వొంటరి తనం ను ఏకాంతం గా భావించడం చాలా బాగుంది అండి,very good advice , ధన్య వాదాలు గురువుగారు మీకు
@padmalatha2192 жыл бұрын
ఔను,నాకూ ఏకాంతం లో ఉండే ప్రశాంతత అనుభవం లోకి వచ్చి ఇప్పుడు జనాల్ని భరించాలి అంటే తలనొప్పి వస్తోంది. ఎ క్కువసేపు మౌనం లో ఉంటే హాయిగా ఉంటుంది.
@chennachandranadham8792 жыл бұрын
Yes, sister. You are absolutely correct
@sudhakancharana44122 жыл бұрын
Ssssssss
@padmaa99432 жыл бұрын
నిజం చెప్పాలంటే ప్రశాంతం గా హాయి గా వుంటుంది, ఏకాంతం గా వుంటే, దైవం తోడు గా వుంటారు అనే బావన చాలా చాలా బాగుంటుంది
@guruprasaddarbha20052 жыл бұрын
జనాల్లోకి రాక పోవడం కూడా అంత మంచిది కాదు. అవసరమైనంత మేర వ్యవహారం ఉండాలి. కాకపోతే జనాల్లోకి వెళ్ళాలంటే వెనుకపాటుతనం, పిరికితనం వస్తుంది. జనాలమధ్యన ఉన్నా ఏకాంతమును అనుభవించగలగాలి అది ధ్యానము ద్వారా వస్తుంది.
@seshusrighakollapu61742 жыл бұрын
@@guruprasaddarbha2005 yess
@RAM-ju5jw2 жыл бұрын
నిజం sir.., ఏకాంతం మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
@chandrasekharmeduri47042 жыл бұрын
ఏకాంతం లో భజన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది
@prakashreddytoom38072 жыл бұрын
Super. Guruvu garu. 🙏🙏🙏🙏🙏
@alagaddanagaiah51732 жыл бұрын
అక్షర సత్యం..ఎక్కడో వున్న మాకు కనువిప్పు..మీ వాక్కు..మా జన్మ ధన్యం..
@KrishnaKumar-xy2vm2 жыл бұрын
ఎంత మంచి ఉంటాయి మీ ప్రవచనాలు గురువుగారు 🙏
@mbswamy91912 жыл бұрын
Very Good sir
@srividyagudipudi86372 жыл бұрын
నమస్కారం గురువుగారు మీ మాటలువింటే చాలా హాయిగా ఉంటుంది. బాధ లో ఉన్నా నవుకుంటాం
@patlollajayabharathidhevi14652 жыл бұрын
Idi. Mummatiki. Nijam
@teamkdgamingff22742 жыл бұрын
😆👍
@lagishettijanabai9581 Жыл бұрын
Super guru garu
@arunakonjeti62182 жыл бұрын
అనుభవించగలిగితే ఒంటరితనం కూడా ఎంతో మహాభాగ్యం ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటాను నేను కూడా గురువుగారు అద్భుతంగా చెప్పారు🙏🏽🌺🎉👍
@ranimadasu59322 жыл бұрын
కళ్ళు తెరిచి చూస్తే ఈ నిజాలు అన్ని అర్దం అవుతాయి గురువు గారు ఎంత బాగా చెప్పారు .
@jagamanipiradi8581 Жыл бұрын
గురూజీ నిత్య జీవితంలో ఒంటరి ప్రయాణం మోక్షం లభిస్తుందని పెద్దలు చెపుతారు శ్రీ జగత్ గురు దేవో నమః
@vinduruanjaneyaprasad36722 жыл бұрын
నిజమే ఏకాంతం కూడా ఆనందాన్ని ఇస్తుంది గురువు గారూ🙏🙏🙏
@vinduruanjaneyaprasad36722 жыл бұрын
ధన్యవాదములు.
@lakshmisivaraju35942 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vinduruanjaneyaprasad36722 жыл бұрын
@@lakshmisivaraju3594 🙏🙏🙏🙏
@nnrao93512 жыл бұрын
Wonderful. Grateful for great jnanapradanam.
@vinduruanjaneyaprasad36722 жыл бұрын
Mitrulandarikee dhanyavaadaalu🙏🙏🙏
@bhagavathulasatyavathi46492 жыл бұрын
నమస్కారం ఒంటరితనంతో ఆనందం ఎలా పొందాలో బాగా వివరించారు ధన్యవాదములు
@bandlamudipadmavathi74672 жыл бұрын
నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఏకాంతాని మంచి వారి ప్రవచనాలు వింటాను, భక్తి గీతాలు వింటాను ఇంకా పెద్ద వారి ఇంటర్వూ లు చూస్తాను, పాత పాటలు వింటూ వుంటాం
@chinnip117 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ నేను కూడా అలాగే ఉంటుంది కానీ పసుపు కుంకుమ , లేదు అని బాధపడుతూ ఉంటాను నేను కూడా పుస్తకాలు చదవడం ద్వారా మనశ్శాంతి కానీ వుండాలి జై శ్రీమన్నారాయణ
@renukavagdevi53242 жыл бұрын
నేను ఏకాంతమును బాగా ఇష్టపడతాను.పాటలు వినడమో, పుస్తకాలు చదవడమో ,దైవ ప్రార్థన చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటాను.
@venram92 жыл бұрын
GOOD 👍 carryon
@teamkdgamingff22742 жыл бұрын
👍
@muthyamreddyreddymuthyam5948 Жыл бұрын
నాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు మీరు భగవంతుడి తో సమానం
@ysrmurthy71482 жыл бұрын
Sir మీలాంటి వారి నీ చూసి యధార్థ వాధి లోక విరోధి అనే నానుడి వచ్చినట్లు ఉంది గురువు గారు
@ajsphysicsforixtoxiineetan87692 жыл бұрын
మిమ్మల్ని అనుసరించినవారు బాగు పడతారు. చాలా బాగా చెప్పారు
@teamkdgamingff22742 жыл бұрын
💯👌
@bhagyalakshmi17862 жыл бұрын
అక్షర లక్షలు విలువ గల ప్రవచనాలు. చక్కగా మనస్సుకు హత్తుకొనేలా చెప్పిన మీకు పాదాభివందనాలు. 'ఏకాంతం ఒక వరం.' ఎంత గొప్ప మాట.🙏🙏🙏
@ChandraSekharAjadchangersocity2 жыл бұрын
💯 correct
@sangeethaalapana8798 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@ssandhya16502 жыл бұрын
గరికి పాటి గారు మీకు మీరే సాటి జనాలకు మీరు huge inspiration You heal depression in people May God bless you with good health 🙏🙏🙏
@teamkdgamingff22742 жыл бұрын
👍
@98491anu2 жыл бұрын
మీరు నా అభిప్రాయాలు చెప్పారు గురువు గారూ ఏకాంతం నేను ఇష్టపడతాను.
@neerukundiusha43872 жыл бұрын
ఒంటరీతనం అంటారు కానీ... నిజానికి అదీ కొంతమంది కి అవసరం ఒంటరిగా కాలాన్ని గడిపేవాళ్ళు కి ప్రశాంతత లభిస్తుంది చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏💐💐
@ChandraSekharAjadchangersocity2 жыл бұрын
👍
@guptaaddepalli40442 жыл бұрын
గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏
@chalapathiaouka66192 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏గురుదేవా ఏకాంతం దేవుడు ప్రసాదించే వరం ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలి ధ్యానం సత్కార్యాచరణ యోజనానికి రాచబాట ఏకాంతం🙏 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷
@nageswararaokedarisetti52552 жыл бұрын
మీ ప్రవచనం వింటూ వుంటే మనసు ఆనందం గా బాధలు మరచి భక్తి భావమును పెరుగును గురువు గారికి నమస్కారము భక్తురాలు nararathnalu
@sangeethaalapana8798 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@suman27272 жыл бұрын
ఒంటరి తనమని బాధపడేవారికి. మీ ప్రవచనం గొప్ప వరం.. గురువు గారు ,.,
@musaligallasubbamma53362 жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన మాటలు నా మనసుకు ఎంతో సంతోషం కలిగింది నేను ఒంటరితనం అభినందిస్తున్నాను నీ మాటలే నా మనసు ప్రశాంతంగా ఉంద మీకు పాదాభివందనాలు
@padalakamalareddy66662 жыл бұрын
గురువు గారు చాలా మంచి మాటలు చెబుతున్నారు అండి ధన్యవాదములు గురువుగారు
@vijayalakshmimullapudi66872 жыл бұрын
పల్లెటూర్లో కొడుకు కోడలు మీద. చెప్పటం వినలేక చావడంl. మంచి విషయాలు వినకపోవడం గురువుగారు నిత్య సత్యాలు మీరు చెప్పటం వల్ల కొన్ని లక్షల మంది baagupadutunnaari ధన్య వాదాలు
@lakshmiivaturi8353 Жыл бұрын
ఏకాంతం మనిషి కి ఒక వరం ఆత్మ విమర్శ చేసుకు మనకు నచ్చిన టుల గడుపుకునే భగవంతుడు ఇచ్చిన అవకాశం
@narasimhuluyl5532 Жыл бұрын
ఏకాంతం గురించి అద్భుతమైన ప్రవచనం. గురువుగారికి పాదాభివందనములు.
@MalladiAmala2 ай бұрын
గురువు గారు మీ వాక్కుచాతుర్యానికి మీకు పాదాభివందనాలు గురువుగారు మీ మాటలు వింట్టే మనో ధర్యం వస్తుంది మీ మాటలు విన్నా కొద్దీ వినాలని పిస్తుంది
@magapuseethalakshmi76062 жыл бұрын
అర్పుదం మహా ఆర్పుతమైన ప్రసంగాలు నా మనసు నా భావనలు మీకు ఎలా తెలుస్తున్నాయో ఆ భగవంతుడుకె తెలియాలి నా జీవితంలో ఎన్నో రకాల సంతోషంగా ఆనందంగా బ్రతికాను కానీ ఏ అసలు ఆసించి కోరుకోలేదు నా మనసు ఎప్పుడూ భగవంతుడు మీద ఉన్న భత్తి ఆనందం వేరు ఎందులోనీ లేదు కానీ కుటుంబానికి అండగా నిలిచి ఎలా ముందుకు తేవాలో అలా చక్కదిద్ధాను ఇప్పుడు నేను వంటరి తనం కోరుతూ పాటిస్తుంన్నాను ఆ ఊహ సరైనదా కాదా అనే మనసులో చిన్న సందేహం కలిగింది కానీ మీ ఈ ప్రచంగంతో అర్థం అయింది మీకు ధన్యవాదములు పాదాభివందనాలు 👌👍💐🙏🙏🙏🙏
@padminiranikodali326 Жыл бұрын
Gurugari ఇన్నినిజమైన నిజాలు వివరంగా చెప్పే అవకాశం మీకే ఉంది అంది ఈ ఈ రోజుల్లో ఇవి కరెక్ట్ అంది
@kilambisrinivas59952 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః, ప్రతి ఒక్కరికి శుభం కలుగును గాక 🙏🙏🙏🕉️
@SksugunaSugunaАй бұрын
నేను మస్కట్లో పని చేస్తాను ఒంటరిగా ఫీల్ అవుతాను ఈరోజు మీ మాటలు విన్నాక చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది
@ksulochana8578 Жыл бұрын
గురువు గారు మీకు శతకోటి వందనాలు మీరు ఏమి చెప్పినసరే ఎంత చక్కగా వున్నది వున్నట్లుగా చెప్తారు స్వామి🙏🙏🙏🙏
@nikhilpatnaik346610 ай бұрын
I felt very peaceful after watching this wonderful upanyasam. Feeling blessed.
@kilambisrinivas59952 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@RamaDevi-je8sx Жыл бұрын
Mera sangasamskarthalu
@gvsubrahmanyam928010 ай бұрын
సరైన దిశలో వివేకాన్ని జాగృతం చేసారు. ధన్యవాదాలు.
@purandharnaik107710 ай бұрын
Realhero
@ashagupta72932 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏 గురువు గారు అమ్మవారి దయవల్ల పిల్లలను సెటిల్ చేసేసి నేను ఒంటరిగా ప్రశాంతంగా పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ గడుపుతున్నాను నన్ను ఆశీర్వదించండి గురువుగారు 🙏
@prudhvyraj39462 жыл бұрын
Hi
@kaluvamaddhusudhanrao84575 ай бұрын
True nose na every thing tempirary maua hi maya 😢my poor en come alone gone alone 😢
అవును గూరూజీ గారు ఏకాంతంగా ఉండంటం మే మంచిది అండీ🙏🙏🙏
@venkannanandinni3867Ай бұрын
గురువుగారు మీ ప్రవచనాలు చాల అద్భుతంగా ఉంటాయి మీకు మా ధన్యవాదాలు
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@sekharg8804 Жыл бұрын
Super
@varalakshmikomatineni8615 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ranjithsherla1947 Жыл бұрын
Guruji Me talking, Me culture, Me manasu Me heart 💓💖 Me devotional thinking All is beautiful, super I'm big fan of you Ma wife ke me voice vinipistanu daily 3 times Thanu chala happy Guru ji.. Present society ke meru avasaram Guruji..
@ishanaditya47772 жыл бұрын
మీరు చాలా ప్రాక్టీకల్ గా చెప్తారు.🙏
@nageswararaomacherla4912 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు ఒంటరితనంలో కూడ ఆనందం అనుభవించవచ్చని బాధపడకూడదని చక్కని వివరణ బాగా ఇచ్చారు మీకు మా కృతఙ్నతలు .
@cnus98172 жыл бұрын
గురువుగారికి పాదా బివందానాలు🙏🙏🙏
@prakashreddytoom3807 Жыл бұрын
పంచమహా పాత కాలు పోతాయి.అంటే పుణ్యాలు.పాపాలు అన్నీ పోతాయి.
@iTz720 Жыл бұрын
I'm 23 and I love to hear ur words garikapati garu🙏🙏🙏 ee kaalanaki elanti matalu avsramunayoo avi meeru cheptunatu . Mee valla nen chala nerchukuntunanu inka nerchukovalani chustunanu .. ee Kalikaalam vallaki devudichina varam andi meeru mariyu sadguru inka chaganti garu❤❤❤
@guruprasaddarbha20052 жыл бұрын
ఏకాంతం: నీవును నేను తప్ప అవనీతలమెల్ల శూన్యమయ్యే తల్లీ!
