ఇప్పటి రాజకీయాలలో సర్పంచి పదవి వస్తేనే కాలర్ ఎగిరేసి కోట్లు సంపాదిస్తున్నారు అతను రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఒక చిల్లి గవ్వ సంపాదించలేదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వందల కోట్లు సంపాదిస్తున్నారు నీచులు నైతిక విలువ లేదు ప్రజాసేవ లేదు కుటుంబ సేవ బంధుప్రీతి పక్షపాతం తప్ప ఏమీ లేదు మొత్తం అవినీతి తప్ప ఇప్పటి నాయకులకు ఏమీ లేదు అవినీతిలో మునిగి తేలుతూ ఉన్నారు. రాజకీయాలు అంటేనే కంపరం వేస్తుంది వారు నిజాయితీతో ఉన్నారు కనుకనే ఏమి సంపాదించలేదు ఇప్పుడు రాజకీయాలు అంటేనే బిజినెస్ సంపాదన స్వార్థం దోచుకోవడం దాచుకోవడం. ద గ్రేట్ మెన్ మీరు ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి
@gognene151311 сағат бұрын
Good information.
@mamillapalliramesh959521 сағат бұрын
Good 👍
@balaobulareddyramireddy17588 сағат бұрын
👍 Great leader,nd nice video.
@kummariramesh54567 сағат бұрын
సూపర్ చెప్పినవ్ తాత నువ్వు ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఈ వీడియో ఈ సమాజానికి మేల్కొనాలి రామారావు మీద ఎంత విపక్ష దాదా ఉన్నదో మీరు వివరించినందుకు ధన్యవాదాలు
@likkikrishnnarao54258 сағат бұрын
బుచ్చన్న ఈ లాంటి ఆదర్శ నాయకులను సమాజనికి పరిచయం చెయ్యండి
@peddurivenkanna183018 сағат бұрын
🙏 చాలా మంచి రాజకీయ నాయకున్ని పరిచయం చేసినందుకు బుచ్చన్న గారు మీకు నమస్కారం
@madhusudhanrao209415 сағат бұрын
Really Great explanation By Former MLA GARU 🎉🎉🎉🎉 ON Those days by his words purely original Telangana innocence &self respect sincerity exposed. That's original Telangana people mind set. Great experience by him. Honest and sincerity. Wonderful interview. Thank you sri Bucchanna garu 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤😢😢😢
@SrinivasreddyNallaralla8 сағат бұрын
1947 లో పుడితే 1962 లో 15ఏళ్లకు ఎలా సర్పంచ్ అయ్యేరండి మీరు.
@balaobulareddyramireddy1758Сағат бұрын
S. That's what age fermentation,after 60 years ,any human commonly effect,but not applicable for 4 decades experienced - - -A1 skilled 7691 CHA BAN only.