Audio Track Of BANGARAMU VIDHULUNNA | బంగారము వీధులున్న | Hanok Raj | Sayaram Gattu

  Рет қаралды 2,161

Gospel Tracks Ministry

Gospel Tracks Ministry

Күн бұрын

Пікірлер: 6
@GospelTracksMinistry
@GospelTracksMinistry Ай бұрын
Full Song: kzbin.info/www/bejne/aYataGuMmsyZd9U Lyrics(Telugu): బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన రారాజు జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినాడు పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నాడు మనల చేర్చాలని తన కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు || బంగారము || తప్పుల అప్పుకు హద్దులు లేక బ్రతుకు భారమవుతుంటే తప్పులు మన్నించి బరువు దించమని తననే వేడుకుంటే || 2 || క్షణ కాలమైన ఆలోచించక తప్పులు మన్నించుతాడు మన శిక్షనంత చెల్లించటానికి పరము నుండి వచ్చినాడు || 2 || || బంగారము || పాపము నిండిన హృదములోన నీతి నింప వచ్చినాడు తనకెంత దూరము మనము వెళ్ళిన ప్రేమనంత పంచుతాడు || 2 || పాపపు బానిస జనమును పిలిచి స్నేహము అందించుతాడు మన దోషమంత రద్దు చేయుటకు రారాజు బంటు అయినాడు || బంగారము || బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన యేసయ్య జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినవయ్యా పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నావు మమ్ము చేర్చాలని నీ కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
@GospelTracksMinistry
@GospelTracksMinistry Ай бұрын
Worship the Lord without fear, but with joy and hope, for He has arrived as Savior!
@MrRajeshff11
@MrRajeshff11 5 күн бұрын
Praise the Lord🙏 brother super🎵🎵🎵 singing
@subhashmanju755
@subhashmanju755 22 күн бұрын
వందనాలు అన్న 🙏🙏👏🙏👏👏 చాలా బాగా పాడి దేవుని మహిమ పరుస్తున్నారు సంతోషం కలిగింది స్తోత్రం ❤❤❤
@DftrdfttFfgg
@DftrdfttFfgg 22 күн бұрын
పాపము, శాపములెన్నో ఉన్న జనమును కోరుకున్నారు
@Bobbili.Ramesh
@Bobbili.Ramesh Ай бұрын
Glory to God
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Udhayinchinaadu 4K I 2023 Latest christian song Hanok raj I Adbutha Shunemi Raj  I Moses Dany I
8:36
prince of peace ministries official
Рет қаралды 924 М.
Telugu Christmas songs || CHRISTMAS SONGS TELUGU JUKEBOX|| Mounika edit ✍️ ||
23:24
PAGIDIPALLI MOUNIKA VLOGS
Рет қаралды 261 М.
Chitramaina puttuka needhi l 2023 Latest christian song Hanok raj I Adbutha Shunemi Raj I Moses Dany
6:49
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН