Рет қаралды 64,186
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారంటూ ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు.
#JaniMaster #Tollywood #Hyderabad #bbctelugu
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...