Namaste andi Nen oka renowned IT company lo job chestunnanu, job lo lead valla Chaala torcher padi full depression loki vellipoyanu roju edchedhanni Company maarudam ante full Recession valla emi offers raaledu, na baadha chudaleka ma amma Arunachalam teeskellaru nen aayani edo oka vidanga nannu e problem nundi bayatapadeyi thandri ani vedukunna, naakenduko Arunachalam tho connection erpandi next week ey ma amma tho giri pradakshinam ki veldamu ani annanu ah roju pournami kuda... Daarlo Welcome to tiruvannamalai ani board untundhi kadaa entrance lo akkadiki vellagane mail pop up ayindhi chusthe Ah lead last working day aroju..he was removed by company..Ala one week lo na life maarindhi... Arunachala shiva Arunachala Shiva Arunachala Shiva
@venkatpavanthangaala4642 жыл бұрын
అరుణాచల శివ రేపు ఉదయం అరుణాచలానికి వెళ్తున్నామ్ గురువుగారు అరుణాచలానికి వెళ్లాలని ఎంతగా పరితపించిపోయానో ఈరోజు ఆ పరమేశ్వరుడు తన దర్శన భాగ్యం ఈరోజు కల్పించబోతున్నాడు 🌺 అరుణాచల శివ🌺🕉️🕉️🕉️
@psraohyd2 жыл бұрын
ప్రస్తుతం ఎ
@snehasiri29022 жыл бұрын
Memu veltunnam andi naku kuda adey feeling
@karunakantheti2 жыл бұрын
@@snehasiri2902 adrushta vanthulu meeru 🙏🙏
@kotasudhakar26752 жыл бұрын
ఓం అరుణాచల శివ 🙏🙏💐💐🙏🙏
@sriramya18022 жыл бұрын
🙏🙏
@jaisriram97442 жыл бұрын
గురువు గారు మేము మొన్న Friday వెళ్ళాము. ఆ రోజు ఉదయం నుంచి వాన కురుస్తుంది. నేను మా మేనకోడలు ని, ఎత్తుకుని తిరుగుతున్నా. మా దగ్గర గొడుగు కూడా లేదు. ఏదో towel వేసుకుని తిరుగుతున్నా. ఇంతలో english వాళ్ళు ఇద్దరు మా దగ్గరికి వచ్చి ఒక గొడుగు ఇచ్చి వెళ్ళారు. మేము money ఇస్తుంటే వద్దు అన్నారు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడే మా మేనకోడలు తడుస్తుంది అని గొడుగు తీసుకువచ్చాడు. మా మేనకోడలు పేరు sivatmika.🙏🙏🙏🙏
@SureshBabu-mr1dm2 жыл бұрын
అద్భుతం అన్నగారు మీ వలన మాకు మానసిక గిరి ప్రదక్షిణం జరిగి పోతుంది. ఇంకా ఇంతవరకు వెళ్లని మా లాంటి వాళ్లకు చాలా అదృష్టం కలగ చేశారు మీ కృషికి పాదభి వందనములు 🙏🌹మీకు ఎలా కృతజ్ఞతలు తెలియ చేయగలం.
@somaareddy35462 жыл бұрын
గురువుగారు మీరు మాకు దొరకడం పూర్వ జన్మ సుకృతం.. మీరు మీ కుటుంబం చల్లగా వుండాలి అని అమ్మవారిని పార్దిస్తున్నాను...🙏🙏🙏
@Swamysri-o5l2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మేము నిన్ననే వెళ్లి వచ్చాము మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము
@Swamysri-o5l2 жыл бұрын
Tq
@SANJUGAMINGFF20142 жыл бұрын
5 years నుండి ప్రయత్నం చేసి మొన్నే మన కార్తీక పూర్ణమికి గిరిప్రదక్షిణ family తో చేసి వచ్చాము,,ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను ,,, అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
@maheshwariu66272 жыл бұрын
Meeku enta samayam pattindadi pradakshina poortavvadaniki
@srinuvasusri5280 Жыл бұрын
🙏🙏🙏మెల్లిగా ప్రదక్షిణ చేస్తే 7నుండి,8 గంటలు పడుతుంది,, ప్రదక్షిణ మొదలు పెట్టేటపుడు ఎండ దెబ్బ తగల కుండా జాగ్రత్త పడండి,, అర్ధరాత్రి అయినా నిర్భయంగా ప్రదక్షిణ చేయవచ్చు సార్,, మేము 2020 లో 2 టైమ్స్ చేసాము మళ్ళీ వెళ్ళటానికి కుదరలేదు సార్
@srinuvasusri5280 Жыл бұрын
అద్భుతం,, అనిర్వచనియా అనుభూతి అరుణాచలం లో పాదం పెట్టగానే తెలుస్తుంది
@yashram80542 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏.అరుణాచలం వెళ్ళే భాగ్యం త్వరలో కలగాలని, ప్రదక్షణ చెయ్యాలనే నా కోరిక తీరాలని ఆ ఈశ్వర అనుగ్రహం కలగాలని ఆశీర్వదించండి గురువుగారు.
@ganeshvelaga56072 жыл бұрын
Om namah shivay
@SANJUGAMINGFF20142 жыл бұрын
తప్పకుండా చూస్తారు అండి,,,,నేను కూడా అలాగే 5 years నుండి ప్రయత్నం చేసి మొన్నే మన కార్తీక పూర్ణమికి గిరిప్రదక్షిణ family తో చేసి వచ్చాము
@thandrapativinayakarao4558 Жыл бұрын
Mee voice ventaynay Bhakti vastundhi swami Super information swami Namaskaramulatho Mee vinayakarao
@yashram8054 Жыл бұрын
@@SANJUGAMINGFF2014చాలా ధన్యవాదాలు రాజేశ్వరి గారు మీ మంచి మనసుకి 🙏
@badigantiramalakshmi26952 жыл бұрын
గురువుగారు మీరు చెప్పే ప్రతి విషయం లోని మీ మొఖంలో భక్తి కనిపిస్తుంది. మీరు ప్రదక్షిణ చేయాలని ఆశగా ఉన్నది ఆ పరమేశ్వరుడు మాకు దర్శన భాగ్యం కలగాలని ప్రార్ధించండి
@sirishasanagavarapu72222 жыл бұрын
అద్భుతంగా ఉంది. నిజంగా ఇప్పుడే అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తున్న అనుభూతి కలిగింది. నా జీవితంలో వెళ్ళగలనో లేదో కానీ ఈ వీడియో వింటూ ఆ అనుభూతిని ఆస్వాదించగలను.ధన్యవాదములు.
@naturelover9755 Жыл бұрын
ఆడవారిగా పుట్టిన పాపానికి ఒక పుణ్యక్షేత్రం చూడాలి అన్నా ఎన్నో.... ఆటంకాలు.😔
మీ కృషి కి ధన్యవాదాలు, ఎంతో ఉపయోపడుతుంది, చాలా అవసరం అబ్బో ధన్యవాదాలు🙏🙏🙏
@krishnaavh02042 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు ఇలానే ప్రతి క్షేత్రం గురించి మేము యేల దర్శనం చేయాలో తెలుపండి మేము తరించిపోవలని తాపత్రయం తో ఉన్నము శివాయనమః 🙏
@lakshmisujatha52852 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏. మీ వీడియో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదా గురువు గారూ! నేను అనుకున్నాను ఏదో Special Video వస్తుంది అని గురువు గారూ! మీ వీడియో ఎంత సేపు అయినా సరే మేము అందరం చూస్తాము, చూడటానికి, వినటానికి, మాకు కష్టం అయితే, మీరు ఇంత కష్ట పడి మా అందరి కోసం ఇంత చేస్తున్న మీకు మేము అందరం మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి గురువు గారూ! శ్రీ మాత్రే నమః, 🙏🙏🙏🙏🙏
@blaxmanpa Жыл бұрын
మీరూ ఇచ్చిన గిరి ప్రదిక్షిణ మాప్ ప్రింట్ తీసుకొని వాటి ప్రకారం జస్ట్ నిన్న గిరి ప్రదక్షిణ చేసాం.. చాలా ధన్యవాదాలు సార్
@satyaynarayana Жыл бұрын
Sir, 1st point temple Lona kada malli bayataki ranistata ani na doubt
@maheshannamraju Жыл бұрын
@@satyaynarayana రానిస్తారు నాలుగు వేపుల బయటకు దారులు ఉన్నాయ్. ఇవాళ మాకు దర్శనం జరిగింది. ఆ శివుడి మీద నమ్మకం తో వెళ్ళండి అంత మంచి జరుగుతుంది
@thamanthaman7315 Жыл бұрын
Entha time padutundho cheppandi
@sailajabharadwaj42802 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మీరు అరుణాచలం గురించి తెలియచేసిన ఎన్నో విషయాలు మాకు మార్గదర్శకాలుగా ఉపయోగపడుతున్నాయి అందుకు మేము ఎంతో కృతజ్ఞులమై ఉంటా ము
@singulurikushalcharan1766 Жыл бұрын
అయ్యా అరుణాచల శివ నిన్ను చూసే భాగ్యం దర్శించే భాగ్యం ఎప్పుడు కలగ చేస్తావయ్యా ఓం అరుణాచల శివాయ నమ🙏🙏🙏🙏
@padmaa99432 жыл бұрын
ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలం గా ఈ అరుణాచల శివ పార్వతులు ల దర్శన భాగ్యం కలుగుతుంది, ఎప్పటికీ అయిన ఆ శివయ్య దర్శన భాగ్యం మాకు కూడా కలిగించాలని ఆశీర్వదించండి గురువుగారు👣🙏
@chinni5472 Жыл бұрын
రెండు నెలలలో 2 సార్లు దర్శనం అంత అరుణాచల శివ అనుగ్రహం మీరు చేసిన వీడియో చూసి దర్శనం చేసుకుంటే మీరు చెప్పినవి తలుచుకొని అనుభూతి తో దర్శనం మాటలతో చెప్పలేను 🙏
@durgaraokoyyana7212 жыл бұрын
హృదయాన్ని హత్త్తుకొనే విధముగా చెపుతున్నారు ధన్యవాదములు గురువు గారు
@Ramakrishna.N2 жыл бұрын
🌿 *కాశి విశ్వేశ్వర - అరుణాచలశివ* 🌿 ఈ రెండు నామాలు ఎక్కువ స్మరిస్తే ఎంతో.. పుణ్యం.. పుణ్యానికి ఒకటి పాపం తోపాగిపోవడానికి ఒకటి 🌿🙏🙏
@balusulaxmi79362 жыл бұрын
గురువులకు పాదాభివందనాలు. నా లైఫ్ లో యిలాంటివి చూడగలనా అనిపిస్తుంది. భగవంతుడిదయ. 🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorekumark34182 жыл бұрын
స్వామి మీరు చేసిన ఈ ప్రవచనం చాలా అద్భతంగా వుంది అలాగే రమణ మహర్షి,కావ్యకంఠ గణపతి ,శేషాద్రి స్వామి వారి గురించి ఇంకా అరుణాచలఆలయ విశేషాలని వివరించగలరని కోరుతున్నాము🙏🙏🙏
@Maruthi5432 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ🙏💞💕😘
@UshaRaniNallapati2 жыл бұрын
మీరు చెప్పిన మాటలు వినే అదృష్టం మాకు కలిగినది ధన్యవాదములు గురువు గారు మీ కుటుంబం చల్లగా ఉండాలని కోరు tunnaamu
@durgamrajkumar83142 жыл бұрын
ఎన్ని రోజులకి గురువుగారు. కోటి దీపోత్సవం లో రియల్ గా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా అనిపించింది.మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను.🚩
@kamakshimallampalli8429 Жыл бұрын
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు..మానసికంగా అన్నీ ఇపుడేచూస్తూ న్న...ధన్యవాదములు🙏🙏
@pushpasai7428 Жыл бұрын
పూజ్యులైన గురు దంపతులకు నమస్కారం. మేము నిన్న అరుణాచలం వచ్చి.. స్వామివారి దర్శనం మరియు గిరి ప్రదక్షిణ చేసుకున్నాము... ఎంతో అద్భుతం గా ఉంది.... కృతజ్ఞతలు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల....
@rajasangepu3962 жыл бұрын
ఈలాంటి మహానుభావుడు ఎంతో కష్టపడి మనలాంటి వాళ్లకి ఎన్నో తెలియని విషయాలని బోధిస్తున్నారు ఈలాంటి videos కి కూడా dislike కొడతానరు అంటే వారు కచ్చితంగా ఎడారి మతాల వారే
@ananthavihari66702 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🙏🏻 శ్రీ మాత్రే నమః🚩🙏🏻 🚩అరుణాచల శివ 🔱 అరుణాచల శివ 🚩🙏🏻
@girishkumar591 Жыл бұрын
Nijam ga meeru chestunna sahayam , bodhana pavitra mainadhi , devudu anugraham meeku vundani Baga telustundi, Hindus are blessed to have great people like you andi, God bless you al
@gundampallyharitha34802 жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గం గం గణపతియే నమః 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదలో శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏ఈ కార్తీకమాసంలో అరుణాచల గిరి ప్రదర్శన గురించి వివరించి మహర్షిల గురించి తెలియని విషయాలను చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏గురువుగారు ఈరోజు ఇవన్నీ వినడం అదృష్టం 🙏🙏🙏🙏🙏మీ పాదరక్షత కోటి వందనాలు🙏🙏🙏🙏🙏
@edaraspiritualtalks2 жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు గారు. గిరి ప్రదక్షిణం గురించి చాలా చక్కగా వివరించారు. ఎంతో పరిశోధన చేసి గిరి ప్రదక్షిణం విషయాలు మరియు విశేషాలు తెలియజేస్తూ ఉన్నారు ఎన్ని కృతజ్ఞతలు మీకు తెలియచేయలో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pichitichkule2 жыл бұрын
I visited Arunachalam twice. We just covered 8 Lingas only. But we were not aware to this depth. Thanks Nanduri garu for sharing this valuable information. 🙏🙏
@kalavathipaluru82102 жыл бұрын
Yes
@Bhav6411 Жыл бұрын
ఈ వీడియో వల్ల గిరి ప్రదక్షిణ చాలా పవిత్ర భావంతో చేయగలిగాము
@poudikantiramesh72032 жыл бұрын
గురుదేవుని పాదాలకు శతకోటి వందనాలు....శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙇🙇
@krishnachaitanya96152 жыл бұрын
I am going next week to Arunchalam..This video by Srinivas garu is a blessing in disguise
@galireddyvuduthuri32992 жыл бұрын
Same bro going on nxt Friday
@Yashwith99992 жыл бұрын
According to Tamil Calendar when Karthik madam ends ???
@sahadevthagili45492 жыл бұрын
Same broh.. We are also planned on Thursday.. Om nama shivayaa🙏🙏🙏
@kotasudhakar26752 жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏 ఈ వీడియో మొత్తాన్ని చూశాను గురువుగారు అప్పుడే అరగంట సమయం అయిపోయిందా అని అనిపించింది. మీ మాటలు వింటూ వీడియో చూస్తున్నంత సేపు నేను అక్కడికి వెళ్లి ఆ దర్శనం చేసుకునే అంత అనుభూతి నాకు కలిగింది గురువుగారు🙏🙏🙏 గురువుగారు నా పేరు సంధ్య మేము కుటుంబంతో కలిసి అరుణాచలమేశ్వరి స్వామి దర్శనం చేసుకున్నాం కానీ అప్పుడు కార్లో గిరి ప్రదర్శన చేసుకున్నాము... కానీ ఈసారి మళ్లీ అరుణాచలేశ్వర స్వామి దయవలన కాలినడకన ప్రదర్శన చేసుకోవాలని అనుకుంటున్నాం గురువుగారు నాకు అవకాశాన్ని, శక్తిని కల్పించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా🙏🙏 అలాగే జీవితంలో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మీ మీ పాద దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙇🙇
@karthikajyosthnashasthrula67142 жыл бұрын
Feel like going to Arunachalam . Very fortunate to go once when I was very young with our guru but could not realize the power then. May God bless with his Darshan to all.
@chinni5472 Жыл бұрын
అరుణాచల శివ 🙏 గురువుగారు నమస్కారం ఈరోజు అరుణాచలం వెళ్తున్నాము గురువు గారు దీప దర్శనం చేసుకోవటానికి పౌర్ణమి కి గిరి ప్రదక్షణకి అరుణాచల శివ అనుగ్రహంతో 🙏🙏🙏 అక్టోబర్ 5 దసరాకి వెళ్లి వచ్చాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము మీరు చేసిన అరుణాచలం vedios చూసి అరుణాచలం శివ దర్శనంకి వెళ్తుంటే మనసు ఆనందంతో పులకించిపోతుంది ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@bepositive10662 жыл бұрын
సార్ నేనూ ఆ రమణా ఆశ్రమ opposite లో ఉన్నా గణపతి ఆలయం చూసాను తలుపు ముసేసరు దగ్గరకు వెళ్లి నమస్కారం చేసుకున్నాను 🙏🙏🙏🙏🙏
@sruzangl6919 Жыл бұрын
Done with the giri pradakshina for the second time, inspired by Srinivas garu and pujya guruvulu chaganti garu 🙏🏻🙏🏻
@mynamesss21882 жыл бұрын
ఈ మీ విడియో చూసిన తరువాత నా ఆనందం చెప్పలేనిది మీరు ఈ వీడియో లో వివరిస్తున్నప్పుడు నేను కూడా మానసికంగా మీరు చెప్పినట్టే చేశాను అసలు చెప్పలేనిది నా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా అండి. ఓం నమః శివాయ విష్ణు రూపాయ నమః, జై శ్రీ మాత్రే నమః, ఓం అరుణాచలేశ్వర స్వామియే నమః, ఓం విష్ణు రూపాయ నమః శివాయ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyostna.k Жыл бұрын
Mee video guide maku chala help aindhi Memu and ma 8 yr papa kuda Giri pradakshinam chesam ninna, almost 41 points cover chesam. Meku sathakoti dhanyavadaalu 🙏🙏🙏
@sujathajinka3444 Жыл бұрын
Guide ki entha pay chesaru andi
@maheshannamraju Жыл бұрын
@@sujathajinka3444 నండూరి గారు ఇచ్చిన రూట్ మ్యాప్ పాటిస్తే గైడ్ అవసరం లేదు. గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వండి నండూరి గారు ఇచ్చిన పాయింట్స్ ఒక్కో పాయింట్ తో
@manoharpanjala37762 жыл бұрын
మీ విడియోస్ చూసి అ అరుణచాలుని దర్శనానికి బయలుదేరాను గురువుగారు ఈరోజే 🙏
@supportrpa17752 жыл бұрын
Karthi is very helpful I met him around aug 15th week... . Though i was inspired by Nanduri garu videos..and took the videos for my guidance and reference ... still he literally made me visit all the key temples... thank you so much Karthick 👌😌🙏🏼
@gayathrikondapalli17812 жыл бұрын
మీకు ఆ అరుణాచలం కొండంత పుణ్యం వస్తుంది గురువుగారు 🙏🙏🙏... అంటే అనంతమైన పుణ్యం సంపాదించుకున్నారు ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి ఇంత వివరంగా చెప్పి... మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏
@kranthikharidu2 жыл бұрын
Thank you Nanduri garu… I am going to Arunachalam tomorrow morning. This really helps…
@maddineniprasadrao40272 жыл бұрын
గురువు గారికి నమస్కారములు ఎంతో విలువైన విషయాలు తెలియపరిచి మాలాంటి వాళ్ళ ను మేలుకొలిపినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు స్వామి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@prasanthgupta75172 жыл бұрын
Swamy I had covered almost what u said I’m a regular traveler of Arunachal, this is a great video, u have given a great info this video is equal to many which I have gone through , my aim is to reconstruct what ever I can which u have mentioned in this video many temples and thatakams and what ever I can , bless me for my aim swamy
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం - అదే జరిగితే మీరు మరొక మూపనార్ స్వామిగా నిలిచిపోతారు . శివానుగ్రహ ప్రాప్తిరస్తు
@prasanthgupta75172 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks om arunachaleswaraya namaha karaya Sidhi ki mee దీవెనలు కు కృతజ్ఞుడిని
@annapurnak60172 жыл бұрын
ధన్యవాదములు.... అని కాకపోయినా కొనిటికీ ఐనా జనులు అందరికి కూడా ఒక అవకాశము ఇవండీ... మా వంతు సహాయం.... మనం అందరం మన సంపదలను కాపుడుకుందాం.... శ్రీ గురు దత్త జై గురు దత్త 🙏🏿
@dhruva-sri-kbn.tastyandtravels2 жыл бұрын
@@prasanthgupta7517 meeru em chepparo telugu lo cheppandi sir
@shreelakshmidurga28362 жыл бұрын
🙏🙏🙏
@venkataradhika157623 күн бұрын
This video helped a lot to do giri pradhakshana. Thank you so much
@itsDeva-sm8wm2 жыл бұрын
గత వారం గురువారం అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసి వచ్చాను
@sureshgoud76472 жыл бұрын
Arunachala Shiva iam gng to arunachalam on Dec 5 by God blessings this vedio is very useful for us nd we knew that now how to darshan nd do giri pradakshina.thank u so much for making this vedio. By urs vedios nd pravachanam iam gng in gd way nd knew the value of human life. Arunachal Shiva will bless u ur team nd family members.
@praveena75082 жыл бұрын
Dec 6 th jothi veligistharanata and 27 th nov nundi vusthavalu start avuthayanta nenu yesterday arunachalam velli vachamu room dorakadam koddiga kastam plan chesukondi
@koundinyasharma5958 Жыл бұрын
ఇంత శ్రమ చేసి మాకు ఇంత విలువైన సమాచారం ఇచ్చిన గురువుగారి కీ ధన్యవాదములు
@naturelover9755 Жыл бұрын
🙏 శ్రీ గురుభ్యోనమః. మేము అక్కడికి వెళ్లినా ఇంతబాగా దర్శించలేం గురువుగారు. ధన్యవాదములు. 🙏🙏 శివయ్యా నాకు ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తావు తండ్రీ.... 😔
@shanmukhaddepalli7975 Жыл бұрын
Meeru cheppina anni energy points daggara time spend chestu velthe 9 hours kuda saripoledu. Next time entire day Giri Pradakshinam ke plan cheskovali anpistundi.🙏🙏🙏 Life changing video🙏
@raviranjanchourasia8570 Жыл бұрын
It's a hand folded request from a devotee 😭😭🙏 Please please provide English subtitles , English captions in the videos . I am from Hindi speaking state and I was always reading the captions . Please guru For the benefit of people from other states please provide the subtitles / captions in English too.
@RupeshTeluguTraveller Жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు మీరు నిజంగా కారణజన్ములు .Arunachala Shiva 🙏
@priyankautharadhi821 Жыл бұрын
Seshadri swamigal point has infinite energy ..first time i visited him during a pournami girivalam time in night ,i got frozen and cudnt move and stood by his samadhi ..although iam trying to move ....my body just got so much of energy ..they were troop singing soundarya lahari infront of him and chanting sarva managala mangalye strotram..i had goose bumps ..he is powerful
@nakshatramala2128 Жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 నాకు చిన్నప్పటి నుండి అరుణాచలం అంటే ఎదో ఇష్టం కానీ వెళ్ళలేదు.కాని 15days back అవకాశం వచ్చింది. వెళ్ళాము.మీకు నా ప్రత్యేక ధన్యవాదములు. గిరి ప్రదక్షిణ లొ మీ వీడియో ఎంతో ఉపయోగ పడింది 🙏. ఆ అనుభూతి ఎన్నో రెట్లు పెరిగింది. అలాగే అప్పుడే తెల్లవారు ఝామున .అరుణాచలేశ్వరుని దర్శనం అయ్యింది. 🙏 మీరు చేస్తున్న కృషి భగవత్ సంకల్పం 🙏 కారణ జన్ములు 🙏 కృతజ్ఞతలు సార్
@laxminarayanch4086 Жыл бұрын
మేము ఇవాళే కుటుంబంతో సహా స్వామి అమ్మ వార్ల దర్శనం చేసుకున్నాం 😊. మీరు ఇచ్చిన మాప్ తో రేపు ఉదయాన్నే గిరి ప్రదక్షిణం చెయ్యబోతునాం శ్రీనివాస్ గారు. మీ సేవకి ధన్యవాదాలు. అరుణాచల శివ 🙏
@laxminarayanch4086 Жыл бұрын
నమస్తే శ్రీనివాస్ గారు. మీరు ఇచ్చిన మప్ పెట్టుకొని ఇవాళ నేను నా భార్య గిరి ప్రదక్షిణం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మీ సేవకి నమ సుమాంజలి 🙏
@satyapraveenvedanth Жыл бұрын
Thanks alot Nanduri garu….mi map points use cheskoni giri pradakshana family tho chsamu chala santosham ga anipichindi…..mi work ki ento abhinandanalu…..😊 🙏🏻
@snehasowmyakapalavoi68262 жыл бұрын
we are planning to go for giri pradakshnam next week and i am extermely happy to get this video from ur channel sir🙏
@janakipeesapati9848 Жыл бұрын
మీ video lo చూపించిన వి చాలా వరకు చూసి giripradakshana చేసి వచ్చాము. ఈ విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదములు. చాలా మంది మీ video లు చూసి అక్కడకి వస్తున్నారు .
@chakrichakri97212 жыл бұрын
Guruv gaaru namaskram . Mee valla nenu chaing iyanu guruv gaaru. Non veg kuda vadilesanu . Chala problems solve ipoyai guruv gaaru. Antaaaa Mee Daya . Enka ammavaru Krupa .
@tamannaendla85269 ай бұрын
గురువు గారికి నమస్కారములు.అరుణాచల పుణ్యక్షేత్రం గురించి మీ విడోస్ ద్వారా ఆ అరుణాచలం గొప్పతనాన్ని తెలుసుకున్నాము. మేము అరునచలంవెళ్లి గిరి ప్రదక్షిణం చేసి ఆ శివయ్య దర్శనం చేసుకున్నాము.ఆ శివయ్య అనుగ్రహం ,గురువు గారి అనుగ్రహం,ఆ విశ్వం యొక్క అనుగ్రహం వల్ల అది మాకు సాధ్యమైంది అని నేను భావిస్తున్నాను.మాకు ఆ పుణ్యక్షేత్రం గొప్పతనం తెలిపిన గురువుగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.🙏
@sruti9182 жыл бұрын
I have been waiting for this kind of guidance for arunachala Giri Pradakshina. We are so fortunate that we have got you in this generation. Thank you thank you so much. Meeku eppatikee runapadi untamu
@ravisankar12922 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🙏 #శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏 గురువుగారు నేను ఎన్నో రోజుల నుంచి ఆ అరుణాచల శివయ్యను దర్శించు కోవాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఆ దర్శన భాగ్యం ఆ శివయ్య అనుగ్రహించలేదేమో అనుకుంటున్నాను కానీ ఈ వీడియో చూస్తు మీ మాటలు విన్నంతసేపు ఆ శివయ్య దర్శన భాగ్యము కలగాలని కోరుకుంటున్నాను కానీ ఆ భాగ్యము నెరవేరాలని ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏
@subbareddykonala25402 жыл бұрын
ఫస్ట్ లైక్, పస్ట్ కామెంట్ ధన్యవాదములు గురువు గారు 👣🙏
@jyothiraj7185 Жыл бұрын
అ మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం 2013 నుండి వింటున్నాను అప్పటి నుండి అ పరమాత్మ దర్శనం కోసం కొన్ని దేవాలయల దర్శన భాగ్యం కలిగింది అలాగే అ పరమాత్మ అరుణాచలేశ్వరుడి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని చూస్తున్నాను అ అవకాశం ఇప్పుడు నా అదృష్టం సాకారం కాబోతుంది ఈ వారం లోనే మా ఫ్రెండ్స్ తో కలసి వెళుతున్నాము ఇక నండూరి శ్రీనివాస్ గారి వీడియో లు క్రమం తప్పకుండ చూస్తాను అరుణాచలం గిరి ప్రధాక్షణ చూసాక ఇంకా మనోధైర్యం పెరిగింది అంత అ పరమాత్మ దయ ఓం శ్రీ అరుణాచలేశ్వర నమ:
@appikatlarajeswari98132 жыл бұрын
మహా అద్భుతం గా ఉంది 🙏🙏🙏👌
@sonajapachipala78212 жыл бұрын
గురువు గారికి నమస్కారములు🙏 స్త్రీలకు సుమంగళీగా ఉండటానికి ఏదైనా మంత్రం ఉపదేశించగలరు అని కోరుకుంటున్నాను.
@mathigouthami3638 Жыл бұрын
Thanq for neat, clear explanation of every details about Arunachalam sir...after watching your videos motivated & visted Arunachalam on this April 29th....every place visting over Arunachalam remembered every point & felt really happy to feel such good vibes in each place...once again thank you sir...
@satishsgr8677 Жыл бұрын
Namaste sir ... present arunagiri pradakshana chestunnau swami ..velle margam lo chala varaku me ee video ni follow avtu pradakshana chestunnaru srinivas sir ....meku chala thanks and mekru enta punyatmulu swami ...om namah shivaya...
@shivakrishna87652 жыл бұрын
రేపు రాత్రి అరుణాచలం వెళ్తున్నాం ఓం అరుణాచలేశ్వరాయ నమః
@gr869610 ай бұрын
ఈ రోజే ఉదయం దర్శనం గిరి ప్రధాక్షణ చేశాము మంచి అనుభూతి కలిగింది
@gopireddy62032 жыл бұрын
అరుణాచలం కి వెళ్లి వచ్చాను గురువుగారు చాలా బాగుంది లోపల గర్భగుల్లోకి వెళ్లి శివ దర్శనం అమ్మవారు దర్శనం కాణిపాకం సుబ్రహ్మణ్యం స్వామి దగ్గరికి వెళ్లి వచ్చాను అరుణాచలం వెళ్లకముందే మీ వీడియోస్ అన్నీ చూశాను వీడియోస్ లో చెప్పినవన్నీ నేను అక్కడ మీరు చెప్పినవన్నీ గుర్తుతెచ్చుకున్నాను కానీ టోపీ అమ్మను మటుకు చూడలేకపోయాను
@nsuryan45332 жыл бұрын
గురువుగారు మీకు చాలా ధన్యవాదములు రేపు సోమవారం గిరిప్రదిక్షణ చేయాలని సంకల్పం.ఆపైన అరుణాచలశివ కృప.మీ రెండవ భాగం కూడా ఈలోపల చూడగలగాలి.🙏🙏🙏
@prashanthkumar43132 жыл бұрын
I am blessed u r my guruji.... recently I visited khalsthi as u explained .it was no words to describe
@rswowworld56072 жыл бұрын
Guruvu gaari paada padmaalaku namaskaaraalu.... Mee vedios chuste naku chala energy vachhinatlu avutundhi.... Mee vedio chudina one week varatu edho teliyani santhosham... Dhyryam... Naa venta untai... So blessed to watch ur vedios thak u soo much sir
@vankayalapatimohini23572 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@blaxmanpa2 жыл бұрын
వచ్చే నెల 7 న పౌర్ణమికి గిరి వలయం నకు వెళ్తున్నాం.. మీరు చెప్పిన విధముగా చేస్తాం. ధన్యవాదాలు గురివు గారు. నమస్కారం
@kirangollapudi8382 жыл бұрын
Hello sir, With your guidance visited arunchalam with family and made girivalam perfectly by walk. Each and every part of arunchalam is amazing. Really amused with the heat wave when entered the room before the garbha gruha. Luckily got a chance to see goddess procession at Friday evening. While girivalam almost 90% people are from Telugu states and all are following girivalam as per your guidance in video. Every one talking about you and chaganti garu. Thank you so much sir for guiding us.
@UPgradeNature Жыл бұрын
Me videos follow avuthu, giri pradhakshina dharshanam, complete cheskunnamu. Chala santhosham ga anpinchindhi. Topi ammagari dharshanam kuda jarigindhi. Jeevitham lo marachipoleni dharshanam bhagyam kaligindhi, meeku dhanyavadalu. Meeku prasava vedhananu kaliginchina videos lo arunachalam videos kuda okati ani chepparu. Me kastaniki phalitham undhi anukuntunnanu. Arunachalam lo chala mandhi telugu varu me videos follow avuthunnaru.
@Telugintiadapilla92 жыл бұрын
Sir please 🥺 కాత్యాయిని వ్రతం గురించి తెలియచేయండి గురువు గారు........ Plzzz.... Sir kuja Dosha tho badapadathunnavallaki help chesina vallu avathari గురువు గారు please 🥺🥺
చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్లు అన్నీ చూశాము చాలా వరకు దీపాలు పెట్టాము
@durgamsrinivas9992 жыл бұрын
గురువు గారికి నమస్కారం గురువుగారు మీరు ఎన్నో క్షేత్రాల గురించి వాటి విశేషాలు గురించి చాలా విశేషంగా వివరణ తెలుపుతారు అయితే హైదరాబాద్ శంకర్పల్లి దగ్గరలో చంద్రప్ప ఊరిలో మరకత బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నది దయచేసి దాని విశిష్టత గురించి వివరించగలరు వీలైతే దర్శించగలరు ఓం నమశ్శివాయ
@shobadevi57122 жыл бұрын
Arunachalam వెళ్ళి వచ్చిన తర్వాత 2 సం ల కు మీ vedeo వచ్చింది
@nagendraponnada51912 жыл бұрын
Ee video kosame waiting guruvu gaaru 🙏🙏🙏🙏🙏 tanq sir
@ajayreddy708120 күн бұрын
Namaskaram 🙏 naduri srinivas garu miru chepinatlee e...roju nenu giri pradakshina chesanu... Chala Thanks Guruvu garu
@Rsri-pc4ld2 жыл бұрын
Arunachala siva nannu anugrahinchu tandri . Ne darasanam kalipinchu tandri giri pradakahina ki rappinchko tandri. Sivayyaa 🙏🏼
@sarath_86002 жыл бұрын
Tadasthuuuu
@rajeshbolem132 жыл бұрын
ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు
@balajipraveenkumar8562 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏.అరుణాచలం వెళ్ళే భాగ్యం త్వరలో కలగాలని, ప్రదక్షణ చెయ్యాలనే నా కోరిక తీరాలని ఆ ఈశ్వర అనుగ్రహం కలగాలని ఆశీర్వదించండి గురువుగారు....గురువుగారు మీరు మాకు దొరకడం పూర్వ జన్మ సుకృతం.. మీరు మీ కుటుంబం చల్లగా వుండాలి అని అమ్మవారిని పార్దిస్తున్నాను...🙏🙏🙏
@suvakatam95772 жыл бұрын
Sir, extremely thankful to you for ur sincere effort Endariko spiritual help chesthunnaaru May God bless you and your team
@lakshmikasturichinna98212 жыл бұрын
Mee previous videos ani follow avutunamu meru arunachala series start chesinapudu nennu Arunachal am velli giri pradakshina chesanu kani chesi vachaka eni manchi temples unayee ani telisindhi akadiki velli vachinapatininchi malli malli velali anipistundhi challa peaceful ga untundhi 🙏
@ravindrabayya89272 жыл бұрын
Tq sir for this video🙏🙏🙏🙏 జై శ్రీరాం 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
@phimabindu23082 жыл бұрын
Sir, namaste. Mee videos ఎంతోమందిని inspire చేస్తున్నాయి. 🙏🙏
@praweenbollinenni61622 жыл бұрын
🙏🙏🙏🙏🙏గురువు గారు మీకు పాదాలకు శతకోటా వందనాలు🙏🙏🙏🙏🙏
@singapuramakhila37932 жыл бұрын
Guruvu gaaru mee videos chala help iyyayi andi!!! Swamy anugraham vala dharshnam and meeru cheppina places chudagaligamu guruvu gaaru. Meeku koti koti namaskarallu🙏🙏🙏🙏
@koppadanarasimhababu18092 жыл бұрын
Swamy we are very much thankful to you intentions, we r crazy about Arunachalem but we don't know this point 🙏🙏🙏🙏