Aug 4 News Papers: బాబు కొత్తగా.. మంత్రులు జనంతో..! | సాక్షిని ఏమి అనవద్దు తప్పు! | Gundusoodhi PINN

  Рет қаралды 54,021

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#journalistsrinivas #appoliticslatestnews #telugubreakingnews #chandrababunaidu #YSJagan #telugunewspapers #gundusoodhipinn #gundusoodhipinnchannel #eenadutelugunewspaper #andhrajyothinewspaper #sakshinewspaper
Aug 4 News Papers: బాబు కొత్తగా.. మంత్రులు జనంతో..! | సాక్షిని ఏమి అనవద్దు తప్పు! | Gundusoodhi PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 257
@isaibhaskararao9167
@isaibhaskararao9167 2 ай бұрын
గ్రామానికి ఒకకుంబ కోణం మీరు చెప్పినది కరెక్ట్
@sekharreddyvrreddy2342
@sekharreddyvrreddy2342 2 ай бұрын
ఈనాడు వల్ల చెడు కన్న మంచే ఎక్కువ స్టూడెంట్స్ కి రైతు కి పబ్లిక్ కి
@masinenijagapathibabu6192
@masinenijagapathibabu6192 2 ай бұрын
Students ki ekkuvaga upayoga paduthudhi ..❤❤
@Prk789
@Prk789 2 ай бұрын
Super sir meru. ,cast feeling lekunda chepparu
@srinivasreddy7169
@srinivasreddy7169 2 ай бұрын
​@@Prk789ప్రతి క్యాస్ట్ లో మంచి వాళ్ళు వుంటారు చెడ్డవాళ్లుంటారు ఓకే వ్యక్తి ని చూసి క్యాస్ట్ మొత్తం అలాగే వుంటారు అనుకోవద్దు రెడ్డిస్ లో కూడా టీడీపీ వీరాభిమానులు చాలామంది వున్నారు
@srinivasulu9054
@srinivasulu9054 2 ай бұрын
Yes 💯💯💯💯💯💯💯💯💯💯
@Prk789
@Prk789 2 ай бұрын
@@srinivasreddy7169 ok sir tq
@wincricket2223
@wincricket2223 2 ай бұрын
100%Correct sir
@srinivasrao5597
@srinivasrao5597 2 ай бұрын
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, శ్రీనుగారు.
@DOLAVENKATARAMANA-fc3cr
@DOLAVENKATARAMANA-fc3cr 2 ай бұрын
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన నీకు మనస్పూర్తిగా ధన్య వాదాలు అన్నా
@prakashkurakula4420
@prakashkurakula4420 2 ай бұрын
నిజం నిగ్గు తెలుస్తున్నారు. ధన్యవాదములు. 👍🏼
@shivamalli7387
@shivamalli7387 2 ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@vijayachandra2969
@vijayachandra2969 2 ай бұрын
GOOD MORNING SIR
@chvengalrao2811
@chvengalrao2811 2 ай бұрын
Good morning brother
@BatistaSrinu774
@BatistaSrinu774 2 ай бұрын
❤🎉❤ Happy Friendship Day Anna ❤🎉❤
@m.venkataramana1473
@m.venkataramana1473 2 ай бұрын
All' the best srenivass garu
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 2 ай бұрын
We are with you sir.
@samudralasudhakar766
@samudralasudhakar766 2 ай бұрын
Happy Friendship day to all 🙏🌹
@Syamalasake1972
@Syamalasake1972 2 ай бұрын
God bless you brother
@yerrasrinivas-y6q
@yerrasrinivas-y6q 2 ай бұрын
Super sir
@RajuGotikala
@RajuGotikala 2 ай бұрын
Good morning Anna
@Rgrao-j7s
@Rgrao-j7s 2 ай бұрын
శుభోదయం 🎉
@jilanibasha6675
@jilanibasha6675 2 ай бұрын
Good morning srinivasu garu
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 ай бұрын
రాష్ట్రానికి పట్టుకున్న దరిద్రం పోవాలనే రాత్రి 11 12 దాకా కూడా ఓట్లు వేశారు ఏపీలోని ప్రజలు వాళ్లకి పాదాభివందనం చేసినా కూడా తప్పులేదు
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f 2 ай бұрын
Shubhodyam srinivasu garu
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn 2 ай бұрын
శుభోదయం శీను గారు మీకు మన సబ్జెక్టుని అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు
@dnagoor9399
@dnagoor9399 2 ай бұрын
శుభోదయంశ్రీనుగారు❤
@srinivasulu9054
@srinivasulu9054 2 ай бұрын
Jai jai TDP
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 2 ай бұрын
Happy friendship day Srinuvas garu ❤
@m.venkataramana1473
@m.venkataramana1473 2 ай бұрын
Good morning sir 🌞
@kotesrwarrao5740
@kotesrwarrao5740 2 ай бұрын
GOOD JOB SIR GOD BLESS YOU
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 2 ай бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@SrinivasSandaka
@SrinivasSandaka 2 ай бұрын
Good,sreenugaru
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 2 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@KrishnaKilli
@KrishnaKilli 2 ай бұрын
Good morning Srinagar
@DurgaReddy-tt3tc
@DurgaReddy-tt3tc 2 ай бұрын
Good Morning SrinVasGaru
@RajuGotikala
@RajuGotikala 2 ай бұрын
Anna nuvvu ఎప్పుడు ఇలానే వుండాలి great job
@vijaykumarsukavasi7592
@vijaykumarsukavasi7592 2 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీను గారు 🎉
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 2 ай бұрын
Good morning Srinivas garu
@lets5716
@lets5716 2 ай бұрын
ప్రజలు ఎవరూ జగన్ కి vote వేసి మళ్ళీ వేల కోట్ల దోపిడీ, పరదాలు, చెట్లు కొట్టడం, గులక రాయి డ్రామాలు, ప్రజా వేదిక కూల్చడం, ఋషి కొండ చెక్కి palace కట్టడం, ప్రజలు నోరు ఎత్తితే జైలు లో వేయడం లేదా బెదిరించడం, infrastructure develop చేయక పోవడం, ప్రతీ district లో unauthorized గా party office కట్టడం, అమరావతి నాశనము, బాబాయ్ హత్య, SC లని చంపడం, door delivery .. ఇలాంటివి ఇంకా ఎన్నో... ఇవన్నీ మళ్ళీ భరించాలి అనుకోవడం లేదు.. IAS, IPS ఆఫీసర్స్ ని అవినీతిపరులుగా చేసి.. Mines, sand, lands, liquor, drugs వీటిలో దోచుకున్న వేల కోట్లు సరిపోలేదా, మళ్ళీ అధికారం కోరుకుంటున్నారు జగన్ అండ్ his batch?????
@saisupreeth8524
@saisupreeth8524 2 ай бұрын
అన్న ఫ్రెండ్షిప్ డే గురించి మీరు చాలా బాగా చెప్పారు అన్న నేను అదే అంటే ఇంట్లో వాళ్లు అర్ధం చేసుకోట్లేదు 🥹🥹🤣🤣
@SureshBabu-yg9gi
@SureshBabu-yg9gi 2 ай бұрын
మీరు మంత్రుల అవినీతిని బయట పెట్టండి.అందరూ అవినీతి పరులే అంటున్నారు,మూకుమ్మడి వ్యాఖ్యలు చేసేకంటే, అవినీతిని బయటపెట్టగలిగితేనే అలాంటి వ్యాఖ్యలు చేయండి.మీ వ్యాఖ్యలు చూస్తుంటే గత ప్రభుత్వానికీ ఇప్పటి ప్రభుత్వానికి తేడాలేదు అన్నట్టుగా వుంది.ప్రజల మనస్సులో విషభీజాలు నాటుతున్నారనిపిస్తోంది.
@ramanaiahpatchava4998
@ramanaiahpatchava4998 2 ай бұрын
Iam always with TDP
@BatistaSrinu774
@BatistaSrinu774 2 ай бұрын
❤🎉🎉❤ Good Morning Anna ❤🎉🎉❤
@srinivasaraoalladisetty6449
@srinivasaraoalladisetty6449 2 ай бұрын
ఈ సాక్షి పేపర్ లో ప్రస్తుతం చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఒకాయన్ని (నాకు మంచి మిత్రుడు ఈనాడు పేపర్ లో కూడా కొన్నాళ్ళు ఆయన పని చేశారు.పేరు వద్దులే శ్రీనివాస్ గారు... ఆయన మీకు బాగా తెలుసు. మీరు కూడా ఆయనకు బాగా తెలుసు.. అసలు మన చానల్స్ గురించి చెప్పిందే ఆయన.ఆయన కూడా మన ఛానల్ ఫాలో అవుతున్నారు) నేను అడిగాను ఏమిటి ఈ దరిద్రం అని.. సింపుల్ గా ఆయన ఒక చిన్న నవ్వు నవ్వాడు నిర్వేదంగా... నవ్వి ఒక మాట అన్నారు.. నేను బతకాలి కదండి ఇప్పుడున్న పోటీ పరిస్థితిలో నా వయసు, నా ఆర్థిక పరిస్థితి సహకరించక అలా కంటిన్యూ అయిపోతున్నాను.. నాకు తెలుసు నేనేమిచేస్తున్నానో కానీ ఏమీ చేయలేని పరిస్థితి... అన్నారండి. అలా సీనియర్ జర్నలిస్ట్ లు ఎంతోమంది మనసు చంపుకొని సాక్షి పేపర్లో పనిచేస్తున్నారని ఆయనే బాధపడ్డారు...😢😢😢
@dhargask8289
@dhargask8289 2 ай бұрын
Good friend everyday friendship day
@venugopalsanapala4446
@venugopalsanapala4446 2 ай бұрын
శుభోదయం ఆదివారం శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉
@SampathKumar-uw8jo
@SampathKumar-uw8jo 2 ай бұрын
Good morning srinivas 🎉
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 2 ай бұрын
Good morning sir
@narshimaponnada8675
@narshimaponnada8675 2 ай бұрын
Happy friendship day
@ramanayasarapu809
@ramanayasarapu809 2 ай бұрын
అన్న ఈనాడు గురించి మీరు మంచి చెడు రెండూ చెబుతున్నారు మీరు అన్ని కరెక్ట్ గా నిజంగానే చెప్తున్నా రా అన్న
@bommanalakshmi6568
@bommanalakshmi6568 2 ай бұрын
మీ మీ ప్రయత్నం మీరు చేయాలి పార్టీ పరంగా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఈ ప్రయత్నం ఆపకండి
@urukundus1706
@urukundus1706 2 ай бұрын
మా ఆదోనిలో ఇలానే జరిగింది.
@sohan2134
@sohan2134 2 ай бұрын
Very nice 👌
@KishoreSannikanti
@KishoreSannikanti 2 ай бұрын
Good morning Srinivas!
@srinuvasaraoakula3602
@srinuvasaraoakula3602 2 ай бұрын
Good morning sri
@LakshmikanthaiahKanthapp-up3oc
@LakshmikanthaiahKanthapp-up3oc Ай бұрын
Goodmorning
@ganeshraju6208
@ganeshraju6208 2 ай бұрын
Good morning
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 2 ай бұрын
స్నితుల దినోత్సవ శుభాకాంక్షలు 🎉
@VekateshVoore
@VekateshVoore 2 ай бұрын
అన్న గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్ గారి పేరుమీద.. రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఇంత గోల ఉందేడికాదు
@reddysudheer5801
@reddysudheer5801 2 ай бұрын
Super
@purna4142
@purna4142 2 ай бұрын
Morning srinivas garu
@psnraju7998
@psnraju7998 2 ай бұрын
సాక్షి వార్తలు చదవకపోవటం బెటర్.అందరికి తెలిసిందే.మీకు మాకు కూడా సమయం వృధా.
@18.JanaSenaniPSPK
@18.JanaSenaniPSPK 2 ай бұрын
We r with u Annaw ❤😅
@Shekarreddy-b5v
@Shekarreddy-b5v 2 ай бұрын
అరాచకం చేయడానికి టైం కావాలి కదశీనీవాష్
@dnagoor9399
@dnagoor9399 2 ай бұрын
మీరేదిచేసినప్రజాప్రయోజనంఉంటుంది‌.నిస్సందేహంగాచెయ్యండీ.🎉
@BMasthanreddy
@BMasthanreddy 2 ай бұрын
Bmsftz
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 2 ай бұрын
కలెక్టర్ అయినా కూర్చోబెట్టి మాట్లాడుతారు MRO ఆఫీస్ లకి రైతులు వెళితే కనీసం కూర్చో మని కూడా చెప్పారు cbn చూసి నేచుకోవాలి
@Prk789
@Prk789 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasrao6489
@srinivasrao6489 2 ай бұрын
నిజమే తమ్ముడు అంతా సినిమా ట్రిక్ లాగే ఉంది
@pneerajprakash4907
@pneerajprakash4907 2 ай бұрын
సార్ నమస్తే సార్ వెలుగొండ పూర్తి చేసే అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి సార్ దయచేసి దాని గురించి కొంచెం తెలియజేయగలరా
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 2 ай бұрын
Like no 8 chinababu🎉🎉🎉
@ravijaddu3260
@ravijaddu3260 2 ай бұрын
Rotha newspaper tho compare chaystay 1000 times better Srinu garu Eenadu paper
@medaadinarayana6950
@medaadinarayana6950 2 ай бұрын
Good morning 🌅🌄 my brother
@jaglaq
@jaglaq 2 ай бұрын
మీకు చదువులు చెప్పిస్తాం (అంతా బ్రాంతి దానిలోనూ దొబ్బుకు తింటాం)మేము మీ భూములు దొబ్బేస్తాం మీకు ఎందుకు భూములు .?! జగనన్న 😂
@sidhumedha448
@sidhumedha448 2 ай бұрын
ఫాస్ట్ భయపడటం మనయ్ నిజమే చెపుతాను అనుకున్న నపుడు ఎవరి సపోర్ట్ కోరుకోవు నిను నువు నమ్ముకొ ప్రజలు కచ్చితంగా నాముతారు ఓకే సత్యమేవ జయతే 🙏🙏🙏
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 2 ай бұрын
డబ్బులున్న. మహానుభావులు.. ముఖ్యమంత్రి సహాయనిధికి.. పంపించండి. కొంతమందికి వైద్యం అందె అవకాశం ఉంటుంది..
@nityanandam8737
@nityanandam8737 2 ай бұрын
Goodmorningsrinugaru🌹goodanalysis❤️visaka,, bhukubakonamchyppandi,, adinijama
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 ай бұрын
డోకొచ్చే వార్తలు చదవడం లో గొప్పప్రతిభకు బోకు చరిత్ర గల లఫాకి అవార్డు
@gvkanandscreens
@gvkanandscreens 2 ай бұрын
🔶🔶🔶 SUBHODAYAM 🔶🔶🔶🔶
@gvkanandscreens
@gvkanandscreens 2 ай бұрын
🪴🪴🪴🪴🌹🪴🪴🪴
@ksranjaneyulu6588
@ksranjaneyulu6588 2 ай бұрын
అందరినీ కాకపోయినా కొద్దిమంది నైనా కొత్త వాళ్ళని తీసుకో శ్రీనివాసరావు గారు
@rasamsettiprakasarao1132
@rasamsettiprakasarao1132 2 ай бұрын
మిమ్మలిని ఎలా కోబటాక్ట్ చేయాలి?
@praksY
@praksY 2 ай бұрын
శ్రీనివాస్ గారు, పార్టీ ఆఫీసులలో ప్రభుత్వానికి సంబంధించిన అర్జీలు స్వీకరించడం కరెక్టేనా??? ఎమ్మెల్యేలు పార్టీ కి సంబంధించిన వారే కానీ, ప్రజలందరినీ పార్టీ ఆఫీసు కి రమ్మనడం కరెక్టేనా?? నాకైతే సందేహమే!!!
