Aruna గారు మా టమాట మొక్కలకి ఒకటి rendu vastunnai em cheyali
@radhikasatuluri3147 күн бұрын
First like madam
@arunaboddepalli7 күн бұрын
Thank you andi 😊
@rajikumari63007 күн бұрын
Super video aruna garu❤❤❤❤
@arunaboddepalli7 күн бұрын
Thank you andi 😊
@LKgardenvlogs6 күн бұрын
Hello Aruna garu
@padmajad24972 күн бұрын
Amma parchimirchi mokka eni years kastundi cheppa ra
@arunaboddepalli2 күн бұрын
2years nunchi 3years varaku kastundi
@padmajad24972 күн бұрын
Thank u amma
@dhanalaxmi98447 күн бұрын
Chikkudu ippudu kuda pedite vastaya andi
@arunaboddepalli6 күн бұрын
All season chikkudu vastayi andi
@CloudgardenStore5 күн бұрын
A small Tip : "టమాటో మొక్కల పంట కోసం చిట్కా: ప్రతి నీటిపోసినప్పుడు మట్టిని మృదువుగా తడి చేయండి, కానీ నీరు ఎక్కువగా పోయకుండా జాగ్రత్త! 🍅🌱 మీ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. 😊" :- Cloud Garden Store
@jyothsnavoleti84186 күн бұрын
లీఫ్ కంపోస్ట్ లో కింద రాలిపోయిన ఆకుల్లో పెస్ట్ ఉన్నాయి కూడా వాడొచ్చు అండి నేను కొత్తగా చేస్తున్నాను అందుకే అడుగుతున్నాను
@arunaboddepalli6 күн бұрын
Pest unnavi veyakudadu
@arunakakarlapudi17616 күн бұрын
Hiarunagaru
@manikanta-gc7tj7 күн бұрын
టొమోటో ఎన్ని రోజులకి పూత కి వస్తుంది.. ఎన్ని రోజులకి కాయలు వస్తాయి.. ఎన్ని రోజులకి పండ్లు పండుతాయి..
@arunaboddepalli7 күн бұрын
మొక్క నాటిన 3మంత్స్ కి పంట కోతకు వస్తుంది
@manikanta-gc7tj7 күн бұрын
@arunaboddepalli మేము మా ఇంటి వద్ద మదనపల్లి టొమోటో చెట్టు నాటి 42 రోజులు అవుతోంది చెట్టు బాగా గుబురుగా పెరిగింది కానీ పూత వచ్చి ఎర్రగా మారి రాలిపోతోంది.. ఎన్ని రోజులకి కాయలు వస్తాయి అని doubt
@padmam20976 күн бұрын
మేడం మీరు ఎక్కడ.... House... ఒక్కసారి మీ గార్డెన్ చూసి... మీ గార్డెన్ సలహాలు... కావాలి.. నాకు yeald.. రావట్లేదు మేడం... గుంటూరు నుండి padma
@padmavathisurapaneni22897 күн бұрын
ఆకు ముడత మిల్లీబగస్ వస్తున్నాయి మేడం అలా వస్తుంటే ఇంట్రెస్ట్ పోతుంది మేడం
@jyothsnavoleti84186 күн бұрын
హాయ్ అండి నమస్తే నేను న్యూ గార్డెన్ చేస్తున్నారండి లేయర్ మెథడ్ లో మీరు ఒకసారి చూపించరా అది ఎట్లా చేయాలో లేకపోతే నెక్స్ట్ వీడియోలో కింద అది లేయర్ మెథడ్ లింకు పెట్టండి టమోటా కి కూడా 3g కటింగ్ 4g కటింగ్ చేయాలని అవసరం లేదా కొంచెం చెప్పరా నాకు తెలీదు