Arunachalam topiamma|టోపి అమ్మవలె కఠిన సాధనలు సాధ్యమా|అవధూతలు|AVADHUTHA TOPI AMMA Giri Pradakshina

  Рет қаралды 870,433

Sri Renuka Peetam

Sri Renuka Peetam

Жыл бұрын

అమ్మ అరుణాచలం ఎప్పుడు వచ్చారు?ఇక్కడ ఏమి సాధనలు చేస్తున్నారు?ఎంత కఠినమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు?అమ్మ చేసిన ప్రదక్షిణలు?అమ్మను అవధూతలను నిందిస్తే ఏమవుతుందో ? అవధూతకు అన్నము పెడితే దాని ఫలితము మాటలలో చెప్పగలమా? 30 ఏళ్ల క్రితము పిచ్చివానికి అన్నము పెడితే, దాని ఫలితంగా కష్ట కాలం లో ఆదుకున్న అవధూత శివానందుడు చేసిన అద్భుత లీల..మొదలైన ఎన్నో అద్భుత విశేషాలను ఈ వీడియోలో దర్శించగలరు.
యింతకుముందు అమ్మతో మా అనుబంధము వీడియో కూడా చూడగలరు : • Arunachalam topiamma |...
అరుణాచలం కార్తీక దీపము మా పూర్తి వీడియో కూడా చూడగలరు: • అరుణాచలం కార్తీకదీప దర...
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

Пікірлер: 472
@arunachalasiva1713
@arunachalasiva1713 5 ай бұрын
Tqqqq so much sir na experience share chesukomantunmaru,,,, confirm ga chepthanu,,,,,తోపి మథని మొదటి సారి నేను చూసినప్పుడు అమ్మ చుట్టు చాల మంది జనం గుమికూడి వున్నారు,,, నిజముగా నేను అమ్మని దగ్గరకు చూసి ఆశహించుకున్నాను,,, అమ్మోఏంటి ఎంత ధారునగా వున్నారు నోట్లో ఉమ్ము ,, ఉమ్ము మేధ ఈగలు శివయ్యా ఏంటి ఈది జనాలు నిన్ను వదిలేసి ఈమెని చూస్తున్నారు అనుకున్నా,,, అమ్మ ఎదో తిని పడేసినదాన్ని తింటున్నారు ప్రసాదం కోసం కొట్లాడుతున్నారు,,నేను ధురంగా ​​నిలబడి చూస్తున్నా ఎవరో ఒక అతను ప్రసాదం తినమని నాకు ఇచ్చారు ,,, అమ్మో ఆమె ఎంగిలి నాకు వద్దు అని పడేసాను,,,, ఇలా 2klmtrs జరిగింది,,, అందరు వెళ్ళిపోయారు ,,నేను తోపి అమ్మ, USA ammaye memu muggurame vunnamu,,, Amma vuchvasa nichvasalu antha arunagiri Paine ,,, a arunachaleswarudi Paine,,,, bhahya sreeram tho ammaki sambhadham ledhu antharmadhanamlo Amma arunachaleswariditho mamekamayyi vundhi,,,, Ramana Maharshi arunagiriki Vacchi thapassu chesukuntunnappudu,,, oka athanu Ramana Maharshi pain mala muthra visarjana chesaranta ,, kani Ramana Maharshi garu okka chiru navvutho dyanam loki vellipoyyaru,,, evaro sishyudu miru endhuku koppadatam ledhu ani adigithe ,, vadu chesindhi e sareeram Medha ,,, e sareeramtho nakenti annaranta,,,, adhi gurthocchindhi naku,,,,, okka sariga na manasu chalinchipoyyindhi,,, ammatho 7klmtrs chala prasanthamga nadichanu,,, last arunachalam temple daggara Amma neredipallu koriki naku ecchindhi arunachaleswarudi prasadhamga swikarinchanu,,,,, thappuga emanna Ani vunte kshaminchandi 🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam 5 ай бұрын
అవధూతల ప్రత్యక్ష సన్నిధిలో కనీసము 12 నిమిషాలు గడిపితే అది ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతము. ఎన్నో కర్మలు నశిస్తాయి అని ఒక మహనీయుడు చెప్పారు. మీరు చాలా ఆనందంగా అమ్మ తో కలిసి ప్రదక్షిణ చేసి మంచి పని చేసారు. అవధూతలు భాహ్యమైన వాటి గురించి పట్టించుకోరు. ఏవో కొన్ని సమయాల్లో మాత్రమే. జనాల తాకిడి లేకుండా ఉండటానికి కూడా అలా మురికిగా ప్రవర్తిస్తారు. దైవానుగ్రహము ఉన్నవాళ్లు మాత్రమే ఇటువంటి మహనీయుల దర్శనము చేసుకోగలరు. మీరు అమ్మ అనుగ్రహము పొంది ఉంటారని నా భావన. 💐ఓం నమఃశివాయ🙏🏼
@muggusekhar8979
@muggusekhar8979 Жыл бұрын
ఆ తల్లి నిజంగా సాధువు అవధూత పోయిన జన్మల ఆమె చేసుకున్న పుణ్యం ఆమెకు ఎలాంటి ఆశలు అతిగా ఆశలు లేకుండా ప్రశాంతంగా అరుణాచలేశ్వరుని ఆశీస్సులతో భగవన్నామ స్మరణ చేస్తూ సంతోషంగా జీవిస్తుంది ఇది గత జన్మలో చేసుకున్న పుణ్యం
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️💐🙏
@vasanthakumari9607
@vasanthakumari9607 10 ай бұрын
శివయ్య ఉండగా, మధ్యలో వీళ్లేందుకు, మనస్ఫూర్తిగా నమ్మితే స్వామి కనపడడా నమ్మనప్పుడు ఎవరైనా ఒక్కటే కదా
@bethapudilakshmanarao5314
@bethapudilakshmanarao5314 5 ай бұрын
టోపీ అమ్మవారికి ప్రణామాలు 🙏
@sireelakshmi521
@sireelakshmi521 11 ай бұрын
Om అరుణాచలేశ్వర గురు పౌర్ణమి కి గిరి ప్రదక్షిణ చేస్తాము గిరి ప్రదక్షణ చేసాము గిరి ప్రదక్షిణ లో కళ్ళు తిరిగాయి నిమిషం సాక్షాత్తు ఆ శివ ఆ శివయ్య సాక్షాత్తూ నాకు కనపడ్డాడు ఘర్షణ ఘర్షణ కలిగించాడు నేను మర్చిపోలేక పోతున్నాను నన్ను అరుణాచలం లోనే ఉండాలి ఉండాలి పూర్తిగా చాలా అద్భుతం జరిగింది అంతా శివయ్య అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ పార్వతీ పరమేశ్వరులు కనిపించారు 🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam 11 ай бұрын
చాలా మంచి అనుభూతి. అంత ఆ శివయ్య అమ్మ దయ. 🙏🏼ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🏼
@sundararaosomayajula7763
@sundararaosomayajula7763 3 ай бұрын
టోపి అమ్మకు సాష్టాంగ నమస్కారములు.
@kistaiahchary7060
@kistaiahchary7060 Жыл бұрын
ఈ టోపీ అమ్మ నిజమైన దైవ స్వరూపమే అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఆమెకు వేల వేల నమస్కారాలు. అమ్మ నువ్వు మాకు జీవితాంతం కనిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
@sirsaitechnologies5896
@sirsaitechnologies5896 Жыл бұрын
అవును. ఈ అమ్మ నిజంగా అవధూతనే. మా అనుభవము కూడా. ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏
@balaiahkoneru6006
@balaiahkoneru6006 Жыл бұрын
అమ్మ vandhanam
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
అరుణాచలంలో టోపీ అమ్మ దర్శన భాగ్యం రెండో రోజులు కలిగినది వారం రోజులు గిరి ప్రదర్శన చేసినాను
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
మీ అనుభూతిని ఈ కామెంట్ బాక్స్ లో తెలియచేస్తే అందరూ తెలుసుకుని ఆనందిస్తారు.
@praveenraogona2425
@praveenraogona2425 Жыл бұрын
హా తల్లీ దత్త స్వరూపం,, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏
@seedralapoornachandrarao
@seedralapoornachandrarao 7 ай бұрын
🇮🇳 టోపీ అమ్మ వారి గురించి చాలా బాగా తెలిపినారు ❤
@srirenukapeetam
@srirenukapeetam 7 ай бұрын
💐Om arunachakeswaeaya namaha 🙏🏼
@surithummala804
@surithummala804 Жыл бұрын
ఆ మహాతల్లి టోపీ అమ్మగారు ఆ అరుణాచలేశ్వర స్వామి పంపిన అవధూత తల్లి దయవుంచి ఎవరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి ఆ మహాతల్లి దర్శన భాగ్యం కలిగితే ఎన్నో జన్మల పుణ్యం మనకు లభిస్తుంది ఆ మహాతల్లి చూపు మీద పడితే ఎంత అదృష్టము వంతుల ము అవుతాము ఓం అరుణాచలేశ్వరాయ నమః
@KrishnaMurthy-pt1ml
@KrishnaMurthy-pt1ml Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః అవధూత టోపీ అమ్మ వారి పదాల కు నమస్కారాలు చేస్తూ 🙏 వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను.
@malleswariborra1862
@malleswariborra1862 Жыл бұрын
@narasimhulubalapogula3276
@narasimhulubalapogula3276 9 ай бұрын
అమ్మ తల్లి మీ పాదపద్మములకు పదివేల వందనములు తల్లి సదా మీ సేవలో🙏🙏🙏🙏🙏
@subbaraokonjarala7612
@subbaraokonjarala7612 Жыл бұрын
అమ్మ గురించి మీవివరణ చాలా బాగుంది గురువు గారు అమ్మ ను ప్రదీక్షణ చేయకుండా ఇబ్బంది పెడుతున్నవారు అమ్మ ను ఇబ్బంది పెట్టకండి
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
అమ్మను దూరము నుండి నమస్కారము చేసుకుంటే చాలును అనే మేము కూడా అందరికి విన్నపిస్తున్నాము. జై రేణుకా పరమేశ్వరి💐🙏
@AhimsaParamooDharmaha
@AhimsaParamooDharmaha 3 ай бұрын
మంచి సమాచారం ఇచ్చారు. Thank you 🙏
@user-ii1db6pi4o
@user-ii1db6pi4o 9 ай бұрын
స్వామి యవరి,నమ్మాలో,యవరిని,నమ్మకూదో,తెలిట్లేదు
@gangabhavanikakaraparthi1602
@gangabhavanikakaraparthi1602 3 ай бұрын
Chala Baga chepperu guruu garu
@vijayalakshmigunturu4246
@vijayalakshmigunturu4246 Жыл бұрын
🙏🏻🙏🏻దయచేసి అమ్మని ప్రశాంతం గా ఉండనిద్దాం ఎవరూ అమ్మ వెనక పడకండి 🙏🏻
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️🌷💐
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
టోపీ అమ్మవారికి ప్రణామాలు 🙏 అరుణాచలఈశ్వర స్వామీ వారికీ దండాలు 🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙏💐🕉️
@rajeshwarim2836
@rajeshwarim2836 2 ай бұрын
Om Arunaa chaleshwaraya namaha
@Spiritual243
@Spiritual243 Жыл бұрын
🙏🙏🙏🙏 swamy meeru topi amma gurinchi chala vishyaalu teliyachesthunnamduku chala samthosham 🙏🙏🙏
@vijayvinay2026
@vijayvinay2026 Жыл бұрын
🙏🌹🙏🌹🙏🌹....... . ఓం నమః శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివా అరుణాచలా
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️💐🙏
@VijayaLakshmi-gc1dg
@VijayaLakshmi-gc1dg Ай бұрын
గత జన్మలో ఆమె పరమ శివ భక్తురాలు అందుకే ,ఈ జన్మలో కూడా ఆ శివయ్య ఆ శివయ్య తన సన్నిధి లో ఉంది. ఆమె ఎవరో కాదు సాక్షాత్తూ ఆ పరమ శివుడు, అర్థనారీశ్వర తత్వం అందుకే ఆమె అలా గిరి ప్రదక్షిణ చేయగలుగుతున్నారు. శివయ్య అలా సంచరిస్తూ వుంటారు. ఈ మానవ మాత్రులికి అర్దం కావడంలేదు. ఓం అరుణాచల శివ, ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@LilaTharlada
@LilaTharlada 14 күн бұрын
Topiamma mikuvandhanakuuuujuthalli .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@maheshannamraju6295
@maheshannamraju6295 Жыл бұрын
Nenu pradakshina pratisari naku yeppudu legs pain anipinchaledu Om namahsivaya 🙏🙏🙏
@prasadsandhya6692
@prasadsandhya6692 Жыл бұрын
Amma Sidhuralu. Sadhaa Athmanusandhanam lo Vuntaru. Sri Mathre Namaha☘️🙏🙏🙏☘️
@maheshwariu6627
@maheshwariu6627 Жыл бұрын
Meeru yentho goppa manchi vishayalu chepparu dhanyavadalu .🙏🙏 jai guru datta Sri guru datta 🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
జై గురు దత్త🙏
@padmadeshetti1895
@padmadeshetti1895 2 ай бұрын
Arunachala shiva🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@namo2299
@namo2299 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప
@janibangaram2396
@janibangaram2396 Жыл бұрын
సూపర్ మా దేవుడు అని నమ్మకం గొప్పది ఆ నమ్మకమే అందరికీ కలిగిస్తుంది ఒక ఫ్రెండ్స్
@saimannem1033
@saimannem1033 Ай бұрын
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర 🌹👏🌹
@gvbsyamala6206
@gvbsyamala6206 Жыл бұрын
Topi Amma vari gurinchi chala vishayalu chepparu. Dhanya vadamulu
@sreedevi.2181
@sreedevi.2181 Жыл бұрын
Amma, om namah shivaaya🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@gundabalaumamaheshwararao7573
@gundabalaumamaheshwararao7573 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వర స్వామియే నమః
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️💐🙏
@aliveni7961
@aliveni7961 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@madhuprasad6475
@madhuprasad6475 Жыл бұрын
Ee roju arunachala Giri pradhkshna loo aa tallini darshinchukunnanu ninu danyudni❣️
@padmadeshetti1895
@padmadeshetti1895 2 ай бұрын
Topi ammaku namashkaramulu🙏🙏🙏
@sanjeevaraokvrl2371
@sanjeevaraokvrl2371 11 ай бұрын
Maabiddaku aarogyaanniprasadinchu thalli..
@srirenukapeetam
@srirenukapeetam 11 ай бұрын
Yee video lo vunna number ki sampradinchandi
@rambabukotha4192
@rambabukotha4192 Жыл бұрын
Chala Baga chepparu guru garu
@Thikshitha-Mahi
@Thikshitha-Mahi 9 ай бұрын
Chala baga chepparu andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshbabu5004
@sureshbabu5004 3 ай бұрын
Jai Thopi amma
@majjiramana8351
@majjiramana8351 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః
@umavasamsetti7785
@umavasamsetti7785 Жыл бұрын
టోపీ అమ్మా దైవ అరధాన చేసుకుంటున్నారు ఆవిడ ను ఎవరు నమ్మక పోయినా పర్వాలేదు కానీ పిచ్చింది అని మాత్రం అనొద్దు ఎవరైనా సరే ఆవిడ ఒక దేవతా స్వరూపం ఆవిడకు అక్కడ అంత గౌరవం ఇస్తున్నారో అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే నేను ఆవిడను ఒక దేవతా లా విశ్వసిస్తున్నాను టోపీ మాతకు నా నమస్కారాలు 🙏🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙏💐🕉️
@nanyampallivasu9021
@nanyampallivasu9021 Жыл бұрын
అమ్మను గౌరవించండి ..ఓం నమః శివాయ
@user-kv4yb5oe3v
@user-kv4yb5oe3v 10 ай бұрын
Om
@bandisrilatha5157
@bandisrilatha5157 Жыл бұрын
💐💐🌹🌹🙏🙏శ్రీ మాత్రేనమః
@user-hp5uf5pk5q
@user-hp5uf5pk5q Ай бұрын
శ్రీ మాత్రే నమః
@raghuramsangwar4630
@raghuramsangwar4630 Жыл бұрын
Swamy garu, meeru anna prakaram 30 yrs nunchi giri pradhikshna. Total kms 1,54,000 kms. Total walk distance made. 22,387 kms is d longest walkable distance in the world, yet to be explored from cape Town in SA to Port Town of magadam on eastern side of Russia, yet to be explored. She topi Amma garu has traveled more than 5 times. Very very great. ARUNACHALA Shiva. Aum namahashivaya parvathi pathaye shambho shankara hara hara mahadeva.
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
It's really wonderful message to all the people andi. Yes she walked and still walking around arunagiri mountain. No one can do like this in a life time as she is doing. It's really great to have darsanam of such a great amma.
@phanikumarmurala1959
@phanikumarmurala1959 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః తోపియమ్మ దైవాంశ సంభూతురాలు, మోక్ష మార్గ ప్రదాత,
@saradabai5188
@saradabai5188 Жыл бұрын
Namaskaramu swamy mee speech ki chala chakkar vivarincharu
@shilpak9132
@shilpak9132 3 ай бұрын
Amma topi amma🙏🙏🙏🙏🙏
@patolasuryakanth2224
@patolasuryakanth2224 Жыл бұрын
Sri Tope mathaji 🙏🙏🙏🙏🙏
@sidduthaviti3476
@sidduthaviti3476 Жыл бұрын
Correct ga chepparu 👍
@arunodayatelugu
@arunodayatelugu Жыл бұрын
Amma gurinchi elanti video cheyalani anukunnanu.amma paina pette coments gurinchi.meeru Baga chepparulendi . thank you sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙏💐🌷
@VijayaLakshmi-qb5pe
@VijayaLakshmi-qb5pe 11 ай бұрын
Amma Amma
@suryakumarisura261
@suryakumarisura261 Жыл бұрын
Chala.goppaga.chepparu.swami.maku.vari.anugrahamukavali.swami
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 2 ай бұрын
Om shreeparvathidhevammaparameswara namonamo namonamo namaha shanthishanthi
@nageswarraokurimilli2976
@nageswarraokurimilli2976 Жыл бұрын
🌹అరుణా చలా శివ,, అరుణా చలా శివ,, అరుణా చలా శివ,, అరుణ శివ,🌹 🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️🙏💐
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️🙏💐
@diyyalavenkataramana3502
@diyyalavenkataramana3502 Жыл бұрын
Om namah shivaya om har har Mahadev shambow Sankara namo namah topi ammaji jai, Amma ku god bless,
@ravindardasu6242
@ravindardasu6242 4 ай бұрын
Amma🎉🎉🎉🎉🎉🎉
@chinthaginjalavenkat9592
@chinthaginjalavenkat9592 11 ай бұрын
Om arunachala siva arunachala siva
@dhanushamungara459
@dhanushamungara459 Жыл бұрын
🙏Om sri gurubhyonnamaha 🙏 Chala santhosham ga undhi swami ilaa meedwara avadhuthala gurinchi telusukovatam,yenda, gali, aakali ilaantivi evi lekkacheyyaru avaduthalu alaanti oka goppa stithilo untaru aa time lo varitho undi variki kavalasinavi yerpatu cheyagaligthe chala punyam.chala Baga manchi vishayam teliyachesaru marenno vishyalanu mundhu mundhu telusukovalani korukuntunam🙏om sri gurubhyonnamaha 🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙌
@Janardhanappana
@Janardhanappana Жыл бұрын
100%correct
@moulichandu9743
@moulichandu9743 7 ай бұрын
Chala baaga chepparu🙏
@srirenukapeetam
@srirenukapeetam 7 ай бұрын
🕉️Om namassivaaya🙏🏼
@user-rn7ku2ys7j
@user-rn7ku2ys7j 5 ай бұрын
🙏🙏🙏
@ramanamodali7566
@ramanamodali7566 Жыл бұрын
Ame mamulu manishe kavachu. Kani meeru chepoinatlu 30 years nunchi atleast 11,000 sarlu pradakshina chesi vuntundi, andulonu voka sthreemurthy ayinappudu, yenduku kincha parusthunnaru. Shirdi baba, venkaiah swamylanti yendaeino,manam chudaledu kabatti avadhutha, devudu anukuntunnamu. Ade vallu jeevinchi vunte ilage valuelessga matladuthamu yemo.simple ga alochinchandi.manam ee samsaram anni vadilesi anni sarlu pradakshina cheyalemu, ame chesindi and inka xhesthunnadi. Manakanna goppa kada. Yila alochnchandi.namasthe
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
Andaru yila ardam chesukovalane maa bhavana kuda.
@ramchanderkrishnamohanmeni8189
@ramchanderkrishnamohanmeni8189 Жыл бұрын
Excellent explained very brief I appreciate the way he explained not knowingly some people make mistakes please pardon / excuse them and pray for all thank you very much for uploading this videos stay blessed
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️🙏💐
@Rangarao602
@Rangarao602 Жыл бұрын
Vuthkrushta manujajanmalo Prathyekinchi Baghavath Bhakthula u,shree Hari chinthanulanu guruvulanu peetadhi mathadhipathulanu,Thallithandrulanu gouvravinchavalashina Avashyakata entho unnadi 🌻👌topi Ammalani shree Hari niswardha sevanulanu vimarshinchi dyvmu kooamupapamunaku pathrulu kakandi 🌻🙏👌Jai shivashanbho 🌻🙏🙏🙏 0Jai Arunachala shiva 🌻🙏🙏🙏👌
@mynamesss2188
@mynamesss2188 Жыл бұрын
నమస్కారం గురువు గారు, నేను ఏమైతే నా మనసులో అనుకుంటున్నాం అదే మీరు చెబుతున్నాను.🙏🙏🙏 జై మాత్రే నమః, ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామియే నమః
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙏🕉️💐
@kondalreddy2667
@kondalreddy2667 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అవును గురువు గారు 100%
@pmanikyam1450
@pmanikyam1450 Жыл бұрын
టో పి అమ్మ గారికి అరుణాచలేశ్వరుని ప్రత్యక్ష దర్శన భాగ్యం కలిగి ఉంటది. అందుకే ఆ విధంగ ప్రవర్తిస్తా ఉంటుంది అని నేను పూర్తి విశ్వాసం తో ఉన్నాను. నాకు టోపి అమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి అని ఉంది . అరుణాచలేశ్వరుడు నా కోరిక మన్నించి నన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నారు. 🙏🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
మీరు నిరాశ చెందకుండా ప్రయత్నించండి. అరుణాచలేశ్వరుని ప్రార్ధించండి. ఈ అమ్మ దర్శనము కావాలి అని. తప్పకుండా కలుగుతుంది. యిది మా అనుభవము కూడా. భగవంతుడు యోగుల రూపంలో సజీవంగా ఉంటాడు.