@radhaseegarla14472 жыл бұрын
Ekatham Naku chala ishta,appude ga Pooja, me pravachanalu happy ga vintanu 🙏
@vishnusai32232 жыл бұрын
ఏకాంతం గురించి ఇంత గొప్పగా ఎవరూ చెప్పి వుండరు గురువు గారు
First . Time iam tha kytj hearing his speech sriman Garika patii explained ideal lonelyness
@basheerunnishabegumshaik61882 жыл бұрын
Wow correct ga chepparu మగవాళ్ళ లాగా ఆడవాళ్ళు ప్రవర్తిస్తే ఇప్పుడు వంట్లో బలం ఉంది అని మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ మీద yegurutunnaru..... ఒక example cheppali... Leg fracture అయినప్పుడు ఒక అతను చాలా మెత్తగా ఉన్నాడు అతని భార్య చేత 5 నెలలు బాగా పని చేయించుకున్నాడు పిల్లల సహకారం లేకుండా చేసింది... ఇప్పుడు ఆమె ఆయన కళ్ళకి కనిపించడం లేదు ఇప్పుడు ఎం problem ledhu kadha సంపాదిస్తున్నాడు అని అహం తో భార్య మాట వినడం లేదు... వాళ్ళకి మనం చెప్పలేం ఎవడి కర్మ న వాళ్ళు పోతారు... భార్యని చులకనగా చూడకూడదు.......... కటకట పాలు ayyipotharu... అదే ఎవడి కర్మ కీ వాడే బాధ్యుడు..... మనం మార్చలేం..... కానీ అన్ని రోజులు మనవి కాదు... అని మనిషి లో ఆలోచన వొస్తే.... ఇంట్లో ఆడవాళ్ళు చేసిన వెట్టి చాకరి, ప్రతి మగ వాడికి వంటికి padatadi
@eswaragowd2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@mahanmantri98812 жыл бұрын
Opentruth
@devendarkonda5724 Жыл бұрын
Me matalu naku chala dairyanni ichindi sir ma attamma nato evaru matladina valla intiki velli thitti vastadi chala Disturb ayyanu sir me matalu naku hayee ga anipinchayee tq sir
❤ AT PRESENT SRI GARIMIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
@venkatesamkalva52512 жыл бұрын
Sir, I am to say that your words are golden words and easy to achieve the goal in back to home in near to God.
@padmavathy921311 ай бұрын
Mee pravachanam vintunte prasantanga untundhandi meeku eppudu iinka shaktiniprasadhinchalani bhagavantunni. Korukutunna om namassivaya
@arunaguthula Жыл бұрын
పాద పద్మములకు నమస్కారములు గురువుగారు 🙏
@bhavanamunugapati11132 жыл бұрын
గురువు గారు 🙏మీరు Nammutharo ledooo...! Eppudu cheppina lakshanaalanni నాలో unnai గురువు గారు.... Felt very happy with the same words which I do follow and implement in my life ..
mi pravachanalu vinatani ki entho adrhustam vundali thank you 🙏
@suryakrishn8703 Жыл бұрын
Ekantham gurinchi chaalaa chakkagaa theliyachesaaru. Dhanyavaadaalu. Sri Gurubhyo namaha
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 రవివర్మ వర్ణచిత్రాలు చాలా అందంగా ఉన్నాయూ 🙏
@MalladiAmala2 ай бұрын
గురువుగారు మిమల్ని కన్న మీ తల్లిదండ్రులు చాలా పుణ్యాతుములు చాలా గొప్ప వారు చాలా అదురుష్టవంతులు మేము కూడా అదురుష్టవంతులం ఎందుకంట్టే మీలాంటి మహానుభావుణ్ణి మాకు పరిచయం చేసినందుకు గురువుగారు మీకు మా మనస్సు పూర్వక ధన్యవాదములు
@sramanaidu16462 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@sitakumarinemani4359 Жыл бұрын
గురువు గారికి మా నమస్కారములు ఓం నమశ్శివాయ
@honey1246310 ай бұрын
Nenu ontari దాన్నే,నాతో నేను,నలో నేను, ఒంటరి తనం వల్ల మనుషులకి దూరంగా ,దేవుడికి దగ్గరగా ఉంటాం.
@sivakumar-qi3ot2 жыл бұрын
Guruvugaaru meeku satha koti vandanaalu 🙏🙏🙏👏👏👏👌👌👌
@brahmaiahchinna69662 жыл бұрын
దేనిని ఎక్కువగా స్మరిస్తూ ఉంటారో ఒకరోజు ఆ విధంగా అయ్యేది ఉంది అప్పుడు ఆనంద పడతావో లేక మహదానంద పెడతారో వారిమాటే అని కూడా చెప్పుకోవచ్చు ❤️👍❤️