TDP Leaders Lobbying!: టీడీపీలో కమ్మ పెద్దల లాబీయింగ్! వంశీ, నాని, అవినాష్ జోలికి రాకుండా.. | PINN

  Рет қаралды 40,788

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Пікірлер: 568
@nvenkatesh5562
@nvenkatesh5562 5 сағат бұрын
మరి చంద్రబాబు గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినపుడు ఈ సామాజికవర్గం అంతా ఎక్కడున్నది వారి మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే చంద్రబాబు గారిని కూడా తిరస్కరించ వలసి వస్తుంది హా...
@charan1792
@charan1792 3 сағат бұрын
I am also KAMMA But Babu Garu Take Action its my openion
@DurgaYadlapalli-s1i
@DurgaYadlapalli-s1i 2 сағат бұрын
U need to stop speculating
@nageswararao914
@nageswararao914 5 сағат бұрын
ఇదే నిజం ఐతే చాలా దారుణం నేను ఒక కమ్మ వాడిగా చెపుతున్న ఇది ఖచ్చితంగా దారుణం ఎందుకంటే బాబాయ్ గారు పబ్లిక్ గా నోరు మన్నాడు.
@svsatyanarayana7978
@svsatyanarayana7978 4 сағат бұрын
కమ్మ లీడర్స్ కి బుద్ది ఉండాలి భువనేశ్వరి గారి ని భూతులు తిట్టినప్పుడు ఎక్కడికి పోయారు
@nbabypsprakash6106
@nbabypsprakash6106 3 сағат бұрын
భువనేశ్వరేఆడదా మిగిలినవారు ఆడవారుకాదా?ఆంద్రాలోమానభంగాలు హత్యలు,వీటిసంగతిఏమిటివీళ్ళుఆడవారుకాదా!మీరేమనుషులా మిగిలినవారుమనుషులుకారా?వారికిఆధరాభిమానాలువద్దా!
@vasu-m4h
@vasu-m4h 2 сағат бұрын
ఈ లంజకొడుకు వ్యూస్ కోసం పెట్టిండు వీడియో
@Yshsysyys
@Yshsysyys 4 сағат бұрын
నేను కూడా కమ్మ,, వాళ్ళ ముగ్గురు లో ఏ ఒక్క నా కొడుకును వదిలిపెట్టిన నేను జీవితంలో సైకిల్ గుర్తుపై ఓటు వేయను అసలు ఓటు వేయడమే మానేస్తా
@balaramakrishnavundavalli6830
@balaramakrishnavundavalli6830 3 сағат бұрын
Nenu kuda
@RamanaDondla
@RamanaDondla 2 сағат бұрын
​@@balaramakrishnavundavalli6830nenu kuda bro
@nagisettikrishnatulasi6068
@nagisettikrishnatulasi6068 Сағат бұрын
Very good👍
@EABV234
@EABV234 4 сағат бұрын
ఇదే నిజమైతే ఉమ్మేస్తారు జనాలు..
@pashasd3560
@pashasd3560 5 сағат бұрын
శ్రీనివాస్ గారూ నమస్కారం మాది ఖమ్మం తెలంగాణ కులం కార్డు అ. ముగ్గురి విషయంలో వాడొద్దు వాళ్ళని వదలొద్దు ఎందుకంటే వాళ్ళు రాక్షసులు
@sureshr486
@sureshr486 5 сағат бұрын
ఒక వేళ ఇదే నిజం అయితే చంద్రబాబు లోకేష్ లు రాజకీయాలు వదిలేయడం బెటర్
@CBCNCKakinada
@CBCNCKakinada 5 сағат бұрын
కరెక్ట్
@apurupamallik1330
@apurupamallik1330 5 сағат бұрын
అవును, ఎథిక్స్ లేని పాలిటిక్స్, కార్యకర్తలకు విలువ ఇవ్వకపోవడమే
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 4 сағат бұрын
My Agree 👍
@KameswaranaiduGurajala
@KameswaranaiduGurajala 4 сағат бұрын
Anna nenu kamma CBN lokesh Jail lo vuntay kamma varu 😢 edchinaru temples ki velli Puja chesaru kani lokesh gari internal message kamma varini duram pettandi Ani TDP party antay virakthi puduthundi allready 40% duramayyaru.
@kpr8697
@kpr8697 4 сағат бұрын
Prathi edhava videolu chustam edhava comments pedatham bhudhi leni edhava.
@psnraju7998
@psnraju7998 5 сағат бұрын
వాళ్లను వెనకేసుకుని వస్తే పార్టీకి పుట్టగతులుండవు.
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 5 сағат бұрын
70 ఏళ్ల వ్యక్తి అందరి ముందు చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చాడు అంటే అది సామాన్యమైన వ్యక్తి కూడా కాదు అవమానాన్ని ఆయన ఏ జన్మకి మర్చిపోడు అంత తేలిగ్గా వదలరు
@garnepudisrinivasarao4281
@garnepudisrinivasarao4281 4 сағат бұрын
Correct
@Indiann007
@Indiann007 3 сағат бұрын
Yes
@Alliswell-ce7fz
@Alliswell-ce7fz 3 сағат бұрын
@@PutturGaneshGaneshadi manam anukovadame…. Vallaki emi undadu
@balakrishnahanumanthu8085
@balakrishnahanumanthu8085 2 сағат бұрын
​@@PutturGaneshGanesh..bro ..Mari rama rao garu babu garini kukkani tittinattu tittadu .. edava bro rama rao gadu ..mana babu garini enni enni maatalu annaro
@KusumanchiPaparaoKPR
@KusumanchiPaparaoKPR 5 сағат бұрын
ఆ డౌట్ అందరిలోనే ఉంది అది గాని నిజమైతే నాలాంటి నోట్లో వాళ్ళు చాలామంది బాధపడతారు
@Juhith_Naidu-2018
@Juhith_Naidu-2018 4 сағат бұрын
నిజమే అయితే టీడీపీ నీ వదిలేయడమే కరెక్ట్.
@chraja4305
@chraja4305 5 сағат бұрын
చర్యలు తీసుకో పోతే వాళ్ళు అన్న మాటలు నిజం
@vkpvemani
@vkpvemani 4 сағат бұрын
సార్ చాలా కష్టపడి BP తగ్గించుకొని మెసేజ్ పెట్టాల్సి వస్తోంది. ఈ dash గాల్లు చంద్ర బాబు గారు కళ్ల నీళు పెట్టుకొని అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడిన పడు , తర్వాత కూడా నోటి కొచ్చిన దుర్భాష మాట్లాడిన అప్పుడు ఏమి పీకు తున్నారు.
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 5 сағат бұрын
టీడీపీ ఇంకా ఏం ఉద్దరించటానికి గెలిచింది (కూటమి కట్టి ).. ఎవడిక్కవాలి 🤨
@gorlenarasingarao112
@gorlenarasingarao112 5 сағат бұрын
శ్రీనివాస్ గారు అదే గనుక జరిగితే టిడిపి టిడిపి గాల్లో కలిసిపోతుంది వాళ్ల మీద ఏమాత్రం కాడ చర్యలు తీసుకోకపోతే టిడిపి కార్యకర్తలు ఎవరు కూడా మళ్లీ ఎలక్షన్ కి చంద్రబాబు చంద్రబాబు మళ్లీ సీఎం అవ్వడం చాలా కష్టం ఇదంతా చూస్తుంటే మీరు అనుకున్నది కరెక్ట్ అవ్వచ్చు
@ambatisanthoshreddy9023
@ambatisanthoshreddy9023 5 сағат бұрын
Yes bro
@ravitejamandapati5745
@ravitejamandapati5745 3 сағат бұрын
Correct
@prasadbabu9256
@prasadbabu9256 5 сағат бұрын
రాజకీయం అంటే ఇదేనేమో మధ్యలో కామెడీ పీస్ కార్యకర్తలే 😂😂
@manoharmeka999
@manoharmeka999 5 сағат бұрын
That too only TDP buffoons. They should lick the boots of JSP and YCP cadre.
@narendranadhlanka3446
@narendranadhlanka3446 5 сағат бұрын
ఇంత జరిగాక అసలు lobbying చెయ్యడానికి ముందుకు వచ్చిన వాడిని చెప్పు తీసుకు కొట్టాలి ... అసలు ఈ న్యూస్ వినడానికే కంపరంగా ఉంది ... ఇదే జరిగితే వాళ్ళను వదిలేస్తే టీడీపీ నీ ఎప్పటినుంచో అభిమానిస్తున్న వాళ్ళు కొంచెం ఆలోచనలో పడతారు ...
@sudhasudhakar8569
@sudhasudhakar8569 5 сағат бұрын
Superb chepparu
@DVenkateswarlu-v7u
@DVenkateswarlu-v7u 4 сағат бұрын
Cheppu tisukuni kottali
@Viewtube347
@Viewtube347 2 сағат бұрын
Nobody is trusting TDP anymore that's why it took Pawan kalyans help.
@mahaboobgazula9207
@mahaboobgazula9207 5 сағат бұрын
ఎలావాదేలాస్తారు ట్రీట్మెంట్ ఉంటది టైమ్ చూసి వేస్తారు వాళ్ళు ఆలా అనబట్టి టీడీపీ లొ కసి పెరిగేంది
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m 5 сағат бұрын
బాబు ఎప్పటి కెప్పుడు ఓడిపోయాక నేను మారాను మారాను అంటాడు.గెలిచాక బోడి మల్లయ్య టైపు.ఇదే అవమానం జాగన్ కి జరిగితే ఈ పాటికి ఆ వ్యక్తులు ఆత్మ హత్యో లేదా దేశాలు వదిలో పారిపోయి ఉండేవాళ్ళు.😢
@rajr6702
@rajr6702 3 сағат бұрын
Chandram babu family politics vadileste better.
@KrishnaMurthy-on3ey
@KrishnaMurthy-on3ey 4 сағат бұрын
T. D. P. నేతలను ఈ ముగ్గురు తిట్టేటప్పుడు కమ్మనేతలు ఎక్కడ ఉన్నారు
@muralikmannava
@muralikmannava 4 сағат бұрын
ఇది నిజం కాక పోవచ్చు.సామాజిక వర్గం పేరుతో వదిలేసే పరిస్థితి ఉండదు.వాళ్ళు తిట్టినప్పుడు ఆ పెద్దమనుషులు ఏమయినా వచ్చి వారిని మందలించారా ?
@mohammadhaneef7644
@mohammadhaneef7644 5 сағат бұрын
పెద్దల లాబీయింగ్ నిజం ఐతే బాబు గారు లోకేష్ గారిని కార్యకర్తలు నమ్మరు
@veerabhadraraomatta2334
@veerabhadraraomatta2334 5 сағат бұрын
ఇది నిజం గా గాసిప్.తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది.
@gopiraju-nu7io
@gopiraju-nu7io 4 сағат бұрын
Bro konni chotla chowdarys pethanam untundi telusa madi macherla oka appudu kastapadda vallaki emi ivvakunda antha chowdarys pethanam chestunaru
@Thulasi333
@Thulasi333 4 сағат бұрын
ఇది 100 శాతం గాసిప్.., కమ్మ వాళ్లు ఎవరిని అన్నా క్షమిస్తారు కానీ.. పైన చెప్పిన వారిని మాత్రం కాదు..కొంత టైం పడుతుంది అంతే..
@VenkatakrishnaVasanta
@VenkatakrishnaVasanta 2 сағат бұрын
వ్యూస్ కోసం నోటికేది వస్తే ఇలా మాట్లాడ టం కరెక్ట్ కాదు సీను గారు
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao 4 сағат бұрын
మీరు చెప్పింది జరగకూడదని ఆశిద్దాం ! ప్రాధాన్యతాపరంగా కార్యకర్తలకు పెద్దపీట వేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఉండే విధంగా పార్టీ ఆలోచించిస్తుందని ఆశిద్దాం ! వారికి మానసికంగా అండగా ఉండేవిధంగా పార్టీ ప్రతిష్టను కాపాడతారని కోరుకుందాం ! 🙏
@navurusampathkumar7994
@navurusampathkumar7994 4 сағат бұрын
This is 1000% Right
@haribabuyenuganti9676
@haribabuyenuganti9676 2 сағат бұрын
Yes you are correct
@chinnappapallapati2771
@chinnappapallapati2771 3 сағат бұрын
yes correct.. bro..
@RavikiraranCh
@RavikiraranCh 36 минут бұрын
TQ brother
@goliveeravenkatasatish3270
@goliveeravenkatasatish3270 3 сағат бұрын
శ్రీనివాస్ మీరు సెన్సియల్ కోసం ఈ పోస్ట్ పెట్టినట్టు వుంది
@prakasaraonuthalapati3032
@prakasaraonuthalapati3032 5 сағат бұрын
Wait
@sudunagunta
@sudunagunta 5 сағат бұрын
Wait and see. If no action, demoralised TDP followers.
@krishna2704
@krishna2704 5 сағат бұрын
Ala chesthe CBN gariki aa sangam vadilesthundi
@sudunagunta
@sudunagunta 5 сағат бұрын
Don't say gossips.
@Picoinshop
@Picoinshop 5 сағат бұрын
అంత శీను లేదు శీనయ్య
@sreedharsrilaxminarashimas1957
@sreedharsrilaxminarashimas1957 4 сағат бұрын
హ కమ్మ పెద్దలు బాబు గారిని అన్నపుడు అక్కడ ఉన్నారు
@sivanarasimhaprasadtalluri2929
@sivanarasimhaprasadtalluri2929 4 сағат бұрын
ఇది సరికాదు. ఇది కేవలం రూమర్ మాత్రమే. ఈ ఎమ్మెల్యేల ప్రత్యర్థులు కూడా కమ్మవారే
@rathnasagar8988
@rathnasagar8988 2 сағат бұрын
శీను గారు కమ్మ వారు అయినా కొడాలి, దేవినేని, వంశీ,,, వీరందరిని,, ఏమి చేయరు అని,,, కొడాలి తిట్టే సమయంలోనే నేను చెప్పాను,,,,,, ఏమి చేయరు అని కారణం కమ్మ,,,,,
@nagisettikrishnatulasi6068
@nagisettikrishnatulasi6068 Сағат бұрын
Super👏👏 nijamandi
@kkvprasad4802
@kkvprasad4802 3 сағат бұрын
Kamma vaallu avaru kooda veellani skshaminchatlaydandy mee opinion thappandy
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 5 сағат бұрын
ఇది అబద్దం
@Venkateswarlu-x2e
@Venkateswarlu-x2e 4 сағат бұрын
Ayithe... Bagundu bro
@ramkumar-fq5sr
@ramkumar-fq5sr 5 сағат бұрын
They will put case on every one they will not leave any one
@DhanalaxmiPilla
@DhanalaxmiPilla 5 сағат бұрын
వాడు మాల వాడు కదా అందుకని అరెస్ట్ చేసారు
@NarayanaswamyAyinam-ch5vo
@NarayanaswamyAyinam-ch5vo 4 сағат бұрын
శ్రీనివాస్ గారు మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు తమ సామాజిక వర్గాల వారి తీర్పులు చెబుతూ ఉంటారు ఇది కూడా అంతే
@Alphapowermind
@Alphapowermind Сағат бұрын
They shouldn't be allowed to go unpunished
@gadekarnakar8124
@gadekarnakar8124 3 сағат бұрын
ఈ వార్తలు ఊహాగానాలే కావచ్చు
@VarikalluMaheshMahesh
@VarikalluMaheshMahesh 3 сағат бұрын
it's true
@avantikavlogs9704
@avantikavlogs9704 5 сағат бұрын
Thank you cbn sir🎉🎉🎉 mana vaala ki support icchinandhuku❤❤❤❤ mana vaalu eey party loo vunnaaa manam vokkatey
@prabhakarbandlamudi4367
@prabhakarbandlamudi4367 4 сағат бұрын
No
@lakshmiprasadboyapati3818
@lakshmiprasadboyapati3818 5 сағат бұрын
No chance vallani 100 percent punishment untadi
@tmuralikrishna235
@tmuralikrishna235 28 минут бұрын
Unbelievable
@kongarasrinivas7593
@kongarasrinivas7593 5 сағат бұрын
నేను వాస్తవాలు మాత్రమే చెప్తాను అంటూనే మళ్ళీ గోస్సిప్స్ చెప్పటం ఎందుకు,మీ భార్యని మీ తల్లిని అనరాని మాటలు అన్నది మనవాడే కదా వదిలేయండి అని ఎవరైనా చెప్పగలరా,వీడియోలు ఎక్కువ చేయాలంటే ఇలాంటి చెత్తవే వస్తాయి,ఇలాంటి గాసిప్ వార్తలతో జనాన్ని తప్పు దోవ పట్టించకూడదు,ఇతర సామాజిక వర్గాలకు ఏలాంటి సందేశాలు వెళతాయి, కొంచం బాధ్యత ఉండాలి కదా
@nareshpolangi2890
@nareshpolangi2890 4 сағат бұрын
Yes 100%
@KameswaranaiduGurajala
@KameswaranaiduGurajala 4 сағат бұрын
Srinivas sir 100% kammavaru badapaduthunnaru TDP party ni vadilesthunaru.
@sriramtelagamsetti4363
@sriramtelagamsetti4363 4 сағат бұрын
ఇది ఒక కార్యకర్తగా మీ అభిప్రాయం.కానీ వాస్తవానికి ఏమైనా జరగవచ్చు.చెప్పలేం.వెయిట్ చెయ్యడమే.
@sivanarasimhaprasadtalluri2929
@sivanarasimhaprasadtalluri2929 4 сағат бұрын
ఇలాంటి వార్తలు కమ్మ కులం పై ప్రభావం చూపిస్తుంది. దయచేసి నిర్ధారించండి మరియు వీడియోలు చేయండి
@venkatakoteswararaobodavul8633
@venkatakoteswararaobodavul8633 4 сағат бұрын
Asalu Aa peddalu Evaro perulu kuda cheppandi. Thappuledhu
@ravindranathavulapati891
@ravindranathavulapati891 2 сағат бұрын
Please wait sr
@achary.v.s.achary4831
@achary.v.s.achary4831 5 сағат бұрын
Ede nijam ayethe waste fellows avutharu
@srinivasg9583
@srinivasg9583 3 сағат бұрын
లోకేష్ కి, ఆ, mugguru,,జోలికి, రావద్దు, అని, చెప్పే,వాళ్ళు, kammavaallenna,,నిజమే,,ఆ
@navaz00777
@navaz00777 5 сағат бұрын
2019 nundi 2024 varaku kuda aa big heads Tdp joliki raakunda cheyavachhu gaa ,
@girishseshu7394
@girishseshu7394 5 сағат бұрын
😂...నాకు ముందే తెలుసు....గాసిప్ కాదు ....అదే వాస్తవం... కాపు సామాజిక వర్గం వారిపై కూడ ఎటువంటి చర్యలు ఉండవూ.....
@manoharmeka999
@manoharmeka999 5 сағат бұрын
Because those people are talking aggressive against Babu and tunring sympathy towards Babu thus making Jagan a joker. This is master plan.
@pasupuletibalaji3598
@pasupuletibalaji3598 4 сағат бұрын
​@@manoharmeka999అధి కాదు...కులం పిచ్చి...అమ్మలని తిట్టినా కోపం లేకపోతే ఇంకా వాళ్ళు మడ గాళ్ళు
@definitelynotamurderer602
@definitelynotamurderer602 4 сағат бұрын
​@@manoharmeka999 did u even understand what did u say...your English made me forget the whole English...Thanks .... please try to comment in Telugu next time rather than unleashing your Oxford level english... sincere request...just read your comment again and see if it makes any sense?
@sriramtelagamsetti4363
@sriramtelagamsetti4363 4 сағат бұрын
😄😄😄😄😄​@@definitelynotamurderer602
@manoharmeka999
@manoharmeka999 2 сағат бұрын
@@definitelynotamurderer602 oh is that so? Shakespeare came here to give remarks over the comments on social media. You definitely must be a male lion where female lion goes to hunt (work), this lousy male lion cleaning butts of cubs and cleaning utensils. Find some useful utilitarian work buddy.
@GRV-db2fh
@GRV-db2fh 5 сағат бұрын
No action. Power vachhe varake.
@ramuakula20
@ramuakula20 5 сағат бұрын
Correct.bro
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 5 сағат бұрын
తొందర ఎందుకు
@radhakrishnapambi348
@radhakrishnapambi348 Сағат бұрын
ఈ వార్త నిజం అయ్యి, వీళ్ల పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అంటే మేము టిడిపి కి దూరంగా paripothamu
@subbarajuballa7263
@subbarajuballa7263 4 сағат бұрын
అప్పుడు చంద్రబాబు జోలికి వెళ్లొద్దసని వాళ్ళు నాని, వంశీ avinash laku cheppaleda. appudu kulam gurthu raleda vallaku.
@PurushothamGrande
@PurushothamGrande 3 сағат бұрын
ఒక వేళ ఇది నిజం అయితే లోకేష్ చంద్రబాబు గారి నీ జీవితం లో నమ్మము
@mallikarjunboya6005
@mallikarjunboya6005 5 сағат бұрын
నువ్వు వెళ్లి కేసు పెట్టు అన్న
@SaveAndhraSaveDemocracy
@SaveAndhraSaveDemocracy 5 сағат бұрын
బ్రో నువ్వు తప్పు చెప్పుతున్నావ్. నీకెవరో wrong gaa feed చేస్తున్నారు
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 4 сағат бұрын
Namaste 🎉
@kkvprasad4802
@kkvprasad4802 3 сағат бұрын
No andy
@subbaraokonidena1465
@subbaraokonidena1465 2 сағат бұрын
Meeru cheppindi nammutunnanu
@najnaj3457
@najnaj3457 3 сағат бұрын
Gossips pracharam cheyakandi.
@rajuch1314
@rajuch1314 3 сағат бұрын
ఇది అవ్వదమ్మ
@subbaraopaladugu1527
@subbaraopaladugu1527 5 сағат бұрын
వట్టి మాటలు కట్టి పెట్టవయ్యా సీనయ్యా
@mohdrafi846
@mohdrafi846 25 минут бұрын
కర్మ ఫలం దక్కుతుంది.
@tallakailasam9495
@tallakailasam9495 Сағат бұрын
వెంటనే ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలి అప్పుడే టీడీపీ నీ నమ్ముతారు
@prasadareddyvaddula1962
@prasadareddyvaddula1962 2 сағат бұрын
Yes 100% correct to take action against Vamsi, Kodali Nani and Vallabhaneni.😅😅😅
@saikiranmadineni8225
@saikiranmadineni8225 5 сағат бұрын
Gossip aethe enduku chebthunnav
@madhugullapalli7220
@madhugullapalli7220 5 сағат бұрын
Views money promotion kosam
@babunbk7051
@babunbk7051 4 сағат бұрын
Vallani ummeyalli
@PRC429
@PRC429 5 сағат бұрын
Ide nijamithe inka TDP karyakarthalu edi kuda personal ga teesukoru cbn family kosam karyakarthalu kashtapadithe vaallem chesaru chivariki
@ravindranathavulapati891
@ravindranathavulapati891 2 сағат бұрын
Please wait sr wa and see
@Subbaraodivi
@Subbaraodivi Сағат бұрын
ఎవరిని వదిలినా వీళ్ళను వదిలేస్తే స్వచ్ఛమైన టీడీపీ కార్యకర్తలు చాలా అవమానంగా ఫీలవుతారు.
@mandavaramesh6365
@mandavaramesh6365 4 сағат бұрын
Shame
@prasadd6562
@prasadd6562 3 сағат бұрын
సార్ మీరు మరి అన్నీ క్లూస్ చెప్తే ఎలా?? ¿😊😊😊
@sudhamaniyedhoti3399
@sudhamaniyedhoti3399 4 сағат бұрын
This is not correct
@sreesubhavideos3434
@sreesubhavideos3434 4 сағат бұрын
Fake
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 5 сағат бұрын
Lokesh ఒప్పుకోడు
@tsnraju754
@tsnraju754 4 сағат бұрын
This is unfair
@venkatarramanasunkari9596
@venkatarramanasunkari9596 5 сағат бұрын
Already రాజీ కుదిరింది
@pavankumargajja
@pavankumargajja 5 минут бұрын
వాళ్ళ lobbying కి లొంగిపోతే, అంత సిగ్గు మాలిన చర్య వుండదు. జనాలు కాదు కార్యకర్తలు కూడా నమ్మరు, ఇక బాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ
@HarinathMala
@HarinathMala 4 сағат бұрын
మనం మనం మనపురం అంటారు
@BalakrishnaGottipati
@BalakrishnaGottipati 5 сағат бұрын
A na kodukulani vadhalakudadhu.ala vadhelesthe nenu tdp ki jevithamlo vote veyanu
@prakasaraonuthalapati3032
@prakasaraonuthalapati3032 5 сағат бұрын
Yes
@VishwanathNaidu-c6q
@VishwanathNaidu-c6q 5 сағат бұрын
Kodalinani vamsini perninani Roja ambtirambabu jogira mesh niarrest cheali
@SS-sirigirisrikanth34589
@SS-sirigirisrikanth34589 39 минут бұрын
శ్రీనివాస్ గారు.... ఆన్స్టపబుల్ nbk విత్ cbn వీడియో చేయండి
@SaveAndhraSaveDemocracy
@SaveAndhraSaveDemocracy 5 сағат бұрын
లేదు బ్రో రాంగ్ ఫీడింగ్
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 5 сағат бұрын
No chance
@lokeshkondrathi2355
@lokeshkondrathi2355 4 сағат бұрын
Hi Anna, The news about politics is important; there are still some latest issues in India. I think it would be great if they discussed those on the channel as well. JAI HINDH !
@bujji9931
@bujji9931 2 сағат бұрын
నిజమైన కమ్మ ఐతే వాళ్ళ ముగ్గురిని క్షమించే ప్రశ్నలేదు మీ విశ్లేషణ తప్పు కావచ్చు
@durgaprasaddhanekula5158
@durgaprasaddhanekula5158 4 сағат бұрын
Don't leave kodali,Vamsi& Avinash.Action is to be initiated.
@anilraparla8133
@anilraparla8133 2 сағат бұрын
ఎవరు చెపినా అంత సి ను ఇవ్వరు వాళ్లకి నాకు తెలిసి కచ్చితంగా వాళ్ళు కి ఉంటోంది 😊
@naveenbejawada7585
@naveenbejawada7585 5 сағат бұрын
Gossip aythe ok anna lekuntai story different ga vuntundee cbn ki
@venkateswararaokolisetty7771
@venkateswararaokolisetty7771 5 сағат бұрын
Ide rajakeeyam.
@kkvprasad4802
@kkvprasad4802 3 сағат бұрын
Mee opinion wrong andy
@yunussaleemshaik6080
@yunussaleemshaik6080 2 сағат бұрын
1 శ్రీనివాస్ తెలుగుదేశం కార్యకర్తలకు కాదు అమ్మ వాళ్లకి
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 113 МЛН
4.30 PM | ETV Telugu News | 22nd October "2024
11:47
ETV Andhra Pradesh
Рет қаралды 4 М.
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН