శత్రుదేశాలకు షాకిచ్చిన మోడీ | Raka Sudhakar Rao Interview PART 2 | Sai Krishna | Nationalist Hub

  Рет қаралды 28,628

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 114
@kirangoudkirangoud2165
@kirangoudkirangoud2165 4 жыл бұрын
మీవల్ల దేశంలోని అంతర్గతంగా లోపట బైట ఏమి జరుగుతుందో తెల్సుకున్నందుకు మీకు ఇదే మా సెల్యూట్ సార్
@vemareddy9792
@vemareddy9792 4 жыл бұрын
I am a fan of Raka Sudhakar and Sai Krishna
@Darbopoeitin3577
@Darbopoeitin3577 4 жыл бұрын
I am also a big fan of both
@sramanaidu1646
@sramanaidu1646 4 жыл бұрын
జై మోడీజీ జై జై మోడీజీ బోలో భారత్ మతాకీ జై జై హింద్
@kirangoudkirangoud2165
@kirangoudkirangoud2165 4 жыл бұрын
సార్ మీ ఇద్దరు యమ యములు చాలా టైం తీసుకొని ఇంత వివరాలు చెప్పినందుకు చాలా మీకు రుణపడి ఉంటాం సార్. tq rk sir.sk sir
@kishanreddymadury2398
@kishanreddymadury2398 4 жыл бұрын
11
@bhagavatulavenkatanarayana3713
@bhagavatulavenkatanarayana3713 4 жыл бұрын
అత్యద్బుతమైన విశ్లేషణ. ఇంతటి లోతైన విషయాలను తెలిపినందుకు ధన్యవాదాలు .
@हिन्दूराष्ट्राभारतम
@हिन्दूराष्ट्राभारतम 4 жыл бұрын
Better than Telugu TV channels
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 4 жыл бұрын
Telugu channels chetha daridhra gottu channels. Patriotisom e mathram leni vedhavalu. Local vyakthi pooja thappa desha bhakthi e mathram leni sanyasulu.
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 жыл бұрын
Avula Mallikarjuna for sure 1000% brother.👍👍👍👍👍👍
@sureshballakari4720
@sureshballakari4720 4 жыл бұрын
టిబెట్‌, బలుచిస్థాన్‌, సింధు ప్రావిన్స్ Pok, COK లని భారత దేశం లో కలపాలి.
@Mamidisne
@Mamidisne 4 жыл бұрын
ఇంక పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కూడా..
@sureshballakari4720
@sureshballakari4720 4 жыл бұрын
@@Mamidisne haaa correct
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
@@Mamidisne ! అది (పశ్చిమపంజాబ్ ప్రావిన్స్) తప్ప. ఇటీవలగడిచిన గతంలో, యుగోస్లావియా విచ్చిన్నమై తన ఆరు ప్రాంతాలనీ ఒకొక్కటిగా విడిపోడం చూస్తూకూడ, శెష (దేశ) ప్రాంతాన్ని యుగోస్లావియా గానే వ్యవహరిస్తూ వచ్చారు. ఆఖరు ప్రాంతం, సెర్బియా ని చాలాకాలం యుగోస్లావియా గానే వ్యవహరించేవారు; తనంతట తాను సెర్బియా గా ప్రకటించుకునేవరకు. అలానే పశ్చిమపంజాబ్ ప్రావిన్స్ ని కూడా పాకిస్తాను గా వ్యవహరించడంలో ఏ ఆపత్తీ ఉండదు. కాని, ఇంకో ఉదాహరణ. యుగోస్లావియాలోనే ఉండిన మాసెడోనియా (మాకెడోనియా) స్వతంత్రించే సరికి, ఇంకొక మాసెడోనియా ప్రాంతం అప్పటికే గ్రీసు(దేశంలో) భాగంగా ఉంది. రెంటిలో ఒకే ప్రజ, భాష, మతం, సంస్కృతి. తమ దేశపు మాసెడోనియా ప్రాంతం స్వతంత్ర మాసెడోనియా తో చేరిపోడం, అంటె తమ దేశభాగమొకటి వదులుకునే పరిస్థితి వచ్చే ఆస్కారముందిగనక, గ్రీసు ఈక్రొత్త దేశపు పేరుపై (UNలో) అభ్యంతరం తెలిపింది. తదనుగుణంగా ఆస్వతంత్ర మాసెడోనియా కి "పూర్వ యుగోస్లావియా ప్రాంతమైన మాసెడోనియా" అని నామకరణం చేశారు. ఇటువంటిదే పశ్చిమపంజాబ్ ప్రావిన్స్ కి, దాని ప్రభావం మన (తూర్పు) పంజాబ్ పైని పడవచ్చు. (పశ్చిమపంజాబ్ ప్రావిన్స్ ఇండియాలో చేరతదని నేననుకోను).
@saradhibitla9078
@saradhibitla9078 4 жыл бұрын
We want Akand Bharath కావాలి 👍🇮🇳
@someshwar9569
@someshwar9569 4 жыл бұрын
నమస్కారం సర్ .
@chigurupallirakesh6502
@chigurupallirakesh6502 4 жыл бұрын
Jai hind
@nanjundappabadala3912
@nanjundappabadala3912 4 жыл бұрын
This is the right time to hit the Akhils heel of China at international forum by playing Hongkong, Tibet and Taiwan card just to make China uncomfortable.
@Rajveer-we7gy
@Rajveer-we7gy 4 жыл бұрын
Very informative sir. Thank you
@jaswanthraju1537
@jaswanthraju1537 4 жыл бұрын
If I see🤳👁️ these two👥 people🧔👬 together speaking🗣️, automatically my face is glowing😊 like a depam✨☀️ and smile😁🤩😀 & sudden energy⚡🌠🔥💥💪🤟 comes. So much love & Responsibility ❤️❤️❤️🇮🇳🙏 .
@polisettibaburao2328
@polisettibaburao2328 4 жыл бұрын
చైనా ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నది.మోడీ గారు రిప్లై ఇస్తూనేవున్నారు.
@muralimohan3268
@muralimohan3268 4 жыл бұрын
రాక సార్ మీ మేధస్సుకు మీ విశ్లేషణకు శతకోటి వందనాలు. మేము మీ వల్ల చాలా విజ్ఞానం పొందుతున్నాము. సార్ నేషనలిస్ట్ హబ్ లో కానీ, రాక లోకంలో కానీ, 2g స్కాం లాంటి పెద్ద పెద్ద కేసుల్ని బయటకు లాగిన సుబ్రమణ్య స్వామి గారి మీద ఒక వీడియో చేయగలరని నా యొక్క మనవి.
@k.jogaraok.jogarao1981
@k.jogaraok.jogarao1981 4 жыл бұрын
జై భారత్ జై హింద్ భారత్ మాతాకీ జై
@SadanandkG
@SadanandkG 4 жыл бұрын
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 4 жыл бұрын
Lord Rama said this slogan in Ramayana yuddakhanda
@sreenivasrrr1232
@sreenivasrrr1232 4 жыл бұрын
Great..... thanks for the information
@AnandanandAnand-lp8vf
@AnandanandAnand-lp8vf 4 жыл бұрын
Good evening sir
@chakribharaddwaj51
@chakribharaddwaj51 4 жыл бұрын
రాక వారి విశ్లేషణ చాలా బాగుంది
@udaybhaskar2880
@udaybhaskar2880 4 жыл бұрын
Great analysis Raka garu 🙏
@govindajeeyar8265
@govindajeeyar8265 4 жыл бұрын
Great assignment work sir Keep Rocking
@prameelaranik4349
@prameelaranik4349 4 жыл бұрын
Chala Baga analysis chesaru 🙏
@sadasudhan662
@sadasudhan662 4 жыл бұрын
Thank you thank you for your information I am listening every what carefully thank you very much
@gojalagovinda5208
@gojalagovinda5208 4 жыл бұрын
🙏🙏🙏❤️❤️❤️Jai Nationalist Hub
@manilkumar9022
@manilkumar9022 4 жыл бұрын
జై హింద్
@neenaren
@neenaren 4 жыл бұрын
Excellent Program ... Sai Garu... Your questings are best.. Raka Garu.. Your answers are stright..... No bluffing... Keep it up sir
@ramachandrareddyalumalla7025
@ramachandrareddyalumalla7025 4 жыл бұрын
Great your analysis good Raja Sudhaker garu & Sai krisha garu ThanQ sir
@srikumarrandbqchyd5486
@srikumarrandbqchyd5486 4 жыл бұрын
Good analysis sir
@prakashpagadala2565
@prakashpagadala2565 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@musalaiahgarigangireddy9093
@musalaiahgarigangireddy9093 4 жыл бұрын
జై శ్రీరామ్ అన్నయ్యలు మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది
@tatasyamkumar6402
@tatasyamkumar6402 4 жыл бұрын
Jai bhart.
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 жыл бұрын
Good information 👍👍👍👍
@sreenivasrrr1232
@sreenivasrrr1232 4 жыл бұрын
Saikrishna Garu! Mee దేశభక్తికి నా జోహార్లు. సుధాకర్ గారూ, మీ విశ్లేషణకి, వివిధ దేశాల goegrophical knowledge, జీవన విధానం పైన మీకున్న పట్టును మెచ్చుకోవాలి. మీ ఇద్దరికీ thank you
@bikshamtadikonda79
@bikshamtadikonda79 4 жыл бұрын
Thanks again sir very important information about international business and strategy
@JyoVR
@JyoVR 4 жыл бұрын
దౌత్య నీతి గురించి చాలా బాగా చెప్పారు సుధాకర్ గారూ! మీ రాజకీయ విశ్లేషణలు నాకు నచ్చుతాయి. చాలా balanced గా విశ్లేషిస్తారు.
@gompalasantakumar2890
@gompalasantakumar2890 4 жыл бұрын
Rapa gari .. విశ్లేషణ బాగుంది
@harreeshkumarreddygouni3524
@harreeshkumarreddygouni3524 4 жыл бұрын
మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳. జై మోదీ 💪💪
@vijaykumarbangaru9643
@vijaykumarbangaru9643 4 жыл бұрын
Sir, It's excellent analysis, it would be more helpful to understand, if it explained with geographic pictures/photos/maps.
@raghavendrakiran9173
@raghavendrakiran9173 4 жыл бұрын
What a detailed and clear and trusty analysis. Very good informative show.
@chandrasekhar-qc5sv
@chandrasekhar-qc5sv 4 жыл бұрын
Nice question by sai @18.00 minute
@ramsandeshabhimanyu5551
@ramsandeshabhimanyu5551 4 жыл бұрын
RSR gaaru mee gnanam adbhutham andi
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 4 жыл бұрын
Bagavan Narendra modi ji supar power 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯👌💪👍🙏🐅🐅🐅🐅🐅
@rajenderpuppala4916
@rajenderpuppala4916 4 жыл бұрын
Excellent analysis
@S329-t1n
@S329-t1n 4 жыл бұрын
" DESI VIDESHI " app use cheyandi andulo Indian made products motham list vundhi, dayachesi manam sadhyam ainantha varaku mana vasthuvulane kondham, app ni andariki share cheyandi 🙏🙏🙏🙏🙏
@jagadeeshwerreddykuchanpal2926
@jagadeeshwerreddykuchanpal2926 4 жыл бұрын
Raka.and sudharker Garu I appreciate you both reaviling very important issues.👍
@sunkararaja9637
@sunkararaja9637 4 жыл бұрын
రాకా సుధాకర్ గారికి సాయి కృష్ణ గారికి నా ధన్యవాదాలు
@ycrmadhugiri6529
@ycrmadhugiri6529 4 жыл бұрын
Raka sir analysis is super and great .this analysis is very useful for young generation
@kotireddy9167
@kotireddy9167 4 жыл бұрын
తుక్లక్ చైనా నాసనం కావాలి 🇮🇳🇮🇳🇮🇳❤❤❤🙏🙏🙏
@gnrajugnraju6118
@gnrajugnraju6118 4 жыл бұрын
🙏
@sivaramarajubathalam6187
@sivaramarajubathalam6187 4 жыл бұрын
Nice dibit raka Sir
@sanjanahowtocheckresults6014
@sanjanahowtocheckresults6014 4 жыл бұрын
Good news sir thanks to you sir
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 4 жыл бұрын
Diplomacy is to protect our country interest , it is changing time to time.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 4 жыл бұрын
మీ అభిమానిని. చైనా మన దేశపు సరిహద్దులలో ఇంకా ఉన్నారని, కొంత ఆక్రమించారని వస్తుమ్మ వార్తలను మీరు ప్రతి ఎపిసోడ్ లోను పూర్తిగా ఖండించండి దయచేసి.
@veeraphani1525
@veeraphani1525 4 жыл бұрын
సా మాన్య ప్రజ లకు అర్థమయ్యే విధంగా చాలా వివరంగా చెప్పేరు.
@dattatreyamamidishetty363
@dattatreyamamidishetty363 4 жыл бұрын
మీరు రాకా సుధాకర్ గారితో ఇంటర్వ్యు పెట్టండి.ఎందుకు మన ఇండియా లో Fuel rates ఎక్కువగా ఉన్నాయి , though Fuel rates around the world is decreased.
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
Dattatreya Mamidishetty ! మన ప్రభుత్వం పెట్రోలియం ధరలపై వ్యాపారంచేసుకుంటుందిగనక. దానివల్ల (పెట్రోలియంపై టాక్సులతో) ప్రభుత్వానికి బాగా ఆదయం వస్తుంది. వాళ్ళు చెప్పే ఇంకో సాకు ఏమిటంటే, అధిక పెట్రోలు, డీజల్ ధరలు పెట్రోలియం ఉత్పాదకాల వాడకమీవిధంగా తగ్గించి, దేశ చమురు దిగుమతులని (వాటిపై అయే ఖర్చుల్ని) తగ్గించ గలవని.
@dattatreyamamidishetty363
@dattatreyamamidishetty363 4 жыл бұрын
@@MrPoornakumar nenu nammanu but Naku exact reason kavali....
@ganapathivrao6851
@ganapathivrao6851 3 жыл бұрын
Guruv gari ki namaskaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 4 жыл бұрын
Nation First & Collaboration Best is the undercurrent principle that is driving some of the decisions in post covid times Thanks for the wonderful insights and for your assessment of situations in neighbouring countries and about the impact of their relations with India, in times of the Expansionist's entrance in most of those countries, with a strategy of giving them high interest loans and making them nominal later
@pavankumar1254
@pavankumar1254 4 жыл бұрын
Where is mamidi
@chesettianandkumar4492
@chesettianandkumar4492 4 жыл бұрын
Jai ho modiji jai ho bharath jai hind
@anjaneyuluanjaneyulu5523
@anjaneyuluanjaneyulu5523 4 жыл бұрын
Jaihind jaibarath jaijavan jaimodiji jaibjp jaidaval
@hemasundararaopydipati5143
@hemasundararaopydipati5143 4 жыл бұрын
Sri raka Mohan is almost correct and good analysis
@lnsrinivas
@lnsrinivas 4 жыл бұрын
అనాలసిస్ బాగానే వుంది 👍 కానీ దయచేసి.. శ వచ్చే పదం దగ్గర శ గానే పలకండి.. దేషం కాదు దేశం , విమర్ష కాదు విమర్శ , భారత దేషం కాదు.. భారత దేశం !!🙏🙏
@udaybhaskar2880
@udaybhaskar2880 4 жыл бұрын
Pls rethink before posting publicly, having such analysis in Telugu it’s great opportunity for all of us. Kindly focus on the content 🙏
@villambhikrishnarao6195
@villambhikrishnarao6195 3 жыл бұрын
Goppa vishleshana Raka Sudhakar Garu melanti anubhavaly gala vishleshana dharma rakshana kosam neerantaram desha sevalo nimagna mana milanti guruvu gariki padabi vandhanam JAI Shri Ramm subharatri
@nageswararaochanna122
@nageswararaochanna122 4 жыл бұрын
చాలా బాగున్నది పాకిస్తాన్ ఒక జాతికి చెందిన దేశము ఏమీ కాదు హిందూ సంస్కృతి మీద కోపము తోటి ఏర్పడిన దేశము కాబట్టి పాకిస్తానుకు ఒక ే ఒక రూపము పద్ధతి ఆచరణ క్యాతి లేదు కా కావున అది విచ్ఛిన్నమై vicchinnam అయ్యే అవకాశాలు అవకాశాలు చాలా ఉన్నవి ఉన్నవి
@akhilandro1139
@akhilandro1139 4 жыл бұрын
Conclusion super ga chaparu sir
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm 4 жыл бұрын
Raca rocks again
@radhikagamne488
@radhikagamne488 4 жыл бұрын
Anna china China video pettana 10 min min roju 10 video pettina okey
@motamarrivinod3650
@motamarrivinod3650 4 жыл бұрын
Take Aksaichin back !!! Take Aksaichin back!!!Take Aksaichin back!!!Take Aksaichin back!!!Take Aksaichin back!!!Take Aksaichin back!!!Take Aksaichin back!!!Take Aksaichin back!!!
@anilsharaff
@anilsharaff 3 жыл бұрын
ಸೂಪರ್ ಜೋಡಿ ಚರ್ಚ
@sankarswati
@sankarswati 4 жыл бұрын
యాంకర్ గారూ, మీరు తక్కువ మాట్లాడి గెస్ట్ చేత ఎక్కువ మాట్లాడించండి,
@mohankrishna4413
@mohankrishna4413 4 жыл бұрын
Chaina niyantalaku anni desalu kalasi check pettali
@sadanandmadaveni5704
@sadanandmadaveni5704 4 жыл бұрын
Hi sir Hyderabad lo rohighya la ekuva valasa vastunaru vallani ellagotala. sir Mana Telangana lo nuchi
@rajithaanagandula4887
@rajithaanagandula4887 4 жыл бұрын
I douthya nithi rasthalalo ledu, iyanado group rajakeyam rastramlallo hospitals sarigalevu, iyana mandalinchadu, mi istam antadu iyana bajapa karyakartha kani pm ki undalsina lakshanalu levu pm ante vajpey the great leader and great pm ayanaki cheppali the great Indian salute 80 kotla retion thisukune e indialo enni hospitals undali pedaliki anduke meru me prathi pakshyalu chavandi memu chetha kadu deshanni palinchadam good bye cheppe rojulu daggaralo unnai
@paadipanta2607
@paadipanta2607 4 жыл бұрын
Very good discussion points but Raka garu, India needs to be more vocal about Taiwan not because there is diplomatic advantage but for the very commercial reason that you expressed. India lacks in chip making technology and we are depending on western nations. Taiwan can set up a Chip design and making technology in India and this is very crucial to the development of electronic warfare. For example, the failure of Chandrayan II could be due to our dependence on foreign chips which will have a kill chip. The failure of Chandryaan within few seconds could not explain other than sabotage. People like you should take this point to Govt think tank and make things happen.
@NareshKumar-rm6cw
@NareshKumar-rm6cw 4 жыл бұрын
Congress Bjp bhai bhai, uttamanna,revanthanna jai
@pujarisivaram.
@pujarisivaram. 4 жыл бұрын
Hi
@prkyouthbapatla1159
@prkyouthbapatla1159 4 жыл бұрын
jai hind
@dvbchari6832
@dvbchari6832 4 жыл бұрын
Manaku 1 pok 2chinaacramita kasmeer 3Nepal.
@MEDICALBIOCHEM_INFO
@MEDICALBIOCHEM_INFO 4 жыл бұрын
Idi chusi INA mana bharatha Muslim sodarulu kallu teravali
@channabala4882
@channabala4882 4 жыл бұрын
Dongfang is above ten thousand
@HarishHari-ov5tw
@HarishHari-ov5tw 4 жыл бұрын
Sir, China direct ga pak ki support chestundi kashmir matter lo.. Why dont our govt support taiwan and recognise tibetan govt in exile.?
@sravanganesh8409
@sravanganesh8409 4 жыл бұрын
I have a question.. okavela world lo first Corona vaccine China country nundi success ayyi vasthe migitha countries aa vaccine ni accept chesthaya ? Especially India accept chesthunda China vaccine ?
@ranjithbcm
@ranjithbcm 4 жыл бұрын
Rafale vachaka China meeda yudham cheyali..
@1two3ninetyseven51
@1two3ninetyseven51 4 жыл бұрын
taiwan ni vere desam ga gurtiste manaki chala problems vastai alage vietnam tho ye rakamaina sambandham pettukunna khachitam ga pamuku palu posinatte......vietnam oka niyanta palana lo undi, plus vari army guerilla yuddham lo nipunulu kabatti eppidaina reverse aipovachu
@amarchand777
@amarchand777 4 жыл бұрын
How many days you people bluff like this? All the countries around us is against to us. మన డబ్బా మనం కొట్టుకుంటున్నాము
@pavankumar1254
@pavankumar1254 4 жыл бұрын
New comedy
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
Amar Chand ! పొరుగుదేశాలమధ్య ఈమాత్రం విభేదాలుంటం సహజం. వాటిని మెరుగు పరచుకొనాలని ప్రయత్నించాలిగాని, స్థైర్యం కోల్పోయి నిరాశ చెందకూడదు.
@malleshamvasam886
@malleshamvasam886 4 жыл бұрын
Great analysis Raka sir garu Sai sir garu 🙏👌
@ramaraoindla956
@ramaraoindla956 4 жыл бұрын
Jai Hind
@venkataraodasari9380
@venkataraodasari9380 4 жыл бұрын
Good analysis sir
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
4.30  | ETV Telugu News | 26th January "2025
7:38
ETV Andhra Pradesh
Рет қаралды 4,5 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН