అరుదైన అన్నమయ్య సంకీర్తన/Annamayya Samkeerthana/S.P.B

  Рет қаралды 161,720

RB DEVOTIONAL

RB DEVOTIONAL

Күн бұрын

Пікірлер: 49
@yengalaprabhakar3743
@yengalaprabhakar3743 7 күн бұрын
గోవిందా...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@umamaheswararao5808
@umamaheswararao5808 2 жыл бұрын
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
మహా అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhak2008
@narasimhak2008 16 күн бұрын
జై శ్రీమన్నారాయణ 🙏
@saipavanisaipavani2787
@saipavanisaipavani2787 4 күн бұрын
Om. Namo. Narayanaya. Govintha
@jayaramuduakkem8977
@jayaramuduakkem8977 Жыл бұрын
జై శ్రీ రామ్
@sriramvittoba4110
@sriramvittoba4110 27 күн бұрын
🙏
@venugopalrao2796
@venugopalrao2796 2 жыл бұрын
It is a rare Annamayya song sung by sp Balu wth ecstasy and immense bhakti bhavana.
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 2 жыл бұрын
.govinda govinda govinda govinda govinda govinda govinda Om
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxminarasaiahponnam5028
@laxminarasaiahponnam5028 2 жыл бұрын
Ganamahathumuidi ki koti vandanamulu
@kattameedivamshi3300
@kattameedivamshi3300 2 жыл бұрын
Om namo venkateshaya
@haddanuriseethalakshmi8084
@haddanuriseethalakshmi8084 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 2 жыл бұрын
Excellent Sankeertana om Namo Narayanaya🙏🙏🙏🙏🙏🙏🙏 Jaya Srimannarayana thank you very much
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MallaReddy975
@MallaReddy975 2 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@msuryanarayana4573
@msuryanarayana4573 Жыл бұрын
Chalabagapadi narubalugaru
@gkk3530
@gkk3530 2 жыл бұрын
sathakoti vandhanaalu spb sir 🙏🙏🙏, be back again in our state.. 🙏🙏🙏
@haddanuriseethalakshmi8084
@haddanuriseethalakshmi8084 Жыл бұрын
Namo venkatesa
@bgopinath1002
@bgopinath1002 2 жыл бұрын
Govinda 🙏🙏🙏
@surekhakallem9482
@surekhakallem9482 2 жыл бұрын
Om namo narayana ya namaha 🙏🙏
@teluguvenkateswarlu7605
@teluguvenkateswarlu7605 2 жыл бұрын
🙏🙏🙏
@sujathamanchikatla4563
@sujathamanchikatla4563 Жыл бұрын
Om namah venkatesvara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajavaranasi
@rajavaranasi Жыл бұрын
What a voice 🙏🙏 sounds like bell sound in temples❤
@lsatyanarayana6179
@lsatyanarayana6179 Жыл бұрын
🎉🎉❤
@modernworld3685
@modernworld3685 3 ай бұрын
Health - Care loo - Hecha risthune Undatamu Vasthavamu -
@srinujammu3331
@srinujammu3331 2 жыл бұрын
🌼🌼🙏🙏🌺🌺🙏🙏🌼🌼
@sunandasunu7210
@sunandasunu7210 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maturiaravindu9140
@maturiaravindu9140 Жыл бұрын
1]అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము- లందు [2]వెలుగొందీ ప్రభ మీరఁగాను   ॥ అదె ॥ తగ నూటయిరువైయెనిమిది తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన [3]దేశాంత్రుల మఠంబులును నధికమై చెలువొందఁగాను మిగుల నున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్యతపసులున్న గృహములును వొగి [4]నొరగుఁబెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు దిగువ తిరుపతి గడవఁగాను   ॥ అదె ॥ పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొంది పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి చెదర కేవంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంతదేశముల వేడుకలు దైవారగాను    ॥ అదె ॥ యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద- యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద అక్కజంబైన పల్లవరాయని మటము అలయేట్లపేడ గడవ\న్ చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద- నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు అంతంతఁ గానరాఁగాను    ॥ అదె ॥ బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును పొందైన నానావిధంబుల వనంబులును నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల- నీడలను నిలిచి నిలిచి గగనంబు దాఁకి శృంగారరసభరితమై కనకమయమైన గోపురములనుఁ జెలువొంది జగతీధరుని దివ్యసంపదలు గల నగరు సరుగననుఁ గానరాఁగాను    ॥ అదె ॥ ప్రాకటంబైన పాపవినాశనము[5]లోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతోయములు సోఁకిన భవము- లంతంత వీఁడి పారఁగను యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును- లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో యేకమై తిరువేంకటాద్రీశుఁ డాదరిని యేప్రొద్దు విహరించఁగాను    ॥ అదె ॥
@janakib6110
@janakib6110 Ай бұрын
Super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@modernworld3685
@modernworld3685 Жыл бұрын
Okka Bhavamu - Kaliginchu Geethibganamu Chupinchu
@modernworld3685
@modernworld3685 3 ай бұрын
Thana - Thana Thoo Development avali - First - President - Andari Kosamu Batha Kali - Prime minister
@alluvadaravindra9421
@alluvadaravindra9421 10 күн бұрын
ఏం చెప్పాలనుకున్నావ్ అసలు
@revathit9003
@revathit9003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagalaxmi75mamidi69
@nagalaxmi75mamidi69 Жыл бұрын
Telugu lyrics please
@p.v.r.aditya4067
@p.v.r.aditya4067 Жыл бұрын
😅 😅 😅😅😅😅😅😅😅😅😅
@ThallaRajanna-lt4eb
@ThallaRajanna-lt4eb Жыл бұрын
Telugu
@jayaramuduakkem8977
@jayaramuduakkem8977 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishna369chanel
@krishna369chanel 2 жыл бұрын
Govinda Govinda Sri venkatesaya 🙏🙏🙏🙏🙏
@KotiVaddana
@KotiVaddana Ай бұрын
🙏🙏🙏🙏
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karanamsunny2737
@karanamsunny2737 Жыл бұрын
Om namo venkatesaya
@VenkateshVenkatesh-wx5zs
@VenkateshVenkatesh-wx5zs Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌟🌷🌷🌷🌷
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukoppula896
@madhukoppula896 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saipavanisaipavani2787
@saipavanisaipavani2787 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
adigo koluvai unnaadu alamelumangapathi
7:57
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 287 М.
HARI ITHADU HARUDU ATHADU
6:52
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 110 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН