మిత్రులారా ఈ రోజు వర్షం పడలేదు నేను 10 గంటల కు మొదలు పెట్టి 3 గంటల కు గిరి ప్రదక్షణ పూర్తి చేశాను కృత్తిక దీపం పెట్టే చోటికి కొద్ది దూరం మాత్రం మెట్లు ఉన్నాయి చాల దూరం కొండ దారి ఇంకా రాళ్ళు ముళ్ళు లా తో కూడి వుంటుంది వెళ్ళినప్పుడు డే light వుంటుంది కానీ దిగి వచ్చేటపుడు వెలుతురు కూడా వుండదు మరియు వర్షం వాల్ల జారుతూ వుంటుంది పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు మీదగా క్రింది కీ రావడం చాల చాల కష్టం
@reddysrireddysri28353 күн бұрын
10am r 10pm
@SeethalakshmiSanapathi5 күн бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🕉🙏 అన్నామలై అరకి హరోం హర🙏🕉🙏
@R.R.R.S.5 күн бұрын
🌹అరుణాచల శివ 🌹 💥కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు 💥 13.12.2024 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
@reddysankar71365 күн бұрын
2025 పౌర్ణమి సమయం క్యాలెండరు ఉంటే ఫోటో పంపగలరా... ఓం అరుణాచల శివ
@Arunachalasai464565 күн бұрын
Sadanda dakshamurthy website dwara super Tiruvannamalai calendar untundi
మాములుగా కార్తీక దీపం కార్తీక మాసం లో కదా, మరి నవంబర్ నెలలో కాకుండా ఈ డిసెంబర్ నెలలో జ్యోతి ఏమీ టీ స్వామి అర్థం kaavatla??
@swaraniPro3 күн бұрын
Watch chaganti videos, you will get complete info
@reddysrireddysri28353 күн бұрын
Hi Swamy 15th pournami ku ravacha,varsham inka unda please reply cheyandi
@Sathishsagar-e7r4 күн бұрын
Arunachala Shiva
@SiddapuramEranna-y3r5 күн бұрын
Swamy me number esthra memu Thiruvanmali lo vunamu..
@ramadevi97154 күн бұрын
Arunachala Siva sameta aapitakushabhadevi namaha
@iqs-instituteofquantitysur97164 күн бұрын
స్వామి మాకు దీపం kaatuka estara
@raghuraghu58953 күн бұрын
Thiruvanamalai from Tamil Nadu (not) arunachallam
@suryasurya39055 күн бұрын
Currently in Arunachalam ."Which is the best location to view the Deepam?"
@sumalatha5865 күн бұрын
Frm any where u can see😊
@hanumareddy17285 күн бұрын
I want meet you inarunachalam pls tell adras
@sweety-cy2yn8 сағат бұрын
Ye field lo aina mana desham lo aadavallani chulakana chustaru akariki aadhyathikathalo punya kshethra lalo kuda ndk ndk ala🤦🤷
@padma-jw5ix5 күн бұрын
अरुणाचल शिवा
@sureshreddy66774 күн бұрын
2025 year pournami calender send cheyandi guruvu garu naku.
@sjg6354 күн бұрын
గుట్ట మీదకి ఏమైనా టికెట్ తీసుకోవా
@SS-zq3yt5 күн бұрын
Mottam video antha mee face kaakunda konchem akkadi drushyaalu chupinchandi, baavuntundi. Inka meerichina whatsapp number pani cheyatam ledu.Work chese number ivvandi. giri ni chupinchandi maximum vediolo, ekkuva mandi skip cheyakunda chustaru,inka jyothi live chupinchandi adi kuda ila maamuluga explain cheyoddu🙏🙏🙏. Meeku telisina vaaru giri pyki vellaru annaaru kada vaallani video clips teeyamani cheppandi avi chusina vaariki paristithi ardam avutundi, maatalatho meerentha cheppina vellevaru vinaru chuste gaani. ardam chesukogalaru.