అసలు చరిత్ర - 2 | హిందూ అమెరికా | ఎం.వి.ఆర్ శాస్త్రి

  Рет қаралды 42,242

MVR Sastry

MVR Sastry

Күн бұрын

కొలంబస్ 'కనుక్కోవటానికి' కనీసం వెయ్యేళ్ళకు పూర్వమే ప్రపంచానికి తెలుసు.
పాతాళం అనబడిన అమెరికాకూ మనకూ యుగయుగాల అనుబంధం
యూరోపియన్ దురాక్రమణ చారులు 16 వ శతాబ్దంలో సర్వనాశనం చేసేంతవరకూ అమెరికా అంతటా వైభవంగా విలసిల్లింది హిందూ మతమే . అక్కడివారి ఆచారాల్లో , వ్యవహారాల్లో , జీవన వ్యవస్థల్లో , ఆలోచనా విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించేది వైదిక సంస్కృతి , హైందవ ధర్మ ఛాయలే.
ఎం.వి.ఆర్ శాస్త్రి
చారిత్రక వీడియో ధారావాహిక
ఇదీ వరస
1. మనం మరచిన గతం
• అసలు చరిత్ర - 1 | మనం ...
2.హిందూ అమెరికా
• అసలు చరిత్ర - 2 | హింద...
3. చెప్పండి చూద్దాం
• అసలు చరిత్ర 3 l చెప్పం...
4. కాలెండర్ కబుర్లు
• అసలు చరిత్ర 4 l కాలండర...
5.కాలండర్ కామెడీ
• అసలు చరిత్ర 5 l కాలండర...
6. వేద సంస్కృతి విశ్వరూపం
• అసలు చరిత్ర - 6 | వేదస...
7.సువర్ణ భూమి
• అసలు చరిత్ర - 7 | సువర...
8. ప్రపంచం మెచ్చిన మనువు
• అసలు చరిత్ర - 8 | ప్రప...
9. మనువు ఎవరికి శత్రువు?
• అసలు చరిత్ర - 9 | మనువ...
10.మాయదారి మాక్స్ ముల్లర్
• అసలు చరిత్ర - 10 | మాయ...
11అబద్ధాల దండయాత్ర
• అసలు చరిత్ర - 11 | అబద...
12 దస్యుల కథ
• అసలు చరిత్ర - 12 | దస్...
13. సరస్వతీ నమస్తుభ్యం
• అసలు చరిత్ర - 12 | దస్...
Follow on
KZbin: / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blog...
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Пікірлер: 304
@user-srigurudevayanamah
@user-srigurudevayanamah 2 жыл бұрын
నమస్తే గురువుగారు మన దేశచరిత్ర గురించి తెలియాలంటే బహుశా మీరు రాసిన పుస్తకాలే మన తెలుగు ప్రజలకు దిక్కు. ఇంకా మీరు మాకోసం వీడియోలు కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ధన్యవాదములు
@malayappa777
@malayappa777 8 ай бұрын
మీలాంటి మేధావులను ప్రభుత్వాలు గౌరవించి సమాజాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. 🙏🙏🙏💎
@maheshnani28
@maheshnani28 2 жыл бұрын
ఈ చరిత్ర నేటి భారతీయ యువతకు చాలా అవసరం,అవశ్యకం. ఇంకా చేయండి మీ లోని జ్ఞానాన్నీ నిరంతరంగా గంగా రూపంలో ప్రవహించ నీయండి
@vvvmk1718
@vvvmk1718 2 жыл бұрын
నిజాలు చెప్పినా అబద్ధానికే అందలం ఇచ్చే రోజుల్లో ఉన్నాము మనము🙏
@bharatisundharam267
@bharatisundharam267 2 жыл бұрын
పూజ్యులు శాస్త్రి గారు వందనాలు.మహద్బుతమైన చారిత్రక. యదార్ధాలు ఎంతో చక్కగా ,వినుల విందుగా, సరళమైన భాషలో,మరింత చక్కనైన యాసలో చెప్పారు.ధన్యవాదాలు.
@12345678901364
@12345678901364 2 жыл бұрын
గడచిన 76 సంవత్సరముల నుండి, మన చరిత్రను పాలకులు, సర్వ నాశనం చేశారు.కమునిస్ట్లు+కాంగ్రెస్ పార్టీ కలిసి భారతీయ విద్యావిధానంలో వాస్తవాలను మరుగున పెట్టి,హిందూ సంస్కృతిని నాశనం చేసే కుట్రను చేశాయి . దాదాపు 3 తరాలు ఈ తప్పుడు చరిత్ర చదువుకున్నాయి. ఇప్పుడూ ఈ చరిత్రనే చదువు కోవటం జరుగుతోంది.సాఫ్టవేర్ ఉద్యోగులు,అలాగే చరిత్రతో సంభందం లేని చదువుల వల్ల పరిస్థితి మరీ దిగ జారుతోంది.ఇప్పటికి అయిన BJP ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలి.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 жыл бұрын
సనాతన ధర్మాన్ని అమెరికా ఖండం లో ముఖ్యం గా దక్షిణ అమెరికా ఖండం లో సర్వ నాశనం చేసిన ఘనత స్పెయిన్ దేశపు నావికుడు, సైనికుడు,అయిన ఫ్రాన్సిస్ పిజ్జరో ది Inkaa నాగరికత మాయా నాగరికత, అజేటెక్స్ నాగరికత ల ను ధ్వంసం చేసి న ఘనత, మణుగుల కొద్ది బంగారాన్ని స్పెయిన్ కు తరలించిన ఘనత ఈ క్రూర సైనికుని దే పెరూ, గ్వాటెమాల, చిలి, వెనిజులా, , మెక్సికో లో విలసిల్లిన ఈ భవ్య నాగరికత లు, మన నాగరికతలే. పెరూ పాలకుడైన అతాఫులా పట్ల ఈ కర్కోటకుడు వ్యవహరించిన తీరు మనసున్న ప్రతి వ్యక్తి రక్తాన్ని మరిగిస్తుంది. పోర్చుగల్ దేశం కూడా ఎం తక్కువది కాదు, ఈ భ్రష్టు లు కూడా దక్షిణ అమెరికా లోని దేశాలను బరితెగించి దోచుకున్నారు, నిసిగ్గుగా బలవంతపు మత మార్పిడులు చేశారు. మన గోవా లో ఈ Portuguese పాలకులు హిందువుల పట్ల అనుసరించిన తీరు కంట తడి పెట్టిస్తుంది.
@bharathaputhrahanumanthraa8836
@bharathaputhrahanumanthraa8836 2 жыл бұрын
ఎన్నో గ్రంథాల సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు జయ్ భారత్
@srrajesh6921
@srrajesh6921 2 жыл бұрын
మీ పాదాలకు నమస్కారం సార్ 🙏🙏🙏. ఇంత అద్భుత సమాచారం మీరు మాత్రమే ఇవ్వగలరు 🙏🙏🙏.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
ఇవన్నీ నీకు నిజంగానే తెలియదారా, అజ్ఞాని?? మీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు. ఇక వాటిలో ఏముందో, ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఇండియా బైట వేరే ప్రపంచం ఉందని కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నారు. కూపస్థ మండూకాలు. మీకు క్రైస్తవం, బైబిల్ అనేవి ఉన్నాయనే తెలియదు. వాటిలో ఎమున్నాయో, ఎప్పటికి తెలుస్తుంది?? మేమెప్పుడూ మా మతాన్ని ప్రచారం చేయలేదు అని (అదేదో గొప్పలాగా) చెప్పుకుంటారుగా?? ఒకవేళ ప్రచారం చేస్తే, ఏమని ప్రచారం చేసుకుంటారు?? బ్రహ్మ అనే సృష్టికర్త తన కూతురినే వెంటాడి, వేటాడి రేప్ చేసి పెళ్లి చేసుకున్నాడనా?? శివుడి లింగం తెగిపడిన కథ చెబుతారా? దృతరాష్ట్రుడు, పాండురాజు ఎట్లా "పవిత్రంగా" పుట్టారో చెబుతారా?? పాండవుల పవిత్ర జన్మ రహస్యం ప్రచారం చేస్తారా?? గోధర్మం గురించి ప్రచారం చేస్తారా?? కుంతీదేవి 6గురు దేవుళ్ళతో 6గురు పిల్లల్ని కన్నది, పవిత్రంగా అని ప్రచారం చేసుకుంటారా?? సూర్యుడితోనూ, సూర్యుడి కొడుకుతోనూ వ్యభిచారం చేసి/తార్చబడి ఒక ప్రపంచ రికార్డ్ సృష్టించింది అని ప్రచారం చేస్తారా?? పెళ్లి మంత్రాల పవిత్రతను, వాటిలో ఉన్న తార్పుడు, వ్యభిచారం ప్రచారం చేసుకుంటారా?? ప్రతీ ఊరిలోనూ ప్రతీ స్త్రీ మొట్ట మొదటిసారిగా ఆ ఊర పెద్ద బాపనోడితోనే శోభనం చేయించుకునే పవిత్ర ఆచారం, సంప్రదాయం ఈ దేశ ధర్మం అని గొప్పగా చెప్పుకుంటారా?? ప్రతీ గుడికి ఆస్థాన వేశ్యలు ఉంటారని, అది ఒక గొప్ప, పవిత్ర, పురాతన, సనాతన ధర్మం అని చెప్పుకుంటారా?? "వేశ్యా దర్శనం, సకల పాప హరణం" అని చెప్పుకుంటారా?? మీ దేవుళ్ళు, ఋషులు అనే దరిద్రులు ఎవడు, ఎవడికి, ఎప్పుడు, ఎలా పుట్టారో ఎవడికీ తెలియదని చెప్పుకుంటారా? మీ పురాణాలు వగైరాలలో ఆధ్యాత్మికమైనది, దైవికమైనది ఏదీ లేదు, అవన్నీ పుక్కిటి పురాణాలే, కాకపోతే సంస్కృతం అనే ఎవడికీ అర్థం కాని భాషలో రాసి, ఎవడికీ తెలియకుండా, చదవకుండా కొన్ని శతాబ్దాలుగా దాచిపెట్టాo అని చెప్పుకుంటారా?? క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్ఛేవరకూ ఇక్కడి మామూలు ప్రజలకు "మామూలు" చదువు కూడా లేకుండా చేశామని చెప్పుకుంటారా?? దేవుళ్ళ కంటే కూడా బాపనీచులు ఎక్కువ, ఉన్నా.తులు, ఉత్త.ముండలు అని చెప్పుకుంటారా?? దేవుళ్ళే వీళ్ళ కాళ్ళకి మొక్కుతారు, భయపడతారు అని చెప్పుకుంటారా?? ఆ దిక్కుమాలిన iskon వాళ్ళు అమెరికాలో హైటెక్ పద్దతిలో, అప్రాచ్యులు, పశ్చిమ దేశాల వాళ్ళను, ముఖ్యంగా కిరాస్తానీలను ఎందుకు అడుక్కుంటున్నారు?? "బాగాబతకడానికి" బాపనీచులు మళ్లీ, కిరాస్తానీ, అప్రాచ్యుల దేశాలకే, (ఏమాత్రం సిగ్గు, లజ్జ, మానం, రోషం అనేవి లేకుండా) ఎందుకు పోతున్నారో చెప్పుకుంటారా?? మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం అవసరమా?? ఎవరికోసం? ఎంతకాలం మోసం చేస్తారు???
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
Mbk. నీ మాటలు కోటలు దాటుతున్నాయి ఆవునులే సముద్రానికి తలుపులు కట్టను వాటికి గడియాలు పెట్టాను భూమికి రాళ్ళపాతాను భూమి కదలకుండా తాళ్లతో కట్టను బలే ఉన్నాయి నిజాలు కదా ముందు బైబిల్ పెట్టుకుంటే అలానే ఉంటాది బైబిల్ చేతపట్టిన వెంటనే బుద్ధిహీనులుగా మారతారు చెప్పాడుగా పభువు జ్ఞాన ఫలం తెనొద్దని ఇంకా నీకు..... ..
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
బైబిల్ బకారా అన్నయ్య బాపనిసులు ఇచ్చింది తీసుకున్నారు మన పాపిష్టి పరలోకం పూజారి పాస్టర్ పదవ భాగం డిమాండ్ చేసి పేదలు దగ్గర దగాకోరు దోసుకుంటున్నాడు సారి తీసుకుంటున్నాడు బైబిల్ బకారా అన్నయ్య
@kolarglimpse6384
@kolarglimpse6384 2 жыл бұрын
Emi logic ra babu. Maa kharma
@aparajitan3645
@aparajitan3645 2 жыл бұрын
ఇంతఘనచరిత్ర కలిగిన మనసంస్క్రతిని హేళన చేసే వారిపట్ల జాలిపడదామంతే. ఏదోఒకనాటికి ప్రపంచ మానవాళంతా ఈసంస్క్రతీ సంప్రదయాలననుసరిస్తూ అహింసా మార్గస్తులై, విశ్వమంతా శాంతిమయమవ్వాలనికోరుకొందాము. జైహింద్ జైశ్రీరామ్ జైహిందూస్థాన్
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Endiraaa neeku medadu vaapu jabbu vachindentraaa
@pnvrcssaraswathi2594
@pnvrcssaraswathi2594 2 жыл бұрын
నమస్కారం స్వామి గారు, మీకు నా ప్రణామాలు ధన్యవాదములు శుభం భూయాత్
@padmaiahnagella5219
@padmaiahnagella5219 2 жыл бұрын
Fantastic, Sir.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 жыл бұрын
Jaisreeram
@devaraj.k
@devaraj.k 2 жыл бұрын
కామిడీ బాగా చేశారు శాస్త్రిగారు. ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళాం ఏ అన్నట్టుగా ఉంది ఆ పుస్తకం రాసినవాడి వాదన.
@jaisimha703
@jaisimha703 2 жыл бұрын
Avunu le vedalalo yesu elatidho mari
@nandeeshyadav5834
@nandeeshyadav5834 Жыл бұрын
​@@jaisimha703vedalalo yesu unnada? 😂
@sastrymvsj2425
@sastrymvsj2425 2 жыл бұрын
మీరు చెప్పినవన్నీ వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి.
@devaraj.k
@devaraj.k 2 жыл бұрын
మీ పూర్తి పేరు కరకట శాస్త్రులు ఆ ?
@victimoffame2389
@victimoffame2389 2 жыл бұрын
Vammo Veedini vadilesthe, Mars kuda manade antadu.
@tellakulasriraghu477
@tellakulasriraghu477 2 жыл бұрын
Sir he show avidence also. Why are you listen with polluted mind.
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 Ай бұрын
Christian
@srinupalyala7000
@srinupalyala7000 2 жыл бұрын
Oye sastrygaru marioverga extras cheppesi mana hindutvamu paruvu thiyakandi mana gurinchi mana hindhuvulaki thelusu channel chusthunnaru kadha ani over vaddhu manadhi vedha boomi adhi matladadu over cheyakandi
@donthabhaktunimanikumar8443
@donthabhaktunimanikumar8443 Жыл бұрын
Sir ...maaku shivaji maharaj complete story parts gaa videos cheyyandi ...
