మిత్రుడు మరియు సరస్వతీ దేవి అనుగ్రహం పొందిన మృదుస్వభావి ఉన్నతుడు అయిన మల్లెల నాగరాజుకు నా హృదయపూర్వక అభినందనలు.మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అసిస్తున్నాను
@ravikumarpm980Ай бұрын
Super mama
@ravikumarpm980Ай бұрын
🎉🎉🎉🎉🎉mama
@lokeshverma55555Ай бұрын
ఎక్కడ పడతావు ఇలాంటి వాళ్ళను. Super Wonderful Excellent
@kishoregm1985Ай бұрын
Tq
@murugeshk7801Ай бұрын
Thank you so much for great signatures channel
@ramakrishnapindiprolu4678Ай бұрын
అద్భుతః నాగరాజు మహోదయ
@jayapalvoddeАй бұрын
Very proud of you sir...🎉🎉
@sreenivasulur2194Ай бұрын
కన్నడ ప్రాంతానికి అతి సమీపంలో తమిళ ప్రాంతానికి అతి చేరువలో భాషా సంఘమ ప్రదేశమైన వి.కోటలో మల్లెల పరిమళంవంటి అవధాని శ్రీ మల్లెల నాగరాజుగారు తెలుగుభాషాసేవలో తరించడం మిక్కిలి ముదావహం. మాకు స్నేహితులు అని చెప్పుకోవడం గర్వంగా భావిస్తున్నాం....అభినందన శుభాకాంక్షలు మిత్రమా...
@GRAMESHBABU-rs6bfАй бұрын
మీరు మట్టిలో మాణిక్యం sir
@santhakumari4089Ай бұрын
శుభాకాంక్షలు నాగరాజు సార్.🎉
@MadhavaReddy-px8euАй бұрын
అవును నాగరాజ పద్యాలు అల్లడం ప్రత్యక్షంగా చూశాను. పద్యాల ధారణ విని ఆనందించాను, ఆశీర్వదించాను. ఇంకా ఎన్నో అవధానాలు చేసి, పైపైకి అభివృద్ధి చెందుతూ గొప్ప యశస్సును పొందాలని, మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. పంచ ధ గురించి చక్కగా వివరించారు. సెల్లు పోన్ మీద చెప్పిన లాభనష్టాలు గురించి చెప్పిన పద్యాలు అద్బుతం.
@mallelanagaraja3212Ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@bramhanandpvАй бұрын
తెలుగు సాహితీ కళామతల్లి ముద్దుబిడ్డ మల్లెల నాగరాజు అవధాన ప్రక్రియలో అంచెలంచెలుగా విస్తరిస్తూ ఆణిముత్యాల వంటి పద్యాలు తన కలం నుంచి గళం నుంచి వస్తున్నాయి. మల్లెల నాగరాజు గారి అవధానాలలో పృచ్ఛకుడుగా పాల్గొని తన సాహితీ పటిమను చవి చూసాను. ఆ సరస్వతీ మాత ఆశీస్సులతో అష్టావధాని శతావధానిగా ఎదిగి తెలుగు సాహితీ క్షేత్రంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
@bhaskararyan984Ай бұрын
Great efforts from great signatures team to introduce great personalities🤝
@GreatsignaturesАй бұрын
🤝
@kishoregm1985Ай бұрын
Thank You
@kasavenkatesu5042Ай бұрын
అన్నగారు సూపర్...
@News23satishАй бұрын
❤❤❤
@sairoopa5945Ай бұрын
నేను నాగరాజు గారి ప్రథమ అష్టావధానాన్ని ప్రత్యేకంగా చూశాను. ఆ దూకుడు మేడసాని వారిని తలపించింది.