నేను ఒక ముస్లిం నీ కాని యేసు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను త్వరలో బాప్తిస్మం తీసుకోవాలి అని అనుకుంటున్నాను నాకోసం ప్రార్థన చెయ్యండి..amen❤✝️❤️
@rdasari38883 күн бұрын
Brother Muslim church is there Bait Alnoor Adjucent cine planet road Kompally
@ramachandrareddyreddy4172Күн бұрын
Ok brother
@wam742712 сағат бұрын
నేను హిందువును ఈ భూమి మీద యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను మా ఇంట్లో తెలియదు నాకు చాలా భయం గా ఉంది చెప్పటానికి ఈ 2025 లో నేను కూడా రక్షణ పొందాలి యేసయ్య బల్ల లో పాలు పంచుకోవాలని ఆశ పడుచున్నాను ప్లీజ్ బ్లెస్ అండ్ ప్రే ఫర్ మీ 🙏
@chandumadgula96193 сағат бұрын
Glory to God
@chiluvurusuresh12489 ай бұрын
ఈ ఒక్క పాట నా జీవితాన్ని మార్చింది
@Christ_Love_40 Жыл бұрын
నా పేరు ధనుంజయ్ నేను హిందూ కానీ చాలా సార్లు ఈ పాట విన్నాను త్వరలో చర్చ్ కి వెళ్తాను నా కోసం ప్రార్దన చెయ్యండి
@nareshpandranki Жыл бұрын
తప్పకుండ
@danag1270 Жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏తప్పకుండా దేవుని మహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏
@aparnabalu5152 Жыл бұрын
God bless you
@sujikannajessie5052 Жыл бұрын
God bless you amen ❤
@evacommunications8016 Жыл бұрын
god bless you
@sudharshankogila79936 ай бұрын
2024 సాంగ్ విన్న వాళ్లు లైక్ చేయండి
@shaikrafi3816 Жыл бұрын
నిజమైన దేవుడిని తెలుసుకోవడం లో.... అందరిలో మార్పు మెుదలైంది.... నేను ముస్లిం ని.... అసలైన దేవుని తెలుసుకుని 9 సం క్రితం బాప్తిస్మము తీసికొని దేవునికి దగ్గర గా జీవిస్తున్నాను... బ్రదుకుట క్రీస్తే.... మరణించిన నాకు లాభమే
@Jesusforever07 Жыл бұрын
God✝️ bless you brother!
@dudasharonu1142 Жыл бұрын
Great bro
@pravallikavijaykuruganti Жыл бұрын
Amen
@patirisai830 Жыл бұрын
Super bro devudu divinchunu gaka
@AkkashGanti Жыл бұрын
Thank you
@vijayappanapally6171 Жыл бұрын
నేను ఒక హిందువుని కానీ ఇలాంటి సాంగ్స్ విన్న తర్వాత నేను క్రిస్టియన్ లోనికి రావాలనుకుంటున్నాను❤amen
@nkumarraju1584 Жыл бұрын
దేవుడు మిమ్ములను దేవించును గాక
@Santu9492 Жыл бұрын
Praise the lord brother Good decision
@rahulmallipudi8548 Жыл бұрын
@@nkumarraju158411
@maryhepsivijayakantha6917 Жыл бұрын
Praise the lord
@gadumurep Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్..... గాడ్ బ్లేస్ యు
@user...22410 ай бұрын
నేను హిందూ ని నాకు చేతబడి చేశారు చాలా బాధ గా ఉండేది ప్రతిరోజు చనిపోవాలి అనిపించేది కాని ఒక ఫ్రెండ్ జీసస్ గురించి చెప్పాడు అప్పటి నుండి దేవుని తెలుసుకున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను చేతబడి తగ్గిపోయింది కేవలం దేవుడు తగ్గించాడు ఇది నా సాక్షం థ్యాంక్యూ జీసస్...❤
@gollaruthu79029 ай бұрын
God bless you
@madhusharanya62399 ай бұрын
🙏🙏🙏
@sirivideoskasireddy98829 ай бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్😊
@mixedcontent35879 ай бұрын
God Bless you for your testimony ❤
@AKgamer-lk1qk9 ай бұрын
❤
@srivanibajoju65036 ай бұрын
ఒకప్పుడు నేను హిందువునే,ప్రభు నన్ను ,నా పిల్లల్ని రక్షించాడు దేవునికి స్తోత్రం,మాట్లాడే దేవుడు మన దేవుడు
@priscillapriscilla40074 ай бұрын
Amen
@bunnyrajaputhra11903 ай бұрын
Sakshyam cheppandi.sis plz na barta hindu nenu Cristian na pillalu idearu problem to puttaru vallu rakshinchabadalante na barta marali 😢
@dr.mosesnaripogula9685Ай бұрын
God bless you
@chellugandhibabu90292 жыл бұрын
అన్నయ నేను బిజినెస్ లో చాలా నష్టపోయ 70 లక్షలు కానీ నా దేవుని ని మాత్రం విడిచిపెట్టలేదు ఆయనను స్తుతించడం మానలేదు అంతా ఆయన ఇష్టం మళ్లీ ఆయనే దారి చూపుతారు చుపకపోయిన పరవాలేదు దేవుడు ఉంటే చాలు మాకు ఆరాధన ఆపను ఆయనను సేవించడం మానను Thank you lord Thank you Anna for this spiritual song God bless you
@AnilKumar-xu6mf2 жыл бұрын
Nammali ayana chuusukuntaadu Amen amen amen
@thotavinaybabu88972 жыл бұрын
Praise the lord Brother.... Jesus open the another Door ..
@Koteswararaododda35792 жыл бұрын
PRAISE LORD
@johnnywesley7972 Жыл бұрын
నేను నీకు తోడైయున్నాను గనుక బయపడకుము అది.కా-26:24
@immunayal Жыл бұрын
Ann Mee viswasam gopadi price the lord 🙏🙏🙏🙏🙏
@skdadaya8312 Жыл бұрын
నేను ఒక ముస్లిం యేసయ్యా అంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా songs అంటే చాలా ఇష్టం
@nagulmeerashaik4032 Жыл бұрын
Hi
@sampusampu453010 ай бұрын
Jesus bless you abundantly
@SOLDIEROFTHECHRIST8 ай бұрын
God Bless You My Brother
@mdnmani60928 ай бұрын
Devudu mimalni inkanu dhivistadu 🙏
@-kanipinchani-4go-Meku7 ай бұрын
.లంజల వంశం లో పుట్టిన... వ్యభిచార పుత్రుడు దేవుడూ ఎట్లా అవుతాడు...?