@msbsarath3049
@msbsarath3049 2 ай бұрын
Prabhtva adikarula dwara vinathulu tesukunte baguntadi
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 2 ай бұрын
2014 నుంచి 2019 వరకు ప్రజావేదికలో ప్రజావినతులు తీసుకునేవారు ప్చ్ ఇప్పుడు లేదుగా
@prasadgv6523
@prasadgv6523 2 ай бұрын
రాయలసీమ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్స్ రాలేదు. మీడియాలో రాలేదు. ఏ మీడియా లో రాలేదు. మీరైనా ప్రస్తావించండి.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 2 ай бұрын
కొద్దికాలం ఆగిపోతే "ఫ్లో" ఆగిపోతుందేమో!! (విమర్శలు).
@RamprasadTata
@RamprasadTata 2 ай бұрын
22.a awdland video che.bro
@AkkulappaL
@AkkulappaL 2 ай бұрын
Subodhayam mithrama
@KiranKumar-jr6ns
@KiranKumar-jr6ns 2 ай бұрын
Happy Friendship Day Bro 🤝
@Shekarreddy-b5v
@Shekarreddy-b5v 2 ай бұрын
గ్రామానికో. అరాచకం. ఈనాడు. రాయథు.
@kPrishkilla
@kPrishkilla 2 ай бұрын
👍
@Teju92323
@Teju92323 2 ай бұрын
I completed MBA work with you
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 ай бұрын
ఆత్మ స్థితి పరనింద అనే మూలసూత్రం పై పనిచేసే సాక్షి టీవీ పత్రిక
@smahammadrafiq-fz4zb
@smahammadrafiq-fz4zb 2 ай бұрын
అదే ఆలోచిస్తున్న ఏమి అవార్డు ఇచ్చిందా Lp కామేష్ కి అని
@REALTALKఉన్నమాట
@REALTALKఉన్నమాట 2 ай бұрын
గ్రామ సచివాలయ సిబ్బందిని మొత్తంగా బదిలీలు చేయాలి..
@gv3865
@gv3865 2 ай бұрын
School uniforms, shoes, గత ప్రభుత్వానిదే కదా బాధ్యత
@lingamraju9295
@lingamraju9295 2 ай бұрын
శ్రీను వాసు గారు మీరు అందరిని సమానం గా చూడగలరా సార్ మన వాళ్ళు అయినపుడు కొంచం బాగా చూడరా?
@kollivijaya1685
@kollivijaya1685 2 ай бұрын
వాలంటీర్ గురించి చెప్పండి
@kumar.acharisadanapu8334
@kumar.acharisadanapu8334 2 ай бұрын
వాళ్ళు వాళ్ళ్ళు వాళ్ళ్లె ,,, మనది నుటల్ కాబట్టి మనదే సూపర్ సక్సెస్ అవుద్ది ,,, సో మన aap పెట్టండి ,,,
@challasrinivaschowdary4560
@challasrinivaschowdary4560 2 ай бұрын
Good morning sir 🌄☕
@krishnaraomoparthi4241
@krishnaraomoparthi4241 2 ай бұрын
Meru a paper lo manchi akkava undho a paper ni pablic lo chulakana chayakande
@SATYA3468
@SATYA3468 2 ай бұрын
మా అబ్బాయి ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ వైసిపి గవర్నమెంట్ వచ్చాక ఇల్లు పెద్దది ఉందని చెప్పి పెన్షన్ ఆఫీసర్ ఆ పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అంటే ఎవర్ని కలవాలి
@pandurangaraochandavolu6667
@pandurangaraochandavolu6667 2 ай бұрын
Maku pure news kavali
@SavaraGopal-q5v
@SavaraGopal-q5v 2 ай бұрын
Good morning anna
@lokeshcheepurupalli1151
@lokeshcheepurupalli1151 2 ай бұрын
గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి నమస్కారం కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో ఆమోదం అనేది ఎంతో హర్షినియం రీ సర్వే అయినా గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బంది తొలగించాక కొత్త పాస్ పుస్తకాలు మంజూరు అనేది మంచిది 1. గ్రామాల్లో చాలామంది నిరక్షరాస్యులు వారికి అవగాహన లోపం వల్ల రీ సర్వే వచ్చే ఇబ్బందులు వాళ్ళకి తెలియదు 2. ఈ సర్వేలో LPM ఒకరికి బదులు ఒకరు పేర్లు తప్పుగా నమోదవడం పట్టాదారుడు వివరాలు కూడా తప్పుగా నమోదు ఆధార్ నెంబరు ఒకరికి బదులు వేరొకరి నెంబర్ పెట్టడం చాలా జరిగాయి 3. పూర్వం గ్రామాల్లో పంచాయతీ రిజిస్ట్రేషన్ లేదా తెల్ల కాగితం మీద కొనుగోలు జరిగేవి సర్వే కొన్ని గ్రామాల్లో ఇవి పరిగణించేవారు వేరే గ్రామాల్లో పరిగణించేవారు కాదు దీనివల్ల రైతులు అయోమయంలో ఉన్నారు 4. రిజిస్ట్రేషన్ సమయంలో పాత పాస్ పుస్త సర్వే నెంబర్ తప్పుగా ఉంటే ఆ తప్పుడు నెంబర్ తో రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ భూమి మీద వేరే నెంబర్ ఉంది కానీ ఆయన సాగు చేస్తున్నాడు రీ సర్వేలో అతని పేరు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము 5. ప్రతి పంచాయతీలో ఒక VRO ఒక విలేజ్ సర్వేర్ ఉన్నారు సర్వేల దగ్గర ఉన్న డేటా VRO దగ్గర ఉన్న డేటా సరిపోల్చుకొని హక్కు దారినిద్ధరించవలసిందిగా కోరుచున్నాము 6. చిన్న చిన్న సమస్యలు అనగా పట్టాదారుని పేరు నమోదు ఆధార్ నెంబరు రీ సర్వేలో జరుగుతున్న సమయంలో సాగు ఎవరు చేస్తున్నారు అనేది నిర్ధారించుకొని 1Bబి లో మార్పులు చేయవలసిందిగా కోరుచున్నాము 7. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి 1B లో మార్పులు చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము ఈ రెవెన్యూ సదస్సులపై పత్రికల్లోనూ టీవీల్లోనూ ప్రచారం చేసి ప్రజల అవగాహన కల్పిస్తే అప్పుడే రైతులు మేలు జరిగినట్టు ఉంటుంది
@vamsikrishnachowdary7341
@vamsikrishnachowdary7341 2 ай бұрын
Goodmorning bro🎉🎉🎉
@SureshBabu-yg9gi
@SureshBabu-yg9gi 2 ай бұрын
అయ్యా శ్రీనివాస్ గారూ! మీ గుండుసూది చానల్ చూడగానే సాక్షిపేపర్ కనపడుతోంది.అలాంటి అబధ్ధపు పత్రిక పేజీని ఎందుకు పెడుతున్నారు?కనీసపు విలువలు పాటించి తటస్తంగా వుండే ఈనాడు కనపడేటట్టు పెట్టండి.మీకు తెలిసే ప్రభుత్వ వ్యతిరేక అబధ్ధపు వార్త ప్రజలు చూసేటట్టు పెడుతున్నారని టిడిపి అభిమానులు బాధపడుతున్నారు.కాబట్టి అబధ్ధపు వెధవ రాతలు రాసే పత్రికను మీ చానల్ మొఖానికి అంటించుకోవద్దని మనవి.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 2 ай бұрын
ఇప్పుడు అర్ధం అవుతుంది ఎందుకు ఓడిపోయేరో. మొత్తంగా కలుషితమైపోతే ఎన్నికోవటం చాలా క్లిష్టమైన పని కదా?
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 67 МЛН
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 936 М.
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,6 МЛН
శిలాజిత్, అశ్వగంధ| Shocking Biggest research on Shilajit & Ashwagandha | Strength & Stamina
13:43
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 67 МЛН