ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ . చాలా బాగా వివరించారు . నేను ఇప్పటివరకు , ఓ ఇరవయ్ సార్లు ప్రదక్షిణం చేశాను . ఇంకా చేస్తూనే ఉంటాను. నా వయసు 67 . 63 ఏండ్ల వయసులో ప్రదక్షణం మొదలెట్టాను. ప్రదక్షణం చేయడానికి వయసు అడ్డురాదు . ఆరోగ్యంగా ఉన్నాము అనుకుని , ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ , నాలుగు గంటలలో ప్రదక్షణం పూర్తి చేస్తున్నాను . ప్రదక్షణం మొదలుపెట్టేముందు , చేయలేనేమో అనిపిస్తుంది . కానీ ఆ పరమేశ్వరుని తలచుకుంటూ , మొదలెడితే , చాలా సునాయాసంగా పూర్తి చేయగలం . నా ప్రదక్షిణ సమయం సాయంత్రం 5 గంటలు లేదా ఆ పైన స్టార్ట్ అవుతాను . ఓమ్ శ్రీ అరుణాచలేశ్వరయా నమః .
@vanisripulluru84996 ай бұрын
ఓం అరుణాచలెశ్వారయ నమః
@seethagummadi71586 ай бұрын
ఓం అరుణాచల శివ 🌺🙏🙏🙏🙏🙏🌺
@vijayalaxmiboravelly39036 ай бұрын
ఓంఅరుణాచలాయనమం
@sridattasaipeetam4 ай бұрын
ఓం అరుణా చలేశ్వరాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinivasVishnubhotla2 ай бұрын
Khadga teerdham location pl
@Sreedharnellore72735 ай бұрын
నేను 234 సార్లు గిరివాళం చేశాను మీరు చాలా బాగా చెప్పారు అరుణాచల శివ 🕉️🙏
@perojinaresh34642 ай бұрын
Nuvuu 1000 sarluu cheyalii
@madhurohanam10 ай бұрын
శివయ్యతండ్రి నీ దర్శనం బాగ్యం నాకెపుడు కల్పిస్తావు తండ్రి నీ పిలుపుకై ఉన్న తండ్రి🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివా🙏
@RNagesh-h7w10 ай бұрын
తండ్రిని నమ్ముకునవాలకు, కచ్చి తంగా,మీకు అనుకునేది తీరుస్తాడు. ఆదియే ఒం నమః శివాయ.
@veeresettykalyani31910 ай бұрын
@leelakumari523510 ай бұрын
Very good madam
@mbtsundaramma92779 ай бұрын
Thank u so oo much mee vivaramaatmaka.vivaralu vinna taruvaata neenu kuudaa vellalani pistondi.
@neerajaneraja70928 ай бұрын
Lò😮😮😮@@veeresettykalyani319
@kiranmaithummala226010 ай бұрын
సుత్తి లేకుండా... బోర్ అనిపించకుండా చాలా బాగా వివరించారు mam ❤ నాకెప్పుడూ ఆ అదృష్టం కలిగిస్తారో 🙏ఈశ్వరుడు
@sudhakarjogimahanti349910 ай бұрын
Oomme sree sairaam gurudatta omme arunachala Arunachala sivoham siddiam omme namha sivaya arunagiri swamy namha saranam sudhakar jogimahanti founder organizer sree yuvaranzani Kaka vedika kakinada smart city and vaizaag a p jayhoo bharath jayhoo arunagiri sivavoham apitakuchmamba Amma namha saranam
@srujanpranavbrothers123amma10 ай бұрын
Manaspoorthiga sivayya nu sarunu korandi, mans prathi maata vintaadu, chala karuna mayudu, naa vishayam lo enno adbhuthaalu chesi ayana darshan bhaghyam icharu, meeru ayana kaallu vadalakandi, thappaka aa bhagyam vasthundi
@sheshachalamsriram354510 ай бұрын
Yesssssssssss 🌹🙏
@VanisriAmara-nu1mp10 ай бұрын
🎉, cccc
@glaxminarsimlu846710 ай бұрын
🙏🙏🙏🙏🙏🕉
@kumarsathwik800510 ай бұрын
ఈశ్వరా మాకెప్పుడూ ఆభాగ్యం దొరుకుతుంది స్వామి . ఓం నమ శివాయ
@narayanatari32489 ай бұрын
అలా అనుకుంటూ వుంటే, దర్శనం దొరకదు. అనుకున్న మరునాడే వెళ్ళాలి అరుణాచలం.
@madhub75719 ай бұрын
అమ్మ ఆ అరుణాచల స్వామి నిజరూప దర్శన భాగ్యం కలిగించిన నీకు పాదాభివందనం తల్లి
@dhanalaxmiboddupallydhanal949810 ай бұрын
ఓం అరుణ చలేశ్వరాయ నమః మేము ఒక నెల రోజుల క్రితం గిరి ప్రదక్షిణ చేసినము అద్బుతం మేము సాయంత్రం 5.45pm to 11pm వరకు గిరిప్రదక్షన పూర్తి అయింది చాల సంతోషం నాకు కాలు చాలా నొప్పి ఉండే చేస్తన లేదా అనే భావన ఉండే అరుణా చలేశ్వరుడు దయ వల్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేసాను 🙏🙏🙏
@renikutarajendraprasad50966 ай бұрын
నేను అరుణాచలం వేళ్లను మారియు గిరి ప్రదక్షిణ చేశాను. చాలా బాగుంది టెంపుల్ అరుణాచలం వెళ్లి వచ్చినప్పటి నుంచి చాలా చాలా బాగున్నది రుణ బాధలు కూడా 50%పోయాయి. అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏
@ushakoilamahesh58110 ай бұрын
అరుణాచలంలో మేము 2:30 కీ స్టార్ట్ చేసి 8:30 కి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము.. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకునే పుణ్యక్షేత్రం .. 14 కిలోమీటర్ల గిరీ ప్రదక్షిణలో ఎక్కడ అలసట లేకుండా ఆ అరుణాచలేశ్వరుని స్మరించుకుంటూ .. నాకు మాత్రం నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను అరుణాచల ఈశ్వరుని గిరి ప్రదర్శనతో. 🙏🙏🙏🙏 ఓం నమో అరుణాచల ఈశ్వరాయ నమః 🙏🙏🙏
@anchorsanthoshivlogs10 ай бұрын
Tq for sharing ma
@saikrishna728602 ай бұрын
Meeru all temples darshanam chesukunara? Antha early mrng open lo unaya?
@nagabhushanammurari51727 күн бұрын
Maximum 6 to 8 hour's paduthadhi fast vellithe 4 hour. Kani chinnaga anni chusukuntu velthe 7 to 8 hours paduthundhi
@srinivasarao-in6gx10 ай бұрын
అమ్మా నేను ఈ గిరి ప్రదక్షిణ చేయలేని స్థితి.. కాని నీ దయ వల్ల గిరి ప్రదక్షిణ చేసిన అనుభూతి పొంద గలిగాను.. చాలా ధన్యవాదములు తల్లి. 🙏
@rekhak63519 ай бұрын
నేను 15 తేది సోమవారం మొన్న అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేశాను మా వారితో కలిసి. ఎటువంటి కాళ్ల నొప్పులు, అలసట రాలేదు. అంతా శివుని దయ వల్ల జరిగింది.
@srinivaschary92099 ай бұрын
Iam going today Hyderabad nundi
@AnilDurgam-u1x8 ай бұрын
అరుణ చల
@pradeepvutukuru8 ай бұрын
How come andi general ga Anni kms nadisthe Kalla noppulu ravali unless u r fit daily go for walking or running nak aythe bibathsanga nachay 14 kms ki 5 hrs theskunna😢
@VeenakumariMaale7 ай бұрын
Q ml 😅😮😮 😊jnm😊@@srinivaschary9209
@dupammadhuri-rl4dr7 ай бұрын
ఓం నమఃశివాయ 🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమో నమః 🙏🙏
@madhavirallabandi221610 ай бұрын
చాలా బాగా చూపించి నారు, నేను కూడా ఇంత వరుకు అరుణాచలం చూడలేదు ఆ స్వామి నాకు ఎప్పుడు దరసనము ఇస్తాడో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anchorsanthoshivlogs10 ай бұрын
😊🙏
@vanjariramakrishna779610 ай бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
నాకు పక్షవాతం వచ్చి 5 నెలలు అవుతుంది అండి. ప్రదిక్షన చేయొచ్చా
@venukoppala469727 күн бұрын
అరుణాచలేశ్వరుని దయవల్ల ఇప్పటికి నేను 12 సార్లు గిరి ప్రదక్షణ చేసుకోవడం జరిగింది జనవరిలో వెళ్లాలని అనుకుంటున్నా అంతా పరమేశ్వరుని దయ
@nanielluri745610 ай бұрын
శివయ్య తండ్రి నీ అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ చేసే అనుమతి అవకాశం నాకు ఇవ్వు నాయనా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@gayatriprasad969710 ай бұрын
🙏 ఎంతో వివరంగా తెలియచేశారు. స్పష్టమైన మీ తెలుగు ఉచ్ఛారణ బాగుంది. ఇటీవల కాలంలో తెలుగు భాషను సరిగా పలుకలెకపోయే ఎందరికో మీ భాష స్ఫూర్తి నిస్తుందని ఆశిస్తాను.🙏
@anchorsanthoshivlogs10 ай бұрын
ధన్యవాదాలు అండి 😍🙏
@MaheshPolneti7 ай бұрын
👍
@ravinderthangalapally804410 ай бұрын
మేము రాత్రి 11 గంటలకు ప్రారంభించి ఉదయం 4 గంటలకు ముగించాం చాలా అద్భుతం మహిమాన్వితమైన అనుభూతి
@nagamani12799 ай бұрын
అప్పుడు అన్ని గుళ్ళలో దర్శనం ఉంటుందా?
@sachinpjary11139 ай бұрын
@@nagamani1279 ఉండదు.
@deepakramini75538 ай бұрын
Lightning continue ga untunda andi..
@Venkatav94 ай бұрын
@@nagamani1279 no
@latharani359110 ай бұрын
ఉదయం 5 గం..మొదలై 11 గం..ముగిసింది ఈ మొదటి ప్రయాణం ఆనందం ఆహ్లాదంగా సాగింది..మరో గొప్ప విషయం మా ప్రయాణంలో టోపీ అమ్మ దర్శనం కూడా అయ్యింది...అది మాకు ఆ అరుణాచల ఈశ్వరుడు ప్రసాదించిన వరం...ఓం నమో అరుణాచలేశ్వర నమః
@dattatreyasharma393510 ай бұрын
Namaskaram madam meeru chesina vedio చాలాబాగుంది నేను లాస్ట్ year అరుణాచలం వెళ్ళాను నైట్ 1.15 నీ " లకు గిరి ప్రదర్శన మొదలుపెట్టాను 5. గం 30 నీ " లకు పూర్తీ చేసాను గిరి ప్రదర్శన లో కొన్ని చడలేదు ప్రదర్శన అనేది చాలా అద్భోతం నడిచాముఅనే అలసట గానీ ఏమి లేదు అంతా గిరి ప్రదర్శన మహిమ. మీ vedio చూశాక మరొక్క సారీ అరుణాచలం వెళ్లి గిరి ప్రదర్శనం చేసిన అనుభూతి కలిగింది. Thankyou. Thankyou soo much 🎉
@మాదవరపుmohan10 ай бұрын
ఓం శ్రీ అరుణాచల శివాయ నమః... మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు...
@VenkatraoA-rv7zo10 ай бұрын
Om.nama, sava
@VenkatraoA-rv7zo10 ай бұрын
,, Om Namah Shivay
@VenkatraoA-rv7zo10 ай бұрын
Arunachalam Arunachalam Arunachalam Arunachalam
@gopichandmm1233Ай бұрын
గిరి ప్రదక్షిణ మార్గాన్ని చాలా బాగా చూపించారు. మీ ఉచ్చారణ, భాష వినసొంపుగా వున్నాయి. Normal గా ఇంత నిడివి ఉన్న వీడియో లు వినాలి అంటే కొంచెం అయిష్టంగా వుండేది. కానీ మీరు సూటిగా, విపులంగా వివరించటం వల్ల చివరి వరకు చూడటం జరిగింది మీకు నమస్కారాలు మరియు ధన్యవాదాలు... నేను మొదటి సారి 2019 లో జూన్ నెలలో గిరి ప్రదక్షిణ చేశాను. ఉదయం 4 గంటలకు ప్రారంభించి ఈశాన్య లింగం వరకు వచ్చే సరికే 9 గంటలు అయ్యింది. అప్పటికే కాళ్ళ బొబ్బలు తో , నొప్పులతో చాలా కష్టంగా అనిపించి, అక్కడ నుండి ఆటోలో రాజ గోపురం వరకు వెళ్ళిపోయాను. అప్పటి నుండి చాలా గిల్టీ గా వుండేది. పూర్తిగా నడవలేక పోయాను అని... ఇప్పుడు నవంబర్ 29 , 2024 లో మాస శివరాత్రి రోజు గిరి ప్రదక్షిణ చేయాలని భావించి, మరలా దర్శనానికి వెళ్ళే క్రమంలో అరుణాచల విశేషాల కోసం మీ వీడియో చూడటం జరిగింది. మీకు మరొక సారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మా.... ఓం అరుణాచలేశ్వరాయ నమః... ❤❤❤❤
@Patriot256510 ай бұрын
రెండుసార్లు గిరిప్రదక్షిణ చేసాను.. రాత్రి 10గం నుండి 4గంటలు నడిపించాడు ఆ అరుణాచలేశ్వరుడు.. ఇంకోసారి సాయంత్రం 5 to 9.... స్వామి వారే నడిపిస్తాడు... 🙏🙏🙏
@loyalakshmanrao9862 күн бұрын
గిరి ప్రదక్షిణ చేస్తున్నపయ్డు మనం ఔషద గుండ పాస్ అవుతాము. అందుకని అలసట రాదు ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అరుణగిరి నాధ దేవాలయం మిస్ అయ్యరు మీరు. ఆలయం యెదురుగ దుర్గా తీర్థం
@swathikarthic6 ай бұрын
July-5- 2024 రోజు మా ఆయన, నేను ఇద్దరం గిరి ప్రదక్షిణ చేశాం. First లో నేను భయపడ్డాను. ఎందుకంటే నేను మామూలుగా అయితే Half కిలో మీటర్ కూడా నడవలేక పోతాను. అయితే నేను ఇలా అనుకున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు గిరి ప్రదక్షిణ చేస్తాను అనుకున్నాను.కానీ నీళ్ళు కూడా తాగకుండా 14 kms ఈజీ గా గిరి ప్రదక్షిణ చెయగలిగాను.. ఓం అరుణాచల శివాయ నమః 🙏🙏🙏
@satyaramana-j5g9 күн бұрын
నేను వైకుంఠ ఏకాదశమి ఫాస్ట్ ఉండి గిరి ప్రదక్షణ చేశాను. నాకు ఆ స్వామి కృప వల్లనే సాధ్యమాహింది అని చాలా చాలా happy అయ్యాను
@latharani359110 ай бұрын
అమ్మా మీ అనుభవాలు తెలిపినందుకు చాలా సంతోషం..నేను 3 సార్లు గిరి ప్రదక్షిణం చేసాను..ఆ అనుభవం వర్ణింపజాలనిది.,ఇలాంటి అనుభవం గురించి తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఓం అరుణాచలేశ్వరాయ నమః
@badrin66019 ай бұрын
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు
@samudralanagajyothi858310 ай бұрын
అదృష్టం ఉంటేనే అరుణాచలం వెళ్లగలం. అరునగిరి ప్రదక్షణ చేస్తుంటే ఒక angle లో నంది head కనిపిస్తుంది ఒక చోట వినాయకుని ఫేస్ , మొత్తంగా శివయ్య కనిపిస్తాడు. ,3 am ఆర్ 2 am కి స్టార్ట్ అయితే మొత్తం అన్ని లింగాలను దర్శించుకుంటూ వెళ్ళవచ్చు.దారిలో టిఫిన్స్ పెడుతూ ఉంటారు ఎంతో ఆదరిస్తారు అక్కడివారు. ఓమ్ నమః శివాయ. Tq సిస్టర్
@vijaykatukam424010 ай бұрын
3Am Ki start cheyocha?
@vmmh6 ай бұрын
Shivayya anugraham tho arunachalam vellanu kani giri pradakshina cheyaledhu full varsham valla upset ayyanu kani a shivaya daya vala malli darshana bagyam unte thappaka nadusta Swami
@padmaa994310 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో అరుణాచల.శివశంకర,.చాలా బాగా చూపించారు, ఎప్పుడు వినడమే కానీ అరుణ చలం వెళ్ళలేదు, మీకు ధన్యవాదాలు సిస్టర్
@rottepranaya508810 ай бұрын
E place lo edo magic undi .. nen a arunachalasweardu daya vala two times giripradakshina chesanu . One month back chesa kuda Malli epudu epudu vellala anipsthundi. Om Arunachala shiva
@kukunurivasu483617 күн бұрын
🙏 నేను జ్యోతి దర్శనానికి వెళ్లాను రాత్రి 12:30 కు గిరిప్రదక్షిణ చేసాం గిరిప్రదక్షిణ ఎప్పుడు చేసిన ఒక్కో టైం లో ఒక అనుభూతి అంతా అరుణాచలేశ్వరుని ఆశీస్సులు 🙏 మీ వీడియో చాలా బాగుంది మీరు చెప్పే విధానం చాలా బాగుంది🙏
@srinivasraparthi119810 ай бұрын
మాకు మీ ద్వారా అదృష్టం కల్పించిన మీకు కోటి కోటి ప్రణామములు . రాపర్తి శ్రీనివాస్ మిర్యాలగూడ
@venkateshjorala76335 ай бұрын
19-7-24 రోజు శుక్రవారం రోజు ఉదయం 5,30 కి గర్భ గుడి దర్శనానికి లైన్ లో వెలి అరుణాచల్ శివాయ దర్శనం చేసుకున్నాము మాకుటుంబం,5 గురం ఉదయం 9:30కి గిరి ప్రదక్షిన మద్యపానం 2:30 గం, కంప్లీట్ అయింది తిరుమల వెలి అనుకోకుండ అరుణాచలం వెలి గిరి ప్రదిక్షన చేసాము చాలా ఆనందం కలిగింది ఓం నమో 🙏అరుణాచలేశ్వరాయ నమః🙏
@manikanthp52910 ай бұрын
నేను శుక్ర వారం 22 మార్చ్ నాడు ఉదయం నాలుగు గంటలకు మొదలు పెట్టీ 11 గతల వరకు గురు ప్రదక్షిణ చేసాము. మార్గంలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శనం చేసుకున్నాము. మీరు అన్నట్టే భక్తి నమ్మకం తో చేస్తే పెద్దగా ఇబ్బంది అనిపించదు. హైదరాబాద్ లో ఈరోజు సరిగ్గా ఒక్క కిలోమీటర్ కూడా నడవని నేను, ఏడు కిలోమీటర్లు సునాయాసంగా వెళ్ళాను. తరువాత రెండు కిలోమీటర్లకు ఒక ఐదు నిమిషాలు కూర్చొని నడక సాగించాను. మీ వీడియో చూడగానే మళ్లీ ఆ అనుభూతి మనసులో మెదిలింది. ధన్యవాదాలు.
@suryamohan206318 күн бұрын
ఈవిడ సాంతం చక్కగా... అభూత కల్పనలు లేవు. శుభం తల్లీ
@Kaustubh007-t7j8 ай бұрын
We started at 4 am and completed by 8.40 am. We took rest for 5 to 10 minutes altogether. My experience was of next level. Trip was unplanned but I received VIP treatment. Stay and food was taken care of by someone who was a stranger to us. 100%believe that it was his will. Om Arunachaleshwaraya namah 🙏🙏
@venusharmanagilla703510 ай бұрын
మీరూ చాలా మంచిగా వివరించారు... ఈశ్వరుని అనుగ్రహం వలన నేను 10సార్లు అరుణాచలం వెళ్ళాను....గిరిప్రదక్షిణ చేయడం వలన నేను చాలా మంచి అనుభూతి పొందాను
@rameshcreations21857 ай бұрын
శివయ్య అనుమతి అనుగ్రహం ఇస్తే ఎప్పుడైనా చేయచ్చు..
@vasantharaotadiboyina4409Ай бұрын
ఓం నమశ్శివాయ నమః
@ushareddy8800Ай бұрын
అమ్మ నువ్వు వెళ్లి చల్లగా ఉండాలి చాలా వీడియోలు చూస్తుంటాం ఇంత క్లారిటీగా చూపించరు చాలా సంతోషంగా ఉంది నేనయితే సంవత్సరం నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని నేను బొంబాయి లో ఉంటాను నాకు ఒక్క దానికి ఒళ్ళు సహకరించడం లేదు నా ఆరోగ్యం సరిగా ఉండదు నాకు ఎవరన్నా తోడుగా ఉంటే వెళ్లాలని చాలా ఆశగా ఉంది అంతా శివుడి మీద భారం వదిలాను ఎప్పుడు పిలుస్తాడు నన్ను నా గురించి కూడా దేవుడి దగ్గర ప్రార్థించండి అమ్మ నేను కూడా త్వరగా ఆ శివుడిని దర్శించుకోవాలని సూపర్ సూపర్ వీడియో చూపించావు తల్లి ఆ శివుడి దీవెన నీ పైన ఉంటాయా 👌👍🙏🙏🙏🙏🙏🙌🙌
@mahankalisrinivas13019 ай бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. 🙏🙏🙏🙏🙏.
@satyamchalla40783 ай бұрын
ఈనెల అనగా సెప్టెంబర్ 20 24 వ సంవత్సరం శనివారం నాడు 14వ తేదీ గిరి ప్రదక్షిణం చేయడం జరిగింది మీ గిరి ప్రదక్షిణ అనుభవాలు గురించి వివరించిన వీడియో చాలా బాగుంది మీ వీడియో చూసిన తర్వాత ఆ భగవంతుని యొక్క సంకల్పం అనుగ్రహంతో మరి కొన్ని సార్లు తిరగాలని కోరుకుంటున్నాను మేము రాత్రి 9:30 10:00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 3:00 కల్లా గిరి ప్రదక్షిణ ముగించుకున్నాను నువ్వు చక్కగా గిరి ప్రదక్షిణ గురించి వివరించారు నీ వీడియో చాలా బాగుంది తల్లి
@cvnsprasaadchunduri150510 ай бұрын
ఎంతో మహిమ కలిగిన గిరి ప్రదక్షిణ. ఓమ్ నమః శివాయ.
@suseelachebolu351510 ай бұрын
మేము కూడా మొదటిసారి వెళ్ళడం... ఏమీ తెలియదు ..అయినా మేము సాక్స్ వేసుకొన్నాము.ఎందుకంటే నాకు వేరికోస్ vains ఆపరేషన్ అయింది..కానీ నడవగలిగాము.. నేను ప్రకృతి ని చూస్తూ...వెళ్ళాను.. నేను సౌందర్య లహరి,శివానందలహరి చదువుకొంటూ. వెళ్ళాను..నాకు వచ్చిన ఈ స్తోత్రాలు చదువుకుంటూ..వెళ్ళాము...దారిలో మోక్ష ద్వారం కూడా దాటాము.. నాకు తెలిసిన విషయం బట్టి ఆ 10 నిలలో అర్ధం అయ్యింది.. ఏమిటి అంటే మనిషి అహంకారం విడిచి తలవంచి శరీరం వంచి ఈ సంసారం అనే చీకటి మార్గం దాటాలి అంటే... మనం శరీరం వంచాలి..తెలివిగా నేర్పుగా దాటాలి అని అర్ధం అని అనిపించింది. ఇది కేవలం నా అభిప్రాయం... రమణ మహర్షి ఆశ్రమం కి దగ్గరలో.ఉంది అంటే ఇందులో ఏదో అంతరార్థం ఉన్నట్లే కదా...
@panjalavenkanna984610 ай бұрын
ఓం అరుణాచల శివాయ నమః శివ నీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలిగిస్తావు తండ్రి మేమిద్దరం భార్యాభర్తలం నీ దర్శన భాగ్యం గురించి ఎదురు చూస్తున్నాము తండ్రి నీ దర్శన భాగ్యానికి మాకు సరైన వనరులు కల్పించి నీ దర్శన భాగ్యం కల్పించాలి అరుణాచల శివా ఓం నమశ్శివాయ
@padmajachodisetti65789 ай бұрын
Madam అరుణాచలం ప్రదక్షిణ గురించి చాలా బాగా చెప్పారు థాంక్యూ
@vemulakavya375310 ай бұрын
Memu kuda chesam andi ma pillalu 9yrs,6yrs..veellu. Kuda chesaru...we are blessed...🙏🙏🙏👍👌
@NarayanaThummidi4 ай бұрын
నేను మా మిత్రులతో కలసి 24-08-2024 న గిరి ప్రదక్షణ చేసాము.. చాలా అద్భుతమైన దేవాలయం. గిరి ప్రదక్షిణ తో మా జన్మ ధన్యం అయ్యింది హర హర మహాదేవ శంభో శంకర..
@singamsathyanarayana238710 ай бұрын
Maa husband Arunachalam velli ee roju vastunnaru inka 1 hour lo intiki cherukuntaru ippude mee video chusanu
@sridevichowdary843810 ай бұрын
Nenu 5 times giri pradhakshan chesanu santhoshi garu ..but every time pournami day ne velladam valla darsanam appudu crowd valla suffer ayyam & temple lopala antha clear ga choodaledhu...giri pradhakshana anubhooti matram varninchalenidhi..its really blessed feeling 🎉🎉
@Nothingdiffrent123410 ай бұрын
Giri pradalshanam chesina kshaname temple dharshanam cheyala or kasepu rest thiskunaka temple ki vellocha andi ?
@vijaykatukam424010 ай бұрын
@@Nothingdiffrent1234same Doubt??
@ramachandraraokandregula23110 ай бұрын
నేను శుక్రవారం 12.30 కి ప్రంబం చేసి ముందుగా స్వామి ద్శనానికి వెల్లిటిమి 3.30 కి దర్సనం తరువాత గిరిప్రదర్శన మొదలుపెట్టి8.30 కిపుర్టిచేసిటిమి అంత దేవుని మహిమ 🎉🎉🎉🎉
@sanavinodkumar833710 ай бұрын
🙏 , మేము కూడా జీవితంలో మొదటిసారి స్వామి వారి దర్శనం కోసం ఏప్రిల్ 18 2024 నాడు బయలుదేరి తిరుమల స్వామి వారి దర్శనం తర్వాత 21 తేదినాడి అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తున్నాం. మేడం మీ వీడియో, మీ అనుభూతి వివరించడం చాలా బాగుంది. మేము కూడా లైవ్ లో అక్కడే ఉన్నట్లు అనిపించింది మేడం.
@venkateswararaom250710 ай бұрын
😊😊😊😊
@venkateswararaom250710 ай бұрын
😊
@chakrineelima421710 ай бұрын
మేము ఉదయం 3 గంటలకు మొదలుపెట్టి 8గంటలకు పూర్తి చేసాము అది అనిర్వచనీయ అనుభూతి ఓమ్ అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
@anchorsanthoshivlogs10 ай бұрын
😊🙏
@chakrineelima421710 ай бұрын
🤝
@tejaswiveenala971210 ай бұрын
Madem abhisekam ticket price 2500 annaru 5 members allow chestaru with kids aaa only adults aaa pls reply mam
పోయిన ఏడాది కార్తీకమాసం లొ గిరిప్రదీక్షణ చేసి అరుణాచలేశ్వరణ్ణి దర్శించుకునే మహా భాగ్యం మాకు కలిగింది.. మళ్ళీ ఈ భాగ్యం కలిగించమని ఆ స్వామి ని ప్రార్ధిస్తూ 🙏🙏🙏
@vijayakaruna202110 ай бұрын
Santoshi garu నేను రెండుసార్లు వెళ్లాను అధిక మాసం పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి అనుకోకుండా స్వామి వారు రప్పించుకున్నారు మరోసారి మీ వల స్వామివారిని దర్శనం చేసుకున్నాను tq Andi nice video
@botukahanmanth9656Ай бұрын
శివయ్య తండ్రి నీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కనిపిస్తావు నీ పిలుపుకై ఉన్న శివయ్య అరుణాచల శివయ్య అరుణాచలశివయ్య
@rajanikumari197010 ай бұрын
మేము నైట్ 10 కి స్టార్ట్ అయ్యాము. తెల్లవారు జామున 3 అయ్యింది.నాకు అయితే అప్పటివరకు మడమ నొప్పులు వుండేవి.గిరిప్రదిక్షన చేశాక నాకు తగ్గిపోయాయి నొప్పులు.నాకు జరిగిన అనుభూతి ఇది. ఆమె అరుణాచల శివాయ నమః
@loyalakshmanrao9862 күн бұрын
దారిలో అగ్ని తీర్థం వుంటుంది. చాలా శక్తివంతమైన తీర్థం
@telugutravllerrams85269 ай бұрын
Super amma .Om arunachaleswaraya namah;
@balanagasaradamacherla9367Ай бұрын
అమ్మా, మీరు వయస్సు లో చిన్నవారు. అందుకు నా ఆశ్శీసులు. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. మీ వీడియో నాకు చాలా ఆనందం కలిగించింది. మీరు చెప్పినవి తలచుకుని భావనా మాత్రం గా చేయాలని వుంది . అరుణాచలేశ్వర దయ.
@Padmav-xv7yk10 ай бұрын
Santoshi garu , అన్ని ఆలయాలు, చూపిస్తూ వివరిస్తూ చాలా బాగా నిర్వహించారు, ప్రదక్షిణా పూర్తి చేశారు . Superb 👏🙏
@ganeshkaki25312 ай бұрын
శివయ్య తండ్రి నాకెప్పుడు ఆ అదృష్టం కలిగిస్తారు నీ పిలుపుకై ఎదురు చూస్తున్నాను తండ్రి అరుణాచల శివ
@padmajachodisetti65789 ай бұрын
ఓం అరుణాచల శివ నీదర్శనం నాకు ఎప్పుడు ఇస్తావు తండ్రీ అరుణాచల శివా నిన్ను ఒక్కసారి చూసాను కానీ నాకు మళ్ళీ మళ్ళీ నీ దర్శనం కలిగించు తండ్రీ
@ramanjanidevi844410 ай бұрын
చాలా బాగుంది ఫిబ్రవరి 11మేం అరుణాచలం లో ఉండి దర్శనం చేసుకుని వచ్చేశాం గిరి ప్రదక్షిణ చేయడం కుదరలేదు అని చింతిస్తూ ఉన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది గిరి ప్రదక్షిణ చేసి న అనుభూతి కలిగింది మీ తెలుగు కమ్మగా మీ గాత్రం శ్రావ్యంగా కూడా ఉంది సంతోషం ధన్యవాదాలు 🤝
@madhavishakthi4 ай бұрын
Santoshi garu chala baga chepparu
@ChintuThegreat-ie6oiАй бұрын
Ninnane arunachalam giripradakshina chesanu madam meeru cheppina ee kshetra vivarana chala bagundhi. Meku maku malli malli arunachaleswarudi dharasha bagyam kosam eswarunni korukuntoo... ❤
@chanduchinni307310 ай бұрын
Ento adrushtam cheskunte kani arunachalam chudalem ....kani na bangaru thalli......santhu akka mana andariki chupinchindi...chusina vellina atuvanti feel vacchindi...
@anchorsanthoshivlogs10 ай бұрын
Tq so much ma 😊🙏
@videogamers00810 ай бұрын
@@anchorsanthoshivlogs please ready my recent comment akka
@PSREnterprises-i4j2 ай бұрын
నేను కూడా ఈరోజు అనగా శుక్రవారం నవంబర్ 8న గిరి ప్రదక్షిణ చేశాను..... చాలా బాగా వుంది....ఓం నమః శివాయ
@veerabathinianil40135 ай бұрын
నాకు ఎప్పుడు కనిపిస్తావు తండ్రి నీ దర్శన భాగ్యం ఓం అరుణాచలేశ్వరాయ నమః నీ దర్శనానికై వేచి చూస్తున్నాను తండ్రి మీ ఆజ్ఞ కోసం నా ఆత్మ ఎగిరి చూస్తుంది తండ్రి మీ దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించండి శివాయ నమః ఓం నమశివాయ నమః
@srikanthhanumaiahgari24245 ай бұрын
మీ వీడియో చూస్తూ నేను ప్రజెంట్ అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తున్నాను
@vishalakshirapala104910 ай бұрын
Madam memu 2 times chesanu giripradhikshana aa anubhuti cheppadaniki matalu saripovu anubhavinchali anthe aa pradhikshina purvajanma punyam om Arunachaleshwaraya namaha🙏
@KrishnaMurthy-zp1zy2 ай бұрын
చాల చక్కగా వివరించారు బాగుంది👌🏽👍🏽
@syamasundar97610 ай бұрын
I started girivalam at 3am&completed by 7.30am without much strain. Only the minus point is that many temples are closed during that time. May be better to start @5am Or 6am
@sridevi507510 ай бұрын
Baga chepparu madam me voice kuda chala bagundhi cheppe padhathi kuda bagundhi jai arunachalam.
@nehasri747110 ай бұрын
మీరు ఎంత పుణ్యం చేసుకున్నరు ఓం అరునాచలయ నమః ❤
@arikatlaupendra68962 ай бұрын
అక్కా.... నేను కూడా ఈ మధ్యనే అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగింది... ఈ వీడియో చూసాక ఇంకోసారి స్వామిని మనసారా చూసినట్టు ఉంది. ధన్యవాదాలు...🙏
@gowthamkishorevelupula746210 ай бұрын
Goose bumps vachai akkaa❤❤❤ chala chaala thanks for this
@anchorsanthoshivlogs10 ай бұрын
😍🙏
@krishnaveniganji19046 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్
@Sushma012764 ай бұрын
Thank you madam,chala chakkaga chupincharu madam, great idea madam, nenu six times vellanu madam
@inalanagendrarao10387 ай бұрын
సంతోషిణి గారు చాలా చక్కగా వివరణ ఇస్తూ చెప్పారు. నాకు మీరు చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది. అరుణగిరి ప్రదక్షణ ఇటీవల వచ్చి చేసుకున్నాను. నాకుచాలా అనుభూతి కలిగినది. నాకు చాలా సంతోషము కలిగినది.నేను 17 ఫిబ్రవరి 2024 న వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చినాను.అప్పుడు నా వయస్సు 77 సంవత్సరాలు.నా జన్మ ధన్యమైనది అని భావిస్తాను. Nagendra Rao..... Tangutur... Prakasam Dt., (A.P)
@videogamers00810 ай бұрын
Aa arunachaleswaruni gurinchi theliso theliyako last year inter complete ayyaka ma peddananna vallatho arunachalam vella , aa tarwatha naa jeevitham lo jariginavi matallo cheppaleni anubhuthulu akka , yedho chinnapati nunchi navaratrulu appudu aa amma vari padhyalu chepthu gadipe vaanni , ippudu sarvam vodilesi aa devi devathalalo bhedam lekunda , antha okkate ani bhavana kaligi aa sarvaantharyamini sevisthu undali anela maarindi , ippudu kuda aa arunchaleshwaruni anugraham tho ee shivarathri ni arunchalam lo gadapabothunna , shyamala devi valla mi channel parichayam ayindi appati nunchi me channel follow avuthunna , entha adrustham unte inni roopaallo aa thalli , thandri ni meeru poojisthunnaro , sri matre namah , arunchala shiva 🥹❤🙏, okka saari mitho matlade avakaasam ravali ani korukuntunna akka
@shivarumandla40193 ай бұрын
ఓం అరుణచాలా శివ! గిరి ప్రదక్షిణ 20/9/24 నాడు సాయంత్రం 6గంటలకు స్టార్ట్ చేశాను రాత్రి 12గంటలకు గిరిప్రదక్షణ పూర్తి చేశాను రాజగోపురం ముందు హారతి ఇచ్చి పూర్తి చేశాను..స్వామి వారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్న భాగ్యం కలిగినందుకు నా జన్మధన్యం ఐయ్యింది! అరుణాచలశివ 🙏
@Guruvakhy10 ай бұрын
Memu vellaamu last September lo pournami roju giri pradakshina chesaamu..kani darshanam chesukoleka poyaamu. E.shivaratri ki ma ayana velthunnaaru Thalli apithakuchaamba sametha arunachaleshwarudi darshanam ayanaku kalagalani aa thalli thandrulanu korukuntunnaaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pharalesairam56112 ай бұрын
శివా నీ అనుభూతి తో నాకు మీ దర్శన భాగ్యం దక్కింది
@giridharpydi76635 ай бұрын
ఈనెల లో వచ్చిన గిరి పౌర్ణమి రోజున నేను నా భార్య ప్రధక్షణ చేసాము ఓం నమహశివాయ 🙏🙏
@lakshmansai19722 ай бұрын
Chala baga chaparu mam , e video chusaka naku appudu Shivya darasanam bagyam vundo anipistundi , mi matalu exite ment chusta na eyes lo kuda ala water vachi . Happy Tears , Om Arunachala Shivya 🙏
@SimhadriEvents3 ай бұрын
నేను 2023 -2024 సంవత్సరం లో ఇప్పటికీ ఆ స్వామి నాకు 3 సార్లు గిరిప్రదక్షిణ చేసే భాగ్యాన్ని ఇచ్చారు
@SrinivasuluPanjugula6 ай бұрын
చాలా Thanks మాకు అన్ని విషయాలు చక్కగా వివరించారు
@Madhavi-tm7uy7 ай бұрын
ఓం నమశ్శివాయ అరుణాచలం వెళ్ళడానికి నా నుదుటన రాశాడు స్వామి నా వంటి పాపాత్మురాలిని కూడా భరిస్తాడు వచ్చి చూసి నేర్చుకో అని పిలిచాడు. ఆ ప్రదేశం లో పుట్టిన వాళ్ళు దేవుని సన్నిధి లో వుండి పుణ్యం చేసుకున్నారు.ధన్యవాదములు
@laxmappachinna34312 ай бұрын
అరుణాచల గిరి ప్రదక్షిణ నేను 4నుండి10.30 నిమిషాలు పట్టింది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమో శివాయ నమః
@mnavishnu186510 ай бұрын
మేము ఉదయం 5.30 మొదలుపేటి 10.30 కి పూర్తి చేసాం ఈమధ్య వేలం మాకు టోపి అమ్మ కనిపించింది
@chirrareddypulla787210 ай бұрын
నేను రాత్రి 9.30 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించాను, కానీ నేను కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే నడిచాను, నా పాదాలు చాలా బాధాకరంగా ఉన్నాయి మరియు నేను అర్ధరాత్రి 12 గంటలకు ఆటోలో హోటల్ కు వెళ్లాను. మరుసటి రోజు సాయంత్రం అభిషేకం చేశాను. అభిషేకం చేసేటప్పుడు నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి, ఆ ప్రదేశంలో శివ లింగం దగ్గర చాలా వేడిగా ఉంటుంది.
@malayappa77710 ай бұрын
ఓం నమో అరుణాచలేశ్వరాయనమః. చాలా చక్కగా వివరించారమ్మా.
November 2nd , 2024.. nenu ma husband kalisi giri pradikshina chesam akka . It is a completely life changing experience for me and I feel really connected to arunachala swamy. In fact sudden ga e thought ravadam 30min lo trip plan chesukodam.. vellesi ravadam.. I m really happy and heart filled with gratitude ❤nd love akka. Imagine chesukunte ela complete chesanu ani nake surprise akka .
@umakrishnappa741810 ай бұрын
Meeku, koti koti danyavadalu 🙏🙏🙏. May God bless you with more and more such darshan's. No doubt you are lucky and blessed. We are having the darshan through you for which I wholeheartedly thank you, thanks is too small but speechless 🙏🙏
@gujjaharikrishna92532 ай бұрын
అక్క సూపర్ గా వుంది మి వీడియో మీకు పాదాభివందనాలు.
@rushimuka10 ай бұрын
చాలా చాలా చక్కగా వివరించారు తల్లి! నేను తెలుగు ఉపాధ్యాయుడు గా మా విజయనగరం ఆంధ్రప్రదేశ్ లో గల కార్పోరేషన్ హై స్కూల్ లో 30-9-20 న పదవీ విరమణ పొందియుంటిని. ఈరోజు తోనే!? దత్తాత్రేయ స్వామి! మొదటి అవతారం శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి!? చరిత్ర శ్రవణం పూర్తి చేసితిని. అందువల్లే! శ్రీ అరుణాచలేశ్వరాయ నమః! శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామియే నమః అని ఈ మెసేజ్ పెట్టుకున్నాను.
@PittiePuppyPaws10 ай бұрын
🙏
@jsivasankar60643 ай бұрын
మేడం మేము చేసినాము... మొన్న శనివారం.5వా..తారీకు... కానీ చాలా కష్టం మేడం మేము మార్నింగ్ 11:30 కి చేస్తే సాయంత్రం 4:30.. వరకు పూర్తి అయింది....
@vanisweety567110 ай бұрын
I did buy useing nandurui garu maps link which he provided for us in his vedios