@Spiritual243
@Spiritual243 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ramana maharshi gaari sadhana kuda ade kadamdi ,, sri arunaachaleswarude tana father antaaru ayana, ala tadeka deekshtho arunachala siviah anugraham pomdaaru
@vijayalakshmi-qn6vm
@vijayalakshmi-qn6vm 9 ай бұрын
Sweme. Naku. Swpnamlo. Topi. Amma. Threhanrad. Adigaru. Aduku. Nanu. Chala. Kalavarachidhuthunanu
@nageswarraokurimilli2976
@nageswarraokurimilli2976 Жыл бұрын
🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹 🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹 🌹 ఓం శ్రీ తోపి అమ్మా జీ పాద పద్మ ములకు నమస్కారములు 🌹 🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@ramakrishnaraowoonna1467
@ramakrishnaraowoonna1467 Жыл бұрын
Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva aruna Shiva
@praharshacreations798
@praharshacreations798 Жыл бұрын
Thank you sir she is an excellent meditater in universe 🌌
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️🌷🙏
@surithummala804
@surithummala804 Жыл бұрын
స్వాములవారు ఆ మహాతల్లి దర్శనం కలగాలంటే ఆ మహాతల్లి ఎక్కడ కనపడుతుంది ఏ ప్లేస్ లో తిరుగుతా ఉంటుంది మాకు కొంచెం ఆ మహాతల్లి అడ్రస్ కావాలి ఆ తల్లి అరుణాచలంలో ఎక్కడ ఉంటుంది కొంచెం మాకు అడ్రస్ చెప్పగలరా నేను ఆ మహాతల్లి దర్శనం భాగ్యం కలిగించుకోవాలని కోరుకుంటున్నాను ఓం అరుణాచలేశ్వరాయ నమః మీరు దయవుంచి ఎవరైనా ఆ తల్లి అడ్రస్ తెలిసి ఉంటే కామెంట్ రూపంలో మాకు పంపించండి ఓం అరుణాచలేశ్వరాయ నమః
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
అమ్మ మధ్యాన్నం12 గంటలకు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రయం కు వస్తారు. సాయంత్రము 4 వరకు ఆ ప్రాంగణములోనే గడుపుతారు. తరువాత అక్కడే ఉన్న అతిధి ఆశ్రమములో భిక్ష తీసుకుని వెళ్తారు. మీకు యింకా వివరాలు కావాలంటే మాకు ఫోన్ చెయ్యగలరు. ఓం అరుణాచలేశ్వరాయ నమః
@sunitharajchatiri9460
@sunitharajchatiri9460 9 ай бұрын
Nice
@spoorthisreepadmaja2795
@spoorthisreepadmaja2795 9 ай бұрын
Sri gurubyonamaha...chala chakkagacheparu🙏🙏
@vasaramachandraiah7926
@vasaramachandraiah7926 Жыл бұрын
Om Namo Venkatesa namaste 🙏
@ramakrishnareddy1259
@ramakrishnareddy1259 Жыл бұрын
ఓం గరుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏
@nagaravikrishnasamudram9663
@nagaravikrishnasamudram9663 Жыл бұрын
Chala bagachepparu Chala dhanyavadamulu🙏🙏🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️💐🙏
@amaravathid6283
@amaravathid6283 5 ай бұрын
🙏🙏🙏🙏
@MaleshwariKuwait-su6gc
@MaleshwariKuwait-su6gc Жыл бұрын
Avunu swami nijame ame oka devudu pampina amma vaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevibagare2342
@ramadevibagare2342 Жыл бұрын
Baga vivaranga chapparu gurujee chala thanks
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️💐🙏
@nagapurisrinivaas8717
@nagapurisrinivaas8717 Жыл бұрын
Avaduta chintana gurudeva datta🙏🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
జై గురు దత్త🙏
@naraharisatyanarayana6546
@naraharisatyanarayana6546 Жыл бұрын
Very good message Jai Topi Amma
@tejasreddy2776
@tejasreddy2776 Жыл бұрын
Nice amma
@shabanashabbu4437
@shabanashabbu4437 Жыл бұрын
Correct ga cheppinaru
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙏🌷🕉️
@pujala.anjaneyulup1300
@pujala.anjaneyulup1300 Жыл бұрын
Om Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Om Topi Mathaya Om Sri Topi Mathaya OM Saranu Amma Saranu Saranu Saranu Saranu Samadhanam Cheppamma
@mungarasravanthi3350
@mungarasravanthi3350 Жыл бұрын
🌸Om sri gurubhyonamaha 🌸 avadhoothala gurinchi, vari goppathanam gurinchi chala adhbutham ga chepparu..sivanandha swami, topi amma vanti goppa avadhoothalu mana bharatha dhesamlo sancharinchadam, manam valla darsanam chesukovatam mana adrustam. Valla gurinchi chala baga chepparu..dhanyavaadhamulu🙏🙏🙏🙏🙏
@Spiritual243
@Spiritual243 Жыл бұрын
👌
@arunachala143
@arunachala143 Жыл бұрын
Maku manchi maraga darshanam chaparu swamy
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
💐🙏🕉️
@geethavadi49
@geethavadi49 Жыл бұрын
Adbuthanga cheparu 🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙏💐🕉️
@purna.2.O
@purna.2.O Жыл бұрын
🙏🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
💐🕉️🙏
@prasadchitteti1583
@prasadchitteti1583 4 ай бұрын
swami aa thalli diya darshanam naku appudu kalluguthundo Om sri arunachalaya namo Om sri sathguravenamaha Om sri avadutha padaravendara masthu🙏🙏🙏 Om sathguru charanam bavabai haranam
@srirenukapeetam
@srirenukapeetam 4 ай бұрын
Morning 11 ki yogiram surath kumar asramam area loki amma vasthaaru. Ammani disturb cheyyakunda duram nundi meeru darsanam chesukovachu. Ammanu chusthu nama smarana gaani yedyna mantra japam kaani chesukovachu.
@jagadambakunisetty676
@jagadambakunisetty676 Жыл бұрын
Avadutalaki swamigiliki na namaskarmulu
@punnalaxmi6219
@punnalaxmi6219 10 ай бұрын
🙏🏿🌸🌸🌸🌸
@rajaneniramakrishna6358
@rajaneniramakrishna6358 8 ай бұрын
Jai shri MATAJI
@srirenukapeetam
@srirenukapeetam 8 ай бұрын
💐Om namahsivaaya 🙏🏼
@chinthamthirupathi5090
@chinthamthirupathi5090 4 ай бұрын
అరుణాచలశివ 🙏🙏
@SShravani-uw6ts
@SShravani-uw6ts Жыл бұрын
Amma meku koti namakalu amma 🙏🙏
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🕉️🌷🙏
@potharapallyramakrishnapra8462
@potharapallyramakrishnapra8462 Жыл бұрын
Mahataliki vandalu
@nagnagavinay2494
@nagnagavinay2494 Жыл бұрын
Jay gurudatta🌹🙏
@ramadevipithani5216
@ramadevipithani5216 Жыл бұрын
అమ్మకు నా నమస్కారములు
@srirenukapeetam
@srirenukapeetam Жыл бұрын
🙏🕉️💐 మీరు అమ్మ దర్శనము చేసుకున్నారా.. ఈ కామెంట్ బాక్స్ లో మీ అనుభవాన్ని పంచుకోండి. ఓం నమః శివాయ🙏
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 85 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
Thoppi topi Amma arunachala - Social service manimaran
10:24
World People Service Centre Dr P Manimaran
Рет қаралды 538 М.
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 85 МЛН