Armoor BJP MLA Paidi Rakesh Reddy Exclusive Interview | Anchor Roshan | Telugu Latest Interviews

  Рет қаралды 22,695

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Пікірлер: 52
@ahanumantharao9430
@ahanumantharao9430 9 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం రాకేష్ రెడ్డి గారిని గెలిపించిన ఆర్మూరు ప్రజలకు ధన్యవాదాలు
@sunitharajashekar8658
@sunitharajashekar8658 10 ай бұрын
Great person
@srinathrampuram241
@srinathrampuram241 10 ай бұрын
Salute to you Annayya
@jagguankhath3623
@jagguankhath3623 9 ай бұрын
టైగర్ నరేందర్ నీ యాది చేసినావు టైగర్ రాకేష్ రెడ్డి అన్న ధన్యవాదాలు🙏🙏🙏🚩🚩🚩👏🏻👏🏻👏🏻👏🏻🤝🤝🤝🤝
@srinivasreddykomatireddy5150
@srinivasreddykomatireddy5150 9 ай бұрын
Abhinandanalu anna subhakankshalu
@dsrinivasgoud5665
@dsrinivasgoud5665 4 ай бұрын
మా మ్మెల్యే మీ రు చాలా బాగా మాట్లాడు తారు జైశ్రీ రామ్. దగ్గర. శ్రేనేవాసగౌడ్ కామారెడ్డి
@madipallyramesh3235
@madipallyramesh3235 10 ай бұрын
Rajesh Reddy is great porson and good MLA in Armoor
@zaheerabaddaggads1959
@zaheerabaddaggads1959 8 ай бұрын
అన్నగారు అంటే చాలా ఇష్టం నాకు జైశ్రీరామ్
@sruthivennelachannel1728telugu
@sruthivennelachannel1728telugu Ай бұрын
🙏🙏🙏🙏🙏
@ramamurthyrapolu1959
@ramamurthyrapolu1959 2 ай бұрын
రాకేష్ రెడ్డి గారు నాకు రెండు హిప్స్ అరిగిపోయాయి హెల్ప్ చేయండి
@nhoodco
@nhoodco 10 ай бұрын
Great Words From MLA
@JAISRIRAM-zs3sb
@JAISRIRAM-zs3sb 10 ай бұрын
Jaisrirama
@demorvie
@demorvie 10 ай бұрын
జై ఉత్తర తెలంగాణ!
@neelaharish9034
@neelaharish9034 9 ай бұрын
పైడి నీ బతుకు నువ్వు చేసిన మోసాలు అన్ని చిట్టలు ఉన్నాయి త్వరలో భయటకు వస్తాయి.🫵
@vinayreddy1762
@vinayreddy1762 9 ай бұрын
Yenti bro నిజమేనా??
@nageswararaolakkineni4511
@nageswararaolakkineni4511 7 ай бұрын
Very good intervewR0shan
@VTS_99
@VTS_99 4 ай бұрын
Happy to see రాకేష్ అన్న a true HINDU a clean guy in BJP and our own Telangana, wish more and more such clean hearted true hindu spirited politicians come join BJP . In Next Elections want to see BJP majority grow in TS.
@surenderthota4744
@surenderthota4744 9 ай бұрын
Great Anna nzbd district zindabad.
@VTS_99
@VTS_99 4 ай бұрын
20:00 Manam mana gurinchi poradaka potey UNITY ga undaka potey ela anu anna ROSHAN manodey kada 😂😂😉
@lxmn382
@lxmn382 9 ай бұрын
🙏 👍
@maheehasini6616
@maheehasini6616 9 ай бұрын
పేద ప్రజల గుండెచప్పుడు నిరంతరం ప్రజల కోసం పోరాడే వ్యక్తి మనా రాకేష్ అన్నయ్య
@laxmaiahsuddala2553
@laxmaiahsuddala2553 9 ай бұрын
అన్న నువ్వు మాట నిజం కానీ ,ఈరోజు వరకు గుడూ లేని వారు కొన్ని లక్షల మంది గుంట భుమీ లేనీ వారూ చాల మంది ఉన్నారు, ఎందుకు అన్న, కేందృం రాషాటలూ ఎము చూసినవని ఆపులు గొప్పగా చెప్పింది తప్ప.
@srinivasyadavkadari345
@srinivasyadavkadari345 10 ай бұрын
Jai hind Jai Shri ram Jai Narendra Modi ji
@journalistgovardhan5018
@journalistgovardhan5018 9 ай бұрын
ఆర్మూర్ ప్రజలు మంచి తీర్పునిచ్చారు
@rajkumargopu5825
@rajkumargopu5825 10 ай бұрын
Excellent spach rakesh reddy sir 🙏❤
@krishnae7591
@krishnae7591 10 ай бұрын
ఆయన పర్సనల్ లైఫ్ గూర్చి....మీకు ఎందుకు యాంకర్??? ఎవరి లైఫ్ వాళ్ళది...అవన్నీ మీకు అవసరం లేదు??
@nagulachandugoud
@nagulachandugoud 9 ай бұрын
25:53
@vanajareddy1419
@vanajareddy1419 6 ай бұрын
Chala baga matladuthunaru rakessh reddy garu all da best
@RR-rr2lh
@RR-rr2lh 9 ай бұрын
Jai sri ram... Armur assembly ki manchi leader vachadu... Jai BJP
@lakkamramesh2048
@lakkamramesh2048 7 ай бұрын
మీరు వందా శాతం నిజం
@padmavathinadupalli5
@padmavathinadupalli5 18 күн бұрын
Anchor ki political knowledge ledu Self made man and leeader MLA of Armurw Bharat mata ki jai
@jeevanreddymadanapally9993
@jeevanreddymadanapally9993 9 ай бұрын
Rakesh Reddy గారు మీరు దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఏదో అభివృద్ధి జరిగింది అంటున్నావు కదా ఒక్క సారి మా వికారాబాద్ పట్టణం మరియు వికారాబాద్ జిల్లాలో తిరిగి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ లో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం రాష్ట్రములో అతి తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతం. దీనిని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు ముఖ్యమంత్రి ఐయినా ప్రాధాన్యం ఉన్న మంత్రి అయితే వాళ్ళ వాళ్ళ కన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకుంటున్నారు. మీరు చెప్పినట్లుగా అన్ని జిల్లాలు డెవలప్ కావాలి. మీ తదుపరి ప్రసంఘాలలో మా వికారాబాద్ ప్రస్తావానా వస్తుందని అశీసుతున్నను.🎉
@Aerramahesh8714
@Aerramahesh8714 9 ай бұрын
Jai shree ram 🚩🚩
@laxmansunka9939
@laxmansunka9939 9 ай бұрын
ఆర్మూర్ శాసన సభ్యులు శ్రీ రాకేశ్ రెడ్డి గారికి పేదల తరపున వందనం తెలుపుతూ మీరు మాట్లాడితే ధర్మం ధర్మం అంటుంటారు సార్ మీరు యు ట్యూబ్ లో ఒకసారి ఉత్తరప్రదేశ్ లోని అత్రాస్ అని కొట్టి చూడండి అలాగే ఉన్నావ్ అని కొట్టి చూడండి నీవు నమ్ముతున్న ధర్మ పాలన డబుల్ ఇంజన్ పాలన ఎంత గొప్ప గా ఉంటుందో ఆనాటి దుర్యోధన దుశ్శాసన కౌరవ పర్వం కన్న నిన్న జరిగిన మణిపూర్ దారుణ మారణ కాండతో ప్రపంచం తు అనిపించుకున్న డబుల్ ఇంజన్ ధర్మ పాలన మీరు చూశారు ఇవన్నీ చూసిన మీరు ఉన్న మీరు నమ్ముతున్న ధర్మంలో ధర్మం ఉందా ఆలోచించండి నాదొక చిన్న సూచన మీరు బుద్దుని బోధనలు చదవండి తర్వాత చరిత్ర చదవండి తరువాత రాజ్యాంగం చదవండి అప్పుడు మీకు ఇటలీ ముసోలి జర్మన్ హిట్లర్ సిద్దాంతాల తో ఇరాన్ నుండి భారత దేశానికి వలస వచ్చిన విదేశీ ఆర్యుల పార్టీ బిజెపి అసలు రూపం ధర్మం తెలుస్తుంది పేదల కోసం తపించే మీలాంటి వారు నిజమైన ధర్మం వైపు ఉంటే పేదలకు న్యాయం జరుగుతుంది జై భారత్ ❤
@venkateshvelpula1739
@venkateshvelpula1739 9 ай бұрын
Jai shree Ram 🛕♈
@laxmansunka9939
@laxmansunka9939 9 ай бұрын
రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు రాముడి గుడి కూల్చి మసీద్ కట్టారు అనడం కొంత నిజం దానికంటే అసలు నిజం సత్యం అక్కడ ముందు బుద్ధుని ఆరామం ఉన్నది దానిని ఇరాన్ నుండి భారత దేశానికి వలస వచ్చిన విదేశీ ఆర్యుల బ్రాహ్మణ రాక్షసులు బుద్దుని ఆరామం ను కూల్చి రాముని గుడి కట్టారు ఇది సత్యం మొన్న రాముని గుడి కోసం తవ్వినపుడు బుద్దుని అరామం ఆనవాళ్లు దొరికాయి అంతకు ముందు పురావస్తు పరిశోధన వారు తవ్వకాలలో కూడా బుద్దుని అరామం కు సంబందించిన వస్తువులు దొరికాయి ఇది నిజం ఇది సత్యం ఇది అసలు చరిత్ర ఇంకొక్క విషయం మి దృష్టికి తెస్తాను సర్వేజనా సుఖినోభవంతు అని మన ధర్మ గ్రంధం చెబుతుంది కదా మరి ఇప్పుడు విదేశీ ఆర్యుల పార్టీ బిజెపి కేవలం హిందు వారు మాత్రమే సుఖినోబవంతు అంటున్నారు ఇదేమి దుర్మార్గం మనం మాత్రం విదేశాలకు వెళ్లి స్తిరపడ వచ్చు సంపాదించు కోవచ్చు కానీ ఇండియా లో మాత్రం అలా ఉండదు అనడం రాముడి ధర్మమా చెప్పండి
@indian6611
@indian6611 4 ай бұрын
తమ్ముడు బుద్ధిజం కన్నా ముందు హిందూ మతం ఉంది పూర్వ భారతదేశం ఇరాన్ వరకు ఉంది
@thirupathidabakod3011
@thirupathidabakod3011 9 ай бұрын
Correct reddy sir ❤
@Kirankamtala
@Kirankamtala 10 ай бұрын
Jai sriram
@bhanuyadavmudella8941
@bhanuyadavmudella8941 9 ай бұрын
Rakesh Anna ❤
@kashaveninaveen8692
@kashaveninaveen8692 9 ай бұрын
Jai Sri Ram
@GunjalaManjula
@GunjalaManjula 9 ай бұрын
Joy,,,Sriram,,,bjp,,,gdb,,,slt,,,,aml,,,ap,,,,,pm,,,,🇮🇳,,,,👍👍👍👍👍,,,,🚩🚩🚩🚩🚩
@nageswararaolakkineni4511
@nageswararaolakkineni4511 7 ай бұрын
The great B j P leader in Telangana.
@devanayak3382
@devanayak3382 10 ай бұрын
🐅🚩
@satyag5882
@satyag5882 9 ай бұрын
Next cm Jai rakesh Reddy anna
@mdnaheempasha5476
@mdnaheempasha5476 9 ай бұрын
ఏం మాట్లాడుతున్నావే ఎమ్మెల్యే ఒక పద్ధతి ఉన్నదా నీ మాట నువ్వు చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పార్టీలో ఉన్నాడు అప్పుడు చెప్పు నువ్వు కాంగ్రెస్ కాదా ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక హోదాలో ఉన్నప్పుడు అక్కడున్న పరిస్థితులను కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోవడం జరగదు దేనికైనా ఒక టైం వస్తది అప్పుడే చేయాల్సి వస్తది ఏం తెలుసు నీకు నెహ్రూ గురించి ఏం మాట్లాడుతున్నావ్ ఇంటర్వ్యూ చూడము అందుకు నీ మీద కొంచెం గౌరవం ఉండే ఇంటర్వ్యూ చూడము అందుకు కొంచెం గౌరవం ఉండే కానీ చూసినంక నీ మీద గౌరవం అనేది పోయింది
@chamundishree4006
@chamundishree4006 9 ай бұрын
Nee bonda. Nee age yentho theliyadhu gaanee...neeku nehru, gandhi gurinchi yemee theliyani guddivaadivi ani maathram thelusthundhi. First of all u better go through the Real Modern Indian History written by the critics itself. Then come to the debate. Ok??
@chamundishree4006
@chamundishree4006 9 ай бұрын
Oohoo.....thamaru muslim kadhaa.! Neevu inthakantey...yekkuva yemi maatlaadithaavuley. Paapam Indian Muslims andharoo....okappati Hindhuvuley ani ,andhulonooo.....more percentage yaadhavuley anna fact ni nee parents neeku cheppinatlu leru.
@aravindNarayana404
@aravindNarayana404 10 ай бұрын
Explain great history...
@RaviNaidu-eh8bw
@RaviNaidu-eh8bw 10 ай бұрын
Jai Bjp Jai modiji Jai rakesh reddy ❤❤❤🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻
@JAISRIRAM-zs3sb
@JAISRIRAM-zs3sb 10 ай бұрын
Jaisrirama
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
BJP MLA Paidi Rakesh Reddy Speech In Telangana Assembly | Ntv
18:06
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН