Sir మీరు చెప్పింది చాలా కరెక్ట్ నా అనుభవంలో మీరు చెప్పిందే జరుగుతుంది సృష్టి లో ప్రతి జీవరాశి దాహము ఉన్నప్పుడే నీరు త్రాగు తావి మనిషి కు బిన్నంగా ఎందుకు జరిపిస్తాడు దేవుడు నీరు గురించి అనేక రకాల గా పనికిమాలిన చెప్తారు కొంతమంది మీరు చెప్పింది 100% కరెక్ట్ నమస్కారం
@krishkrishna99464 жыл бұрын
Yento sir stayanarayana raju sir emo full ga tagali 5 liters above ani chepataru..meru emo vaddu ani antunaru.. em cheyalo yento emi artam kavatam ledu..
@achiharibabu21224 жыл бұрын
డాక్టర్ గారు నేను 10ఇయర్స్ నుండి 5లీటర్ నీళ్లు తాగుతున్నాను డైలీ నాకేం prablem లేదు
@sivapaturu57844 жыл бұрын
ఇప్పుడున్న ఆహారపు అలవాట్లను బట్టి కనీసం 4 నుంచి 5 లీటర్లు తాగాలి...ఉప్పు ఎక్కువ తినేస్తున్నారు జనాలు కనుక నీళ్ళు అవసరం
@DrMuraliManoharChirumamilla4 жыл бұрын
మిత్రులారా... సరిగ్గా ఎన్ని నీళ్లు తాగాలో గ్లాసుల్లో కాకుండా లీటర్లలో చెప్పాలని చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక అధికరికమైన వార్త మెడికల్ జర్నల్స్‌లో వచ్చింది. దానిని ఇక్కడ ఇస్తున్నాను. వీలైతే చదవండి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్ళు తాగాలి అని అధ్యయనాలు చెబుతున్నాయి ఆరోగ్యంగానూ ఆరోగ్యంగానూ ఉండటానికి ప్రతిరోజూ కనీసం 2 లీటర్లు లేదా ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి అనేది ఒక ప్రసిద్ధ భావన. మన శరీరం 60 శాతం నీటితో తయారవుతుంది, ఇది మనుషులకు అవసరం. ఇది శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలను తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. అలాగే ఈ నీరు శరీరానికి ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్‌లను అందిస్తుంది. పైనుంచి విషాన్నీ,వ్యర్థాలనూ బయటకు తీయడానికి సహాయపడుతుంది.. కానీ చాలా మంది ప్రతిరోజూ సిఫారసు చేసిన నీటిని తాగడం లేదు. 2017 లో నిర్వహించిన ఒక అధ్యయనం దాహం వేసినప్పుడు మాత్రమే నీరు త్రాగాలని సూచిస్తుంది. పరిశోధనలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రొసీడింగ్స్‌లో ప్రచురించబడ్డాయి. అధ్యయనం కోసం, బృందం అనేక మందిని చేర్చి, రెండు షరతులలో పెద్ద మొత్తంలో నీరు త్రాగమని కోరింది. మొదట వ్యాయామం తర్వాత, దాహం వేసినప్పుడు. రెండవది దాహం లేని రోజులో. రెండు పరిస్థితులలో, నీటిని తాగటం ఎంత కష్టమో రేట్ చేయమని వారు పాల్గొనేవారిని కోరారు. చివరికి, దాహం లేనప్పుడు నీటిని తాగటం మూడు రెట్లు ఎక్కువ కష్టమని తేలింది. తరువాత, పరిశోధకులు పాల్గొన్న ప్రతి ఒక్కరిపై రెండు పరిస్థితులలోనూ నీటిని తాగడానికి ముందే మెదడు కార్యకలాపాలను కొలవడానికి ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) ను ఉపయోగించారు. బలవంతంగా నీటిని తాగినప్పుడు మెదడులోని కుడి ప్రిఫ్రంటల్ కార్టెక్స్ తాలూకు కొన్ని ప్రాంతాలు చాలా అలజడిగా ఉన్నాయని వారు కనుగొన్నారు. అవసరానికి మించి, అలవాటుగా నీటిని తాగే చర్యను నిరోధించే శారీరక క్రియను ఇది సూచిస్తుంది. కాబట్టి, చెప్పవచ్చేదేమిటంటే, దాహం ప్రకారం త్రాగాలని ఈ అధ్యయనం సూచిస్తుంది. ఎక్కువ నీరు త్రాగటం హైపోనాట్రేమియాకు దారితీస్తుంది (రక్తంలో సోడియం స్థాయి చాలా తక్కువగా ఉండే పరిస్థితి). మీ శరీర అవసరాన్ని వినడం చాలా ముఖ్యం. ఈ విషయంపై వివిధ రకాల అధ్యయనాలను విశ్లేషించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ (IOM) మహిళలు రోజూ 2.2 లీటర్ల నీళ్లను తాగడానికి ప్రయత్నించాలనీ, పురుషులు 3 లీటర్ల నీళ్లను తాగాలని సిఫార్సు చేస్తున్నారు.
@smodinshareef914 Жыл бұрын
Shareef, Tirupati. 🙏Namaste. Really it is valuable advice Sir. Those who are taking more than 10 glasses of water please think. Very nice eloborate subject. Thank you very much. 🙏.
@durgabaibulipe12724 жыл бұрын
Sir edi correct ga cheparu nenu thaganu epudu Meru chepinavanni jarigayei Ella e problem reduse cheyali plz chepanndi
@SB-gk9gf3 жыл бұрын
What about for the kidney stones patients ? Shouldn't we drink more water if we have kidney stone issues ?
@koteshdasari79584 жыл бұрын
Thank you so much sir... sir naa ki e vishayam py meetho matladali sir chala ebbandi paduthunnanu sir
@ganeshmogili68454 жыл бұрын
Avnu sir meru cheppindhi 100% correct nenu oka video chusa anduloo water ekkva tagamani cheppru soo fullga tagai.. antai.. naku brain lo edoo nokkutuntu tala noppi baga vachi chala ebbandhi padda sir tqs for information..
5 or 6 liters of water, is only in some particular conditions. This video is correct.
@bveeresa68244 жыл бұрын
గ్లాసులు,అంటే, చాల సైజ్ లు ఉంటాయి, లీటర్ ల లో చెప్పండి, కన్ఫ్యూజన్ చేయవద్దు,
@gourinagendra8782 жыл бұрын
నీళ్లు కూడా ప్రశాంతంగా తాగలేమా ప్రెండ్స్
@hemanthchamarthy98204 жыл бұрын
Recommended would be 2.5 to 3 ,manohar sir is right about it
@simachalamyernagula84814 жыл бұрын
Dr ,you said 8-10 glass water. Some Dr says 2-3 litter,even some says 4 little. May I who is correct. I thinks all are misguiding to peoples.
@kadalijanu77043 жыл бұрын
డాక్టర్ గారు thanks you sar
@athukurivenkateswararao17465 ай бұрын
Minimum 3 or 5 liters kachithamga water tagali please
@frnzzzz8784 жыл бұрын
Super sir Anxiety and stress gurinchi oka video cheyandi sir
@chakri6202 жыл бұрын
Nenu..2 years nundi ekkuva thaaguthunnaa sir..naaku muscle cramps unnaayi..thank you sir..
@chandrasekharsuram17725 жыл бұрын
Sir Vagbatacharyulu Cheppina speech vinnanu andulo clear ga undi Aharam tesukunna 2 hrs tarwata water tagali ani Okavela Aharam tesukuneppudu gani tinna ventane gani water tagadam valla kadupuloni acids challa badutayi ani Kasta vivarinchandi
@uppadaannaiah5342Ай бұрын
Medicine. మూడు పూటల వేసినపుడు ఒక్కో టాబ్లెట్ కు ఎంత వాటర్ తాగాలి
@palivelaraju7124 Жыл бұрын
ఇది మాత్రం నిజమే 🙋😎😎
@mstrm20105 жыл бұрын
Sir... నేను మీ అభిమానిని.... కానీ నీళ్ళు విషయంలో మేరు చెప్పినవి.... వాస్తవం కాదు.. రోజుకు 5 లేదా 6 litres నీళ్ళు తాగాలి.. ఇది సత్యము.
Dr. Sata narayana is giving another opnion Your video says. Some thing different your never said about water taking times. Please clarify that which I'd correct. Kindly explain timings. Thanks vedio
@blsureshbabu51594 жыл бұрын
Excellent Topic sir, Thankyou
@nandhinibai78875 жыл бұрын
It's really true ra.same experience in my life style...thanks for your valuable information
@sivakumarsiva96425 жыл бұрын
మీరు చెప్పిన లక్షణాలు మొత్తం నాలో ఉన్నాయి
@maheshrapolu27484 жыл бұрын
Thumbnail title start 4:54 after
@chandrasekharsuram17725 жыл бұрын
Munsipality Vallu supply chese water tagadam manchida leka mineral water tagadam Manchidi antara ? please explain doctor garu Nenite munsipality water tagutunnam MA intlo Andaram ippati varaku Mineral water ki Normal water ki teda cheppandi sir
Sir naku gynecomastia undi Ami chayali chapandi sir
@syamprashanth18488 ай бұрын
చాలా కరెక్టుగా చెప్పారు..ఆ మంతెన సత్య నారాయణ చెప్పే బూతులు నమ్మి,పొద్దున్నే లెగవగానే 1లీ త్రాగడం.మధ్య మధ్యలో కూడా నీళ్లు ఎక్కువగా త్రాగడం వల్ల నాకు హైపో నాట్రామియా వచ్చింది.దయ చేసి మంతెన సత్యనారాయణ చెప్పేవి అస్సలు నమ్మద్దు...,లో బిపి ఉన్నవాళ్లు ఎక్కువ నీరు త్రాగితే మంచిది అని చెప్పిన మూర్ఖుడు మంతెన సత్య నారాయణ..పెద్ద వేస్ట్ ఫెలో .ఉప్పు మానేయమని చెప్తున్న శాడిస్ట్...బే కేర్ ఫుల్
@madhumamidisetti495 жыл бұрын
Thankq sir. good information
@telladevakumar68444 жыл бұрын
Bagga ceparu sir
@kaladar53775 жыл бұрын
Avunu sir nenu avasaraaniki minchi nenu water thaaguthaanu, idhi oka rogam naaku, mari dheennunchi bayata padaalantae em cheyaalo cheppandi, plse .
@isurupunnayya48814 жыл бұрын
Litters lo cheppandi enni litters taagali
@bhanupoornima40084 жыл бұрын
Sir herniya kosam chappandi sir please
@paparaoduvvada27325 жыл бұрын
Sir meeru high knowledge kaligiunnaru superga chepparu very usefull
@cvpraju70965 жыл бұрын
Please tell about the recomanded quantity
@mrkvisionsjc50992 жыл бұрын
Every 20 kgs for 1లీటర్ water 💦 తీసుకోవాలి అని అంటున్నారు నిజమేనా చెప్పండి
@feelingbetter51025 жыл бұрын
Sir ,,, RO water ఎక్కువ తాగితే ఏమౌతుంది
@MaheshK-zn7xf11 ай бұрын
Kutumba niyatrana subject Open cheyandi
@rajababunelapati70295 жыл бұрын
Thanks Doctor Garu
@malladishivaji1694 жыл бұрын
Correct ga chepparu sir super
@narasimhachari67113 ай бұрын
Daahamu untene water thraagaali
@Good-nd9fs5 жыл бұрын
DAILY ENNI LITERS WATETR TAGALI SIR,
@hepsibarani74865 жыл бұрын
ten glasses ante tea glass ana? లేక పెద్ద glass to త్రాగల?
@purushotham.d.n87383 жыл бұрын
Super.super.sar
@ramarao78565 жыл бұрын
Sir Nidaramundhu milk tagutammu kada Sir adi kuda tesokokudadha? diabetic varu urin ekkuvasarullu velatharu kada Sir?
@sugunakarmanchala78642 жыл бұрын
Manth A super excited
@hmdentequipmentmanufacture69215 жыл бұрын
Sir arikaallu noppulu,thaggali ante yem cheyyamantara.?
@manoharsandarikari86924 жыл бұрын
శరీరంలో సోడియం శాతం ఎంత ఉండాలి dr గారు?
@bhanupoornima40084 жыл бұрын
Neanu 3liters water drink chastunna weight 65 ,age 25 years female eanta tagali chappandi sir
@saraswathi.r5075 жыл бұрын
Sir a age pillalu entha nillu thagali chepandi pls
@sudhanilkosuri55145 жыл бұрын
Sir please make a video on kids related digestive issues(infections,constipation,stool smell,colour).please sir🙏
@lalithadevi22115 жыл бұрын
Good suggestion sir, Thank you sir.
@chappidiramesh18923 жыл бұрын
స్క్రిజోప్రేనియా వ్యాధి కి ఆయుర్వేదం లో చికిత్స వుందా తెలియజేయండి
@nazmashaik3245 жыл бұрын
Dr.Wheatgrass gurinchi chaapandi.
@bunny187745 жыл бұрын
Urine infection vasthe eenni water thagali
@rajesh13775 жыл бұрын
Sir, how many liters we need to take every day, its not clear 8 to 10 glasses
@natarajujanapati49953 жыл бұрын
ఇప్పుడు నీళ్ళు ఎక్కువ తాగమని చెప్పే నేచురోపతి డాక్టర్లైన మంతెనగారు,నేలకొండపల్లి రామచంద్రరావుగారూ,తదితరులు ఏంచెపుతారు?
@kambalasambamurthy11724 жыл бұрын
Hight gurinchi cheppandi sir
@sureshreddys53855 жыл бұрын
Munagaku direct ga thinacha sir
@radhakishankonda31025 жыл бұрын
Sir నా age 60 years నేను ఎన్ని లీటర్ల నీరు తాగితే మంచిది Pl చెప్పండి...
@mrniknithgamingyt67Ай бұрын
Dhaham ainappudu thagu
@gangasatyamkanakuntla97744 жыл бұрын
☺sir super thanku .from..MUMBAI..
@MrBharath970005 жыл бұрын
Does Glaucoma has ayurvedic treatment
@saisri27175 жыл бұрын
Dieting (6 - 10 days) chasa time lo 4ltrs thagamantaru mamu thaguthamu Kani migilina rojuloo mamulu ga thaguthamu correct aa kada chapandi plz reply
@abhisheknaidu285 жыл бұрын
Meru super doctor garu
@rajeebvjd32635 жыл бұрын
sir naku sariram muduthalu ga kanabaduthunadi diniki karanam anti sir
@RAMREDDYization5 жыл бұрын
Yemo okkokaru okko laa chepthunnaru
@sivakumarsiva96425 жыл бұрын
దీనిని ఎలా నిరోధించుకోవాలి
@chsiva41395 жыл бұрын
Good information
@srinivasjavvajijiojavvaji30914 жыл бұрын
Daily Enni Liters water Thagali. Plz Explain.
@areshkoda89265 жыл бұрын
Sir nenu 62kgs vunnanu,na age25 water enni liters tagalo cheppandi sir plz
@pvnkdpavan79535 жыл бұрын
sir నిర్జలీయత అవ్వకుండా ఉండాలంటే ఏంచేయాలి నాకు డిజినెస్ వుంది తల తిరుగుతుంది eye బయ్యర్ల కమ్ముతున్నాయి sir
@subbaraoa5843 жыл бұрын
జీరణవ్యవస్థకు దెబ్బ తింటుంది అసలు జీర్ణం కాదు
@geethach55965 жыл бұрын
Water akkuva thisukovali antaru kada wt loss ki sir
@DrMuraliManoharChirumamilla5 жыл бұрын
తీసుకోవాలి. కానీ, పరిమితులకు లోబడే.
@akupatimuralikrishna40815 жыл бұрын
Very good message Sir
@msureshyadiki90245 жыл бұрын
@@DrMuraliManoharChirumamilla నమస్కారం సార్
@srinivasmurthy54765 жыл бұрын
@@DrMuraliManoharChirumamilla the
@simhadrinagineni71005 жыл бұрын
Naku migrien undhi eni liter lu thagali. Rojuki eni leterlu thagali
@krishnabonam29074 жыл бұрын
Super bro
@narasimhachari67113 ай бұрын
Athi sarvathravarjayeth
@MrBharath970005 жыл бұрын
Thanks
@chellkalasudheer96254 жыл бұрын
100% RIGHT
@sathyameetelugammay86695 жыл бұрын
Na age 28 height 5 feet .roju ki anta water tagochu SAR
@shaikjahangir44884 жыл бұрын
Natural doctors mari thragamantaaru kada
@ilmsubhan5 жыл бұрын
Super
@pavan-tp1uu2 жыл бұрын
అతి సర్వత వర్జ్యేత్
@srinivasellends5685 жыл бұрын
What is the limit
@nagalakshmisuravarapu67705 жыл бұрын
Now a day situations lo useful msg sir
@akashkolapuri91874 жыл бұрын
Sir naku one month back jarikinidi
@rpavalika095 жыл бұрын
Suggest some internal medicine for body heat and pimples which should not effect pregnancy planning
@DrMuraliManoharChirumamilla5 жыл бұрын
Pavalika R sure...will look after it.Thank you for watching the video.
@apparaodasari24535 жыл бұрын
నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కాని చాల మంది ఇది తప్పు పడుతున్నారు. Very good vedio.and thank you sir
@madhuchavala11362 жыл бұрын
Meru 3 and 4 liter tagamannaru 2yer back
@ddcreations16135 жыл бұрын
Sir maa pillalu pakka taduputunnaru medicine amaina chappandi
@indianridergoutam67204 жыл бұрын
Well said thq sir
@vedam8885 жыл бұрын
I think it is complete information
@shubhareddy95395 жыл бұрын
Correct
@sainadhgmd5 жыл бұрын
Sir na hight 5"5 weight 83 nenu Ani liter water thragali
@christhorne28854 жыл бұрын
2-4 liters are correct by American medical association