Artificial Intelligence తో జాగ్రత్తా? Deep Fake Technology || Think Telugu Podcast #ai #deepfake #thinktelugupodcast
Пікірлер: 32
@sujathamuggurala-hf1tb11 ай бұрын
Tq sir చాలా రోజులకు మంచి మెసేజ్ విన్న ఫీలింగ్ కలిగింది
@Growup12211 ай бұрын
Ai ని ఉపయోగించి మన పనులను సులభంగా చేసుకోని ఆనందం పొందాలి,పొందాక ఇంకా ఎక్కువ సంతోషం వచ్చే గోల్స్ పెట్టుకొని Ai ని use చేసుకొని త్వరగ reach అవ్వలి. మనకి కావాల్సిన రంగం లో టాప్ లో వుండాలి. అంతేగాని దానిని use చేస్తే బానిసలం Avutam ఎడ్యుకేషన్ని లక్నోవడం, ఈ లాంటివి తృప్తి పడిపోయిన వాళ్ళకి వస్తాయి. అలా తృప్తి పడితే ఎప్పటికీ కూడా మనం అడవుల్లో ఆకులు కట్టుకొని వుండే వాలం Its my opinion.
@Devil.11111 ай бұрын
మనిషికి ఉన్న అతి పెద్ద మూర్ఖతం ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం ఫ్యూచర్ మీద ఆశలు పెట్టుకోవడం 👌🏻👌🏻👌🏻👌🏻
@srinjee9 ай бұрын
నిజం మేమ్
@sunilraj1999611 ай бұрын
అన్న నీకు పెళ్లి అయ్యిందా లేదా చెప్పలేదు ప్లీజ్ మీ అభిమానిగా అడుగుతున్న చెప్పన్నా 🙏
@AswiniKusuma11 ай бұрын
మనిషి దేవుణ్ణి సృష్టించడం ఎంటి, దేవుడే మనిషిని చేశారు
@aakarshana80639 ай бұрын
మంచివాళ్లదే భారత్ ! A.I మనిషిని చంపుతుంది అని భావించటం (Psychology పరముగా) సాధ్యం కాదు !A.I కారణముగా దేవుడిగా మారిన మనిషి Perfect గా అదృష్టవంతుడు ! -విజయ్, ఒంగోలు
@manikantavignesh36211 ай бұрын
Anna naaku anipinchindhi entante AI kannaa dhaanni vaade manishe pramaadhakam ani. Endhukante maname dhennaiana sare manchi kanna cheduga upayogisthaam ani na opinion.
@mademadhukar11 ай бұрын
Enni rojulu vere vallavi chustham bro atleast manam cheyakunna manavi chusaina happy ga feel avudham
@aakarshana80638 ай бұрын
అత్యాచార బాధితులులలో వున్న అసంతృప్తిని A.I మాయం చేయగలదని భావిస్తున్నారు ! ఎందుకంటే ఒక స్త్రీ మానబంగం కారణముగా అనుభవించాల్సిన అసంతృప్తి కాదు అది ! ఇంకా నేరస్తుల శిక్షకు ,నేర మనస్తత్వ శాస్త్రానికి ( Criminal Psychology ) సంబంధించి చాలా నమ్మశక్యం కాని మంచి అద్భుతమైన పని తీరు A.I కనబర్చే అవకాశం ఉండొచ్చు అని నా అభిప్రాయం ! - విజయ్, ఒంగోలు
@kiranrajanala87159 ай бұрын
మనిషి అంతాన్ని మనిషే తయారు చేసుకుంటున్నాడు (అదే రోబో ) రోబో మూవీ రిపీట్
@brokenheart790311 ай бұрын
First message
@sagar-ng4ej11 ай бұрын
evadiki upayogam
@panil421211 ай бұрын
Hi
@Shiva6969111 ай бұрын
అన్న ఒక question మనిషి దేవున్ని create చేయాల్సిన అవసరం ఏంటి ? I am very curious about it
@beingsai448911 ай бұрын
Devudunnadu prabhuvastadani kalagnamalo rassundi e AI chatgpt kaliyuga anthaneki sankethaalu
@ramakrishnag136911 ай бұрын
👌👍🤝
@Inrqqwqqowqqeq11 ай бұрын
Ai ki care of adress musk maama
@rajkonda637411 ай бұрын
Hacking structure ,and being as like human like robo.but final mad man machine so
@chalapathirao838611 ай бұрын
నీవు అంటున్నారు AI already మనిషి learning ని ఆపేసింది అని. ఎప్పుడైతే మనిషి learning ని అపి వేసాడో అప్పుడు మనిషి చావటం లాంటిది లేదా బానిసలుగా బ్రతకటం లాంటిది అని చెప్పావు. నాకు ఒక question పుట్టింది ఇక్కడ Could you elaborate on your perspective of learning? Are you suggesting that we should not utilize AI intelligence and instead return to a more primitive way of life? If that's not what you're implying, I'd appreciate some clarification on what humans should learn. AI can undoubtedly assist with worldly matters, but it cannot help with psychological issues due to its lack of consciousness. Most human issues are psychological in nature, and these problems have existed since societal norms were established. We have been restricted by these societal norms, and I believe that AI has not fully addressed this aspect. You mention material things like filmmaking and photo editing, which are mechanical tasks that machines have performed since the Industrial Revolution. At that time, people were also concerned about losing jobs and an uncertain future. Technology should exist to aid humans, and it has been successful in doing so. However, I am unsure of what you mean by learning. Please consider creating a video to help your KZbin followers. I believe you are one of the most profound thinkers I have come across, but today it seems you are merely attaching your ideas to these audio clips. Could you create a video discussing how thoughts are affecting all of humanity? That is the true obstacle, not AI, the Industrial Revolution, or Chat GPT. When we understand the role of thought and how the mind works, we shouldn't need to learn anything related to the physical world. AI should handle those tasks. Note : I have written everything but final copy edited by Chat GPT
@rambabud610311 ай бұрын
🤩
@NagarajuBandi12311 ай бұрын
Anta ledhu anta vuha😂
@ramakantyearvati85011 ай бұрын
Ai is very dangerous
@Vjhandle11 ай бұрын
AI is next to ATOMICBOMB..
@ramakantyearvati85011 ай бұрын
Dandam ra duta
@rksdtvsjah11 ай бұрын
Nuvvu devunni nammathava ledha swamy u always mentioning god
@bonthutarun585811 ай бұрын
Ee comments elon musk chesthunnada. Anthe manishiki kaali ekkuvainappudu em cheyyalo theliyaka ituvanti verri alochanulu chesthaadu. Manishidhi intha verri buddhi kaabatte mana purivikulu manaki meditation ane goppa panini nerpaaru. Eppatikaina adhe world ni lead chesthundhi