అద్భుతమైన ఇంటర్వ్యూ.. గిద్దె రాంనర్సన్న.. నీ నుంచి ఇంకా మరెన్నో మంచి పాటలు రావాలి.. మంచి రచనలు చేయాలి.. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం..
@simonludia45242 ай бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ... రమేష్ అన్న తెలంగాణ ఉద్యమ గీతాల అంతాక్షరి సూర్యాపేట జిల్లాలో నిర్వహిస్తారని ఆశపడుతున్న....
@bhaskarvemula67722 ай бұрын
సూపర్ గిద్దె రామ్ నరసన్న గారు మీ గిద్ద గళం యూట్యూబ్ ఛానల్ లో మరెన్నో పాటలు తెలంగాణ ప్రజల కు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న
@saiprasadgandla63802 ай бұрын
సూపర్ అన్న అసలైన గౌరవం దక్కేది మీలాంటి వాళ్ళకి అన్న youtube లో అసలు ఇంటర్వ్యూ చేయాల్సింది మీలాంటి వాళ్లని అన్న నికార్స్ అయిన ఉద్యమకారులను
@SAIDULUOGGU8 күн бұрын
మీరు ఎన్నో పాటలు పాడారు నీ పాటలు ఎప్పుడూ వింటూ ఉంటాను మీ పాటలు చాలా నచ్చాయి ఇంకా ఇంకా వినాలని వినిపిస్తుంది 👌🤝
@moteravikuruma94772 ай бұрын
,జయరాజు అన్న,వరంగల్ శ్రీను అన్న ,ఎపురి సోమన్న,తెలువిజయక్క, విమలక్క, స్వర్ణక్క,లాంటి వారిని ఇంటర్వ్యూ చేయండి
@somaiahande2217Ай бұрын
😂😂😂😂😂
@begarikavitha7451Ай бұрын
అన్న నీ గొంతుకు నా వందనాలు 🫡🙏🙏🙇♂️
@pulisanjeev2935Ай бұрын
Wow excellent anna ఇలాంటివి చూసినపుడు చాలా ఆనందంగా ఉంది ఆన్న ❤❤❤❤❤❤❤
@BVKCreations4442 ай бұрын
గర్జనన్న గారిని ఇంటర్వ్యూకు పిలవండన్న...
@DevendarTunes2 ай бұрын
Supper అన్నలు ❤️❤️🚩🚩👌👌👍👍🙏🙏💐💐
@MaheshMahi-jg2buАй бұрын
గర్జన అన్న ఇంటర్వూ చెయ్యి అన్న...
@ManalaNarsaiah-mv7sfАй бұрын
తెలంగాణ అంటే అర్థం తమిళ భాషల్లో తెలంగు అంటే తెలుగు అని హిందీలో గాణ అంటే పాట అని అర్థం తెలంగాణ తెలుగు పాట అని దేశంలో నే గొప్ప నామకరణం ఉన్న గొప్ప రాష్ట్రం మన తెలంగాణ అందుకే ఇక్కడ సాహిత్య నికి పాటల కు కోదువలేదు
@srinivasg51442 ай бұрын
Super interuu anna garu legend ram narasanna garu super voice super cheparu sir🙏🙏🙏🙏🎉🎉
@kommuvijayalakshmi1299Ай бұрын
మదిగోనికున్న జాలి దయ కరుణ ప్రేమ ఎవరికి ఉండవూ అన్న రాం నర్శన్న విజయుడూ
@garjijayanna872610 күн бұрын
రామ్ నర్సన్న మీకు నేను అభిమానుని మిమ్మును కలవాలని ఒక కోరిక మడి వచ్చేసి ఆంధ్ర ప్రదేశ్ ని పాటలు మాకు చాల బాగా చూస్తాను
@dappunareshdappunari88702 ай бұрын
పాటల ఊట మా బాబాయ్.. సూపర్ సూపర్ రాచకొండ అన్న మాట, గిద్దే బాబాయ్ పాట...వినాలి మీరంతా కొట్టాలి సప్పట్ల మోత.....
@prasanthgaddam99122 ай бұрын
Super song annaya ❤
@chashokbharath91322 ай бұрын
రమేష్ అన్న ఆ పాట నా డిసియం లో ప్రతి రోజు విటాను రామనరన్న
@dayanandv84862 ай бұрын
సూపర్ సింగర్ కమ్ రైటర్ గిద్దె గళం 👍👍👍🙏🙏🙏...