@Suresh-rw1vy
@Suresh-rw1vy 2 жыл бұрын
*విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి : 'హైందవి' పుస్తక సమీక్ష* ప్రపంచ దేశాలన్నీ అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నపుడు భారతదేశంలో మహోజ్జ్వల సంస్కృతి వెల్లివిరిసింది. చీకట్లో చిరుదివ్వె కాదది. మహా ప్రకాశవంతమైన నాగరికత. ప్రపంచంలోని అన్ని దేశాలకీ ఆ సంస్కృతే, ఆ నాగరికతే దిక్సూచి అయింది. ఆ నాగరికతే దారి చూపింది. కొన్ని లక్షల సంవ్సతరాల మానవ ఇతిహాస చరిత్రలో, కొన్ని వేల సంవత్సరాల మానవ నాగరికతా ప్రవాహంలో ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సాంఘిక వ్యవస్థలతో ప్రయోగాలు ఇవన్నీ ఫలించి, పరిఢవిల్లి, సమాజ హితం కోరే దార్శనికులు, ఆలోచనాపరులు, స్వలాభం ఆశించని భారతీయ రుషుల ఆలోచనల ఫలితంగా, భారతీయ నాగరికత రూపుదిద్దుకుంది. ఎటువంటి ప్రచార సాధనాలు లేని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అన్ని దేశాలలో, మానవ జాతి ఉనికిలో ఉన్న ప్రతి గడ్డమీదా ఆర్ష ధర్మం ఆచరించబడింది. 'లోక స్సమస్తా సుఖినోభవన్తు' అని కోరుకుని, ప్రజలందరూ సుఖంగా ఉండేవేళ, ఆ ధర్మాన్ని కాదని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం స్థాపించబడిన కొన్ని కొత్త మతాలు, వ్యాపార ధోరణిని అవలంభించి, లోకంలో ఉండే శాంతి సామరస్యాలను నాశనం చేసి, ప్రజల మధ్య యుద్ధాలు రెచ్చగొట్టి, అన్ని దేశాల పురాతన సంస్కృతుల్ని దారుణంగా తుడిచిపెట్టేసాయి. కాని నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటకి వస్తుంది. అది 'హైందవి' వంటి పుస్తక రూపంలో... హైదరాబాద్‌కి చెందిన శ్రీ ముదిగొండ ఇందుశేఖర్‌ గారి సంవత్సరాల కృషి ఫలితంగా 'హైందవి' రూపుదిద్దుకుంది. 'భారతీయ సంస్కృతి - విశ్వ వ్యాప్తం అని చెప్పుకోవడం కాదు, శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణలతో, కొన్ని వందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్‌లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది - హైందవి' అంటారు ఇందుశేఖర్‌గారు. అది నిజమే. ఏవో కొంత గాలి పోగుచేసి, మన గొప్ప మనం చెప్పుకున్నాం అనిపించుకోకుండా, నిజాయితీగా కృషి చేసి, ఆయన స్వయంగా కొన్ని, అంతర్జాలంలో వెతికి కొన్ని, స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు సేకరించి, ఎంతో అమూల్య సంపదను ప్రోది చేసారు. ఇదంతా ఒక ఎత్తయితే సేకరించిన సమాచారాన్ని దేశాల వారీగా విడదీసి, ఆయా దేశాల నాగరికతను, సంస్కృతుల్ని అధ్యయనం చేసి, వాటిని ప్రాచీన ఆర్ష సంస్కృతితో తులనాత్మక పరిశీలన చేసి, పరిశోధనాత్మక వ్యాసంగా అందించిన ఇందుశేఖర్‌ గారి కృషి అభినందనీయం. కేవలం వ్యాసం వ్రాయడమే కాకుండా, ఎంతో శ్రమ కోర్చి కలర్‌ ఫోటోలను కూడా సంపాదించి, పుస్తకం మొత్తం వర్ణ రంజితంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. మరో ముఖ్యమైన విషయం... ప్రతీ వ్యాసంలోను ప్రస్తావనకు వచ్చిన విషయాలను, విశేషాలను తాను ఎక్కడి నుండి సేకరించిందీ, పుస్తకం వెనుక రిఫరెన్స్‌ల రూపంలో పొందుపరిచారు. ఏవైనా అనుమానాలు ఉన్నవారు ఆ రిఫరెన్స్‌లో చూపిన అంతర్జాల లంకెలుగాని, పుస్తక పుటల్ని గాని చూడవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నది భారతదేశంలో కాదు, కంబోడియా దేశంలో. క్రైస్తవ మతం మూలాలు, ఇస్లాం మతం మూలాలు, అరబ్బుల, యూరోపియన్ల ప్రాచీన సంస్కృతి గురించి మనకు తెలియని ఎన్నో వివరాలు అందించారు. మనకు ప్రాచ్య దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, జపాన్‌ దేశాల్లో బయట పడిన ఆర్య దేవీ దేవతా విగ్రహాలు, అక్కడి పూజా మందిరాలు, ఇటలీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ వాడుకలో ఉన్న ఆచారాలు, క్రైస్తవ, ఇస్లాం పూర్వపు సంప్రదాయాలు, వాటి పుట్టుక, ఆచరణ, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి సుదూర దేశాలలో కూడా భారతీయ ఆర్ష సంస్కృతి ఏ విధంగా పరిఢవిల్లిందో ఎంతో చక్కగా వర్ణించారు. ప్రాచీన సంస్కృతిని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన పరిశోధనాత్మక గ్రంధం - 'హైందవి' పుస్తక రచయిత: ముదిగొండ మల్లిఖార్జున ఇందుశేఖర్‌ గారు, పుస్తకం సైజ్‌ : 1/8 డెమీ, పుటలు: 140 (అన్నీ మల్టీకలర్‌ పేజీలు), రచయిత సెల్‌ నెం: 99082 21589 kzbin.info/www/bejne/iKLUp3iAeNFgbtU saradaa.blogspot.com/2012/09/blog-post_2225.html?showComment=1347247585830&m=1#c7063423719420212478
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
Do you know that, without the missionaries, there would NOT be ANY education at all in INDIA?? MISSIONARIES were the people WHO brought EDUCATION for the FIRST TIME in the HISTORY of India. ANY DOUBTS?? CHECK FOR YOURSELF in HISTORY. No education was there BEFORE the Missionaries BROUGHT it to India FOR THE FIRST TIME. Don't say Nalandaa and Taxila. They were started and maintained by Buddhist monks. Hindu religion has got NOTHING to do with them. Check for yourself.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
కంబోడియాలో ఉన్నది హిందూ దేవాలయం కాదు. ఇండియాలో తప్ప ఇంకెక్కడా హిందూ మతం అంటే ఏంటో కూడా తెలియదు. చరిత్ర తెలియదు. సైన్స్ తెలియదు.
@jaisimha703
@jaisimha703 2 жыл бұрын
@@benmmbk765 Evaru chepparu taxila buddists monk dhi ani vallaki antha pedda libaray ekkadidhi, ikka nee bloody missionary raka mundu ee desham entha goppaga undho okkasari mcauley letter to British parliament chaduvu telustundhi.
@20rajtube
@20rajtube 2 жыл бұрын
All fake information. Dont believe this guy.
@MURTHY861956
@MURTHY861956 Жыл бұрын
ఎంత చెప్పినా ముడ్డి లో ముడతలెంచే మనుషులు మంచి ని, నిజాన్ని, ఎందుకో ఒప్పుకోరు. ఏదో రకంగా విమర్శించడమే వాళ్ళ పని. అసూయ, హేళన, అవమానించడం వాళ్ళ లక్షణం.
@Taraka1972
@Taraka1972 2 жыл бұрын
ప్రపంచంలో దేవుళ్ళకు, తిండి పెట్టె దేశం ఈ భారత దేశం.ప్రపంచంలో దేవుళ్ళ కు పెళ్లిళ్లు చేసే దేశం నా సనాతన భారతదేశం.
@yssarmapasumarti4496
@yssarmapasumarti4496 2 жыл бұрын
Sir, కులవ్యవస్థ గురించి ముఖ్యంగా అంటరానితనం ఎప్పుడు మొదలయిందో చెప్పగలరు. ఇప్పటి అంటరాని కులాలు అని చెప్పబడి అన్ని కులాల వారితో పాదాలకు నమస్కారం చేయించుకున్న అవధూత పిచ్చమ్మతల్లి , పామర్రు వద్ద ఉన్న ఆశ్రమాన్ని నేను సందర్శించాను. క్షర్ణాటకలో ఉన్న మాణిక్యేశ్వరి మాత ఆశ్రమానికి వెళ్ళాను. వీరు బ్రహ్మజ్ఞానులుగా అందరి పూజలు అందుకున్నారు. శివ భక్తులయిన లింగాయతులలో అన్ని కులాల వారు ఉన్నారు. తెలంగాణలో దున్న ఇద్దాసు లాటి వారు ఎందరో ఉన్నారు. Faxian travelogues చదివాను. అందులో కూడా అప్పటి కులవ్యవస్థ గురించి ప్రస్తావన ఉన్నది కానీ అస్పృశ్యత గురించిన ప్రస్తావన లేదు.అతను రాసిన కాలంలో బౌద్ధం ఉంది , ఆకాలంలో అతను చూసిన సమాజంలో బౌద్ధం ఉంది , ప్రజలు మాంసం, మద్యం ముట్టరని అతను రాసింది చదివాను. కానీ మాంసం , చేపలు అమ్మేవారు మేము వస్తున్నామని ప్రకటిస్తూ వచ్చేవారని రాసాడు. బౌద్ధమత కాలంలో జీవహింస నిషిద్ధం. మరి వీరు ఎవసరికి అమ్మేరు. ఎవరు కొన్నారు. అంటే ఆ కాలంలో మాంసాహారం నిషేధించలేదా. జీవహింస అంటే ఏమిటి. ఇత్యాది సందేహాలు కలిగాయి. లార్డ్ రిస్లే అనే బ్రిటిష్ సివిల్ సెర్వెంట్ 1901 సెన్సస్ లో మొట్టమొదటి సారి caste ని వాడాడని చదివాను. ఇంకా ఎన్నో చదివాను. కానీ అస్పృశ్యత ఎక్కడ మొదలయింది. రామాయణంలో సంబుక వధ ఉన్నది. అది వాల్మీకి రామాయణం లో ఉన్నదా. మరి అదే రామాయణంలో రాముడు మతంగ మహా ముని ఆశ్రమం లో ఆ మునిని కలిసినట్టు ఉన్నది. శబరి ని కలిసి ఆమె ఎంగిలి తిన్నట్టు ఉన్నది. ఈ వైరుధ్యాలు ఏమిటి. ఏది నిజం ఏది ప్రక్షిప్తం.
@elijahravikiran976
@elijahravikiran976 2 жыл бұрын
Malli Pitta katulu.🤣🤣🤣
@virupakshvaraprasad2415
@virupakshvaraprasad2415 2 жыл бұрын
Hey low iq brother how r u ?🤣🤣
@veerunaidu4084
@veerunaidu4084 2 жыл бұрын
Great Sir, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నేను 1000 వ subscriber Sir
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 5 ай бұрын
అద్భుతంగా వుంది. ప్రపంచమంతటా సనాతన ధర్మాచారాలు వెల్లివిరిశాయి అని వింటూంటే, అవ్యక్తమైన ఆనందం కలుగుతోంది. 'జగమంతా రామమయం' అని వింటూవుంటాము, అది ఇదేనన్నమాట! ప్రపంచానికే నాగరికత నేర్పింది భారతదేశం అనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది పాశ్చాత్య పరిశోధకులు ఎన్నో పరిశోధనల తర్వాత ప్రపంచ నాగరికతకు మూలాలు భారతదేశంలోనే వున్నాయనే నిర్ధారణకు వచ్చారు. కానీ మన దురదృష్టం ఏమిటంటే, సహేతుకంగా ఆలోచించలేని, దేశంలోని కొందరు 'మేధ' లేని మేధావులు భారతీయ నాగరికత గురించి అవహేళనగా మాట్లాడుతుంటారు. వాళ్లకు జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో?
@allin1-teachershub799
@allin1-teachershub799 2 жыл бұрын
Evi anni sodi. tappule.
@SureshBabu-vy1lg
@SureshBabu-vy1lg 2 жыл бұрын
ఇలాంటి విషయాలను పుస్తకరూపంలోకి తెస్తారని ఆశిస్తున్నాను.
@NireehagraceK
@NireehagraceK 2 жыл бұрын
Intha sollu neneppudu vinaledu meeke thaginu suma
@yssarmapasumarti4496
@yssarmapasumarti4496 2 жыл бұрын
Sir, ప్రధానమంత్రి గారు తమ విదేశీ పర్యటనల్లో ఈ ప్రదేశాలను , ఆధారాలను చూస్తూ ఉంటే మీడియా వీటికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేస్తుంది. ప్రజలకు తమ గతం తెలుస్తుందని నా అభిప్రాయం.
@maheshnani28
@maheshnani28 2 жыл бұрын
నాకు మీరు చెప్పినా చరిత్రా బుక్స్ కావాలి.
@chandramouli3540
@chandramouli3540 2 жыл бұрын
Evariki istam vachinatlu varu anvainchukoni charitranu nasanam chestunnaru edi nijamo edi apaddamo teliyani stitilo unnamu
@mutyamdeekshitamutyamdeeks92
@mutyamdeekshitamutyamdeeks92 2 жыл бұрын
మన అసలు చరిత్ర వివరిస్తున్నారు.మీకు ఇవ్వ గలిగే దక్షిణ మాత్రం తెలుసుకొని జ్ఞానాన్ని పొందడమే.ధన్యవాదములు.
@nrbabu7335
@nrbabu7335 2 жыл бұрын
Nii sollu aaparaa sastri
@dorababuyedida4848
@dorababuyedida4848 2 жыл бұрын
Mvr శాస్త్రి గారు మీ పాదాలకు నమస్కారం , మీ వల్ల ఈ దేశంలో హిందువులు తలెత్తుకుని తిరుగుతారు .
@kalyanraj7238
@kalyanraj7238 2 жыл бұрын
Wrong statement
@stevensastryfoundations9748
@stevensastryfoundations9748 2 жыл бұрын
Why then no caste in America which is developing, while the bledy caste system still dominating and destroying Indians here in India? This is all rubbish.
@jaisimha703
@jaisimha703 2 жыл бұрын
How can you say America is developing tell me, just by running war and porne industry, do you think it is a development, do they have family values tell me. We have only varnas not casts but selfish politicians encouraged the cast system, go through mcauley letter to British parliament, how systematically the society was damaged
@LINGAREDDYCHEMISTRYJEENEET
@LINGAREDDYCHEMISTRYJEENEET 2 жыл бұрын
Excellent sir, We are expecting full history
@entertainmentclub9248
@entertainmentclub9248 2 жыл бұрын
బాగానే ఉంది... యూరోప్ పెత్తనం..
@sidhu64231
@sidhu64231 2 жыл бұрын
One article found over internet “The ancient Mayans also played a version of patolli. Anthropologist E. Adamson Hoebel (1966) says the Aztec patolli derives from the East Indian game of pachisi,[4] but R.B. Lewis of the Department of Anthropology at the University of Illinois (1988) says that the two games were independently developed and that the similarity between them is merely due to the limitations of a board game.”
@cvijaykumar100
@cvijaykumar100 2 жыл бұрын
బలి చక్రవర్తిని సుతలానికి తొక్కేసారు కదా?
@leviinstitute-
@leviinstitute- 2 жыл бұрын
కథలు చెప్పమంటే...భలే చెప్తారు Sir.. ఏదీ ఒకసారి Law and Order ఎక్కడిదో చెప్పండి? False స్టోరీస్ కాదు చెప్పాలిసింది....పురావస్తు శాఖ ద్వారా చెప్పండి....చాలు...
@visawanadhulaveerasatyapra134
@visawanadhulaveerasatyapra134 2 жыл бұрын
కథలు కాదు. నాసావాళ్ళు పరిశోధించి చెప్పినవే చాలా ఉన్నాయి. పుస్తకాలు తిరగేస్తే తెలుస్తుంది.
@leviinstitute-
@leviinstitute- 2 жыл бұрын
@@visawanadhulaveerasatyapra134 NASA వాడు చెప్పింది అవసరం కాదు...అది 1958 లో ఏర్పడింది...దాని పరిశోధనలు మీరు చెప్పేవి కాదు... Law and Order ఎక్కడిది? ఎందుకు అది క్రియేట్ అయ్యింది??? ఎవరు చేశారు???? ఎందుకు సమాజంలో వాటిని చదువుకునే విద్యార్థులకు చెప్పవలసిన అవసరం లేదు???? మీరెందుకు వాటిని ప్రతి పాదన చేయరు?
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
@@visawanadhulaveerasatyapra134 Do you know that, without the missionaries, there would NOT be ANY education at all in INDIA?? MISSIONARIES were the people WHO brought EDUCATION for the FIRST TIME in the HISTORY of India. ANY DOUBTS?? CHECK FOR YOURSELF in HISTORY. No education was there BEFORE the Missionaries BROUGHT it to India FOR THE FIRST TIME. Don't say, Nalandaa and Taxila. They were started and maintained by Buddhist monks. Hindu religion has got NOTHING to do with them. Check for yourself.
@visawanadhulaveerasatyapra134
@visawanadhulaveerasatyapra134 2 жыл бұрын
@@benmmbk765 గ్రుడ్డివాళ్ళకు, చెవిటివాళ్ళకు, నాట్యం వేణునాదం గురించి ఏం చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోరు. నాసా చెప్పిన, పురావస్తు శాఖ చెప్పిన నమ్మని వాళ్ళతో వాదన దండగ. చదువంటే పొట్టకూటి చదువని, సైన్స్ అంటే పరాయి వాళ్ళు చెప్పిందేనని నమ్మే మీలాంటి వాళ్లకు ఎదురుదెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది.
@leviinstitute-
@leviinstitute- 2 жыл бұрын
@@visawanadhulaveerasatyapra134 Sir నా పాయింట్ మీరు Escape చేస్తున్నారు... Law and Order మరియు న్యాయ వ్యవస్థ ను పాఠశాలల్లో పెట్టాలని ఎందుకు ప్రతి పాదన చేయటం లేదు? పైన నేను వ్రాసిన కామెంట్ మీరు మళ్ళీ ఒకసారి చదవండి...
@rajenderreddy3721
@rajenderreddy3721 Жыл бұрын
గురువు గారు నమస్కారం చరిత్ర చక్కగా చెప్పారు 🙏
@sivamarkandeyulu5161
@sivamarkandeyulu5161 8 ай бұрын
🙏 Mvr 🙏 sastri 🙏 garki 🙏 na 🙏 jovharlu 🙏 Meeku 🙏 anantha 🙏 koti 🙏 kruthgnathalu 🙏 Anantha 🙏 koti 🙏 Namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bramesh208
@bramesh208 23 күн бұрын
ఇతని లాంటి వ్యక్తి ఇంకా మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను...మన చరిత్రని ఎటుపడ్డ కాపాడుకోవాలి
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 2 жыл бұрын
చరిత్రను తిరగ రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సత్యం అందరికీ తెలియాలి.
@prasadyelleti5265
@prasadyelleti5265 4 ай бұрын
తెలియని విషియాలు తెలియజేషారు మీకు పాధాబివందనం షార్
@suseelaranidamaraju8921
@suseelaranidamaraju8921 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు సార్.వెరీ ఇన్ఫర్మేటివ్.నమస్కారాలు🙏🙏
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
క్రైస్తవ మిషనరీలు, ఇండియాకు రాక ముందు, ఇక్కడ హిందువులకు చదువు అనేది, వైద్యం అనేది ఎక్కడిదిరా, అజ్ఞాని?? బాపనీచ, నికృష్ట పంతుళ్లు, పూజారులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరా గాళ్ళకు తప్ప మిగిలిన వాళ్లకు, కనీస అక్షర జ్ఞానం అనేది కూడా లేదు కదరా, శుంఠ?? బాపనీచులకు ఉన్న మిడి మిడి జ్ఞానంతో, ఆముదపు వృక్షాల లాగా ఒక వెలుగు వెలిగారుగా?? హిందూ, ముస్లిం రాజుల, బ్రిటిష్ వాళ్ళ సంకలు నాకి?? మరి, అందరికీ ఎంతోకొంత చదువు అనేది ఉన్న ఈ కాలంలో, ఎవరితోనూ, ఏ రంగంలోనూ పోటీ పడలేక చస్తున్నారు కదా?? ఇన్ని శతాబ్దాల పాండిత్యం, జ్ఞానం, చదువు, తెలివి వగైరాలు అన్నీ ఎమైపొయాయి?? అవన్నీ ఉత్త "గాలి" మాత్రమే కదరా, శుంఠ?? గత కొన్ని శతాబ్దాలుగా సొంత డబ్బా, సొంత డప్పు, ఊదర కొట్టుకుంటూ వచ్చిన వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరా గాళ్ళ పాండిత్యం, జ్ఞానం వగైరాలు ఎందుకూ పనికి రావు అని అర్థం అయ్యిందా?? అజ్ఞాని?? ఇప్పటికైనా, చదువుకు చావు, శుంఠ.
