ఇంటర్వ్యూ చేసే వారికి కూడా ఆ భక్తి ఉంటేనే ఇలాంటి ఆణిముత్యాలు బయటకు వస్తాయి. The Best Episode in this channel. Watched the entire video without skipping.
@gsushasai2135 Жыл бұрын
అరుణా చలం మాధవి అమ్మగారికి పాదాభివందనం.అమ్మ నాయనారుల చరిత్ర కథలు యానిమేషన్ చిత్రాలు గా చేస్తే పిల్లలు ఇష్టంగా చూసే అవకాశం ఉంది అని నా అభిప్రాయం.దయచేసి తప్పు గా చెప్పి ఉంటే క్షమించ గాలేరు.ఓం అరుణా చలేశ్వరాయనమః🙏🙏🙏
@vasudevaraopodila10 ай бұрын
అమ్మ మీపాదాలకు శతకోటి వందనాలు
@srinivasaraochinta9670 Жыл бұрын
చలా అధ్బుతం, మీరు బాగా చెప్పారు అమ్మ మీ సంకల్పం వలన మీ జీవితం ధన్యం అమ్మ ధన్య వాదములు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@bottusrinu44419 ай бұрын
అరుణాచలం మాధవి అమ్మవారిని ఈరోజే రాజగోపురం ముందు కలవడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది
@lokeswarreddykaladi2104 Жыл бұрын
ఓం శ్రీ అపీత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా🙏🙏🙏
@jkaranjirao26527 ай бұрын
మాధవి అమ్మ పాద పద్మములకు నమస్కారములు 💐💐💐🙏🙏🙏
@saradhapakalapati6695 Жыл бұрын
గత జన్మలో మీరు కూడా ఒక నాయనార్ అయ్యుంటారు మాధవి గారూ.....మీరు చెపుతూ కళ్ళు చెమర్చాయి అంటే..... మీరు కూడా గత జన్మలో ఒక నాయనారే అనిపిస్తుంది...🙂🙏💐
Ushagaru meeku ela oka ammai vachi Arunachalam teeskuvellindho, 6 yrs back maku telisinavalla abbai vachi arunachalam daggaralone untundi Chennai ki, bavuntundi ani cheppadu. Malli memu athanini kalavaledu. Paramasivude vachi arunachalam gurinchi cheppadu🙏🏼🙏🏼 Om namo bhagavathe sree ramanaya🙏🏼 Arunachalesaya namaha🙏🏼 Madhavi gariki memu chala runapadi untamu.. kamalalayalu book konukkundham ani vethukuthunte,adi dorakaledani,sivabhaktha vilasam book konukkunam.Andhulo unna Thiruvennainallur vellam.🙏🏼
@laxmipadala7399 Жыл бұрын
అమ్మ దక్షిణామూర్తి అవతారం లో భగవాన్ రమణులు కనిపిస్తున్నారు ఆదిశంకరుల అవతారం లో మీరు కనిపిస్తున్నారు ఎందుకంటే భగవాన్ రమణులు అరుణాచలం విడిచి ఎక్కడా తిరగలేదు దక్షిణామూర్తి ఎక్కడా తిరగలేదు ఆదిశంకరులు కాశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు మూడు సార్లు ధర్మ ప్రచారం కోసం తిగారు మీరు నాలుగు సార్లు అంగ ప్రదక్షిణ చేశారు రెండు సార్లు నాయనార్లు నడయాడిన ప్రదేశాలు రెండు సార్లు మీరు ధర్సించారు అందుకే మీరు ఆది శంకురుల అవతారము ఓం నమః శివాయ
@madhav9842 Жыл бұрын
మీ భావన బావుంది 🙏
@parvathidevisristi1958 Жыл бұрын
అరుణా చల శివ 🙏🙏🙏 మాధవి అమ్మ ku, nanna గారికి🙏🙏🙏. usha గారికి అభినందనలు.
@sambasivaraochindukuri594210 ай бұрын
🙏❤️ మరణ కాలమందు నేను మరుతునేమో గాని నిన్ను 🙏❤️ మరపురాని వరము నీవు 🙏❤️ అరుణాచల🙏❤️ మాయాబూటకంబు ఈ ప్రపంచం అరుణాచల ❤️❤️ ఈ ధనుడకు శుజ్ఞానమసగి 🙏❤️పోవు ము 🙏❤️ అరుణాచల 🙏❤️❤️🙏
అమ్మ మీ పాదపద్మములకు శిరస్సు వంచి శతకోటి నమష్క్ రంలు🙏🙏🙏💐💐
@bokkasatishvijaya783910 ай бұрын
exellent heart touching.....................
@Booomerang12311 ай бұрын
అమ్మా ఓం నమః శివాయ.. మీరు కారణ జన్ములు. మీ జీవితానికి ఏదో ఆశయం ఉండబట్టే మీరు ఆ అరుణాచల క్షేత్రం తో ఇంతలా ముడిపడూన్నారు.,,🙏🙏దక్షిణామూర్తి
@Dhaaraslokas Жыл бұрын
అమ్మ నాకు కూడా మిలా శివ భక్తి పెరగాలని దీవించండి.. శివుడు భక్తుల హృదయం లో కొలువై ఉన్నారు 🙏🏻.. మీకు పదాభివందనములు
@phanikumar2373 Жыл бұрын
చాలా మంచి సత్సంగం ..ధన్యవాదములు...
@silpatummuri1589 Жыл бұрын
Amma ela amma inta gnanamto matladutunnaru enni sarlu me matalu vinna inka inka vinalanipistundi manasu clean avutundi me matalu vintunte❤ ❤❤❤
@dandaveeraswamy153 ай бұрын
Arunachalam Madhavi gari pada Padma mulakum namaskaram Jai arunachaleshwara Jai Jai
@parvathidevisristi1958 Жыл бұрын
Radhe... Radhe.... శ్రీ కృష్ణః శరణం మమ 🙏🙏🙏బృందావన విహారీ 🙏🙏🙏
@vnar8946 Жыл бұрын
🌹🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🌹
@vijayakumarmutyala5799 Жыл бұрын
అమ్మా మీ మీదకు స్వామి దయ కరుణా అపారం అమ్మా.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shanthasrinivas2200 Жыл бұрын
Amma inthakanna jeevithamlo inkemiledu dhanyosmi thalli 👏👏👏👏👏💞💞💞💞
@bussaramadevi6493 Жыл бұрын
అమ్మ మీ గురించి చెప్పడానికి కూడా నాకైతే మాటలు రావడం లేదమ్మా అరుణాచలం మాధవి S3 శక్తి ఫౌండేషన్ అని హైదరాబాదులో ఒక గ్రూపు ఉన్నది అందులో మేమందరము మా గురువుగారైన సరస్వతి అమ్మగారు సప్తశతి మరియు నమక చమక రుద్రాభిషేకం అవన్నీ మాకు అమ్మ నేర్పిస్తూ ఉంటారు లో మాకు మీ ఊరి వారు మీకు మీ ఫ్రెండు అయినా మాధవి ఆమె పేరు కూడా మాధవి గారే ఆవిడ మాకు ఫ్రెండు అయినది మీ గురించి చెప్పారు నేను ఇప్పుడు మీ యొక్క ఇంటర్వ్యూ విన్నాను చాలా చాలా బాగుందమ్మా చాలా ధన్యవాదాలు పరమేశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది కాబట్టే మీరు ఇంత మంచి మంచి గా గైడింగ్ చేశారు అందరికీ ,మీరు ఆదర్శవంతంగా ఉన్నారమ్మ చాలా ధన్యవాదాలు మీ గురించి ఎలా చెప్పాలో కూడా నాకు మాటలు రావడము లేదమ్మా
@parvathidevisristi1958 Жыл бұрын
What an amazing interview which reveals the aspects of spirituality-The oneness in all beings. శివ శివ శివ శివ అరుణాచల ❤❤❤
@pallechandrashekar89088 ай бұрын
మామూలుగా గిరిప్రదక్షణ చేయటం అరుణగిరికి రావటమే మహా అద్బుతం .మీరు అంగప్రదక్షణలు చేయటం 🙏🙏
@chinnalokareddeppa2147 Жыл бұрын
Excellent experience share you Madams thanks both of you continue your spiritual journey
@kishoryadhav9908 Жыл бұрын
🎉❤worderful om arunachala Shiva arunachala Shiva arunachala Shiva
@dhyanamsaranamgachhami Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹అరుణ చల శివ రమణ పాహిమాం 🌹🌹🌹🙏🙏🙏 అమ్మ లీద్దరికీ నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🌹🌹🙏🙏.
@sree416165 ай бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమో నమః ఓం నమో భగవతే శ్రీ రమణాయ
@jaswanthdasari7799 Жыл бұрын
Arunachala Shiva Arunachala Shiva 🙏🙏🙏🙏🙏🙏
@santunukala4034 Жыл бұрын
మి ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏
@raghavarapunageswararao8978 Жыл бұрын
Amma madhavi garu BHarani DEEPAM KI VELTHU MIMMALNI KALISAM Santhosham amma
@GurumurtyMylapalli11 ай бұрын
Very interesting Amma. So thankful to this session. I am fortunate to see and listen this great session. Now I am Arunachalam temple and this is miracle I am listening this satsang.
@Jayasreerama3331 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@varamchowdary23985 ай бұрын
❤
@lakshmidulla1717 Жыл бұрын
Sri Arunachalrswaraya nsmaha. Sri Apeetha kuchamba maathaki namaha. Saakkshaatthu shakthi rupini aina Smt. Madhavi ammaki sathakotinamassulu. Om Sr Ramanadevaya namaha. Madhavi amma divyacharanaravindalaku namonamaha
@praveenag3017 Жыл бұрын
Arunnachala Madhavi garu, Your devotion towards God cannot believe.we read only in the books such a pure devotee.l think God sent to show the world .U are God's daughter.There is no words to prise u.Thanks for all.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@sunkannabc7504 Жыл бұрын
Naanagaariki and Madhavi Amma gaariki paadaabivandanaalu 🙏🙏
@HomemakingMantra Жыл бұрын
Iddaru entha adbhuthamga matladaru🙏🏼🙏🏼🙏🏼
@krishnakumari1455 Жыл бұрын
Amma meku dhanyavad lu🙏🙏🙏 arunachala siva🙏🙏🙏
@parvathikolla7237 Жыл бұрын
No words.. beyond expression Jaigurudev 🙏
@sunil8079 Жыл бұрын
Amma - om Arunachala
@venkatasubrahmanyamgoteti8545 Жыл бұрын
You are fortunate to have blessings of Ramana Maharshi
@mallikarjunrebaka90903 ай бұрын
Tq so much Amma 🙏 , Nayanars stories telugu lo vundhi ani thelusukunanu 😊 Me gurinchi pogadali anna , matalu Dorakadam ledhu amma 😊