ఒరిజినల్ కరుంగళి మాల కావాలంటే మీరు టెంపుల్ కాడికి వెళ్లి తీసుకోండి.. టెంపుల్ వారికి ఎటువంటి ఆన్లైన్ సైట్స్ లేవు ఇవ్వటం లేదు.. నేను టుడే పోయాను. 7mm మాల 1500 తీసుకున్నారు... అక్కడ మాలకు మాత్రమే శక్తి ఉంటుంది. ఎందుకు అనగా వాళ్లు స్వామి దగ్గర 48 డేస్ పెట్టి మాల ఇస్తున్నారు.. 🙏
@vanamalavckcahry72873 ай бұрын
Hyderabad charminar get with certificate
@nagendracheepurupalli94262 ай бұрын
Sir its available
@chanduainapurapu9472Ай бұрын
Address cheppandi sir
@nagendracheepurupalli9426Ай бұрын
@chanduainapurapu9472 rajahmundry sir
@NNarendhra-fu8yqАй бұрын
Sssss
@maddalibhaskar75538 ай бұрын
యిది ఒక అధ్యాత్మిక మైన మాల. యిందులో గ్రహాలకు ఏమీ సంబంధం లేదు. ఎవరైనా ఈ మాల ధరించవచ్చు. ఓం స్కంధాయ నమః 🙏
@sushilaapakanati19397 ай бұрын
Exactly
@nagalakshmi64197 ай бұрын
Ee mala వల్ల అద్భుతాలు జరగకపోవచ్చు
@ChnMurthy-rl2cz17 күн бұрын
Om Saravana bhava 🙏
@bhimavarapusrinivas6030 Жыл бұрын
Mala kavali gurujee 🙏
@rajumachana99253 ай бұрын
డిందిగల్ రైల్వే స్టేషన్ తమిళ్ నాడు రైల్ వే స్టేషన్ 20 km డిస్టెన్స్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే బస్ స్టాండ్ వుంటుంది బస్ స్టాండ్ నుండి బసెస్ అవేల బుల్ గా వుంటాయి బసెస్ రేట్ కూడా చీప్ గా వుంటుంది జస్ట్ 12 or 15 మధ్యలో ఉంటుంది అదే ఆటో గాని టాక్స్ లో వెళ్తే వాసి పోతాది
@ramprasadguntamukkala92083 ай бұрын
స్కండుడు అనుగ్రహం ఇస్తుంది అంతేకాని పలానా రాసి వారు వేసుకువాలి అనిలేదు నియమా నిష్టలుతో ఎవరు వేసుకుంటారు వాళ్లకు అంతబాగుంటుంది
@hariom164312 күн бұрын
Anchor garu : maala peru ni tbappuga palukuthunnaru. Please Daya chesi sari chesukondi 🙏🏼🙏🏼
@nagalakshmi64197 ай бұрын
అందరూ. హీరో ధనుష్ నీ చూపిస్తున్నారు
@balusangethum678110 ай бұрын
Dhanasu raasi varu maala dharicharadha
@yogiyogesh23335 ай бұрын
Yevaraina vesukovachandi Mala dharanaki raasulatho pani lenu
@badriveera656010 ай бұрын
Ladies vadavachandi
@SAIBABA-kv2jw10 ай бұрын
ఏ రాసులు గురించి చెప్పలేదు. ఎందుకు ఇటువంటి thumbnails పెడుతున్నారు? చూసేవారిని fools చేస్తున్నారా?
@damodhar-vj6imАй бұрын
Thank you so much.... for my time saving and data 🙏
@VinodKumar-rl6ki7 ай бұрын
Avvaraina darinchacchu no problem
@pavankumarpappala39868 ай бұрын
Month Lo okkasari istunnaru annaru..,date cheppaledhu eppudu istunnaro..?
@sushilaapakanati19397 ай бұрын
Temple lo anytime available
@VenkeyHitesh.0079 ай бұрын
ఈ మాల month lo ya date ki దొరుకుతుంది
@sateeshveera60014 ай бұрын
Daily VUNTUNDI.
@nivasgoud5813Ай бұрын
Anytime every day available
@srinupodili949910 күн бұрын
మంగళ షాప్ చేసే వాళ్ళు వేసుకోవచ్చా
@yurekatv734011 ай бұрын
Voice karect gaa ledu bro... Athanu cheppe place ekka anedi ardham kale... 5 time's back chesi kuda vinnanu. AA mala dorike gudi ekkada undi. Text rupamlo cheppandi. Athaniki kasatha nathi unnatlundi.
@gandrasandeep866811 ай бұрын
Pathala sembu murugan temple dindigual to temple 20 kms tamil nadu
@SharadhaKalva-bm9pp4 ай бұрын
Sir..meena rasi varu endhuku dhaarichharadhu cheppandi
@bugathasrinu64654 ай бұрын
ఇటువంటి తంబు నెల్స తప్పుగాపెట్టిన వాటికి లైక్స చేయకండి
@prasadrao40618 ай бұрын
Sir, mee video recording chala low voice tho record chestunnaru. Important vishayalu ardham kavatledu
@shivamudhiraj71909 ай бұрын
Mala enni enni days veesuko vaachu
@thetruth.13919 күн бұрын
Every day available Pls take by ur own don't buy from anyone
@sridhark549110 ай бұрын
Stupid title, ee maala phalaana vaare vesukovalani pettaaru, atuvantidhemi cheppaledhe
@ar991387 ай бұрын
You tube lo veellu manchidi ani cheppe prathi daani konna nenu chala karchupetti. Almost one year ga kontune unna. Nothing happened so far. 😂
@vanamalavckcahry7287Ай бұрын
No use.Mitrulaki na vinnapam.. Nenu appu chesi velli vesukunna pathala shambu lo Rs 1600/- some body just creat viral anthe..yemo jarugutundi ani.. Money waste cheaukokandi.. Hyderabad charminar lo dorukuntundi... Perals shops lo maybe Rs 550/- with certificate..
@sureshkamanuri370511 ай бұрын
వృచ్చికం...మీనం...ధనస్సు...మేషం...కర్కాటకం..సింహం...లగ్నం వారు ఈ మాలను ధరించ రాదు
@yurekatv734011 ай бұрын
yee rashula vallu yemi cheyali. Mala darincha radu antunnaru. Remidi....?
@sureshkamanuri370511 ай бұрын
@@yurekatv7340 రాశి కాదు లగ్నం వారు మాత్రం వేసుకొరాదు.రాశి ముఖ్యం కాదు...