@ChVinod-r9b2 ай бұрын
Good song Anna ❤❤❤ I living Saudi Arabia Riyadh
@ragutlababurao7114Ай бұрын
అనా మీ పాటకి సలాం మీ మాటకి సలాం నీ పాటకు మీ మాటకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్న నీ జాతి బిడ్డ నీ తమ్ముడు
అమరుడు కుసుమ జగదీశ్వర్ అన్న తో మనకు మంచి సంబంధాలు గుర్తు వస్తున్నాయి అన్న....
@yelia44882 ай бұрын
Jai beem anna, Ramesh anna,
@udayleninvanam40352 ай бұрын
Ni gonthulo jeera masth undhi anna❤
@BVKCreations4442 ай бұрын
9:49 super lyrics
@shivanarayana54882 ай бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ ఇద్దరు ప్రముఖుల మధ్య ఒకరు పాట గారు మరొకరు మాట గారు నేను మీ ఇద్దరికీ అభిమానిని నా పేరు పసుల శివన్నారాయణ మాది గీసుకొండ గ్రామం వరంగల్ జిల్లా
@velpukondavenkatesh39522 ай бұрын
👌
@ramut97322 ай бұрын
🙏🙏🙏
@YBuchaiah2 ай бұрын
👌💐💐🎂🎂
@kondrupentaiah2 ай бұрын
Super
@dhanalaxmi73542 ай бұрын
Rachakonda anna super
@RaghuRamPoreekaАй бұрын
రమేష్ గారు విమలక్క తో డిబేట్ చెయ్యండి
@ShivaKumar-ly8pcАй бұрын
Amma gurinchi ekanti padhalu rayadam okka Mike sadhyam narsanna garu muki dhandalu
@baligollapothalaiah90926 күн бұрын
గిద్దె రాంనర్సన్న నీ పాటకు సలాం
@kotturisiresh40892 ай бұрын
Gedde ram narsanna jai madiga
@BavaiahMulugu2 ай бұрын
అన్న కు paadhabi వందనాలు
@dashibijjula2 ай бұрын
❤
@iticlasstelugu2024Ай бұрын
Warangal సప్ప పడ్డదే, ఒక సక్క నాయకుడు లేడు? కానీ నేను వస్తున్న వరంగల్ వెంకన్న_ఇంజనీర్
@bheeshmaambedkar3332 ай бұрын
JAI BHEEM GARJANANNA NU INTERVIEW CHEY ANNA
@PasulaRadhika-m9j2 ай бұрын
రామ్ నర్శన్న రాగం రాచకొండ రచ్చ ఒడవని ముచ్చట
@ShivaRajaboina-b6dАй бұрын
Garjana anna nu interview cheyandi
@dhanalaxmi73542 ай бұрын
Vadlakinda anil anna interview cheyandii annha
@n.saikiran28732 ай бұрын
Anna na side oka suggestion prati interview neanu chustanu oka china Band tho interview cheste prati interview blast avutaee anna
@udayleninvanam40352 ай бұрын
Bagotham songs tho okaroju anna tho interview pettu anna
@bhaskarchandragiri462 ай бұрын
రాం నర్సఅన్న మీ గొంతుకు భానిసను అన్న కొన్ని చరణలు వింటే కన్నీళ్ళు వస్తున్నాయి అన్న మనిషి బతుకంత పాటలో ఉంది.
@sureshgandikota2 ай бұрын
super anna
@srinivaschinthakindi20902 ай бұрын
ఉవ్🚕🚗🚕🚗🚕🚗🚕🚗🚕🚗🚕supr🚕🚗🚕🚗
@BVKCreations4442 ай бұрын
4:26 అక్షర సత్యమన్న❤❤❤
@botkabalrajubotkabalraju95652 ай бұрын
Anna అలంటి రోజులు మల్లి రావ్
@nainichandrashekhar51372 ай бұрын
Anna Ashwini interview thiko anna
@girim95872 ай бұрын
Meeru paade prathi padam oka aanimautyam ❤
@saiprasadgandla63802 ай бұрын
ఏక సంతా గ్రహి
@yskysk542 ай бұрын
Gidde Anna patala midde ve nee gathraniki gajjalu kattina kalu vale manasu mymarachi aduthunnadi neeku Lal Salam