#kobbarikayadeeparadana #mondaysivapuja #rkteluguvlogs ఈ రోజు ఉదయం 11:32 నుండి 11:47 ని " lopu దైవప్రార్థన చేయండి
Пікірлер: 460
@monikareddy12624 жыл бұрын
Congratulations for 81k subscribers RK garu 🥳🥳hope you receive silver play button soon😘😘
@SweetAb_s94 жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్క మేము కూడా ఈరోజు కొబ్బరికాయ దీపమ్ పెట్టాము అక్క చాలా బాగా నచ్చింది అక్క
@srinuvasu85005 ай бұрын
నాకు కుడి చేయి విరిగిన ఎముక తిరిగి నయము కావాలనిఉంది చేయి చక్కగా రావాలని ఉంది అందుకు నేను కొబ్బిరిదీపం పెట్టడము మొదలుపెట్టిన నాకు ఫలితము రావాలని ఉంది
@rekhapaladugu14164 жыл бұрын
చాలా చాలా నచ్చింది నీ పూజ,నచ్చక పోవటం వుంటుందా అసలు....చాలా బాగుంది లక్ష్మీ 👌🙏🙏
@kalyanisureshbaddela70774 жыл бұрын
సిస్టర్ పూజ బాగుంది 🙏🙏 Congratulations.
@bendramlaxmi41074 жыл бұрын
Chaala baga chepparu
@spandanakalakotla11094 жыл бұрын
అక్క నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ల గురించి పట్టించుకోకండి మీరు పూజ గురించి బాగా చెబుతున్నారు మాకు తెలియనివి కూడా మేము తెలుసుకున్నాము మీరు చాలా బాగా చెబుతారు అలానే కంటిన్యూ చేయండి కీప్ ఇట్ అప్