi4354
@vasanthadevi4354 Жыл бұрын
Anthakanthaki years penchesthunnaaru 74. Lo. Marriage. Ayindani. Chebuthondi. Vaallu. Kalisunnafi. 4years. Anthe.
@vasanthadevi4354
@vasanthadevi4354 Жыл бұрын
Hero gaa vesina sarath baabuni only chatecter actere antondi rama prabha ni heroen gaa chesindi
@email2satish
@email2satish 10 ай бұрын
Voice over evathive nuvvu
@gudibandavenkat4998
@gudibandavenkat4998 9 ай бұрын
నోట్లోకి వెళ్లి వాయిస్ రావట్లేదు నీకు ఫస్ట్
@699-m7y
@699-m7y 5 ай бұрын
జయలలిత ని ఎందుకు వడిలేసావు
@arunaakella4339
@arunaakella4339 2 ай бұрын
Ayana sucess kale daa meeru mundu telusukuni appudu manchi vishayalu post cheyyandi
@madhavimeenakshi4950
@madhavimeenakshi4950 6 ай бұрын
Asalu Roja pic enduku pettavo neekaina telusaa??
@aschandrasekhar2408
@aschandrasekhar2408 9 ай бұрын
Ippudu meeru srungara kadhalu cheppatamleda
@sudhakarshyamala2693
@sudhakarshyamala2693 Жыл бұрын
So what?
@samsagarkallu834
@samsagarkallu834 Жыл бұрын
Orey cover photo verodi petti lopala inkokati...
@ngayathri3882
@ngayathri3882 9 ай бұрын
Video lo Roja photo petti custaru ani likes kosam modam anta yenduku cestaru dabbu kosamma?
@kalyank.kloves143
@kalyank.kloves143 9 ай бұрын
మధ్యలో రోజా ఎందుకు రా 😂😂
@vimaladevi1613
@vimaladevi1613 2 ай бұрын
🎉🎉
@prasadjami4747
@prasadjami4747 Жыл бұрын
He is a handsom person
@user-og1qy5cr4x
@user-og1qy5cr4x Жыл бұрын
I like Sarathbabu very nice Kero 💐🙏
@anandkolli8897
@anandkolli8897 11 ай бұрын
మధ్యలో రోజా ఫోటో ఎందుకు మీకు యింకా పని ఏమి లేదా తెలియని విషయాలు చెప్పు
@AliJafar-ro2xo
@AliJafar-ro2xo 8 ай бұрын
Ma sister roja phote enduku pettvo pokerdna
@YellumahanthiNalini-dn7bg
@YellumahanthiNalini-dn7bg Жыл бұрын
Rip sir
@ramanareddy6462
@ramanareddy6462 8 ай бұрын
Emundhi indhulo
@venkataswamyvangala9710
@venkataswamyvangala9710 Ай бұрын
257
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 10 ай бұрын
🙈🙊🙉🙏🙏🙏
@PuppalaNagaraju-i4y
@PuppalaNagaraju-i4y 2 ай бұрын
😢😢😢😢
@rameshpadakandla8195
@rameshpadakandla8195 11 ай бұрын
మీ సమయం వృధా చేసుకోవద్దు
@ChBanny-rj3wb
@ChBanny-rj3wb 5 ай бұрын
Sis enduku sis andarito anipinchukuntav. ....tittinchukovalani saradaga unda neeku. Vallu enni pellillu chesukunte neku enduku
@venkataramaiah4424
@venkataramaiah4424 6 күн бұрын
Evanni manakenduku ??????????????????? Vere pani echei, bagu padathav...
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 45 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 86 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 37 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,8 МЛН
Sudheer babu Wife birthday celebration photos!
1:01
Celeb news and fashion trends
Рет қаралды 9 М.
Janaki Amma Mesmerizes Everyone With Her Magical Voice
10:33
SIIMA
Рет қаралды 11 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 45 МЛН