👉👉 Please watch full song => kzbin.info/www/bejne/fJ26lpaEaKahitk
@GospelTracksMinistry Жыл бұрын
Happy Christmas all of You! All glory to God!!
@singersunnyofficial765 Жыл бұрын
Thank you so much sir god bless you your Ministries once again and more and more Run songs gospul songs
@moshegajjala9004 Жыл бұрын
🙏 బ్రదర్ చాలా చాలా వందనాలు బ్రదర్ 👌👌👌
@PadmaKorsaАй бұрын
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 || ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 || ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము || 2 || || శ్రీయేసు || పాపాలకు, మన లోపలకు - ఇఁక చెల్లి పోయింది కాలము మనలోన చీకటి, తొలగించగా - నేడు తెచ్చాడు మనకై తన తేజము || 2 || వేలాది సూర్యులంత వెలుగున్న వాడు వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 || || ఓ అయ్యా || మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము తన సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము || 2 || ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 || || ఓ అయ్యా ||