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
బైబిల్ చేతపట్టి బుధ్ధికోల్పోయిన వారికి ఎలా.చెప్పేది పభువు నువ్వు జ్ఞాన్ ఫలం తెనొద్దని నీకు చెప్పలేదా
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
హిందువులు, వాళ్ళ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, భారతం వగైరాలనే చదవరు. వాళ్ళ ఇళ్ళల్లో ఆ పుస్తకాలు ఉండవు కూడా. వాళ్ళ పుస్తకాలనే చదవని వాళ్ళు, వాటిమీద research చేస్తారా, అసలు చెయ్యగలరా?? మరి, బైబిల్, క్రైస్తవం మీద రీసెర్చ్ చేశారా?? నమ్మవచ్చా?? అసలు, సాధ్యమేనా?? అంత చదువు, knowledge జ్ఞానము, తెలివి తేటలు, వివేకము, విచక్షణ అనేవి ఉన్న హిందువులు ఎంతమంది ఉంటారు?? ఉంటే, ముందు వాళ్ళ మతం, దేవుళ్ళు, పుస్తకాలు, ధర్మం, సంస్కృతి, నాగరికత అని గొప్పగా చెప్పుకునే వాటి మీద రీసెర్చ్ చెయ్యాలి కదా?? మరి, ఎందుకు చెయ్యట్లేదు?? చెయ్యరు, చెయ్యలేరు. -"సూది కోసం, సోదికి పోతే, పాత రంకులన్నీ బైట పడ్డాయి"- అని సామెత ఉందిగా?? అదీ, హిందూ మతం యొక్క స్థితి, స్థాయి. ఏం చేసినా, అందులో ఉన్న RBVT+ బైటకు వస్తుంది. ఇన్ని శతాబ్దాలుగా, దాచిన బండారం మొత్తం బట్టబయలు అయిపోతుంది. ఇన్ని శతాబ్దాల "కుట్ర", కుతంత్రం, వ్యూహం, స్ట్రాటజీ మొత్తం వేస్ట్ waste అయిపోతుంది. హిందూ మతం, దేవుళ్ళు, పుస్తకాలు, ధర్మం, సంస్కృతి, నాగరికత అని గొప్పగా చెప్పుకునే వాటి -"నగ్నస్వరూపం"- బట్ట బయలు అవకుండా "జాగ్రత" అది. కనీసం, మీ పుస్తకాలను ఇంగ్లీష్ లోకి కూడా తర్జుమా చేయనివ్వ లేదు. బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ ఖర్చుతో, చేయిస్తాము అన్నప్పటికీ. ఎందుకో వివరంగా చెప్పాలా?? N.B.: RBVT+ అంటే, రంకు, బొంకు, వ్యభిచారం, తార్చడం, అసహజ సెక్స్, జంతువులతో సెక్స్, బహిరంగ మరియు మూకుమ్మడి సెక్స్ మేళాలు జాతరలు, రవికెల పండుగ (పండగ నాడు, పాత మోగుడెనా), మామూలు జాతరలు వగైరాలు. -"హిందూ మతం గురించి అతి తక్కువ"- -"తెలిసింది హిందువులకే."-
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
బైబిల్ బకారా స్టార్ గారికి బుద్దిని ని దేవుడు నీకు ఇవ్వలేదా స్టార్
@trssarma1679
@trssarma1679 Жыл бұрын
Okanokaaatyamtika ప్రలయంలోభుమి జలమయం కావడం అట్టడుగున ఉందిన పాతాలాడి లోకాలు.పైకి తేలడం జరగగా.పాతాళం అమెరికా vyavaharimpabadatamu జరిగింది.అందుకే అమెరికాను కొత్త ప్రపంచంగా వ్యవహరించడం జరిగింది
@Dr-ub8ry
@Dr-ub8ry 2 жыл бұрын
మిస్టర్ హెన్రీ మేయర్స్ హైండ్‌మాన్, సోషల్ డెమోవ్రాటిక్ పార్టీ ఆఫ్ ఇంగ్లాండ్ నాయకుడు, జూలై 1, 1905, లండన్‌లోని హైగేట్‌లోని, ఇండియా హౌస్ ప్రారంభోత్సవంలో. "గ్రేట్ బ్రిటన్‌కు విధేయత అంటే భారతదేశానికి ద్రోహం. నేను బ్రిటీష్ పాలనకు విధేయత చూపుతున్న చాలా మంది భారతీయులను కలిశాను. ఇది అసహ్యకరమైనది, వారు చిత్తశుద్ధి లేనివారు లేదా అజ్ఞానులు. భారతీయులు ఇప్పటి వరకు తమ గొలుసులను కౌగిలించుకున్నారు. ఇంగ్లండ్ నుండే ఆశించడానికి ఏమీ లేదు. ఈ ఇండియా హౌస్ భారతీయ అభివృద్ధి మరియు విముక్తి దిశలో ఒక గొప్ప అడుగు.
@ravisankar3502
@ravisankar3502 Жыл бұрын
అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులు
@jalherbaltv1550
@jalherbaltv1550 2 жыл бұрын
నమస్కారం. మొదట మీరు దయచేసి అమరకోశం ప్రకారం హింద్ అంటె అర్దం తెలుసుకోండి. తరువాత మిగతా విషయాలను మాట్లాడుదాం
@sathyanaveen2890
@sathyanaveen2890 5 ай бұрын
ఈ క్షణం మీ వద్ద శిష్యుడిగా చేరాలని ఉంది గురువుగారు
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 жыл бұрын
సార్ వీడియో కనీసం 30 ని అయినా చెయ్యండి
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
చరిత్ర తెలియదు. సైన్స్ తెలియదు. తెలిసిందల్లా, గాలి మాటలు, గాలి కబుర్లు, గాలి గొప్పలు చెప్పడం మాత్రమే. నీకంటే, 10వ తరగతి పాస్ అయిన వాడికి, ఎక్కువ చదువు, తెలివి, జ్ఞానం అనేవి ఉంటాయి. గాలి వాగుడు కట్టిపెట్టు, అజ్ఞాని?? ఎవరికీ, ఎన్నడూ, ఏమాత్రం, ఏ రకంగానూ ఉపయోగపడని ఏకైక హీన, అధమ, నిమ్న, అంటరాని, అజ్ఞాన, మూర్ఖ, ఆటవిక, దరిద్ర, దౌర్భాగ్య, నీచ, నికృష్ట జాతి, ఈ బాపనీచ జాతి. వీళ్ళు, మళ్లీ, చరిత్ర గురించి, సైన్స్ గురించి మాట్లాడటo ఒకటా?? వాళ్ళకే, ఏమీ తెలియదు. మనకు చెప్పడం ఏంటో??
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
బైబిల్ పట్టుకుంటే అంతే బకారాలు నీ పిల్లలమాసం నీతో తినిపిస్తేఆ
@suryanarayana2288
@suryanarayana2288 Жыл бұрын
I subscribed . Thanks to Sri మల్లాది naarayana sarma gaarufor his suggestions ❤
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 Ай бұрын
Rakshasulu 2 types 1 are European countries and the others are gulf countries
@mahathitejasri1372
@mahathitejasri1372 2 жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు. ఆర్యా! ఇలాంటి విశేషాలు మనపురాణాలలో వున్నవన్నీ ఇప్పటి మేథావులమనుకునే మేతావులకు తెలియాలి. 🙏
@chinthapothanagapamuleti
@chinthapothanagapamuleti 11 ай бұрын
నమస్తే మేడమ్ నమస్తే సార్ ఒక్క మాట ఆర్య అంటే ఆదియా మహా ఆదియా మాది యా మాదిగ ఇది జాంబవ రాజుల చరిత్ర ఇది జాంబవ దేవుడు చరిత్ర అంటే శివుడు అంటే ఓంకార స్వరూపుడు ఆది జాంబవంతుని చరిత్ర మనందరం మాది గలము జాంబవ రాజుల వారసులము అంతేగాని సిగ్గు భయం ఉండకూడదు ఆర్య అనే పదము ఆదియా నుండి వచ్చినది థాంక్యూ మేడం థాంక్యూ సార్
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 5 ай бұрын
, I fully agree with Sri Lakshmikantharao garu. I Pay my Respects to you ,Sir .
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 2 жыл бұрын
మన హిందూ చక్రవర్తులు ఏకచ్ఛత్రాధిపత్యం గా పరిపాలించారంటే ప్రపంచమంతా అని అర్ధం హిందువుల ఏలుబడిలోనే ప్రపంచం ఉండేది తవ్వకాలలో ఆరుజువులే కనపడుతున్నాయి ధన్యవాదాలు 🙏
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 5 ай бұрын
That may be the reason Indians mostly moving towards America
@SIVA33895
@SIVA33895 2 жыл бұрын
Yes Mexico flag contains the Garuda catching snake..
@beesireddyp3598
@beesireddyp3598 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 🙏 sir meru chapavani ee china pakistan vamapaksha vadhava Lara ee chanal ni download chasukondi ra chatta vadhalara
@chalumprasad198
@chalumprasad198 2 жыл бұрын
Mind blowing facts! I'm hearing for the first time! ధన్యవాదాలు గురూజీ
@jamesalgi5538
@jamesalgi5538 2 жыл бұрын
Inketha kalam prajalanu mosam chestharu
@jaisimha703
@jaisimha703 2 жыл бұрын
Mosam evaru chestunnaro inquisition perutho naramedham parinchina nee cristava jaatini adugu
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
నీ దరిద్ర, దౌర్భాగ్య, హీన, నికృష్ట బాపనీచులు అందరూ ఇంతేనా?? నోరు తెరిస్తే, సగం నిజాలు, పూర్తి అబద్ధాలు, పుకార్లు, గాలి మాటలు తప్ప ఇంకేమీ రావు. పూర్తి నిజం అనేది, ఎప్పుడైనా, ఎక్కడైనా, హిందువులకు చెప్పడం అనేది జరిగిందా, గత కొన్ని శతాబ్దాలలో?? హిందూ మతం గురించి, పూర్తి నిజాలు తెలిస్తే హిందూ మతంలో ఎవరూ ఉండరు, ఉండలేరు. కాదు అంటాడా ఎవడైనా?? హిందూ మతం గురించి, పూర్తి నిజాలు చెప్పే ధైర్యం ఉందా?? నీ వల్ల కాదు.
@2019kumar
@2019kumar 2 жыл бұрын
ఆ నిజాలు అన్ని రుజువులతో మీరు ని జాలు బయట పెట్టండి... ఈన చెప్పేవన్నీ అపద్దాలు అని ఋజువులు పెట్టండి... శాస్త్రి గారు ఎన్నో ఋజువులు మాట్లాడు తున్నారుకదా.. ఆయన చెప్పేవన్నీ అపద్ధాలు అని కామెంట్ పెడితే మిమ్మల్ని ఎలా నమ్మటం...
@andhramahasabha4646
@andhramahasabha4646 2 жыл бұрын
AntE Brahma manyshulni creat chEstE inka andaroo hindusE kadaa sir? Vasudaika kutumbam lo veellu mana vaaru veellu paraayi vaaru Enti sir? Ilaanti false pride ki pOyi india ni sarvanasam chEsukunnaam… ippakiti sagam mandi kulam jaati lonE batukutunnaaru.
@Prakashnarayana
@Prakashnarayana 2 жыл бұрын
According to Hindu-America,there must be Caste system in Modern America as in India, if indians went to ancient America.Why there is no Caste System in America?Please clear my doubt , Sastry garu..
@sunilbb41
@sunilbb41 2 жыл бұрын
Good one.
@mirzahumayun5121
@mirzahumayun5121 2 жыл бұрын
Lies is the staple food for faltu hindutva people..
@praveenkumar-rf6fb
@praveenkumar-rf6fb 2 жыл бұрын
You are mis understand bro in ancient India we dont have any caste system but we have varna system…in varna system based on your work your varna will decide this is not fixed like todays caste system…almost same thing use to be followed in ancient Mexico and America …if you see food habits of Mexican American its almost similar to ours and so many shiva Lingas found in America and mexico
@praveenkumar-rf6fb
@praveenkumar-rf6fb 2 жыл бұрын
@@mirzahumayun5121 Hindutva will never do that world knows that who is that culprit
@vijayasrid2215
@vijayasrid2215 2 жыл бұрын
Watch Praveen mohan videos .he even told Mexicans has same gods in his videos.
@ThirumalPrasadPatil
@ThirumalPrasadPatil 2 жыл бұрын
అద్భుతం
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 2 жыл бұрын
అపు పంతులు మీ కతలు
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
నువ్వు మొదలెట్టి చెప్పు కతలు భూమిక రాళ్లు పాతాను భూమి కదలకుండా తాళ్లతో కట్టాను సముద్రాల కి తలుపులు కట్టను వాటికి గడియాలు పెట్టాను అన్నయ్య బైబిల్ కథలా బావున్నాయి బైబిల్ బకారా గారు కతలు బావున్నాయి
@jayhind3731
@jayhind3731 2 жыл бұрын
చాలా ఉన్నతమైన మన గత వైభవాన్ని మా కళ్ళ ముందు, మేతావుల కళ్ళ ముందు ఉంచి నందుకు మీకు మా నమస్సుమాంజలి.
@mravikiran.y
@mravikiran.y 2 жыл бұрын
Namaste sastrygaru small doubt Ramayanam,bharata kalam lo asalu prapancha desalu levani okate dharmam,okate kandam ade bharata kandam..annarubmari apudu Amerika unda
@victimoffame2389
@victimoffame2389 2 жыл бұрын
Mayan inka Aztek, baga paripalinche vaara. Vallu vaana padakapothe nara bali icche vaaru. Bapana Sodhi.
@vijayasrid2215
@vijayasrid2215 2 жыл бұрын
Watch Praveen Mohan videos
@malladinarayanasarma
@malladinarayanasarma 2 жыл бұрын
మిక్కిలి శ్లాఘనీయము✋
@imprincecoolnstylish8947
@imprincecoolnstylish8947 2 жыл бұрын
Sir mee number pettandi
@brahmesha5292
@brahmesha5292 2 жыл бұрын
Very good subject 👌 👏 congratulations sir 👏 👍 🙌 😀 👌 🙏 👏 👏
@shirishbabu2820
@shirishbabu2820 2 жыл бұрын
mee kalpithalaki oka dhandam
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 жыл бұрын
Chaalaa adbhutha vaastava nirupanalu sir mana puraanalaloni sasthroktha nirupanalu kannuledutavunna gurthinchaleni agnaanandhulam kulaalakuullutho mathala mattulo thuluthunna. Ayomayamgallam manaloni arishadwargalu aavirigaavali
@prakashbabu8376
@prakashbabu8376 5 ай бұрын
ಸಾಕ್ ಮಾಡು ಸಾಕ್ ಮಾಡು😅😅😅😅😅😅😅😅
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 2 жыл бұрын
వీడికి తెలుసు వీడు భూమికంటె ముందు పుట్టాడు
@tvrdora7334
@tvrdora7334 2 жыл бұрын
Neekanna munde puttaru. Apatki nee breedu bhymi meediku raaledu.
@cvijaykumar100
@cvijaykumar100 2 жыл бұрын
అజ్ఞాన శిఖరమా వర్ధిల్లు
@cvijaykumar100
@cvijaykumar100 2 жыл бұрын
ఇంత పనికిమాలిన వాడివేంట్రా నువ్వు.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
Do you know that, without the missionaries, there would NOT be ANY education at all in INDIA?? MISSIONARIES were the people WHO brought EDUCATION for the FIRST TIME in the HISTORY of India. ANY DOUBTS?? CHECK FOR YOURSELF in HISTORY. No education was there BEFORE the Missionaries BROUGHT it to India FOR THE FIRST TIME. Don't say, Nalandaa and Taxila. They were started and maintained by Buddhist monks. Hindu religion has got NOTHING to do with them. Check for yourself.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
తెలియకపోతే, మూసుకు చావాలి. నోటికొచ్చింది వాగటం కాదు. నీ దేవుళ్ళు, ఋషులు అనే దరిద్రులు ఎవడు, ఎవడికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టాడో ఎవరికీ తెలియదు. ఇక మామూలు అలగా హిందువుల గురించి ప్రత్యేకంగా చెప్పాలారా?? ఇక బ్రిటీష్ వాళ్ళ సంకలు శుబ్రంగా నాకింది, వాళ్ళ దగ్గరకు పెళ్లాలని పంపించి, జన్మలో ఎన్నడూ లేనంతగా డబ్బు, బంగారం, భూములు, అగ్రహారాలు "దొబ్బింది", ఆ దరిద్రులు, దౌర్భాగ్యులు, శుంఠలు, నీచులు, నీకృష్టులు, అత్యంత అజ్ఞానులు (Sic.), మూర్ఖులు (Sic.) అయిన బాపనీచులే?? కాదు అని ఎవరినైనా చెప్పమను, చూద్దాం? దళితులను, శూద్రులు కూడా దగ్గరకు రానివ్వలేదు కదరా? ఇక బాపనీచులు దళితుల "నీడ" కూడా తమ మీద పడనివ్వకుoడా, పవిత్రంగా, "గొప్ప"గా బతికే వాళ్ళు కదా? అదంతా, నీకు తెలియదా, నటిస్తున్నావా?? ఇప్పటికైనా, పనికివచ్చే, ఉపయోగపడే, జ్ఞానం ఇచ్చే ఇంగ్లీష్ చదువులు చదువుకొని చావండి.
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
ఎం బి.k అంటే మూర్కుడు అనా కళ్ళు తెరిసి కొన్ని బుక్డ్ .చదువు బిల్డప్ వద్దు నేనూ చిన్నకులం వాడినే ప్రతిదానికి ముందు అపార్థం వద్దు
@PandheguntaJagaola
@PandheguntaJagaola 2 жыл бұрын
Thear is only one earth sir in staring all is one humans socity .after time runing some defarent starting u r saing curret. Thanku sir.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Brahma mukham nundi Brahmanulu Bhujalanundi Kshtriyulu Thodalanundi vysyulu paadalanundi Sudrulu puttaranta Chaturvarnalu Krishnudu Bhagavath Geetha lo cheppadu, Kamma kapu Reddy Velama BCs SC ST s andaru sudrule meeku muthiki muntha muddiki chipuri tappadu Manusrmuthi vaste telusukondi inkentha kaalam brahmanulaku seva chestaru
@SIVA33895
@SIVA33895 2 жыл бұрын
భగవత్గీతలో, మనుషులు వాళ్ళ గుణాలను పట్టి నాలుగు వర్ణాలుగా విభజించ పడ్డారు. పుట్టుకను బట్టికాదు..
@victormichael7487
@victormichael7487 2 жыл бұрын
🙏 doctrine of craftiness
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
వచ్చాడండి బాబు, సత్య శోదకుడు, చాలు, చాలు. కొంతమందిని అంటరానివారిని గా ఎవరు చేశారో చెప్పండి. ఇది ప్రయోజనం.
@Mounesh-n1x
@Mounesh-n1x Жыл бұрын
Super chanel sir
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
వాళ్లు చదివిందే కొంచెం. పంతుళ్లు, పూజారులు, బాబాలు, మాతలు అనేవాల్లకు, శోకాలు, మంత్రాలు అనే సంస్కృతంలోని మామూలు, రోజువారీ మాటలు బట్టీపట్టి, తిరిగి వల్లె వేయడం తప్ప, వాటి అర్దం కూడా వాళ్ళకి, ఇతర పందితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు అని గొప్పగా చాటింపు వేసుకొనే వగైరా గాళ్ళకీ తెలియదు. గుడ్డిగా వల్లె వేస్తూ ఉంటారు. అంతే. పెళ్లికి, శోభనం మంత్రాలు చదివే వాడి మొకం, వాళ్ళూ. కొన్ని జాతకాలు అంతే. వెరీ బ్యాడ్. వాళ్ళకి, వాళ్ళ మత పుస్తకాలలో ఏముందో, -"మొట్టమొదటిసారిగా తెలిసింది"- క్రైస్తవుల వల్లనే. "కాదు" అని ఎవడైనా అంటాడా?? PERIOD.
@ilakshmanarao491
@ilakshmanarao491 2 жыл бұрын
బైబిల్ బకారా అన్నయ్య అన్ని కాదు కొన్ని తెలుసు నీకు అర్థము అవ్వడంలేదా అవ్వదు అబడ్డాన్ని అడ్డంగా పెట్టుకున్నావ్ అదే బైబిల్ అన్నయ్య
@SIVA33895
@SIVA33895 2 жыл бұрын
క్రేస్తవం కళ్లు తెరిచింది రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమేనని....ఆ విషయం మీకు తెలియనట్లు ఉంది... వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉద్భవించి, గురు శిష్య పరంపర ద్వారా ఇప్పటికి విలసిల్లు తున్నాయి.......
@lathagangaraju5280
@lathagangaraju5280 2 жыл бұрын
సార్ pictures కూడా addచేస్తే చాలా బాగుంటుంది.
@vijaysastry4235
@vijaysastry4235 2 жыл бұрын
Chalule nee puranam ... !...No body has flowers in their ears...Brahmanism has ruined India and Its origial inhabitants the Bahujans...You are blight to this Country...
@jaisimha703
@jaisimha703 2 жыл бұрын
Noru muyyi raa bewakuff istam lekapothe chudaku, kulam perutho naatakalu aadedhi evaro clarity undhi
@centurion1204
@centurion1204 2 жыл бұрын
జ్ఞానం
@banjaraemmanuelgospelminis5979
@banjaraemmanuelgospelminis5979 2 жыл бұрын
Pichi katalu cheppadam lo meeku meeredati
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 2 жыл бұрын
Pora pichoda
@jaisimha703
@jaisimha703 2 жыл бұрын
Exactly bible lo dammu leka vedalalo yesu ani rasukunnaru evaro adhi
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Жыл бұрын
Wowsuper sir 🙏
@sribhargavi7949
@sribhargavi7949 2 жыл бұрын
We need more great people like you to guide this generation , We should know how they wiped our history and culture
@satyanarayanaadulapur3316
@satyanarayanaadulapur3316 2 жыл бұрын
Sir, namskars..I read all your books in 1999 itself, I love your way of conveying things. I am overwhelmed with joy when I see you in social media. I hope your discourses will help us know the true history of our mother country....Thank you so much for sharing the treasure of wisdom,
@KadaliRatnam
@KadaliRatnam 2 жыл бұрын
Loukyam gala ilanti medhavule okanati Mana vunikini nasanam chesi brahmana adhiktanni India lo sthiraparicharu..prapamchamantha vigraharadhana vundedi .adi hiduism kadu. Pathalam amerika,,,, mari athala,suthala,rasathala .......ivikuda ante 14 lokala perlu cheppandi . Oka senior journalist ila charitra vakrikainchakudadu gatha vedio lu anni vakrikaranale . Atyantha prachina ramudi gudi yedi yeppatidi? ?krutha yugam lo kasi vinda ?.bouddam kante mundu Hindu ane mathame ledu . Brahmanulu cheppe ee desa charitra mosam . Mana Desam goppadi ....ilanti abaddalatho kadu .you are misleading .....mi prathi vedio lo vasthavam thakkuva.loukyam yekkuva hidu anedi pradesaniki pettina Peru .Persians pettina Peru . Chalavundi cheppalante .mi kanti kuhana medhavula debbaku yela padipotharo coment box chusthe thelisthundi. Ma bharatha Desam .goppadi kani mi matham valla kadu.
@SIVA33895
@SIVA33895 2 жыл бұрын
అప్పటి సనాతన ధర్మాన్నే ఆయన ఇప్పటి హిందు మతం అంటున్నారు. ఆయనకు తెలుసు అప్పుడు హిందూ మతం కాదు, సనాతన ధర్మమని. ఆ సనాతన ధర్మాన్నే ఇప్పుడు, హిందూమతం అంటున్నారు.
@dharmareddygangi4064
@dharmareddygangi4064 2 жыл бұрын
మెక్సికో నార్తమేరికలౌఉనది
@SIVA33895
@SIVA33895 2 жыл бұрын
Correct. It is almost seems to be in south America.
@JosephJeevanandKommugurijjk
@JosephJeevanandKommugurijjk 6 ай бұрын
ఇక వినటం నా వల్ల కాదు. మీ చాదస్తం కీ నా ఖోహర్లు
@eswarareddytetala4919
@eswarareddytetala4919 5 ай бұрын
Church lo cheppe abaddalu vini,nijam lu meeku jeernam avabu
@santoshbabu7935
@santoshbabu7935 2 жыл бұрын
🌺🙏🌺🙏🌏🙏🌏🙏🌏🙏
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 261 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Houthis caught Mossad spies? | Israel | Nationalist Hub
8:43
Nationalist Hub
Рет қаралды 46 М.
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН