ఇలా చెప్పే వారు లేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు ప్రభుత్వం విజయ్ రామ్ గారిని ప్రోత్సహించాలి వారి సూచనలు సలహాలు పాటించాలి విజయ్ రామ్ లాంటి వారిని వ్యవసాయ మంత్రిని చేయాలి వీరికి పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలి
@shindesujatha21168 ай бұрын
ముఖ్యంగా మనిషిలో అత్యాస తగ్గాలి...సంతృప్తి పెరిగితే.........అప్పుడే అన్ని సమస్యలకూ పరిష్కారం.....
@suseelamoka203510 ай бұрын
విజయ్ రామ్ గారి వ్యవసాయం చూశాక నాకు వ్యవసాయo చెయ్యాలని వుంది..మొక్కలు చాలా estam. నేను రైతు నేస్తం. మిద్ది తోటలు చూస్తాను. కుండీలో కంద, మిరప, వంగ ,ఆకు కూరలు వేసాను. Apartment. మే తరువాత ఒక పల్లటూరి కి పోవాలని వుంది. దేవుని దయ వుండాలి..జీ🙏
@ravipateri136110 ай бұрын
All the best your future
@TheNagendra123458 ай бұрын
మేడం మాది పల్లెటూరు ప్లస్ ఏటిగట్టు కలిసి ఉన్న ఊరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం తాతపూడి గ్రామం ఇక్కడ మీరు పెట్టుబడి పెడితే బాగుంటుంది మా గ్రామానికి,మీకు అని నా అభిప్రాయం.
@pasulabharatkumar14799 ай бұрын
ఈ లాంటి వారు కొందరే జన్మిస్తారు వీరిని ఆదర్శం గా తీసుకొని మనుగడ కొనసాగించాలి.
@siripuramsuresh88079 ай бұрын
శ్రీ విజయ్ రాం గారు ఇలాంటి విషయాలు గురించి ఎప్పుడూ వినలేదు మీకు ధన్యవాదాలు 🙏
@srinivasarajukappa577710 ай бұрын
Sir మీ పొలము ఒక సారి చూడాలని వుంది ఒక సారి అవకాశం ఇస్తారా
@ashokanpur312310 ай бұрын
మంచి వీడియో.ప్రజలకు మంచి సలహా ఇచ్చినారు.
@ravikumarrajurachakonda56198 ай бұрын
మీకు పాదాభివందనాలు
@dilreddy70633 ай бұрын
యాంకర్ గారు చాలా హుషారుగా చెబుతున్నారు వచ్చే 2లేదా3 ఏండ్లలో ఆచరించి చూపుతారని ఆశిస్తున్నాను అలా చేయని పక్షంలో వీరి అభ యాక్టింగ్ అని అనుకుటాం
@Rajeshk103110 ай бұрын
పాలేకర్ గారి సిషుల్..
@imransk162310 ай бұрын
Hi bro
@Rajeshk103110 ай бұрын
@@imransk1623 hi
@imransk162310 ай бұрын
Ripley
@chikkaniravishankar235110 ай бұрын
Vijayaram gari messages live Andhra(rayalaseema) lo kuda cheyandi
@arogyadhanrocksalt875810 ай бұрын
Vijay Ram gaari krushi abhinandaniyam
@balabadhrasubrahmanyam756110 ай бұрын
Excellent 👌👍🙏 very Grateful working on 👌👍🙏 congratulations 🎉❤🎉
@potlurilakshmi578310 ай бұрын
మంచివీడియో
@Chinnaiah.E10 ай бұрын
Sir meeru chaala baga chepparu meeru cheppe vi eppudo naa chinnathanamlo konne vishayaalu vinna kaani meeru ee video lo anni vishayaalu vivaranga chepparu meeku vandanaalu guruvu gaaru🙏🙏
@jyothivbs10 ай бұрын
Thank you Suman tv for bringing up this video
@bhaskarvardhi826710 ай бұрын
😊👍💯👏👏👏👏👏All the best Vijayram garu 😊🙏
@starnayaklakavath11126 ай бұрын
Chala baguntadhi memu vellam e farm visiting ki
@paidichinni50932 ай бұрын
Super sir Krishna padam mokka very great, you are inspiration to comming generation sir thank you very much you are giving good nature to this world Ancors such a good and spreading news to all people
@pavithradevi90129 ай бұрын
Tq sir for very. Valuable video
@sameerkhasab27916 ай бұрын
Teneteega bratukutadi, adi chalu, teneteega bratikunte memu bratikuntam, vijay ram sir I have no words to say anything about you just I'm saying your amazing sir
@shashidhargadidasu903810 ай бұрын
super sir meru
@pradeepG451210 ай бұрын
తెల్ల ఈశ్వరి snakes Repellent plant is this true?
@LachamollaRamesh8 күн бұрын
All the best excellent I am saying start the farmer
@kiransatya742510 ай бұрын
Good and best vediou
@Knreddy-by8bi4 ай бұрын
Thank you sir good inspiration
@sobharanivemulapalli931810 ай бұрын
Avesa,ginjlu,avi,kaadu,,varaei
@appalanaiduejjurothu55016 ай бұрын
Rocking sir ❤❤❤
@learnandearntelugu10 ай бұрын
22:30 daggara naku video medatinuchi unna doubt clear iendi
@Rakeshyadav-bk1mn6 ай бұрын
😂
@vidyasagarp20004 ай бұрын
Sir, can you please suggest on getting the saplings for 50 x 50. Would like to try in our farm. Thank you
@anyamvenkatasubbarao96308 күн бұрын
SUPER SIR
@venkateswarlusurasani94896 ай бұрын
You are great sir
@ravindarreddynancheri921410 ай бұрын
విజయరాము వికారాబాద్ లో ఫామ్ ఎక్కడ ఉంది మాది తెలంగాణా వికారాబాద్
@pasulabharatkumar14799 ай бұрын
సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందున పాఠశాల స్థాయిలో వీడియో ద్వారా విధ్యర్థులకు బోదించాలి.
@manumanvitha944310 ай бұрын
Super sir
@SuperGamidi10 ай бұрын
Drawing vesi share cheyyandi
@mekadurgaprasad90666 ай бұрын
తొందరలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రా లో రైతుల కోసం మీ సేవలు వాడుకుంటారు అనిపిస్తుంది విజయ్ రాం గారు
@rangaraotandra59923 ай бұрын
Thank you sir
@VenugopalGutha10 ай бұрын
Good 👍
@revoorireddys572510 ай бұрын
Anchor anjali gari video bagunde
@ourfulltube10 ай бұрын
❤ Kumkuma is made by mixing "Turmeric & Sunnam". And, good for Health. Forehead has gland, this Kumkuma stipulates this gland. In ancient times, men also used to have Kumkuma
@yelamanchiliArjunaАй бұрын
Good informations
@NavajyothiDyavanapelli9 ай бұрын
Anchor superrrrrrr
@veraiahbachina245110 ай бұрын
Vijay ram gari krushi amogham
@rapothuraju53963 ай бұрын
Super
@BVL999956 ай бұрын
Sir 6 cent lo cheyocha andi
@rameshsamanthula5 ай бұрын
ఈ సేంద్రీయ మొక్కలు విత్తనాలు ఎలా లభిస్తాయి చెప్పండి మీకు ముందుగా ధన్యవాదాలు
@manjulacattamanchi718410 ай бұрын
Abida ginjalu veru manam Kone flckseeds veru
@saipavanaditya976610 ай бұрын
Flax seeds plant is herb not a tree! Avisa is not a flax seeds plant! It's different plant!
@Sarvanibhavani10 ай бұрын
My mother always says that Avisa is not flax. Could you show how avisa ginjalu wood look like? Thank you.
@saipavanaditya976610 ай бұрын
@@Sarvanibhavani it's looking like marigold plant. It's a plant they don't have wood.
@BVL999956 ай бұрын
Enni years indi andi ఈ మొక్కలు నాటి
@nageshmadaram926010 ай бұрын
Address ekkad
@starnayaklakavath11126 ай бұрын
Vikarabad outs cut
@appalanaiduejjurothu55016 ай бұрын
Paddy need 80 cm water average after sugarcane vegetables are not more water sir ❤❤❤
@baburaonayak55025 ай бұрын
ఫ్యూచర్లో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి చేపట్టాలి
@uppadamegha836710 ай бұрын
1:34 1:39
@srisis-balaji2429Ай бұрын
Farm location ekkada telupagalaru
@luckyp56915 ай бұрын
Where can I get the Padang plant or seeds
@venkateswarludaggumati37349 ай бұрын
Yankar sampradayan ga undi
@lakshmimadapaka524510 ай бұрын
A avise very flax seed veramma meru chupinchinavi rajma seedlagauntavi long kayalu meru chupinchna avisa aku kuravandutharu tamilnadu akuvaga
@SleepyBoardGame-et7hn10 ай бұрын
Avise vere untundi, aaku vandukuntaru ,pachhi aaku cows ki pedatharu
@vikramtatpurushashivam497610 ай бұрын
🙏🙏🙏
@Smith-pi2phАй бұрын
Sir maku training kavali sir
@Lakshmi-jr3gw3 ай бұрын
Kali yuga venkateswarlu bhuthalli ki histamahina putrudu na abhimani
@MuraliKumar-nm4ui4 ай бұрын
గడ్డిని ఎలా చేస్తారు సార్ కూలీలు ఖర్చు ఎంత అవుతుంది సార్ ఒక ఎకరాకు
@n.ramanjireddyn.ramanjired760810 ай бұрын
Mamu chali anta eavarini kalavali contact number chapandi sar
@muralisivvannagari39737 ай бұрын
Hyderabad లో ఇందిరా పార్క్ పక్కన ఏమిరాల్డ్ స్వీట్ షాపులో ఉంటారు 🎉❤
@baburaonayak55025 ай бұрын
One yakar ki cheyacha sir
@KrishnaveniPalagani3 ай бұрын
Cheyachu
@AppuOmmi5 ай бұрын
Location share చెయ్యరా
@nagadeepthitammineni3385 ай бұрын
400 gajam= 8.27 cents
@gachapartytube418110 ай бұрын
🙏🏻🙏🏻👍🏻👍🏻👌👌💐
@veldurtithejaswini112027 күн бұрын
50/50 అంటే ఎన్ని సెంట్లు? ఎవరైనా చెప్పండి.
@arunladda529725 күн бұрын
1 cent is equal to 48 yards
@gellasubhashini14459 ай бұрын
😍
@narasimharao4067 ай бұрын
Sir how I will contact
@venkateshe2327 ай бұрын
🎉🎉🎉🎉🎉
@MuraliKumar-nm4ui4 ай бұрын
సార్ కూలీలు ఎక్కడ నుండి కూలీలు తెప్పిస్తున్నారు ఎకరాకు ఎంత ఖర్చవుతుంది సార్ నీళ్లు ఎలా చేస్తున్నారు సార్ మీరు మీరు ఏమైనా బోర్ వేశారు సార్ బావి నీరు ఎలా పకృతి వ్యవసాయం చేస్తున్నారు సార్
@tankasalasrinivas841410 ай бұрын
Sir iam interested adress cheppandi iam come your farm
@BalasouriRavela5 ай бұрын
ఆడది వచ్చేసరికి వివరించి చెబుతున్నారు. అదే.. Pavan Kalyan గారి తో టూకీగా చెప్పారు... ఆడది.
@sravanchilukuru72642 ай бұрын
Kadupu ki annam thintunnava ? Gaddi thintunnava ? Gaadida … pawan kalyan gaaritho em matladaru eyla matladaro anni video teesi pedatara ?? Anni matladukuni .. kurchi lo kurchuni matladukunnadi video teesaru..
Super idias sir maku cheyali ani undi kani maku land ledu sir devudu echaka chesanu sir kani nenu mi vidioes ni land unavariki post chesunanu sir
@dubaitruckvlogstelugu200710 ай бұрын
Anupama garu intarview chesthe ekkuva reach ayyedi... Anchor ku anubavam ledu
@gsoumitri14 ай бұрын
Amma dayachesi ayanani cheppanivamdi, don't meaninglessly repeat what he says
@brettlee687110 ай бұрын
Anchor nuvu jedda sariga vesko amma kammati vasani anni show ga comment cheytam kadhu nijam jevvathalo natureal ga vundallo interview kossm do not act people might know true and fact be good
@ChiranjeeviChiravalolu5 ай бұрын
👍👍👍👍👍👌👌👌👌🫚🥕🍅🌾
@ChandraSekhar-uz6kf9 ай бұрын
Mari over action laaga undi anchor. Bachhali vittanalu nalipite erra rangu vastadi adi kooda vichitramena?
@imransk162310 ай бұрын
O Allah naku ilanti jeevitam ivvu e video chuse prati anna cheli ki ivvu
@AnthadupulaRaju8 ай бұрын
how you keep your farm from monkeys
@arjun-nl8wc5 ай бұрын
Atani moham entha sepulcher chupistav ra video Grapher...show the farm and what he is explaining
@Krishnasree.1268 ай бұрын
Sir mi num kavali i too like farming
@divija369610 ай бұрын
Where's his contact number??
@brettlee687110 ай бұрын
Hi vammu again you did show off and kammata vasanna thats what im saying there is action pure build up nasty
@ర్తెతేరాజు10 ай бұрын
అందరూ చెప్పేది నమ్మకండి ఈ వ్యవసాయం కరెక్ట్ కాదు ఈయన చెప్పే విధానం రైతులు పాటిస్తే లాస్ వస్తుంది వారి యొక్క పేర్లు కోసం పోరాడుతున్నారు దయచేసి రైతులు నమ్మండి
@ravikishore909510 ай бұрын
మీరు ఎలా చెబుతున్నారు?
@ర్తెతేరాజు10 ай бұрын
నేను ఒక రైతుని కాబట్టి చెబుతున్న
@ravikishore909510 ай бұрын
@@ర్తెతేరాజు మీకు వ్యవసాయంలో లాభాలు రావడంలేదా?
@dhanukondaramanjaneyulu846410 ай бұрын
నీ అభిప్రాయం తప్పు సోదర.
@ర్తెతేరాజు10 ай бұрын
అన్న ఎవరిని నమ్మించే అవసరం లేదు ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మ్ అని చెప్పి ఎందరో జనాన్ని మోసం చేస్తున్నారు ఇక్కడ నా పబ్లిసిటీ అంటూ ఏదీ లేదు ఎందుకంటే నేను ఒక రైతులు కాబట్టి చెబుతున్నా
@lathachiluka417910 ай бұрын
Vijaya ram gari number please
@sivabathina168410 ай бұрын
Please post his number.Thank you
@anuradhabhargav72549 ай бұрын
🙏🙏🙏🙏🙏 Please, Put Vijayaram sir's Cell Phone number 🙏🙏🙏🙏🙏