అరెకరంలో 16 పంటలు.. ఈ భూమి మా ATM | రైతుబడి

  Рет қаралды 413,249

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

8 ай бұрын

గతంలో సింగపూర్ లో వెల్డింగ్ పని చేసి.. ప్రస్తుతం తన సొంత భూమిలో కూరగాయల సాగుతో సంతోషంగా జీవిస్తున్న రైతు బండారి వెంకటేష్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. అరెకరం భూమిలోనే 16 రకాల పంటలు సాగు చేస్తూ.. నిత్యం ఆదాయం పొందుతున్నారు. ఈ అరెకరం సాగు మాకు ఏటీఎం వంటిదని చెప్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అరెకరంలో 16 పంటలు.. ఈ భూమి మా ATM | రైతుబడి
#RythuBadi #రైతుబడి #16పంటలు

Пікірлер: 108
@manumalakiran7147
@manumalakiran7147 8 ай бұрын
ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు తాను చేస్తున్న పనిని వివరిస్తున్న రైతన్నకు జోహార్ ❤❤🙏🙏🙏
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 3 ай бұрын
అన్నదమ్ముల కో ఆర్డినేషన్ సూపర్ వాళ్ళ భార్యలను చూసి అందరి భార్యలు బుద్ధి తెచ్చుకోవాలి
@thiruvenkey227
@thiruvenkey227 8 ай бұрын
అన్నా మీరు రైతు ను అడిగే విధానం సూపర్ గా వుంది
@vemulashankar8167
@vemulashankar8167 4 ай бұрын
అన్న ఆయన ఒక విలేకర్ అన్న .
@snehithsimha4785
@snehithsimha4785 8 ай бұрын
హాయ్ బ్రదర్ నమస్తే అన్నా చేస్తున్న కృషికి ఇప్పుడైనా యువత మేలుకొనాలి వ్యవసాయం అంటే నువ్వు ఒకప్పుడు ఒక బికారు పనిగా భావించేవారు ఇప్పుడు ప్రతి ఒక్క యువకుడు వ్యవసాయం పట్ల జాన అవగాహన కోసం యూట్యూబ్లో ఛానల్ చాలా చూస్తుంటున్నారు మీలాంటి వాళ్ళు చేస్తున్న కృషికి చాలా మంది యువత మేల్కొని వ్యవసాయం పట్ల అవగాహన కోసం చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు వ్యవసాయం అంటేనే ఒక ఉద్యోగం లాంటిది ఒక దగ్గర ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది బ్రదర్ నెల రోజులు చేసినా అడక్కుతినే జీవితంలో అంటివి సూపర్ సూపర్ వ్యవసాయం
@Harikareddyontela-ck6wh
@Harikareddyontela-ck6wh 8 ай бұрын
Anna agriculture cheyyade chupistadu.cheste telisedhi 😅.evvaru ayina sare agriculture youtubers antene best business
@rrambabuyadav2147
@rrambabuyadav2147 8 ай бұрын
😢
@charanreddy80
@charanreddy80 7 ай бұрын
KZbinr just videos chupistadu. Work chestey manaku telustadi. Chupinchadam kantey cheyadam challa kastam
@snehithsimha4785
@snehithsimha4785 5 ай бұрын
@@charanreddy80 రేపు పొద్దున ఒడ్డు చెక్కుదాం వస్తావా మూడింటిలో కామెంట్ పెట్టడానికి పోస్ట్ కోసం పూజలు కొట్టడం టైప్ కాదు నేను
@snehithsimha4785
@snehithsimha4785 5 ай бұрын
@@charanreddy80 రేపొద్దున ఓటు చెక్కేది ఉంది వస్తావా
@sudarshanmyasa6594
@sudarshanmyasa6594 7 ай бұрын
Future మొత్తం రైతు అన్నదే. పంటలు పండించే వాళ్ళని మనం వెతుక్కోవాలి. జహాహో రైతన్న and hat's of to U Brother నీ ఓపికకు పలు రకాల పంటలు with in shortly land 🙏🙏
@kavaliupendra3114
@kavaliupendra3114 4 ай бұрын
👌
@rameshallala9563
@rameshallala9563 8 ай бұрын
నమస్కారం సార్ బండారి వెంకటేష్ గారితో మీ చర్చ చాలా బాగుంది... వరి రైతులకు ఒక సోమరి పంట మరియు ఉద్యానవన పంట సహజ సుస్థిరత & ఆర్థిక స్థిరత్వం కోసం ఉత్తమం, ఈ విషయం గురించి దయచేసి యువ రైతుల్లో మరింత అవగాహన తీసుకురండి... మీకు ధన్యవాదములు.......
@Therealboy245
@Therealboy245 6 ай бұрын
సూపర్ రెడ్డి అన్న నీకు ని ఓపిక కి 🙏.... ని వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ... కూరగాయలు... వేస్తునాం..👌👍
@user-nn7gt8ur1z
@user-nn7gt8ur1z 5 ай бұрын
డబ్బులు వస్తాయి శరీరానికి వ్యాయామం ఉంటుంది
@yadagirikummari611
@yadagirikummari611 Ай бұрын
రాజేందర్ రెడ్డి అన్న.మీ ఛానల్ .వచ్చాకే మిగతవారు రైతు గురించి చూపిస్తున్నారు అప్పటి వరకు రైతు గురించి చెప్పేవారు లేకుండె.ధన్యవాదాలు రెడ్డి సాబ్
@mancharlapremkumar6497
@mancharlapremkumar6497 7 ай бұрын
రెడ్డన్న నమస్కారము మీ ఓపికకు చాలా ధన్యవాదాలు అన్న ఆయురారోగ్యాలతో ఉండాలని హ్యాపీ జర్నీ అన్న
@user-rb5de4ug2d
@user-rb5de4ug2d 7 ай бұрын
డబ్బులు వస్తున్నాయి ఊరికినే చేయట్లేదు
@mallareddymadireddy4565
@mallareddymadireddy4565 7 ай бұрын
​@@user-rb5de4ug2d నువ్వుచెయ్యు నీకు వస్తాయి
@pallabharathkumar517
@pallabharathkumar517 6 ай бұрын
@@user-rb5de4ug2d kani ikkada chala chakkaga vivaristunnaru bro. adi chudali. free ga evaru em cheyaru....
@maheshatyala9798
@maheshatyala9798 8 ай бұрын
Manchi information icharu, thanks both of you
@SatishKumarGSPlastic_Surgeon
@SatishKumarGSPlastic_Surgeon 8 ай бұрын
You are great in finding people doing innovative practices. Great Mr.Rajender
@sherlasainath8332
@sherlasainath8332 8 ай бұрын
అర ఎకరం లో 16 రకాల చాలా అనుభవం,ఓపిక కావాలి,అసలు ఇది సాధ్యమేనా
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 8 ай бұрын
100 శాతం నేనే పండిస్తున్న అన్న
@WarriorGladiator-eg7vu
@WarriorGladiator-eg7vu 8 ай бұрын
అదే successful person కి సోమరికి తేడా నాకు మాకు 30acres ఉన్నాయి నేను జాబ్ లో ఉన్న ఎంత చెప్పిన వినరు నేను start chesa అందులోనే సంతోషం ఉంది జాబ్ కన్నా కూడా
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 8 ай бұрын
@@WarriorGladiator-eg7vu 🙏
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 6 ай бұрын
Rightly said
@voiceofpeople5922
@voiceofpeople5922 3 ай бұрын
Where are you from. I am also think to start this type of mixed farming​@@WarriorGladiator-eg7vu
@janakirama7024
@janakirama7024 8 ай бұрын
this man's summary skills are amazing!
@vallapusanthosh2973
@vallapusanthosh2973 7 ай бұрын
How frank he is ,u made my day today sir prthe rythu elagay happy ga undale.very knowledge full video,with very positivity.
@princemuni22
@princemuni22 6 ай бұрын
nenu chusina best youtubers lo Meeru best & awesome.❤
@ModampallyAnjaiah-kt4xh
@ModampallyAnjaiah-kt4xh 6 ай бұрын
Chala baaga explain chesaru 🙏🏻
@EVikasamapp
@EVikasamapp 8 ай бұрын
It’s eye opener….thanks
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 7 ай бұрын
Super super tammulu 💐💐💐
@syamkesani4743
@syamkesani4743 8 ай бұрын
Arayakaram lo 16 pantalu vestu annaru kadha Anna planing kooda cheppinatlaithe vupayogapadutundhi
@rajesharuri2473
@rajesharuri2473 8 ай бұрын
Super excellent Explanation Bro............
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 8 ай бұрын
Wonderful farmer ❤
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 8 ай бұрын
🙏tq అన్న
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 6 ай бұрын
U r roll model for many youth inspiring many with your positive spirit, just bend the back and sweat & do planned agriculture like Venkatesh then everything is possible. Keep it going Venkatesh & Rajender reddy garu💐
@gsrikanth3853
@gsrikanth3853 Ай бұрын
Polam unna prathi oka raithu oka 5 guntalu polamlo vegetables pettukuntey chala bagutundi 😊
@nature_web7
@nature_web7 7 ай бұрын
Ni dedication super anna.........
@rdasarihyd
@rdasarihyd 8 ай бұрын
Wonderful, such entrepreneurs are very much needed for our country.
@roshanclicks
@roshanclicks 8 ай бұрын
Very very motivated
@12345malleshmama
@12345malleshmama 8 ай бұрын
Great job పర్మర్
@prashanthpally5687
@prashanthpally5687 8 ай бұрын
I'm second viewer.. Thanks you for sharing valuable information ❤
@rangaprasad6892
@rangaprasad6892 4 ай бұрын
You both Had good conversation together 😊😊
@nagarajubandi3131
@nagarajubandi3131 8 ай бұрын
Thank you🙏🙏 so much sir. In future try to bring a platform like growpital platform for investment in agriculture income a bridge between investor and farmers
@sanjanarcmteluguvideos6482
@sanjanarcmteluguvideos6482 5 ай бұрын
8:30diloage super
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 3 күн бұрын
Very much impressively sir ❤❤❤
@surenderreddy4840
@surenderreddy4840 8 ай бұрын
Great story ❤
@ncb176
@ncb176 8 ай бұрын
Excellent 👌 👌
@mallikarjuna5656
@mallikarjuna5656 8 ай бұрын
Super sir
@sathishmudiraj4222
@sathishmudiraj4222 8 ай бұрын
Super sir 🤝
@mallikarjungogga6776
@mallikarjungogga6776 8 ай бұрын
Anna crop management gurinchi video please anna
@UshaRani-st5fc
@UshaRani-st5fc 8 ай бұрын
Good work bro
@chaithanyatatireddy4434
@chaithanyatatireddy4434 7 ай бұрын
Hi anna mee video chala baga❤unntai
@brahmacharymaredukonda2530
@brahmacharymaredukonda2530 8 ай бұрын
Nice coverage good
@naidupotturu1870
@naidupotturu1870 8 ай бұрын
Great farming
@thirupathirao8805
@thirupathirao8805 6 ай бұрын
Super 🎉🎉
@vijayvanibaindla8798
@vijayvanibaindla8798 16 күн бұрын
So nice 👍 bro
@kondalarao7105
@kondalarao7105 8 ай бұрын
Super
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 5 ай бұрын
Very good supper
@revoorireddys5725
@revoorireddys5725 6 ай бұрын
Kashte pale annaru pedda vallu e raithu acharisthunnaru sooper
@Sandhya-v5g
@Sandhya-v5g 10 күн бұрын
Good👍 job never loses farmers👳👳👳💦
@andb-sp4vo
@andb-sp4vo 8 ай бұрын
👌👌👌
@malleshvelishala97
@malleshvelishala97 7 ай бұрын
Multi purpose work 💪 super 👍
@kgopal409
@kgopal409 4 ай бұрын
Ok. Annagaru.
@awakespiritualism9825
@awakespiritualism9825 5 ай бұрын
Good work
@vishwanathm3636
@vishwanathm3636 8 ай бұрын
Best farmer
@anjiyadav4787
@anjiyadav4787 8 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@designermunikumar
@designermunikumar 3 ай бұрын
Congratulations brother
@narendarampelly7623
@narendarampelly7623 4 ай бұрын
Super anna
@kk12181
@kk12181 Ай бұрын
👏👏👏
@UrbanCocoponiX
@UrbanCocoponiX 3 ай бұрын
Anna good idea. Appreciate Ur efforts. But please do practice organic farming only. Usage of heavy pesticides detoriate the health of consumers & the mother earth. Slowly migrate from chemical processes towards organic way. JAI HIND.
@rajusamanthapudi5009
@rajusamanthapudi5009 5 ай бұрын
Good
@kurimillaprashanth3307
@kurimillaprashanth3307 4 ай бұрын
I am working as IT employee. Oka Raithuga na life ni complete cheyalani dream.
@bnrex9151
@bnrex9151 5 ай бұрын
Anna naku thondaraga oka suggest cheyali maa polam lo mogi porugugu tagilindi e mandu spriyer cheyali cheppandi miru tondaraga message ivvagalaru
@thiruvenkey227
@thiruvenkey227 8 ай бұрын
Reddy garu👏
@Aryahi_diaries_9
@Aryahi_diaries_9 6 ай бұрын
Hi andi
@Santhoshkumar-bp7mu
@Santhoshkumar-bp7mu 6 ай бұрын
Jagitial lo kothula problem chala undhi anna
@bhaskarvardhi8267
@bhaskarvardhi8267 8 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👍👍
@mahendharkusari4019
@mahendharkusari4019 8 ай бұрын
🎉🎉🎉🎉🎉
@user-ke8mk9gz7p
@user-ke8mk9gz7p 8 ай бұрын
Anna vittanalu ekkada kotaru
@pravallikakoppu2457
@pravallikakoppu2457 8 ай бұрын
Jagityala local vallu entha mandhi vunnaru.
@saikumar8597
@saikumar8597 6 ай бұрын
anna koncham address pettaandi please . Becoz I want to visit such farmers please.
@swarooparani1444
@swarooparani1444 8 ай бұрын
Good vedio anna But ela chestunaru anedi explain cheyadam ledu
@srikanth7986
@srikanth7986 8 ай бұрын
Hi
@BoineRaju
@BoineRaju 8 ай бұрын
Anna nenukuda same 20 guntalalla 7 rakalu pettina Manchu labamuu
@fouziabegum8023
@fouziabegum8023 3 ай бұрын
Mobile number pettandi please
@user-lz3tw4if1k
@user-lz3tw4if1k 8 ай бұрын
I’m the first viewer
@nishwathkumar5298
@nishwathkumar5298 6 ай бұрын
Seeds wereti
@chaithanyakumar4447
@chaithanyakumar4447 7 ай бұрын
Number 11 ఉన్నాయి అన్నా
@rajeshk3050
@rajeshk3050 3 ай бұрын
Andharu forming cheyali...
@jeevanparipelly5371
@jeevanparipelly5371 4 ай бұрын
Anna Farmer Number kavalie. ..
@Satti_Satheesh
@Satti_Satheesh 5 ай бұрын
Nijamaina Raithu Biddalu.
@shashivardhan8667
@shashivardhan8667 5 ай бұрын
Raithanna eppatiki Maha raaju ne
@tarunmuthineni6396
@tarunmuthineni6396 7 ай бұрын
Monkeys tho em problem undadha
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 7 ай бұрын
ఉంటది
@kumardornam4733
@kumardornam4733 6 ай бұрын
Anna mi mobile no please
@MynamePersonal
@MynamePersonal 7 ай бұрын
Anna mee lanti vallu politics lo ki enduku raru evaro chetta vallu reels chesukune vallu vastunaru
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 7 ай бұрын
డబ్బులు ఉన్నవారికి జై కొడుతున్నారు మనకు వదు అన్న
@bodla12rao
@bodla12rao 5 ай бұрын
I think u need more number of subscribers for ur KZbin channel to earn N Number of amount
@bodla12rao
@bodla12rao 5 ай бұрын
Anna is it fake I think bcos ur mobile number having 11 digits if ur video and program is genuine then why u r hesitating to give correct mobile number
@sivakishore2000
@sivakishore2000 6 ай бұрын
Ilanti agriculture mundhu e job paniki radhu . Own company own ceo own boy antha okkade . Idhi life . Live like a king
@podishetti
@podishetti 7 ай бұрын
farmer number please
@asmashaik7787
@asmashaik7787 8 ай бұрын
Sir Mee number rajendrareddy gaaru plese menshan cheyendi
@suseelavazrapu7107
@suseelavazrapu7107 5 ай бұрын
Super
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 128 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
Охранник помог выгнать наглую девушку 😱
0:42
Озвучка Рассела
Рет қаралды 2,4 МЛН
Курение вредит здоровью
0:28
ЮРИЧ
Рет қаралды 2,7 МЛН
Никогда не убивай это существо! 😱
0:28
Пранк над Махачевым🥶
0:19
FERMACHI
Рет қаралды 6 МЛН