Hosanna New Song - నీకేగా నా స్తుతిమాలిక Anuraagapoornuda | Nityatejuda - Ramesh anna

  Рет қаралды 1,635,458

Ramesh Hosanna Ministries

Ramesh Hosanna Ministries

Күн бұрын

#hosannaministries 2024 New (Official Video ) Song అనురాగపూర్ణుడా
🟢Anuraagapoornuda(2024)
Hear It On -
Wynk - wynk.in/u/qUha...
Gaana - gaana.com/song...
Tidal - tidal.com/brow...
Spotify - open.spotify.c...
JIOSaavn - www.jiosaavn.c...
Amazon Music - music.amazon.i...
Instagram Reels - / 977055280694175
KK Box - kkbox.fm/R21Ir8s
Boomplay - www.boomplay.c...
Line Music - lin.ee/YTTcJ3V
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా
నీ నామం-కీర్తించి-ఆరాధింతును...
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా
నీ కొరకే-నేనిలలో-జీవింతును
Praise the lord !
For more Spiritual Updates Subscribe to our Channel @RameshHosannaMinistries
Do Follow for further Updates -
Instagram ( Ramesh Hosanna Ministries )
Facebook ( Ramesh Hosanna Ministries )
Hashtags:
#hosannaministries #hosannanewyearsong #newyearsong #newhosannasong #hosannaministriessongs #hosannanewsong #hosannalatestsong #2024hosannasong #nityatejuda #అనురాగపూర్ణుడా #anuraagapoornuda #నిత్యతేజుడా #officialhosannasong #newsong #newhosannasong #latesthosannasong #latestsong #hosannaministriesofficial #officialhosannasong #hosannanewsong2024 #hosannaministries #yesannanewsong #jesusmessagestelugu #dailybibleverse #dailybiblepromise #pastorramesh #hosannaministries #hosannanewyearsong #morningprayerpoints #hosannaministriessongs
#dailyprayers #morningprayer #rameshhosannaministries #rameshannamessages #hosannaministriesofficial #spotify #itunes #wynkmusic #amazonmusic #youtubemusic #jiosaavan #qobuz #teluguchristiansongsofficial

Пікірлер
Hosanna Ministries Songs - Ps.Ramesh garu - Part 01
1:51:45
Ramesh Hosanna Ministries
Рет қаралды 760 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
27th December 2024 | Hosanna Anudhina Krupa | Ps.Ramesh Garu
30:31
Hosanna Ministries Vijayawada
Рет қаралды 4,7 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 14 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН