No video

అరిటాకులో అమోఘమైన చేప వేపుడు | Banana Leaf Fish Fry

  Рет қаралды 6,245

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

అరిటాకులో అమోఘమైన చేప వేపుడు | Banana Leaf Fish Fry @HomeCookingTelugu
#fishfry #bananaleaffishfry #chepavepudu
Here's the link to this recipe in English: • Fish Fry | Fish Fry in...
Our Other Fish Recipes:
Chepala Pulusu: • ఎండుచేపల కూర | Dry Fis...
Matti Patralo Chepala Pulusu: • మట్టిపాటలో వండిన ఘుమఘు...
Fish Puttu: • ఫిష్ పుట్టు | Fish Put...
Fish Biryani: • Fish Biryani | ఫిష్ బి...
Kobbari Paala Chepala Kura: • కొబ్బరి పాల కమ్మదనంతో ...
Pomfret Fish Fry: • పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై । ...
Green Masala Fish: • అరిటాకులో ఆవిరి మీద ఉడ...
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
నూనె - 1 టీస్పూన్
ధనియాలు - 3 టీస్పూన్లు
మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
వేయించిన శనగపప్పు - 1 టేబుల్స్పూన్
చిన్న ఉల్లిపాయలు - 5
తరిగిన అల్లం
వెల్లుల్లి రెబ్బలు - 5
చింతపండు
బ్యాడగి ఎండుమిరపకాయలు - 12
కల్లుప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
1 / 2 చెక్క నిమ్మరసం
నీళ్ళు
ఎరిమీను చేపలు
నూనె
తయారుచేసే విధానం:
మసాలా పేస్టు తయారుచేయడానికి ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చట్నిపప్పు, చిన్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, బ్యాడగి ఎండుమిరపకాయలు వేసి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి ఐదు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత కల్లుప్పు, పసుపు వేసి లో ఫ్లేములో కాసేపు వేయించిన తరువాత పొయ్యి కట్టేసి, వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి
చల్లారిన పదార్థాలు అన్నిటినీ మిక్సీలో వేసి, నిమ్మరసం పిండి ఒకసారి కచ్చాపచ్చాగా రుబ్బిన తరువాత నీళ్ళు పోసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు చెంపలకి గాట్లు పెట్టి, అన్నీ వైపులా మసాలా పట్టించి, కనీసం గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి
ఆ తరువాత అరిటాకులకి నూనె రాసి, ఒక్కొక్క అరిటాకులో ఒక్కొక్క మ్యారినేట్ చేసిన చేపలు పెట్టి, దారంతో లేదంటే కాడలతో కట్టి, అన్నీ వైపులా మూసేయాలి
ఒక వెడల్పాటి ప్యాన్లో నూనె వేసి వేడి చేసిన తరువాత అరిటాకు పొట్లాలు పెట్టి, ఒక్కొక్క వైపు పావుగంట సేపు కాల్చాలి
ఆ తరువాత దారం తీసేసి, చేప పైన నిమ్మరసం పిండి వేడివేడిగా తినచ్చు
Emporer fish, known as erimeenu fish in telugu is a nice variety to cook. With this fish, we have made a nice fish fry recipe in this video. Fish fry is usually loved a lot by all the people who enjoy seafood. This fish fry is a little different from the regular recipes because in this recipe, the fish is cooked in a banana leaf. You can also see the method to prepare a special masala for this one. This goes well with plain rice or you can also enjoy as it is. So watch the video till the end to see all the steps and make this amazing fish fry to enjoy with your family and friends.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 9
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 39 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 43 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
vazhayila meen varuval                வாழை இலை மீன்
6:16
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 39 МЛН