I am B Purushotham I was not having kids for 5 years after visiting Sri subramanya I am blessed with 2 kids boy & girl. I love this God. My life is dedicated to him. We can feel the presence of god. No words to explain about the God's power. I love u God. I love u god. I love u god......love u god
నాకు పెళ్లయి తొమ్మిది సంవత్సరాలు అయినా పిల్లలు లేరుకుక్కే సుబ్రహ్మణ్యం వెళ్లి దర్శించుకున్న తర్వాతనెలలో ప్రెగ్నెంట్ అయ్యాను .మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు.ఓం శ్రీ సుబ్రహ్మణ్యే నమః
@srinivassravanijourney3 жыл бұрын
KZbin lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.
@venkatasatyanaraynapallapo88264 жыл бұрын
ఎన్నో క్షేత్రాల గురించి అక్కడ నిక్షిప్తమై ఉన్న శక్తుల గురించి చక్కటి సమాచారం ఇస్తున్నారు. మీకు ధన్యవాదములు 🙏
@mohanap67934 жыл бұрын
After visiting this temple , I got USA project and that is my favorite holy place.
@srikumardonkada34812 жыл бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానవాళికి అందరికీ మనశ్శాంతి ఆరోగ్యం ప్రసాదించు స్వామీ ! అలాగే మాకు నీ దర్శనం వీలైనంత త్వరగా కలగాలని ఆశీర్వదించండి !
@maheshkarra25174 жыл бұрын
అయ్యా నమస్కారములు. ఈరోజు మాకు చాలా మంచి రోజు. మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. చక్కగా వివరించారు.
@VijayKumar-ub1dj3 жыл бұрын
ನಮಸ್ತೇ ಗುರುಗಳೇ.... ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ವಿವರಣೆ ನೀಡಿದ್ದೀರಿ... ತುಂಬಾನೇ ಸಂತೋಷವಾಯಿತು... ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ ನಿಮಗೆ..... ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೇ....
@lucky-omg3 жыл бұрын
I used to get snakes in my dreams frequently..but after visiting this temple all those snake dreams vanished all of a sudden. I believe this temple power.
@harekrsna33223 жыл бұрын
S I 2 having dreams with snakes
@auma25762 жыл бұрын
🙏🙏🙏🙏మీరు కుక్కి గురించి చెప్పింది వింటే ఎప్పుడు ఎప్పుడు స్వామి మమ్ములను పిలుస్తారు అనిపించింది 👌👌👏👏👏👏
@GlobalCitizen9994 жыл бұрын
ఎన్ని జన్మలెత్తినా మీఋణం తీర్చుకోలేము 🙏🙏🙏
@bhanumatigarimella89313 жыл бұрын
Correct ga chepparu
@bharathasanathanadevalayalu3 жыл бұрын
Nijam chepparu anna
@kalpanakhandke900810 ай бұрын
I prayed everywhere for kids, every temple, every church...Kukke was one among those many places. Today I am mother of twin girls. Have faith and do what needs to be done.
@ampolupravallika14523 жыл бұрын
ఎన్నో గొప్ప మరియు అద్భుతమైన, మాకు తెలియని విషయాలను ఎంతో బాగా అందరికీ తెలియజేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు గురువుగారు🙏🏻
@saidummy74363 жыл бұрын
I am blessed with daughter after visiting this place. I was on a verge to suicide due to family issues, I attained little peace (Still issues with family) and I feel complete in presence of my daughter. Will visit this place again.
@harekrsna33223 жыл бұрын
Am having suicidal thoughts feeling as hopeless life, trust issues😔
@vimalabharathisunkara3273 Жыл бұрын
Same problem
@rajeev-12326 ай бұрын
నేను మా ఇంటి దగ్గర ఉన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో పూజ చేసాను స్వామి ...నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది 🎉🎉🎉
@ShriPrakash2293 жыл бұрын
I have 3 sons after we did pooja pre- wedding for sarpa dosa nivarana pooje. This temple is divine and very powerful. Very pure place ☺️
@janujunnu28664 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు.....మణిద్వీప వర్ణన గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరించండి గురువుగారు...
@padmakarkakumanu81464 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం సాయి రామ్ జై సాయి మాస్టర్
@sudhakar000004 жыл бұрын
Visited 3 times and counting....now am in Germany... whenever I come I plan with my friends or family. Very powerful temple.
@satish12d4 жыл бұрын
@anjali hello anjali garu. nanduri garu chepinnatu. sarpa samskaram or sarpa bali prakriya chaala shresthamainadhi. adhi chesukunna tarvaathe naaku vivaham jarigindhi... nenu aa prakriya nu east godavari loni kovvur lo goshpada kshetram lo godavari teeram lo cheyinchukunnanu. adhi motham 3 days vuntadi. sarpa samskaaram chesi, nadi lo vadilaka 2-3 days myla vuntadhi. kaani adhi eppudu padithe appudu cheyyaru. samvatsaram adhi oka 2-3 days lo maatrame chesthaaru(Exact ga naaku teliyadu, maa guruvugaru cheyinchaaru.) krithika nakstharam vachi vundali something like that aa time lo.. meeku emanna details kavalante . naaku msg cheyandi...
@keerthi24883 жыл бұрын
@@satish12d satish garu mee number cheptara
@sravyasadhineni3233 жыл бұрын
@@satish12d how much u spent on that pooja...when did u performed this pooja..pls say for me 🙏🙏🙏
@budugurupushpabalakrishna43852 жыл бұрын
శ్రీనివాస్ గారికీ పాదాభివందనములు. మీ వీడియో ద్వారా కుక్కే సుబ్రహ్మణ్యం క్షేత్రం గురించి తెలుసుకొని మీరు చెప్పిన విధంగా అన్నీప్రదేశములు దర్శించుకున్నాము. చాలా చక్కగా స్పష్టంగా వివరించారు. నిజంగా మేము ధన్యులం. మీకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏
@bharathbharath83483 жыл бұрын
మీ వల్ల ఎంతోమంది అసలు సిసలైన భగవత్ దర్శనాలు చేసుకుని తరిస్తున్నారు ధన్యవాదములు🙏🙏🙏
@nagarajavirat67504 жыл бұрын
Sir I have been suffering from severe skin problem after visiting Kukke Subramaniyam Temple my skin problem subsided , I have stayed their for 3days 👍Om Skandaiya Namaha
@durgaprasadgeddada97464 жыл бұрын
Really
@sravani59413 жыл бұрын
Om sam saravanabhava
@nagabhushanampakam34394 жыл бұрын
అద్భుతమైన విడియో....శ్రీ కుక్కే సుబ్రమణ్య స్వామి క్షేత్రం గురించిన విశేషాలను మీరు చాలా అద్భుతంగా తెలియ జేశారు....ధన్యవాదాలు సార్
@prince_premkumar4 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే నిజంగా మానసిక దర్శనం చేయించారు. పాదాభివందనాలు గురువు గారు
@jagannathyarnool2678 Жыл бұрын
Shree Kukke Subramanya kshetra is a powerful and beautiful place. We used to go there for Swami darshan since few decades and getting wonderful blessings with good results 🙏 🙏🙏
@varunia57634 жыл бұрын
Even I am also blessed to my parents with the kind sacred blessing of Sri Kshetra Subramanya Swamy, He is my favourite GOD🙏🙏🙏🙏🙏🙏
@johngalt70213 жыл бұрын
I have visited this powerful kshetram for 5 times. But, haven't covered 6-7 places that you have detailed sir. I am blessed to know these places. Will make sure to cover them on my next visit.
@dasariarchana63202 жыл бұрын
Swamy if temple ki velluthey puja chesukuthey puja chesukunna dresses akadhey leave chsi intiki ravala .nd ah temple ki vellina tharuvatha verey places ki velladha.plz give me reply sir
@manjulakhb4 жыл бұрын
being kannadiga i didn't know the speciality of Kukke guruji thank you very much namaskaragalu.🌷🌷
@sairammahendrada49714 жыл бұрын
Almost all indians donno our cultural heritage. Thanks to modern civilized education.
@somanadhamyamijala1133 Жыл бұрын
Very powerful kshetra, myself visited this kshetra many times and experienced the power of Lord Subramanya swamy.
@ravisoljar59114 жыл бұрын
గురువు..గారు...మణిక్యప్రభు మహారాజ్....గారి....గురించి....ఒక వీడియో చేయండి....
@parvathipenugonda29414 жыл бұрын
Your explanation always very touchy and very very informative. I will watch all of your videos.Thanq very much.
@t.v.s.phanikirankumar984 жыл бұрын
శ్రీవేదనారాయణస్వామి ఆలయం నాగులాపురం గురించి చెప్పండి.
@suryaprakashvasam97414 жыл бұрын
మా కర్నూల్ దగ్గర కొత్తూరు క్షేత్రం శ్రీ సుబ్రమణ్య స్వామి .....టెంపుల్ చాలా మహిమ గలది
@karnabhaskar39634 жыл бұрын
Route map, staying facilities
@gshanmugam55524 жыл бұрын
S
@asanapurammahitha60054 жыл бұрын
Kurnool to tadipatri bus route
@asanapurammahitha60054 жыл бұрын
Kurnool-Nandyal -Panyam. Panyam nundi Banaganapalli velle root lo vastundi
@suryaprakashvasam97414 жыл бұрын
Nandyal pakkana 10 km
@ಮಂಜುನಾಥಹಿರೇಮಠ-ಟ5ಝ9 ай бұрын
ಕುಕ್ಕೆ ಸುಬ್ರಮಣ್ಯ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ನಮಗೆ ತಿಳಿಯದೆ ಇರುವ ವಿಷಯಗಳನ್ನ ತಿಳಿಸಿಕೊಟ್ಟ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏💐💐
@newsnowstudios4 жыл бұрын
కుట్టి చేతన్ విష్ణుమాయ కేరళ గుడి గురించి మన తెలుగువారికి తెలియచేయండి గురూజీ
@gowtham81714 жыл бұрын
Yes
@gautamviews81404 жыл бұрын
Kerala Kutti Chathan. Adi 100% Fake... Moonravath kan channel lo chudandi...media ni chuste...enni veshalu vestarO...anthaa drama...kasta nisitham ga gamaninchali... It's FAKE...
@chetan10483 жыл бұрын
@@gautamviews8140 link please
@vasudhagoranti661315 күн бұрын
గురువు గారికి పాదాభివందనం.. గత సంవత్సరం మేము కుక్కే వెళ్లి వచ్చాము...చాలా అద్భుతంగా ఉంది...2 రోజులు ఉన్నాము..మా అమ్మాయిది ఆశ్లేష నక్షత్రము ఆశ్లేష బలి పూజ చేసుకున్నాము...అక్కడికి వెళ్లి వచ్చాక 6 నెలలకే అమ్మాయి పెళ్లి కుదిరింది..అప్పుడు మాకు క్షేత్ర మహిమ పూర్తిగా తెలియదు..మీ వీడియో ద్వారా తెలుసుకున్నాము🙏
@jvk12854 жыл бұрын
Nanduuri srinivas garu is a great spiritual scientist..your work is really awesome...you are bringing out spiritual science out to common man in common language ....thank you very much sir
@sainarreshhsainarreshh1872 жыл бұрын
మంగళవారం రోజు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము చేసుకున్నాం🙏.. మీ వీడియో ద్వారా మీరు చెప్పినా విధంగా కుక్కే సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకున్నాం🙏పీఠాధిపతి గారిని కలిశాను.. మీ పేరు కూడా చెప్పాను గురువుగారు.. నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూడటం వలన మిమ్మల్ని కలిశాను అని చెప్పాను.పీఠాధిపతి గారు ఆశీర్వదించారు.. అలాగే నాతో నిమిషం పాటు మాట్లాడారు🙏
@pavankumarm62664 жыл бұрын
ముకంబిక దేవి ఆలయం గురించి చెప్పండి
@guruprasadvenusamaga78818 ай бұрын
Excellent... Blessed to listen to You.. Great Soul You are... Ohm Namo Shree Subrahmanyaa
@hectorgeronimo974 жыл бұрын
You are really doing a splendid job getting this invaluable information and knowledge to young generation. Most beautiful video I have seen.
@ramakanakamahalakshmikalag81124 жыл бұрын
నండూరి గారు, నాకు ఒక కోరిక ఉంది అండి నాకోసం భద్రాచలం video చేయగలరా
@nareshb47174 жыл бұрын
Sir competitive exam (government job) prepare iyyee people ki any mantra or remidies plzzzzzzzzzz?
@radhaarogyagruham2894 жыл бұрын
I visited kuke ,after that only, l could construct house ,and my daughter got free B architecture, seat,subramanya namo, namo
@lakshmia16804 жыл бұрын
Chala vivaranga cheparu guruvu garu 🙏🙏🙏
@rajanisuvarnad29234 жыл бұрын
Memu kuda house kattincham aa god powerful
@Mywish6962 жыл бұрын
Guru garu I visited kukke Subramanyam yesterday and was fortunate enough to have Darshan of samputa Narasimha box after watching your video thanks to you pranam 🙏🏻
@ananthaanand42883 жыл бұрын
My first son born after praying here OM Subrahmanya Swamiye namaha
@radhikareddy39334 жыл бұрын
🙏 On 25-12-2020 (Tholi ekadashi) , friday I with my family and friends visited kumara parvatha. This was my first trecking. The place was awesome. We went half the way camped there and next day i.e on Saturday visited kumaraparvath and came down to the temple place, and had darshan. We r soo blessed that it was the last day of Jathara celebrations there and we had an opportunity to see the pallaki seva , rathochava, elephant doing pooja to the lord and shudhi. It was really a blessing.🙏
@shreebatta2 жыл бұрын
I can attest to the wonders of this Kshetra having visited before covid. It was evening, and as we exited our tour van, the clouds were touching the peaks of hills up top. As I gazed at them and contemplated on holiness of the place, the clouds took the form of Sankhu and Chakra. Having been awestruck, all I could muster is call my wife for her to see. The clouds dispersed before I took a pic. I intend to visit and live there few days again, lord willing.
@anilkota89322 жыл бұрын
మీరు ప్రతి పుణ్య తీర్థ స్థలములను చక్కగా వివరిస్తున్నారు. మేము అడిగిన సందేహాలను నివృత్తి చేయగలరు
@karthikgln4 жыл бұрын
Sir, I am going to next month , Definitely I will see all places , Thanks for sharing good facts🙏
@nareshbabupaturu47164 жыл бұрын
When u go plz inform i will be come with u
@turumellasanjeev42113 жыл бұрын
Bro Vellava Naaku chinna information kavali...rply ivvandi adugutha...plz plz
@manjuvenkat67893 жыл бұрын
Velli vachara? Please share ur trip details
@luckynanna39052 жыл бұрын
Ayya... Chala thanks... Meeru cheppadam valla memu subrahmanyam temple okkate kaka migatha anni temples anni chusam. Mainly narasimha samputa sakthi chusam. Ma adrusttam peetadhipati gudilone vunnaru... Aa chinna pette lanti aakaram chudagaligamu. Alane aadi subrahmanya... Inthaka mundu kuda chala sarlu kukki ki vacham kani ivi anni vunnayi ani maku teliyadu... Chala thanks
@karthikeya5822 Жыл бұрын
I was blessed with a baby boy after visiting and doing sarpa samskara pooja in kukke subrahmanyam. Now his name is KARTHIKEYA... Very very powerful god 🙏 om namo subrahmanya... Today am visiting again with my child. From hyderabad
@LavanyaLatha-sf8jl6 ай бұрын
స్వామి మీ పాదాలకు శత సహస్ర కోటి వందనాలు. మన దేవతల గురించి ఇంత విపులంగా చెబుతున్నారు మీ మాటలు నాస్తికులు కూడా మారేలా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు వందలు వేలమంది మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balachander89434 жыл бұрын
శ్రీ గురువే నమః:, మీ జ్ఞానం మే మాకు రక్షా!🙏🙏
@sailajakumari24854 жыл бұрын
మేము క్షేత్ర దర్శనం చేశాము..కానీ క్షేత్రంలోని గొప్ప విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాను..మీకు ధన్యవాదాలు....🙏🙏🙏
@ushaputtam4 жыл бұрын
Sir manidweepa varnana gurinchi mee matalalo vinalani vundi. Esari koncham a video cheyagalaru. Puja ela cheyalo cheppagalaru.🙏🙏🙏🙏🙏🙏
@maheswarimandala16804 жыл бұрын
Wow! నిజంగా చాలా అద్భుతం అయినా విషయాలు చెప్పారు thank u so much sir
@AnandVishwakarmaAcharya4 жыл бұрын
My favorite god is subramanya, but I didn't know much about this temple. Feeling blessed to see this video and to listen more things. Kukke subrmanya temple is just a awesome place 🙌🙏
@shobadevi5712 Жыл бұрын
చాలా చాలా అద్భుతంగా ఉంది మీరు వర్నిస్తుంటే శరీరం మనస్సు పులకరించి పోతుంది థాంక్యూ సర్
@santhoshkv35283 жыл бұрын
Hearty Gratitude for the amazing information you have given. Visited Kukke Subramanya almost 4 times now by his grace, but didn't knew these values valuable information. During my next visit, I'll keep your information in my mind.
@divyasankar137 Жыл бұрын
Because of this imp video only v have clearly seen without missing after visiting Kukke temple. Thank U for your guidance Sir!
@rameshbabumelanati37813 жыл бұрын
గౌ : శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్కారం, అయ్యా నాదొక విన్నపము, మీరు చాలా మంచి వాక్కు చ్యా తుర్యం గల వారు, మీ నుండి నేను శ్రీ అహోబిలం లోని నవ నరసింహ స్వామి ఆలయం గురించి వినాలని ఉంది
@gnltamarapalli97675 ай бұрын
Sir, మీ ప్రతి వీడియో అద్బుతం, మనస్సు ను మంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకుని వెళ్లతాయి.ధన్యవాదములు.
@srilakshmi53064 жыл бұрын
Thanks for the information sir.I went thrice to kukke but never knew the origin and significance of each place that u showed in the video.I m blessed to know many things just because of ur research and involvement..God bless u and ur family.
@rameshh70464 жыл бұрын
Medam
@srinivaspadakanti23814 жыл бұрын
Swami plz told history of vemulawada temple in telangana
@bvijaikumar14 жыл бұрын
Guruvugaru Telangana lo Kuda Chala punya keshethralu పాల్కురికి సోమాథుడు లాంటి గొప్ప స్థలాలు కవులు వున్నారు వారి గురించి కూడా వీడియో చేయండి
@ravirehan10254 жыл бұрын
Ayya pls telanga temples chepandi
@DurgaprasadGunnamАй бұрын
ఓం శరవణ భవాయ నమః. ఓం కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః గురువుగారికి కృతజ్ఞతలు చాలా బాగా చెప్పారు నాగుల చవితి నాడు వినడం నా అదృష్టం
@rajeshallina69874 жыл бұрын
గురువు గారు Arasavalli sun temple, శ్రీ కూర్మం.. తాబేలు అవతారం.. Vizag శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి temple గురించి cheppagalara..
@vijayatech3 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు గురువు గారు🙏🙏🙏 నిజంగా చాలా అద్భుతం అయినా విషయాలు చెప్పారు. శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🙏🙏🙏ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏
@gaddesrinivas4 жыл бұрын
2-3 years back tickets అన్నీ బుక్ చేసుకుని మరీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా.My Bad.త్వరలో మరలా తప్పకుండా ఆ స్వామివారిని దర్శించుకోవాలి🙏
@pvachary65409 ай бұрын
మంచి విషయాలను తెలియజేసినందులకు బహు ధన్యవాదములు.
@shinetosurvive47174 жыл бұрын
I have visited this temple many times but I don't know the history of the temple... And you have explained well thank you so much gurugale...🙏🙏🙏🙏🙏🙏🙏 From Bangalore
@homemail66113 жыл бұрын
Yes! Atleast if any guide helps us there it will be more useful for the next gen.s
@sripriyaprabhu50528 ай бұрын
Namaskaram Nanduri Srinivasgaru....I am so delighted your holy speech about Lord Subramanya and his shetra in Kukke...when I come to India, definitely I will go with my Amma, sister and take blessings from God Subramanyam🙏🙏🙏Pranav
@gajularaghavendra54223 жыл бұрын
Till now I didn't visit this place sir ....but you took me to the place virtually.....iam very happy now
@BatasariTravelTales2 жыл бұрын
అద్భుతం గా చెప్పరు గురువుగారు 🙏.. మీ విడియో చూసిన తర్వాత మొత్తం వివరాలు తెలిసాయి. పోయిన నెలలో అక్కడికి వెళ్లి కుమార పర్వత ట్రెక్కింగ్ చేశాను. 🙏👍
@bhavanibhavani24604 жыл бұрын
Manideepavarna gurinchi theliyajeyandi guruvugaru
@nagarajukadari54404 жыл бұрын
Yes
@gayathrisonti31084 жыл бұрын
సుబ్రహ్మణ్య షష్టి రోజున ఈ వీడియో చూడటం నా భాగ్యం గా భావిస్తున్నాను🙏🙏🙏
@vishwanathr19804 жыл бұрын
I wish I watched this Video during my visit.. Very very special and powerful place.. Found immediate result.. Thank you for such a great video
@Good17015815 күн бұрын
Pranams guruvu garu, no words to express how happy weare, each and every point ,you are explaining very well ,no room for any doubts, feeling very blessed
@saisirisha38774 жыл бұрын
We got children after visit this temple 🙏🙏🙏🙏
@hyd364 жыл бұрын
Please tell your story sir
@surendrakodali4 жыл бұрын
god bless your family
@tulasiramreddyk4 жыл бұрын
same here
@joy881224 жыл бұрын
Avunu maku kuda
@pradeepv7604 жыл бұрын
Many got kids after visiting this temple
@yerranaagulasriraamulu13344 жыл бұрын
గురువు గారికి పాద నమస్కారాలు. చాల మంచి ప్రాధాన్యత గల విషయాలు చెప్పారు. నాది ఒక కోరిక, చాలా సార్లు కామెంట్స్ లో చెప్తున్నాను, తిరుపతి లో కపిల తీర్థం, కపిలేశ్వర స్వామి గురించి తెలపండి.🙏🙏🙏🙏🙏🏼
@pavanik96824 жыл бұрын
I visited this temple. I want to know about this pilgrimage but no one told clearly. Thank you Gurujii for your detailed note
@psvidyavathi20528 ай бұрын
గురువు గారు మీ పాదాలకు మా నమస్కారములు,🙏🙏 మా కోసం మీరు పెట్టిన విడియోలు చూస్తూ చాల నేర్చుకుంటుంన్నాము మీకు చాలా దన్యవాదములు , 💐💐🙏🙏🙏🙏
@bathulaveerahanuman37174 жыл бұрын
Jai guru Deva dattha, sir please give me information about kadilivanam
@ravibondada63422 жыл бұрын
చాలా చాలా విపులంగా చెప్పారు మీరు. మీ మాటలు వింటున్న మేము చాలా అదృష్ట వంతులం.🙏🙏🙏
@madhur77774 жыл бұрын
Thank you sir... visited temple for 3 times and not aware of all these. next time I will make sure to see all places.
@gayathrilanka19823 жыл бұрын
మంచి సేకరణ చేసి మాకు అందించారు. ఎలా సేకరించారు తెలీదు మేము చాలా అదృష్టవంతులం. తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు
@gopalakrishnapalla3 жыл бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః 🙏🙏🙏
@sravankumar-xc6gy5 күн бұрын
చాలా సంతోషం సార్ స్వర్ణకరులు అన్నారు. అందరు కంసాలి వారు అని అంటారు చాలా సంతోషం సార్
@srikanthk98534 жыл бұрын
వెళ్ళాను ... ఎంతో చక్కని టెంపుల్
@madhusudanaraop1026 Жыл бұрын
అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలని తెలిపారు... ధన్యవాదాలు శ్రీ శ్రీనివాస్ గారూ. నమస్సులు.
@hiranmayi62704 жыл бұрын
Kindly make video on the auspicious VAIKUNTA EKADASI.
Namaste Annaiya , very happy and blessed to see your videos , we have visited this temple many times but we dont know these many secrets ...Thank u very much for making this video in approriate time....Annaiya meedhi supreme soul.......All your videos are unique ,, informative and Useful present and future generation......
@abhiram622 жыл бұрын
Chalaa goppaga vivarincharu. Nanduri srinivas Garu. Meeku dhanyavaadhamulu Iam presently in kukki. Tomorrow morning for surely.i will visit this great temple 🛕
@narendrakashi65493 жыл бұрын
Kukke Subramanya is my favourite holy place. I have been visiting many times there since 2007 and planning to go again in July...but there is something about this place. Whenever I go there I find peace and devine feeling which I don't get anywhere else. No wonder there are so many mysteries exist there. 🙏🙏
@manikanta8913 Жыл бұрын
naga sadhuvula gurinchi video cheyyandi plz kumbamela time lo ela vastaru ela veltharu ani cheppandi
@thirumala_reddy4 жыл бұрын
I went three times to kukey subramanyam temple....lakshmi narasaimha swamy temple, Kumara dhara river, adhi subramanyam temple i visited but i missed some of places thank u so much next time i will see these all places
@pallavikalyanaraman8759 Жыл бұрын
Guruji all the people including me too who are following you are very blessed, naaku , nenu vethikedi meedhaghara dorukutundi Ani anipistundi, nenu emi ethukuthunnano anedi kuda naaku teliyatla but naaku Mee videos chusi entha santhosham unte cheppataaniki maatalu levu, meeru naakutelisinathavaraku Kaliyugantha Telugu Ramanujulu
@hiranmayi62704 жыл бұрын
I am from tirupati...I too went there... every one must and should visit ...
@Muralikrishnasarma81214 жыл бұрын
Yes I too from tpt....I'm visiting every year
@sivanirani19134 жыл бұрын
S. I am also from tpt. Heard about Luke, but waiting to visit that place
@nareshbabupaturu47164 жыл бұрын
@@Muralikrishnasarma8121 Hi sir i need route from tirupathi to kuke subramanyam temple
@6PARAMESH64 жыл бұрын
I too from tpt, eagerly waiting for visit that place
@Muralikrishnasarma81214 жыл бұрын
@@nareshbabupaturu4716 tpt 2 banglore... Banglore kukke number of buses available...
@Vani_bujji2 жыл бұрын
Feeling blessed to see this video....namaskaram guruvu garu meeku🙏🙏....om sri subramanya ya namaha
@kartheeks69694 жыл бұрын
I was blessed with a baby boy after visiting this abode and named him as SARAVANA MUKUND..
@Sujju-fu7vb3 жыл бұрын
Please can u share d info. What kind of pooja u did over there. How many days it take . V r planning in next week to visit kukke temple.