Arvind Kejriwal రాజీనామా.. Delhi కొత్త సీఎం Atishi ఒకప్పుడు Andhra Pradeshలో టీచర్‌ | BBC Telugu

  Рет қаралды 47,351

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశిని ఎన్నుకున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆతిశి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత. ఆమె కేజ్రీవాల్ క్యాబినెట్‌లో పలు కీలక శాఖల బాధ్యతలు చూశారు. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు సమీపంలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు.
#Atishi #delhi #aap #arvindkejriwal #politics
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 42
@suryaveeravalli8236
@suryaveeravalli8236 Күн бұрын
Right person for Delhi people 🎉
@gangadharreddydantu8375
@gangadharreddydantu8375 Күн бұрын
Good Qualification Cm
@nallanagendraprasad-aap6508
@nallanagendraprasad-aap6508 Күн бұрын
Good decision
@patavindia4306
@patavindia4306 Күн бұрын
Great 👍...
@RathodGovind-lw1cp
@RathodGovind-lw1cp Күн бұрын
Cnrs maaa❤
@narendranlanke783
@narendranlanke783 Күн бұрын
Great decision
@sitharamamurthyravada2773
@sitharamamurthyravada2773 Күн бұрын
Namaste madam,🙏
@prasadch2905
@prasadch2905 Күн бұрын
ఈమె అమ్మ, నాన్న పార్లమెంట్ మీద దాడి కేసులో మరణ శిక్ష విధించిన అబ్దుల్ గురుని చంపకూడదని చెప్పి వాళ్లకి అనుకూలంగా సంతకాల ఉద్యమం చేపట్టిన మహానుభావులు.😡. భారత సైనికులు చనిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే, భారత సైనికులకు జీతాలు ఇస్తున్నారు కదా?? మళ్లీ పరిహారం దేనికి??? మరి పాకిస్తాన్ సైనికులు చనిపోయినప్పుడు వాళ్లకి ఎందుకు ఇవ్వట్లేదు అని పార్లమెంట్ ని నిలదీసిన మహానుభావులు 🔥 ఇలాంటి వాళ్ళకి పుట్టిన కూతురి చేతులో ఇప్పుడు డిల్లీ🙏
@user-if6bh6oy9r
@user-if6bh6oy9r Күн бұрын
Great background.hahaha😂😂😂
@sasank1114
@sasank1114 22 сағат бұрын
Neeku vallu enduku atla chesaro cheppina ardam kaadh le......ippdu neeku human rights gurinchi cheppe antha opika naaku ledhu......nee verrithanam lo nuv brathuku poyi
@pandrankiramakishore1540
@pandrankiramakishore1540 13 сағат бұрын
చెత్త ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్
@sankarrao1100
@sankarrao1100 13 сағат бұрын
Rs 5 Paytm credited.
@trajreddy78
@trajreddy78 Күн бұрын
Great lady, iam sure she will prove as a very good administrator
@sivaramachandramurthy3756
@sivaramachandramurthy3756 Күн бұрын
Anybody is right.
@PhaniTanniru
@PhaniTanniru Күн бұрын
ఉగ్రవాది అఫ్జల్ గురు కి మద్దతు తెలిపింది ఈవిడే
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty Күн бұрын
Bjp spokesperson statements la vunai broo😅
@middleclassbharathiyudu356
@middleclassbharathiyudu356 Күн бұрын
​@@P.ChanduP-nq7tyinka enni days kallu muskoni untaru? His statement is true Ante me dhrusti lo nijam matladevallu bjp vallu? So bjp is best antaru ithe
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty Күн бұрын
@@middleclassbharathiyudu356 🤣🤣🤣 waah waah 😎😎 Avunu nv RSS lo work chesava lekapothe godi media what's app history ni follow avuthunava
@thegamingbro.........5531
@thegamingbro.........5531 Күн бұрын
Can you share the source of your information
@Saikumar019
@Saikumar019 8 сағат бұрын
Niku matram em teliyadu kada nuvvu kuda rss ​join buddhi vastadi@@P.ChanduP-nq7ty
@chiranjeevithota8141
@chiranjeevithota8141 15 сағат бұрын
Proud to be a rishivalley'n
@uppali1000
@uppali1000 Күн бұрын
I think no one her qualification cm India
@Roy-Vlogz
@Roy-Vlogz 12 сағат бұрын
Madanapalle my town
@kalyan1803
@kalyan1803 Күн бұрын
Asithi markist leninst.
@nenunapeddapalli2189
@nenunapeddapalli2189 22 сағат бұрын
ఆప్ నాయకులు దేశ ద్రోహులే..
@naveen_9-8--_
@naveen_9-8--_ 15 сағат бұрын
అతిషి డేంజర్ పర్సన్ అని గుస గుసలు వినిపిస్తున్నాయి
@bhavyabarla9752
@bhavyabarla9752 11 сағат бұрын
Manchi ga chaduvukunevallu vundali namaste 🙏
@pandrankiramakishore1540
@pandrankiramakishore1540 13 сағат бұрын
Bbc ఈ క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇస్తుంది అంటే కచ్చితంగా దేశ వ్యతిరేక భావాలు ఉన్న వ్యక్తి అయ్యుంటుంది ఈ ఆతీసి మార్లీనా. మార్ లీనా అంటే మార్క్సిస్ట్ లెనిన్ ఈ పేరుని ఉద్దేశపూర్వకంగానే దాస్తున్నారు
@bvenkatsubbarao6205
@bvenkatsubbarao6205 21 сағат бұрын
Teevravadi
@ravisankar-lf7cd
@ravisankar-lf7cd Күн бұрын
Bbc what about Muslim at UK? Compair to india
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Күн бұрын
Oxford University లో మాస్టర్ డిగ్రీ నీవు. ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి తెలితేటలు ముందు నీ తెలివితేటలు పని చెయ్యవు.
@SrauD-f8u
@SrauD-f8u Күн бұрын
అవును నల్లా గొట్టం లోనుంచి గ్యాస్ తీసి చాయ్ పెట్టే తెలివితేటలు ఎవరికుంటాయి? మీ మోడీకి తప్ప.వినే వాళ్ళు వెధవలైతే చెప్పే వాడు ఎన్నైనా చెప్తాడు.
@Cnu684
@Cnu684 Күн бұрын
So what ? How it matters to people. Telecast useful stuff. Mad or foolish Telugu people likes this type of news
@anirudh1703
@anirudh1703 Күн бұрын
She got master's from Oxford University. There are only few people left in India who really want to do service.
@paulguptamba
@paulguptamba Күн бұрын
మనం చూడటం మానెడ్డాం bro
@Boss-iw6xc
@Boss-iw6xc 16 сағат бұрын
డమ్మీ సీఎం😂😂😂
@kadapatintichinnamahanandi3735
@kadapatintichinnamahanandi3735 Күн бұрын
Good decision
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 46 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 54 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 32 МЛН
Why Atishi Was Arvind Kejriwals Choice To Replace Him As Delhi CM
3:58
ETV Andhra Pradesh
Рет қаралды 18 М.
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН