అరుణాచలేశ్వరుడు దర్శనం ఎన్ని సార్లు చేసుకున్న జన్మధన్యం అదృష్టం స్వామి అనుగ్రహం
@bmrealestatesfinancialserv5925 ай бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇప్పటివరకు 51 పౌర్ణమి గిరిప్రదక్షిణలు చేశాను. అందులో నిన్నటి పౌర్ణమి కి 44 గిరిప్రదక్షిణలు ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా చేయడం జరిగింది. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇలా 44 గిరి ప్రదక్షిణలు చేయడం ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా వెళ్లడం నా అదృష్టం
@supriya64025 ай бұрын
Pournami roju matrame Giri pradhakshina cheyyals
@bhavsinghbhukya4256Ай бұрын
Ohh great .. Meeru chaala Lucky sir...Ohm Arunachaleshwaraya Namaha🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@pulluribalakishan77829 ай бұрын
అరుణాచలం గురించి శివయ్య గురించి మంచిగా వివరించి చెప్పిన ఆయనకు నమస్కారం💐🥥💐🍌💐🥭💐ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🙏🏼🙏🏼🙏🏼
@koteswararaokanadam3332 ай бұрын
❤❤❤❤❤❤🎉❤❤🎉❤❤❤❤❤🎉❤❤❤
@MMDestinationDelights6 ай бұрын
ఇప్పటికీ 30 సార్లు గిరి ప్రదక్షిణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా... ఇంకో రెండు రోజుల్లో మరోసారి వెళ్ళి 31వ సారి గిరి ప్రదక్షిణ చేయబోతున్నా ఆ శివుడి అనుగ్రహంతో
@hariharakumardevarakonda33865 ай бұрын
SIR NENU CHALA PROBLEMS LO UNNANU GIRI PRADSKHINA VIDHANAM SIMPLE GA TELUPAGALURU ALA GE MEEKU JARIGINA ANUBHAVALANU SIMPLE GA SHOT WORDS LO CHEPPANDI IF POSSIBLE THANK YOU.
@vennelakapalavoi1275 ай бұрын
@@hariharakumardevarakonda3386 nanduri srinivas gari channel chudandi. Detail ga chepparu.
@dharmichinni37425 ай бұрын
Bro evening 5 ki giri prdakshana start chestey ani lingalunu manam darshanam chesukovacha
@MMDestinationDelights5 ай бұрын
@@hariharakumardevarakonda3386 Giri pradikshana eppudu ayina cheyochu bro.. evening and night time aithe better weather cool ga untundi
@MMDestinationDelights5 ай бұрын
@@dharmichinni3742 night 8 varaku open untayi brother anni lingalu
@lakshmikumari.m50129 ай бұрын
27 sarlu darsanam antee entha adrustam andi.
@ravisekharreddy-r7m8 ай бұрын
God gift nenu 2times pradakshana completed
@Ramakrishnaoffical8 ай бұрын
Lucky man
@bvsmurty1008 ай бұрын
Fifty times chesina vallu vunnaru
@anasuyapatibandla5658 ай бұрын
Nenu 34 giripradakhna cheshina
@vishalib23818 ай бұрын
Anta Kali ga vunnadu
@VarnikaHarshika8 ай бұрын
Myself up to 39 times Arunachalam Giri Pradakshina completed, Always dedicate to Lord Shiva.Ultimately Life describes BEFORE TIRUVANNAMALAI AND AFTER TIRUVANNAMALAI 💯. OM ARUNACHALYESWARAYA🙏🙏🙏🙏. TONNES OF POSITIVE ENERGY 🙏🙏..
@HarishPrathapagiri6 ай бұрын
🎉🎉 super
@VarnikaHarshika6 ай бұрын
Now 40 times Sir
@VarnikaHarshikaАй бұрын
Now 42 times completed sir
@Rowdybrothers22120 күн бұрын
Darshanam chesaka giri pradakshina cheyocha
@Rowdybrothers22120 күн бұрын
Plzz reply
@ganeshgarg22828 ай бұрын
అందరు అరుణాచలం మాత్రమే వెళ్తున్నారు. పక్కనే ఉన్న తిరుక్కోవిలుర్ అనే ఊరిలో ఉన్న త్రివిక్రమ స్వామి విష్ణు ఆలయానికి (35 kms)😊 కూడా అందరూ వెళ్ళండి--Ganesh Gaargaya Iyer.
నాకు కూడా 8 పౌర్ణమి గిరిప్రదక్షిణ లు ఒకేసారి మామూలు రోజు గిరిప్రదక్షిణ చేసే భాగ్యము ఇచ్చారు స్వామి వారు కేవలం 18 నెల లో మాత్రమే
@ManaTeluguKathalubyPranitha7 ай бұрын
,🙏🙏🙏🙏
@moosinaguppeta20906 ай бұрын
🙌
@nagabhushanammurari5174 ай бұрын
🙏🙏🙏🙏
@rajenderenugala94335 ай бұрын
నా జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందాను, అది కూడా నా సతీమణి ప్రోత్సాహంతొ అరుణాచల క్షేత్ర దర్శనం గిరి ప్రదక్షిణ చేసి మాటల్లో చెప్పలేని ఆనందం అనుభూతిని పొందాను.ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వరుడి దర్శనం గిరి ప్రదక్షిణ చేసి జీవితం సార్థకత చేసుకోవాలని ఆ శివయ్య ఆశిస్సులు తప్పకుండా మోక్షం వైపు నడిపిస్తాయని నమ్మకంతో చెబుతున్నాను.
@ramakrishnamanukonda51028 ай бұрын
🙏🌼🌹🌷💐🙏 అరుణాచలుడే నా తండ్రి, అపీత కుచాంబ మాత యే నాతల్లి, ఆచార్య రమణుడే నా గురువు, అరుణాచలేశ్వరాలయమే నా ఇల్లు. అరుణాచలమే నా ఊరు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా... శరణు శరణు శరణు 🌸🌸🌸🌸🌸🙏🌸🌸🌸🌸🌸
@madhusudhanreddy84448 ай бұрын
Nuvvu arunachalam lo untava
@santakumarireddy8 ай бұрын
100% true sir Arunachala Shiva 🙏🌺🙏
@ramakrishnamanukonda51028 ай бұрын
@@madhusudhanreddy8444 Yes
@commanman_818 ай бұрын
మీలో ఆ దైవచింతన, చిన్న వయసులోనే ఆధ్యాత్మిక పరిణితి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
Giri pradhaksana chysthy mana kastalu pothai manaku manchi jaruguthundhi ani manusulo pettukoni chyyodu manaki manchi jarigina jaragaka poiena only shivayya pina unna bakthi kosam giripradhaksana chydham
@santosh_jsr8 ай бұрын
Om Arunchaleshwaraya namah shivaya namah, Hara Hara Mahadeva shambho Shankara Jai shree Ram Jai bajarang
@sharanguru250819 күн бұрын
నాకు ఒక అవకాశం ఇచ్చాడు, రపప్పిచుకున్నాడు ఆ దేవుడు, మరొకసారి ఆ శివుడి అనుగ్రహం కోసం నేను ఎదురుచూస్తున్నాను ఓం అరుణాచలేశ్వరాయ నమో నమహా 🙏🙏🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@TeluguCreations-rc3vp8 ай бұрын
🕉 namashivaya namaste 🙏🙏🙏🙏
@NarayanaswamyPokala3 ай бұрын
Om Namahsivaya 🙏🙏🙏Jai Arunanchalasiva
@Viswamoney17 күн бұрын
Om namo shivaya maharaj ki jai gurudev ki jai 🕉️❤🙏🛐🌹
@parvathidevisristi195829 күн бұрын
30 గిరి ప్రదక్షిణ lu, ఒక అంగ ప్రదక్షిణ చేయించాడు na తండ్రి Arunacaleswarudu. 3 సార్లు కాశీ ki అనుమతి యిచాడు. ఆయన దివ్య అనుభూతి నిత్యం యిస్తున్నాడు. చివరికి ee జీవిలో ప్రవేశించి నిత్యం కొలువై ఉన్నాడు. కాశీ వాసం యియ్యవయ్య దుండి గణపతి, దండపాణి, కాల bhairava, కాశీ మాత, వారహి తల్లీ, అన్నపూర్ణ, visalakshi సమేత కాశీ విశ్వనాథ 🙏🙏🙏గంగా🙏🙏🙏కాశీ na ప్రాణం. అందరూ bless చేయండి మిత్రులారా🙏🙏🙏
@dr.ajay.rmpmarriagebureau64126 ай бұрын
Om Namo arunachaleswaraya Namo Namah
@ThirumalaVanka2 ай бұрын
Yesterday first time om Arunachal sivayya ..
@ganeshg45318 ай бұрын
Nenu next month vellthuna 17th date Ki arunachala shivaya dharshananiki first time...single ga velthunna
@KumarNaik55558 ай бұрын
Me age yenta
@ganeshg45318 ай бұрын
@@KumarNaik5555 21 bro na age
@KumarNaik55558 ай бұрын
@@ganeshg4531 17 ki velloddu. April 22 or 23 ki vellu aa roju pournami. Chaala Manchi roju.. Nuvvu elagu single ga veltanu annavu kada, niku istam unte nitho nenu vastanu.
@KumarNaik55558 ай бұрын
17 ki velloddu. April 22 or 23 ki vellu. Aa roju pournami. Adi Chaala Manchi roju. Niku istam unte nitho patu nenu vastanu.
@ganeshg45318 ай бұрын
@@KumarNaik5555 bro me name antidhi meru akkada vuntaru ahsalu.
@DeepaP-u9q2 ай бұрын
Om Shree Arunachalashivaya Namom Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏🙏🙏🙏♥️♥️🌹😘😍😍
Om arunachaleswarayanamaha namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om arunachala 🎉🎉🎉🎉
@lakshmansai19729 күн бұрын
అరుణాచల శివ నాకు అప్పుడు ,నీ దర్శనం భాగ్యం అప్పుడు kalipisto eswara ninu chudali niku geri pradakshana chasukovali ani ఎదురుచూస్తున్న ఈశ్వర , నను నీ దగ్గరకి వచ్చి నీ దర్శనం evu . Ni Agana landida cheemina kutadu, Alaga ni Aagana lanida nanu ni dagaraki ralanu , nva nanu vachala ado merakil chy ,అరుణాచల శివ 🙏
నేను కూడా మా కుటుంబం తో పాటుగా రెండు మార్లు గిరి ప్రదీక్షణ చేశాను. నా జీవితం లో, వ్యాపారం లో కూడా మంచి మార్పులు వచ్చాయి. 🙏🙏🌹🌹🌺🌺. ఓం నమో అరుణాచలేశ్వర శివ. 🌹🌹🙏🙏🌺🌺.