సీఎం రేవంత్ రెడ్డి గారికి ధరణి రద్దుచేసి భూమాత ఫోటోలు పెట్టి అనేకమంది ఆశయాలను అమలు జరిగేలా భూమాత చట్టాన్ని తీసుకు వచ్చినందుకు ధన్యవాదములు
@janagamanitha50182 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼sir
@sangaladayakar19792 күн бұрын
దళితుల అసైన్డ్ ల్యాండ్ లను మాజీ సీఎం కేసీఆర్ ధరణిలో రాకుండా చేశారు దళితుల భూములను లాక్కున్నారు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసైన్డ్ ల్యాండ్ తిరిగి దళితులకు ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన భూములు తిరిగి వచ్చేలా చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు
@nuthirakeshmudiraj6788Күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Super Sir
@satyanarayanagoudkuna7746Күн бұрын
Super revanth
@GKiran-ix1ix2 күн бұрын
మా పెదనాన్న ఊరు వదిలి hyd వెళ్ళి 40 years అయ్యింది కానీ మాగ్రామం లోని కొంత పొలం ఆయన పేరు మీద ఎక్కింది, పాపం వాళ్ళు ఆయన ఇంటికి వెళ్లి క్లియర్ certificate తెచ్చుకున్నారు వారికి మేము సపోర్ట్ చేశాం. ధరణి వాళ్ల జరిగిన అవకతవకలు ప్రతి రైతుకి తెలుసు.
@ranjithmadel72602 күн бұрын
Land grabbing done through Dharani 😮
@vadlapudivКүн бұрын
Jagan reddy gang and KCR family involved in all looting