@thommandruvinodbabu2884 Жыл бұрын
ఈ పాట విన్న వారి కామెంట్స్ చూస్తుంటే దేవుడు ఈ పాట ద్వారా ఎంతమందిని తాకుతున్నారు, ఆధారిస్తున్నారు అని తెలుస్తుంది.... చాలా ఆనందముగా ఉంది.
@bhaskarbonam508 Жыл бұрын
❤❤😂🎉😢😮😅😊
@dudasharonu1142 Жыл бұрын
Yes
@sumankatta151611 ай бұрын
@@bhaskarbonam508😂1
@swarupasaka967610 ай бұрын
Yes
@premlucky625110 ай бұрын
Cb
@AnushaNaidu-u1p5 ай бұрын
Nenu hindu ni naku Jesus ante chala estam prathi Sunday church ki veltha naku baptism tisukovalani vundi kani ma parents opukoru please ma parents maralani prayer cheyandi
@SofiaRin-j7v4 ай бұрын
Sister don't worry ah devudu mimalni piluchukonu gaaaka same sitution sister but still maaa parents ki telidhu jst 1 year 2 mnths avuthundhi sister nen baptism tesukoni devunilo nadavalanna asha istm miku undhi kaadhaaa sister go ahead sister nak Naa devude prapancham ayepoyadu mundhu ga baptism tesukodaniki siddha paadandi sister baaga prayer chesukondi mem kuda chestam
@JyothiAsha-f3s11 ай бұрын
అన్నయ్యగారు ఈ పాట చాలా బాగా పాడారు మీరు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను నేను 11 నెలల బాబును పోగొట్టుకున్నారు మళ్లీ దేవుడే ఇస్తాడని నమ్ముచున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు ప్లీజ్
@rajammarajee-uy1hi11 ай бұрын
Nenu kuda ma pedda papa 24 years. ।jobchesthundi. Dec 1 ki chanipoyindi. Malli devudu evvalani aduguthunna devudini😢😢😢😢😢😢
@kavithan903510 ай бұрын
Yobu ni divinchinatu virini divinchandi devvva😢
@vasuswathivasuswathi176210 ай бұрын
Jesus meku malli babu ne estharu ,depand on jesus .
@ashokyalla47028 ай бұрын
Yobuki vale mi jeevitamlo goppa melu kalugunu gaka Amen
@ravifishhunting93107 ай бұрын
Amen
@kalavathipallam90209 ай бұрын
నేను చాలా బాడలో ఉన్నపుడు ఈ పాటన్నాకు చాల సహాయం చేసింది చాల అద్భుతం గా పాడారు బ్రదర్ చాల మంది క్రీస్తును నమ్మడానికి గొప్ప సహాయం అందించే పాట
@sudharani8856 Жыл бұрын
నేను హిందూ ని అయిన నాకు జీసస్ సాంగ్స్ ఈస్టం బాధ గా వుంటే సాంగ్స్ వుంటే దర్యం గా ఉంటుంది i love jeses
@Karrivijaykumarkarrivijaykumar Жыл бұрын
Avunakaa Jesus
@sudheerk361 Жыл бұрын
I hope u sister ,u will be know the love of jesus ,,His love is eternity .,,
@pallisairam177011 ай бұрын
Gods grace
@p.sunithap.sunitha855711 ай бұрын
Ho k god bless you
@innocentsurya671510 ай бұрын
Good 👍🏻
@devimadhamsetti3347 ай бұрын
నిజమైన దేవుడు మన యేసయ్య 🙏🏼కానీ నా భర్త అయన పేరు చెప్తేనే కోపం గా తిడుతున్నారు నాకు చర్చి కి వెళ్లి ఆరాధన వెళ్ళాలి లంటే భయ్యం వేస్తుంది నా భర్త దేవుడు ని అంగీకారం చేసేలా మారు మనసు పొందాలని ప్రేయర్ చేయండి. బ్రదర్ 🙏🏼
@RajuJonnalagadda-cc9ii7 ай бұрын
నిత్యము ఆయన నీ ప్రార్థన ఆలకించు గాక
@DevaBharath-d7q6 ай бұрын
God bless you 🙏
@ajjadaakhil16024 ай бұрын
తప్పకుండ మారుస్తారు మన దేవుడు నిజమైన దేవుడు. అన్న
@SomuSomeswararao4 ай бұрын
Prayer too opikato sahanamutoo undu sister, oka roju devudu ne bharha marpunu meeru choostaru.,...sister, God bless you your family 🙌🙌🙌🙏
@ramachandrareddyreddy4172Күн бұрын
Good bless you amma
@ravikiran734vanga Жыл бұрын
నేను హిందు ని యేసు క్రీస్తు పాటలు ప్రతి రోజు ఒక పాట ఐన్నా వింటాను. సండే వస్తే నాకు పండగ లా ఉంటది.ఫుల్ డే సాంగ్స్ వింటాను.❤ఐ లవ్ జీసస్❤
@ilovemygod653 Жыл бұрын
God bless you brother God saves you and your family
@cherukurithambi-tm6pk Жыл бұрын
Thanks 🙏
@nkumarraju1584 Жыл бұрын
దేవుని కాంతి మీ మీద ఉదఇంచును గాక
@Santu9492 Жыл бұрын
Very good brother
@akhilaparumandla1853 Жыл бұрын
Dear brother jesus is our lord and our saviour put u r faith on our lord jesus and accept he is your GOD and plz ask lord forgive me for your sin they you will be saved and plz start read Bible.
@rajaking97922 жыл бұрын
ఈ పాట గత రెండు నేలలుగా వింటున్నాను నా హృదయానికి హత్తుకున్న పాట ఇది. అయితే రెండు రోజుల కింద దేవుడు ఇచ్చిన పాపా బాబు ఇద్దరినీ కోల్పోయాము.ఈ బాధలో నాకు మొదటి గుర్తు వచ్చిన పాట ఇదే.దేవుడు మా పక్షాన ఉంది మునుపతి కంటే అధిక మైన మేలులు అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాము. దేవునికి స్తుతి కలుగు గాక.దయచేసి మా కోరకు ప్రార్థన చేయండి. 🙏🙏🙏
@ThawneEditz48082 жыл бұрын
Devudu thappakunda malli mi eddharu biddalni mikisthadu ayana nammadhagina devudu
ఆమెన్ మునుపట్టికంటే అధికమైన మేలులు మి జీవితంలో చేస్తాడాడు అన్న ,god bless you
@singamrani27582 жыл бұрын
Mana Jesus is wonderful god don't worry A situation Lo Aina Dhevuni meedha nammakam unchandi brother
@blessy77Creations2 жыл бұрын
Amen🙏
@thecaptainamma.7310 ай бұрын
దేవుడు ప్రేమమయుడు 🙏🏼ఏ బేధములేదు అందరిని ఆయన ప్రేమించే దేవుడు 🙏🏼ఆమెన్ 🙏🏼
@k.sathishkumar42785 ай бұрын
నేను హిందువుని కానీ యేసయ్య అంటే అమితామైన ప్రేమ ఉంటుంది..లవ్ యు జీసస్ ❤
@BhukyaRamakrishna-gc7hy9 ай бұрын
Memu Cristians mammanli devudu baguchesadu i love you too my Jesus ❤❤❤❤❤
@ratnakunariakumarthi27369 ай бұрын
ఈ పాటను 10 టైమ్స్ కంటే ఎక్కువ వినవల్ల లైక్ కొట్టడీ ❤️ god is gret i love Jesus 🙏🙏
@godavarthiraju70429 ай бұрын
చాలా సార్లు విన్నాను ఎన్ని సారు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤
@PKondalu-wk3gn7 ай бұрын
🙏👌👌♥️👩❤️👨
@aadinarayana4746 ай бұрын
Mee too
@Chinnu-sl3lq6 ай бұрын
Daily vintamu enno times
@PalipeRamesh5 ай бұрын
Ten.times.chaladu.bro.i.love.jesus.halleluya
@ravilenka352711 ай бұрын
ఈ సాంగ్ విన్న తరువాత నేను కూడా క్రిస్టియన్ గా ఉందాం అనుకుంటున్నా....✝️✝️ఆమెన్✝️✝️
@kusumasridevarajugattu317010 ай бұрын
God bless u 🙏 best decision of your life 🙏
@JoyMusicInstitute7 ай бұрын
Amen
@kogelacharan30126 ай бұрын
Amen
@NGayathri-c4n6 ай бұрын
Amen🙏
@Devineelam-yo5bg5 ай бұрын
H
@wam742712 сағат бұрын
నేను హిందువును ఈ భూమి మీద యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను మా ఇంట్లో తెలియదు నాకు చాలా భయం గా ఉంది చెప్పటానికి ఈ 2025 లో నేను కూడా రక్షణ పొందాలి యేసయ్య బల్ల లో పాలు పంచుకోవాలని ఆశ పడుచున్నాను ప్లీజ్ బ్లెస్ అండ్ ప్రే ఫర్ మీ 🙏
@MahalaxmiMaha-kr2en11 ай бұрын
నా పేరు మహాలక్ష్మి ఈ పాటంటే ఎంతో ధైర్యం దేవుని ఈ పాటఎంత ఒంటరిగా ఉన్నవారికైనా ఓదార్పునిస్తుంది🎉
@_pikachu_FF_124 Жыл бұрын
నేను ఒక హిందూ కానీ నాకు యేసయ్యా పాటలు అంటే చాలా ఇష్టం యేసయ్య నాన్ను ఆపదలు వచ్చినప్పుడు నాన్ను కపాలడలి అని కోరుతున్న
@KishoreRockyTech Жыл бұрын
Praise the lord
@lankapallisatish6309 Жыл бұрын
తప్పకుండా దేవుడు నేను ని కుటుంబాన్ని కాపాడుతాడు యెహోవా
@sureshbonigala4692 Жыл бұрын
🥰🥰🥰
@rajamanimedrapurajamanimed2783 Жыл бұрын
Same 🥰
@bandaribalu757 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని విశ్వసించు సమస్తం సమకూరుస్తాడు
@mamathakoripelli7 ай бұрын
బండరాయి లాంటి నా మనసును దేవుడు ఈ పాట ద్వారా కదిలించాడు,దేవునికే స్తోత్రం.ఇలాంటి పాటల ద్వారా ఎంతో మంది రక్షించబడాలి అని దేవుణ్ణి కోరుతున్నా, ఆమెన్.
@rajasekhar2236 Жыл бұрын
నేను ఒక హిందూ సాంగ్స్ వింటున్న చాలా బాగున్నాఈ
@yelugusudha55403 ай бұрын
Halleluya 1:19 1:19
@prabu11000 Жыл бұрын
మా పాపకి 18months... ఈ పాట పెట్టగానే ఇంట్లో ఎక్కడ ఉన్నా వచ్చి ఈ పాట అయిపోయే వరకు అలానే చూస్తూ ఉంటది... Wonderful సాంగ్
@akepogurajesh6440 Жыл бұрын
Anna
@srilakshmi1038 Жыл бұрын
మి బిడ్డ ఆశీర్వాదింప బడును గాక
@swarnadas6677 Жыл бұрын
Thanks to God … Praise Him please
@saikumarpagidimarri6701 Жыл бұрын
God bless you తల్లి 👍🙌🙌 ,అలానే ఆత్మీయంగా పనేచండి బ్రదర్
@munchgputpansaput8702 Жыл бұрын
Ma Babu kudanandi ❤
@riyazrksk6709 Жыл бұрын
నేను ఒక ముస్లిం... కానీ e song వింటే edo తెలియని ఆనందం...Love it💝💝💝
@yrambabu7264 Жыл бұрын
God bless u bro
@NagendranaikMoode-ec3jo Жыл бұрын
Nijamga aana
@varagalavenu2964 Жыл бұрын
Super song ❤
@palivelasharon2092 Жыл бұрын
Praise the lord
@YPK-hx3yz Жыл бұрын
The God will be with you
@Musthafa-m8m7 ай бұрын
ఆస్తులన్నీ కోల్పోయిన కన్న వారే కను మరుగు అయిన ఊపిరె బరువైన గుండెలు పగిలిన లైన్ చాలా అద్భుతంగా రచించారు మనిషి యొక్క హృదయాన్ని కుడిపివేసే పాట .నేను ఒక ముస్లిం కని ఈ పైట వింటుంటే మనసు కి ఎంతో ప్రశాంతంగా అనిపించింది
@charantv49872 жыл бұрын
మీ స్వరం తో దేవుడు ఎంతో మంది హృదయాలను కదిలించాడు దేవునికి మహిమ కలుగును గాక
@ravilankaravilanka2912 жыл бұрын
Amen
@medepallidas29012 жыл бұрын
Anna song every nice Thank you
@g.salomi66799 ай бұрын
పాట అంతా బైబిల్ వాక్యాలే.దేవుని మాట మనుషుల హృదయాలు కదిలిస్తుంది
@vinaygurramkonda3309 Жыл бұрын
నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం మా హస్బెండ్ ఈ పాట ద్వారా మరారు thank you so much Jesus
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును "2" అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే "2" ఆరాధన ఆపను - స్తుతియించుట మానను "2" స్తుతియించుట మానను చరణం:- 1 కన్నీళ్లే పానములైన - కటిన దుక్క బాధలైనా స్థితిగతులు మారినా - అవకాశం చేజారిన "2" మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ "4"...(అంతా నా మేలుకే....) చరణం:- 2 ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైన - గుండెలే పగిలినా "2" యెహోవా యిచ్చెను - యెహోవా తీసీకొనెను ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక "2"....(అంతా నా మేలుకే) చరణం:- 3 అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నువ్వు తప్పా ఎవరున్నారు - ఆకాశమందున "2" నీవు నా కుండగా - ఏదీ నాకక్కర లేదు "4".....(అంతా నా మేలుకే ) చరణం:- 4 సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును "2" యేసుని సారూప్యము నేను పొందాలని "2" అనుమతుంచిన ఈ - విలువైన సిలువకై "2"....( అంతా నా మేలుకే ) చరణం:- 5 నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మిదట నేను - తెలిసికొందును "2" ప్రస్తుతము సమస్తము - ధుక్క కారమే "2" అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే "2"....(అంతా నా మేలుకే).........
@gkoteswararao4474 Жыл бұрын
❤
@AnuradhaKunche Жыл бұрын
Nice
@pandupanda3901 Жыл бұрын
Q❤
@bobbararajkishorenicerajki7663 Жыл бұрын
👌
@kalyanuppati1441 Жыл бұрын
❤
@anoodmuhaini90894 ай бұрын
ఈ సాంగ్ వినకుండా అసలు పడుకొను ప్రతి రోజు వింటాను
@gugulothsuresh91742 жыл бұрын
అన్న నేను క్రీస్టియన్ కాదు కానీ సాంగ్ మాత్రం సూపర్ నేను 2సార్లు మీ సర్వీస్ కు వచ్చాను సూపర్
@rameshroy-cv4zt2 жыл бұрын
Good
@rameshbabu14332 жыл бұрын
Devuni telusukoni angikarinchandi brother
@ktimothy40212 жыл бұрын
యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అపో.కార్యములు 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను
@santhirebba3865 Жыл бұрын
దేవుడు మిమ్మును బలంగా వాడుకోవాలి అంతము వరకు నమ్మకమైన సేవకునిగా వుండాలి నా కొరకు prayer cheyandi brother 🙏
@vasanatavatada5975 Жыл бұрын
Ji CT CT ok
@pasthamshankar2020 Жыл бұрын
Oyrsxvmkjn😮😅
@kmahesh27462 жыл бұрын
అన మా పాప చనిపోయింది మేము ఎంతో దుఃఖములో ఉన్నాము ఈ పాట మా కుటుంబంలో ఎంతో ఆదరణ కలిగించింది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని హృదయపూర్వకంగా వందనాలు అన్న యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని నేను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక ఆమెన్
@sriramkarunakar14882 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balubalaraj92862 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satishjyothi80742 жыл бұрын
Ma babu kuda chanipoyadu 1year nunchi edvani roju ledu
@sudhasudha-gf6fl2 жыл бұрын
🙏🙏🙏
@venkatesu10002 жыл бұрын
దేవుడు మీ కుటుంబానికి నెమ్మది కలిగించును గాక!
@ShataMani7 ай бұрын
ఈ పాట వింటుంటే నాకు వచ్చిన అవమానాలను నిందలను నాగుర్తుకు రావడం లేదు ఎందుకంటే నాదేవుడు నాకు తోడుగా వున్నాడని ధైర్యం వస్తుంది దేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్ ఆమేన్ ఆమేన్
@iforjesuschrist7772 жыл бұрын
ఒక్కో కామెంట్ చదువుతూ వుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ఈ పాట ఎంత మందిని ఆదరిస్తుందో అంతే నశించిపోతున్న ఆత్మలను దేవుడు ఈ పాట ద్వారా రక్షించును గాక!
@kidsworldmemories9312 жыл бұрын
amen
@parimalachadalavada12002 жыл бұрын
Amen
@UdayKumar-rd6xp2 жыл бұрын
🙏🙏🙏🙏 All Glory to God Iam very happy sir
@shanthibetha74722 жыл бұрын
Amen
@kasanikalyani69882 жыл бұрын
Amen
@dorababu65822 жыл бұрын
మొదటిసారిగా విని ఇప్పటికీ 172సార్లు విన్నాను ఇంత గొప్పగా పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు బ్రదర్ కి& సంగీతకులకి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏
@ajaychavali32002 жыл бұрын
Super
@ajaychavali32002 жыл бұрын
Ye song nakubaga nachindi ma ammamma ni kolpoyanu yehova ichenu yehova thisukonenu😍
@sandhyarani70762 жыл бұрын
23
@beershebaprayerhouse.jagga27882 жыл бұрын
@@ajaychavali3200 in
@ShinyMandha2 жыл бұрын
Exlent
@Sriram-uo5qs10 ай бұрын
ఈ పాట నాకు రోజు నేను పాట పెడితే మా కూతురు భార్య కూడా సంతోషస్తారు నాకు కూడా ఇష్టం. ఆమెన్. Prisdladu
@kummarilakshmidevi87086 ай бұрын
Nenu Hinduvunu But I love Jesus.... Naku manchi job ravali and ma intiki unna dusthithi maripoyyi ammaku arogyam bagu padalani divinchandi😢__Thamulu manchiga settle avvalani bless cheyandi Na ee jivitham prabhuvuku ankitham yesayya nanu mi sevaki vadukovayya😢😢😢😢😢
@balakrishnanimmala92965 ай бұрын
May God give you all you asked for
@balakrishnanimmala92965 ай бұрын
Amen
@ramsingramesh866 Жыл бұрын
దేవుడు మహా కృపను బట్టి ఇంకా అనేక వేలపాటలు పాఠానికి రాయటానికి దేవుడు మీకు శక్తిని బలం అని గురించి దీవించును గాక అనేక ఆత్మ సంపాదించాలని దేవుడు కి ప్రార్థన చేస్తున్నాము
@koteswararaoCIMA Жыл бұрын
హలో నా పేరు మోసెస్ నేను 8వ లో ఉన్నపుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా అన్నా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న యువన స్తులకి ఒక స్పూర్తినిస్తోంది అని కోరుతున్నా అన్నా నేను 10th లో బాబ్తిస్యం తీసుకున్న కానీ ఇప్పుడు 2023 లో డిగ్రీ లో హాస్టల్ లో ఉంటానా దేవునికి దూరం అయిపోతున్నా అన్నా ధయచేసి నా కోరకు ప్రార్ధన చెయ్యండి అన్నా plz 😢
@vijayakumari474610 ай бұрын
యవ్వనం కాలంలో ఉన్న నా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలనీ కోరుచున్నానండి మొదటి అబ్బాయి పేరు నవీన్ కుమార్ నా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ ఇద్దరూ రక్షణ పొందారు చిన్నప్పటినుంచి పాటలతోనే ఇద్దరూ దేవునికి వాడబడుతూ ఉన్నారు ఎప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్ల వలే ఉన్నారు వారి కోసం ప్రార్థించ వలసిందిగా ప్రభువు నామమున కోరుచున్నాము వందనాలు బ్రదర్
తండ్రి యేసయ్యా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
@SanduriVinayaSagar4 ай бұрын
హిందువులు అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా బుద్దిస్ట్స్ అయినా సిక్కులైన్ ఎవ్వరైనా మంచి మంచే ఐతుంది మంచిని పాటించాలి ఇది మంచి పద్ధతి దేవుడు అందరికి ఒక్కడే
@AbhiRam-cn7ff2 жыл бұрын
నేను క్రిస్టియన్ ను కాదు కానీ ఇ సాంగ్ విన్న కోది వినాలి అనిపిస్తుంది బ్రదర్ 👍👌👌👌👌👌👌
@kosuriprabhakar35482 жыл бұрын
Praise the lord brother devudu ni kutumbhanni ninnu devinchunu gaka amen 🙏🙏
@puninaresh7772 жыл бұрын
Chala bavuntumdhi mana yassayya prema manaku badhalo unnapudu a yassayya prema oodharpu nisthumdhi bro its really
@jhansidevarapalli2 жыл бұрын
Nijanni vethakandi bro, devudu me aathmanu rakshinchunugaka amen, god bless you bro
@bonkurijoseph7258 Жыл бұрын
Chala baga padaru anayagaru
@bonkurijoseph7258 Жыл бұрын
Chalabaga padaru anayagaru
@JOHN_MECHANIC2 жыл бұрын
వందనాలు అన్నయ్య నేను గత కొన్ని రోజులుగా ఇ పాట ముందుకు వస్తు వుంటే నేను పాటని వినకుండా జరిపేవాడిని కానీ ఒక్కసారి వింద్దం అని ప్లే చేశా కానీ ఇ పాట నా స్థితిని మార్చేసింది నాలో ఎదో తెలియని బాధ అంతా పోయింది రోజుకు ఒక్కసారి అయినా ఇ పాట వినకుండా ఉండలేను ధన్యవాదాలు అన్నయ్య 😇.. ఇంత మంచి పాట రాసినందుకు..
@lovelyrams1432 Жыл бұрын
నేను హిందూ నీ కానీ యేసయ్య పాటలు వింటుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది .....🥰
@sunlightlaundrycleanerslau178 Жыл бұрын
Jesus loves you dear brother🙏
@rohinichalla2047 Жыл бұрын
అలాగే ఒకేసారి నమ్మి విశ్వాసం తో చర్చికి ఒకేసారి వెళ్ళండి
@ravitejatuluri9968 Жыл бұрын
God bless you bro
@srisailampeyyala9087 Жыл бұрын
ఇవి కాళీపీతులకవు బైబిలు గ్రంథములో వ్రాయబడిన విధముగా పాడినవి bro God bless you
@haripriyapasupuleti5199 Жыл бұрын
Yes you are correct, I feel very strong and relaxed with Jesus songs.
@BujjiGaddam-qe8ls2 ай бұрын
నేను ఎల్లప్పుడు యెహోవా ను సన్నుత్తించేదను ప్రాణం పోశారు పాటకు👏👏🎉
@BujjiGaddam-qe8ls3 күн бұрын
Thank you
@pawankalyanthoti7002 жыл бұрын
నేను హిందువుని(శివ భక్తుణ్ణి).. ఈ పాటలోని అర్థం ఆత్మస్థైర్టం మెరుగుపరచడానికి చాలా motivation గా ఉంది... దేవుని మహిమ ఎల్లపుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను.. జై హింద్ 🇮🇳🇮🇳
@peddiajuajaru74602 жыл бұрын
P 000 0 0 00 0 L0 P 0
@dineshveeramally3652 жыл бұрын
Jesus Christ is the only way to heaven brother plz repent and save your soul from hell brother
@gayatri2124 Жыл бұрын
Avunu
@satyabhamakaipully7306 Жыл бұрын
Cc CT
@HeavenRaju Жыл бұрын
దేవుడు మిమ్మల్ని కూడా దర్శించు ను గాక ఆమేన్
@manchalasunila2426 Жыл бұрын
అన్నయ్య చాలా బాగా పాడినందుకు దేవుడు నిన్ను ఇంకా దీవించును గాక
@mohansmohan9387 Жыл бұрын
నేను హిందువుని కానీ ఇ సాంగ్ చాలా ఇష్టం యేసు ఇష్టమే నేను ఎప్పుడు కించ పరచను కానీ నేను హింద్ సూపర్ సూపర్ ఎన్ని సార్లు చెప్పిన sssssssuperrrrrrrrr
@naveenpriya1434 ай бұрын
ఆహా ఆహా ఆహా ఆహా ఈ పాటలో దేవుడి గురించి తెలుసుకున్నాం అలాగే సమాజం గురించి అలాగే స్వచ్ఛమైన తెలుగు కూడా ఉంది అయినా కూడా నేను హిందువుని కానీ నేను యేసయ్యను pray చేస్తుంటా amen thanks god
@satischinna Жыл бұрын
గుండె బరువయ్యి వున్న నాకు ఈరోజు ఈపాట ఎంతగానో ఓదార్పుని ఇచ్చింది... దేవునికి స్తోత్రం అల్లెలూయా... 🙏
@mallidiasha4941 Жыл бұрын
Amen😊
@sumablessy5690 Жыл бұрын
🎉😅❤
@naperlaruben2943 Жыл бұрын
Amen
@premarajeevaratnam Жыл бұрын
00
@SireeshaSireesha-qo9su Жыл бұрын
This song is a heart touching song. The lyrics are awesome.
@jaipalpasula2747 Жыл бұрын
నేను ఒంటరిగా ఉన్నా అనే ఫీలింగ్ ఈ పాట ద్వారా పోయింది యెహోవా ఇచ్చెను ఆయనే తీసుకొనేను.
@shaiktahera470 Жыл бұрын
I am Muslim i got salvation from Jesus I love Jesus Jesus na kosame ee pata Raincharu devunike Mahima kalugunu gaka Chala baga padaru God bless you 🙏🏻
@ThamasBabu6 ай бұрын
God bless you
@thememerpro44596 ай бұрын
Woww that's great of all..❤
@SDR_Sandhyapogu2 ай бұрын
ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్... ఏదో ఒక లోకంలోకి తీసుకెళ్ళుతుంది ఈ సాంగ్...❤
@varshinibalam8631 Жыл бұрын
నా భర్త చనిపొయినా సమయం లో ఈ సాంగ్ నన్ను ఎంతో ఆదరించింది
@ayaanshfacebookmenswear Жыл бұрын
Praise the lord
@v.venkataramana3350 Жыл бұрын
Ok
@jabezvictorkagithaabraham7913 Жыл бұрын
Wandarful 👍
@UshaRani-cw4hw Жыл бұрын
Mana srustikartha manaku bartha ayi vunadu so me prathi avasarani aa devude therchtadau. Krungi povadu
@drjyothisreesakki Жыл бұрын
Praise GOD ❤
@kotharaghu3161 Жыл бұрын
అబ్బ ఈ పాట వింటుంటే ప్రాణానికి చిగురు తొడుగుతున్నట్టుగా ఉంది అన్న.
@bodasujatha36986 ай бұрын
Yes
@VRamakrishna-ou2gk2 ай бұрын
చాలా అద్భుతమైన పాట రోజులు అయిదు సార్లు వింటాను అన్న నా జీవితంలో ఏసుక్రీస్తుకు తప్ప మరొకరికి తోటి ఇవ్వకూడదని మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నాను నా కొరకు ప్రార్థన చేయండి
@vickyvinukonda47669 ай бұрын
Comments ద్వారా తెలుసుకున్నాను...దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఎంత మంది ఆదరింపబడతా రో...అని...
@sreeynrg8492 Жыл бұрын
విరిగి నలిగిన నా హృదయం సంగీత సుస్వరం లో రూపుదాల్చి నా "ఆరాధన"కు కారణభూతుడు అయిన నా "ప్రభువుని" ఆరాధించినట్లు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
@veginaidu226 Жыл бұрын
❤
@vasanthvasanth9886 Жыл бұрын
@@veginaidu226❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vasanthvasanth9886 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@arunkumardeepa20513 ай бұрын
Maku family ki recent ga car accident aindi ma wife ki head injury aindi mata ledu gurthu pattadam ledu makosam prayers cheyyandi pls🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandansenthilr3445Ай бұрын
I pray heal in Jesus name Amen
@akumarthidaniel43712 жыл бұрын
అన్నయ్య నువ్వు ఇంత వెలపెట్టి పాడిన ఈ పాట దేవుడు విన్నాడు కాబట్టే ఇంతమంది హృదయాలని గెల్చుకోగలిగింది ఈ పాట
మనసు ఎంతగాయపడితే ఆ పదాలుబయటకు వచ్చాయె తెలీదు గానీ ఎంతో సంతోషంగా దేవుని స్తుతించాడు దేవుని మీద ఆధారపడితే నిరీక్షణ కలిగి ఉంటే అంతా మన మంచికే జరిగిస్తాడు ఆమెన్
@k.sailaja1091 Жыл бұрын
😭👍
@bshanthibnaresh2708 Жыл бұрын
Amen🙏🙏🙏🙏
@GarikapatiPrabhudasu-jm9bv Жыл бұрын
నా జీవితం లో నేను ఎ న్నో కష్టాలు ఎదు ర్కొన్నాను, దేవుని కి మహిమ కలుగును, గా క ఆ మేన్, ఇ వన్నియు నా మేలు కే దేవుడు అను మతి చ్చాడు, ఈ కష్టాలలో దేవుని పై న ఆధార పడట O దే వుడు నేర్పిస్తున్నాడు, దేవుని కి మహిమ కలుగును గాక
@rajaniphysics8028 Жыл бұрын
Naaku kuda same
@Arunasundari-xg1mv7 ай бұрын
Really wonderful song. Thank you Jesus , I praise you lord. God bless you all team 😊🙏🙏🙏💐💐💐👏👏👏
@burraefraiem30597 ай бұрын
మా ఇంటి దగ్గర ఉన్న అన్న. .జనవరి 1 న ఆక్సిడెంట్ అయి చనిపోయాడు అతనికి ఇద్దరు అమ్మాయిలు ..ముడవ roju ప్రేయర్ లో మా 10 ఇయర్స్ బాబు ఈపాట ,,పాడితే all అర్ cried. .
@Priyankayourbestfriend Жыл бұрын
అవును తండ్రి నీవే ఇస్తావు నీవే తీసుకుంటావు ఏమి ఇవ్వాలి ఏమి తీసుకోవాలి అన్ని తెలిసిన దేవుడవు
@venkyiVenky Жыл бұрын
Anna super excited song 💖 god is great Anna 🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jhansipakalapati5585 Жыл бұрын
అన్న మా కుటుంబములో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నము ఈ పాట విన తరువాత చాలా సంతోషముగా ఉంది. మీరు ఇలాంటి పాటలు చాలా రాయలి. పాడలి
@praveenkumar-ce4uz Жыл бұрын
Twaralo mee aappulu aah devudu teerchu gaka Amen
@veginaidu226 Жыл бұрын
Don't worry brother
@NaveenDeyalla-nw4dp Жыл бұрын
🄶🄾🄳 🄱🄻🄴🅂🅂 🅈🄾🅄
@Rajkumar-hd4fe Жыл бұрын
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో బ్రదర్ గారికీ వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరమును బట్టి మరి మీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము... మీ కుటుంబము ను మరియు మీ పరిచర్యను దేవుడు దీవించును గాక....
@srinusujathavsanthati58018 ай бұрын
దావీదు ఎలా అయితే ఆరాధించాడో అదే రీతిగా ఈ పాటలు పాడినట్టుగా ఉందన్న ప్రతి వాయిద్యముతోను దావీదు స్తుతిగానములు చేస్తూ ఉండేవాడంట కానీ ఈ పాట పాడుతుంటే రాగయుక్తంగా చాలా బాగుంది అన్న హృదయ నత్తుకుంటుంది అన్న
@zephaniah1142 Жыл бұрын
ఈ పాట దుఃఖం లో ఉన్నవారికి, పేద స్థితి లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, అవిశ్వాసం లో ఉన్నవారికి, ధనవంతులు గా ఉన్నవారికి, విశ్వాసం కోల్పోయిన వారికీ, ఇలా అందరికి ఆదరణ కలిగిస్తుంది 🙏🙏🙏thank you brother❤👏👏👏
@masanisunitha-ux6tq Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏
@zephaniah1142 Жыл бұрын
@@masanisunitha-ux6tq praise the Lord 🙏
@rajeshbabuyesnakka301 Жыл бұрын
నజరేయుడైన ఏసుక్రీస్తు మనకు ఇచ్చిన గొప్ప బహుమానం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
@dondaparthisujana4925 Жыл бұрын
మనుసులు నన్ను హేళన చేసారు కానీ యహోవా నాకు తోడుగా ఉన్నారు love you jesus 💯💯 మరణించిన బ్రతికిన
@devireddysriramulu6004 Жыл бұрын
Nice song sir
@IAM___A___COMPUTER Жыл бұрын
Hi
@user-tv9it5vz1x Жыл бұрын
Amene
@RajeshRajesh-bh4eh Жыл бұрын
Super. Song 💯💯😍😥
@MusuguMani-ep9gl Жыл бұрын
Nice song sir
@b.r.cthataji9218 Жыл бұрын
కృంగిపోయిన సమయంలో బలపరిచే గొప్ప పాట.మనుష్యులు మారిపోయిందని గాని మారని మన రక్షకుడైన యేసుప్రభువు శతకోటి వందనాలు.ఆషేరు ఆండ్రూస్ గారి టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. GLORY TO JESUS 💝 ✝️🛐
@aadinarayana474 Жыл бұрын
Yes
@shankargunjuloori13392 күн бұрын
Super singing and drum and flutes
@rajeshwarichinthala9930 Жыл бұрын
మహా అద్భుతమైన గొంతు దేవుడు ఇంకా అనేక వేల పాటలు కోరుతున్నాను అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@ashay4273 Жыл бұрын
V nice bro🙏🏻🙏🏻🙏🏻
@boddushravankumar7776 Жыл бұрын
కోల్పోయిన న ఆత్మీయ జీవితంలోకి నడిపించిన పాట ❤TQ anna gaaru
@ramakishorenemmati948 Жыл бұрын
Gjg
@Jagdeesh-vs5iq Жыл бұрын
@@ramakishorenemmati948k
@peace30952 жыл бұрын
♥️ అంతా నా మేలుకే..అంతా నా మంచికే ఒక్క రోజు దొరికిన, సేవ కి వెళ్లిపోయే నేను, Corona వల్ల చివరి స్టేజ్ కి వెళ్లి తరువాత, నా రెండు కాళ్ళు పనిచేయక నొప్పితో ఒక సంవత్సరం నాలుగు గోడల మద్య ఉండిపోయా.. ఇపుడు ఒక కాలు ఆపరేషన్ అయింది.. ఇంకో కాలు ఆపరేషన్ లేకుండా ప్రార్థిస్తున్నా. ఈ పాట నాకోసమే😭♥️ Yes... అంతా నా మేలుకే..అంతా నా మంచికే ఆరాధన మాత్రం ఆపను😭 Love u so much anna From TIRUPATI ♥️
@sureshdatla88302 жыл бұрын
🙏🙏🙏
@peace30952 жыл бұрын
@ISSAC K ♥️Thanks for the Reply and Advice And I dont have that habit bro.. God bless U
@peace30952 жыл бұрын
@@sureshdatla8830 🙏♥️
@febysushannapaamu52022 жыл бұрын
Devudu tappa evaru sahayam cheyaledhu ni prayer ni kalu rapistundi God bless u annaya 🙏🙏🙏
@dayatechgamer89352 жыл бұрын
Praise the Lord amen🙏🙏🙏🙏🙏
@ConfusedAtom-qx9wh3 ай бұрын
Nenu Hindhuvu ne kani Naku Jesus ante chala Istham I like this song
@ManiTruckVlogs9 ай бұрын
నేను హిందూ... ఎన్ని భదులు ఎదురుదెబ్బలు తట్టుకోవలో తలియట్ల ఓపిక సరిపోతల నాకోసం నా కుటుంబం కోసం ప్రద్ధన చేయండి Amen ఆ యేసు నాధుడు నా మొర ఆలకించి నాకు మంచిమర్గం చూపుతారని ఈ పాట విన్నాక అర్దం అవుతుంది నేను ఆ యేసు నాధుడు నీ నమ్ముతాను ఆయన వాక్యములు పాటలు బోధనలు తో జివిస్తను ప్రశాంతంగా i love you Jesus
@rajamummy38408 ай бұрын
God Bless You Brother
@Venkataratnambollavarapu-ol8wq8 ай бұрын
Prayer for u Jesus always with you
@MjoshuaJoshua-zh7jj7 ай бұрын
Ana all the best Jesus Christ here
@gunjarirama26307 ай бұрын
Prise tha lord
@Pjs-14x7 ай бұрын
Nammu vaniki samastham sadyame...
@saitelugugaming844 Жыл бұрын
Nenu kuda hindhu kani asu prabu songs chala estam prabu antay estam chala namuthanu amen
@nsrsshorts8 ай бұрын
Sai gaming PC free fire❤
@B.RajeshRaje Жыл бұрын
కష్టాల్లో ఉన్నవారికి ఈ పాట గొప్ప ధైర్యాన్నిస్తుంది చాలా గొప్ప పాట రాశారు సార్ praise the Lord
@SanduriVinayaSagar4 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అదయ్ ర్య పడ్డ వాళ్లకు దయ్ ర్యన్ని ఇస్తుంది కన్నీళ్లు 5:27 తుడస్తుంది మంచి పాట. పాడిన బ్రదర్ ను దేవుడు దీవించునుగాక
@srinumajji9444 Жыл бұрын
దుఃఖం లో నాకు చాలా ఓదార్పు కలిగింది ఎప్పటికి రాసిన వారికీ 🙏🙏🙏
@SaddamAnsari-bg6fl Жыл бұрын
😊❤
@kumarikumari-cy1es9 ай бұрын
Anrhanamelik
@gedalasatya76282 жыл бұрын
ఈ పాటకు ఏమని కామెంట్ పెట్టాలో అర్ధం కావడం లేదు విన్న ప్రతి సారి కన్నీళ్లు ఆగడం లేదు అంత అద్భుతంగా వుంది దేవునికి మహిమ కలుగును గాక....
@adavikottusupriya1345 Жыл бұрын
Yes. Iam Also Crying 😭😭😭 Listening This song Every Time.. Exllent lyrics Brother..🙏🙏🙏
@mounikakinthada9581 Жыл бұрын
Full song patandi plzz
@rajababunelapati7029 Жыл бұрын
వందనాలు అయ్యగారు ఈ పాట దేవునికే మహిమ కలుగును గాక చాలా అర్థవంతంగా పాడినందుకు వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻
@uppalanagaraju8762 жыл бұрын
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము - నేను పొందాలని (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
ఈ పాట కోసం పనిచేసిన వారందరికీ హృదయపూర్వక నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@m.gopikrishnajosephjoseph50192 жыл бұрын
సార్ ఈ రోజుల్లో ఇంత ఆత్మీయంగా పాడే వారు లేరు సార్ మీరు చాలా బాగా పాడారు చాలా ఆత్మీయంగా ఈ పాట అందరికీ ఉపయోగ పడుతుందని నేను ప్రభువు పేరట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా బాగా పాడారు చాలా బాగా మీ మ్యూజిక్ టీం అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్న... థాంక్యూ... మైనంపాటి జోసఫ్ ప్రేమా గ్రాఫిక్స్ నెల్లూరు
@vijaycherukupalli7971 Жыл бұрын
జీవితంలో నీను పాట వినలేదు ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఒక అద్భుతమైన బ్రదర్
@ChallaAnusha-pv3td Жыл бұрын
Praise the lord
@rudrabhavani81297 күн бұрын
Prise the lord annya garu nanu hiduvuni nanu entho badha lo e song vinnanu naku entho dirym undhi naku jeses antey naku chala estam ❤ enka vakaym lo balapadalani prayer chyndhi plz
@panduchandhu9718 Жыл бұрын
Anna praise the lord న భర్త సేవకుడు హార్ట్ ప్రాబ్లెమ్ తో 38 ఇయర్స్ ప్రభువు నందు నిద్రించారు కాని మీరు పాడే పాట వింటూ ఉంటే దైవ దాసుడైన నా భర్త కూడా ఆ విధంగానే జీవించారు ఇప్పుడు దేవుడు ఆ పరిచర్య నాకు అప్పగించారు ఇద్దరు పిల్లలు వారిని కూడా సేవకులను చెయ్యాలి మా పరిచర్య కోసం పిల్లలకోసం ప్రార్థించగలరు ఈ పాట వింటున్న వారు కామెంట్స్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరు మాకొరకు ప్రతించగలరు
@padmavathiadapa9165 Жыл бұрын
Tappaka pray chestanu. God bless you n your children
@rohinikumari7942 Жыл бұрын
Praise the Lord sister
@ramalaxmikorra10552 жыл бұрын
అన్న నా ప్రైస్ లార్డ్ నేను కూడా చాలా బాధలో ఉన్నాను నా తల్లిని కోల్పోయాను అలాగే నా ఉద్యోగం కూడా పోయింది నీ పాటను బట్టి నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడి ఉన్నాను చాలా మంచి పాట పాడారు అన్న దేవుని స్తోత్రం కలుగును గాక
@vanajabrabara91602 жыл бұрын
Super song
@noelsuramalla22112 жыл бұрын
మన పరమ తండ్రి ఉండగా మనకేల దిగులు...
@Sunil-xj9gp2 жыл бұрын
Amen 🙏🙏🙏
@silphapriyankasaggam8352 жыл бұрын
Don't Worry God Is There Pray to God And Priase To God 🙏🙏🙏🙏
@bellamkondasoniya34592 жыл бұрын
@@vanajabrabara9160 we are
@evangelinenune19922 жыл бұрын
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము - నేను పొందాలని (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
@pulikarunamma99332 жыл бұрын
Rithvik
@maheshchintha41772 жыл бұрын
Super brother 🙏🙏🙏🙏🙏🙏
@rskm97982 жыл бұрын
Thanks a lot❤🙏🌹 brother
@ramaraochundru23322 жыл бұрын
l like this song very much
@ShyamKumar-yf1vc2 жыл бұрын
My wife went to God.. the verses really touched my heart... aaradhana aapanu..stuthiyinchuta maananu.. yehova ichenu.. yehova theesukonenu.. aayana naamamuke stuthi kalugunu gaaka.. praise God...comforting song..May God keeps bless you brothers...
@venkateswarammapula10745 ай бұрын
Antha naa meluky 🎉🎉🎉 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dorab24072 жыл бұрын
ఈ పాటకు స్వర పద కల్పన చేసిన అయ్యగారికి పాటను వాడుకులోకి తేవడానికి కష్టపడ్డ టీమ్ మెంబర్స్ కి ధన్యవాదాలు
@PrasadPrasad-hn9rr2 жыл бұрын
V,prasad🕎🕎✝️✝️✡️✡️👍👍👍👍👍
@balevijayalakshmi80962 жыл бұрын
Super sir
@Pendemsalomi Жыл бұрын
🙏 ఆత్మీయంగా ఆదరణ కలిగించే పాటు దేవుని యందు శక్తిని పెంచేందుకు కావలసిన పాట,
@sirisirisha7223 ай бұрын
సమస్యలు ఎపుడు తొలగి పోతాయి అని చూస్తున్నాను ....jesus praize the lord....