ఈ పాటలు వింటుంటే నాకు గతం గుర్తుకు వస్తుంది ఈ సభకు నేను వెళ్ళినాను మా సొంత కాక పెళ్లికి పోకుండా సభకు పోయినాను
@lingampallykiran14817 ай бұрын
Anna ee sabha a year lo garigindhi
@Honesty-y9n Жыл бұрын
నా మనసులో విప్లవ జ్వాలను రగిలించిన మొదటి విప్లవ వీరుడు గద్దర్ మహాశక్తి.
@kkumar61522 ай бұрын
చాలా చాలా గ్రేట్ ఇంత మంది ఎంత కష్ట పడితే వస్తారు గ్రేట్ యువర్ సార్ గద్దర్ సార్.
@bhoomannaasapatwar6240 Жыл бұрын
ఇదే 1989లో నిజామాబాద్ లో కూడ జరిగింది 3లక్షల జనం వచ్చారు నేను కూడా పాటలు పాడుతూ ఒక లారీనిండా జనం తో వెళ్ళాము
@niharikarao1720 Жыл бұрын
hello sir. meetho aa vishayam gurinchi matladali. please share your number.
@vinnuvinayak98947 ай бұрын
Good
@parusharameera674Ай бұрын
లాల్ సలాం, బాల గోపాల్ సార్ అద్భుతంగా మాట్లాడాడు, సార్ కు సరైన గౌరవం దక్కలేదు.
@armyrahul1354 Жыл бұрын
గద్దర్ తాత గారి గొప్ప చరిత్ర కలిగిన ఈ సభ ..పది లక్షల మందితో కూడిన జనం... విప్లవం వర్ధిల్లాలి...జోహార్ గద్దర్ తాత....
@anumandlarajireddy5754 Жыл бұрын
సలాం గద్దర్ నీలాంటి వాళ్లు ఈ దేశానికి చాలా అవసరం కామ్రేడ్ నీకు వందనాలు
@boinividyakar8086 Жыл бұрын
దేశ చరిత్రలోనే. ఈ సభ సక్సెస్. ఎలాంటి వాహనాలు తరించకపోయిన. పాలకవర్గాలు ఎన్ని కుట్రలు చేసినా. స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్న సభ.. ఇదే మైదానంలో మళ్లీ. కెసిఆర్ గారు. మహా గర్జన పేరుతో. సభ నిర్వహించారు.... ఏది ఏమైనా సభలు సక్సెస్ కావాలన్నా. ఉద్యమాలు. ప్రజల వైపు ఉండాలన్న తెలంగాణ. పెట్టింది పేరు🙏. అమరవీరులకు లాల్ సలాం
@kannuridurganand246 Жыл бұрын
జోహార్లు గద్దరన్న... విప్లవ కళారంగానికి మీరు వేగు చుక్క.. మిమ్మల్ని చూస్తే చాలు జీవితం దన్యం అనుకునే నాకు.. మీతో వేదికపై కలిసి ఉండే అవకాశం రావడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి.భౌతికంగా మీరు మాకు దూరం కావచ్చు కానీ డప్పు దరువుల్లో.. ఆట పాటల్లో ప్రశ్నించే తత్వం ఉన్నంత కాలం మీ త్యాగం ఉంటుంది... లాల్ నీల్ సలాం... మీ ఆనంద్.
@pallgiribabaiiahh9602 Жыл бұрын
ప్రపంచం లో నే గొప్ప కళాకారుడు గద్దరన్న ........ ని గొంతు కు మరణం లేదు జోహార్ గద్దరన్న జోహార్ జోహార్
@user-vijay98 Жыл бұрын
పేదల కోసం, బడుగు బలహీనర్గాల గురించి ఇంత పోరాటం చేస్తే , ఆకరికి మనం అతనికి చేసింది ఏమీ.... దొర గేట్ దగ్గర 3 గంటలు ఆ దొర కోసం కుర్చునెలా చేశాం... చి.... మనది ఒక బ్రతుకేన..... తప్ప చేసం గద్దర్ అన్న.... యావత్ తెలంగాణ ప్రజలు నీ కాళ్ళ కిందనే
@venkateshgoudmedidha5277 Жыл бұрын
Olden days are great
@gownidurgaprasad6148Ай бұрын
ఇంత మంది ప్రజలు మీకు ఇచ్చే పథకాలు పోతాయి అంటెనో లేదా కొత్త పథకాలు ఇస్తాం అంటేనో రాలేదు ప్రభుత్వం పైన వెతిరేకత మరియు ఎర్రజెండా అంటే నమ్మకం తో వచ్చారు ✊️✊️✊️
@sudhakarkota78464 ай бұрын
I was attended this meeting, excellent 👌
@santhoshMalugu Жыл бұрын
🚩🙏🏻జోహార్లు జోహార్లు గద్దర్ సార్ 🚩🙏🏻😭😭😭 గొప్ప మనిషిని కోల్పోయిన మనం 😭😭🙏🏻
@sunilkumarmallethula1132 Жыл бұрын
ఇప్పుడు ఉన్న ఈ దిక్కుమాలిన రాజకీయ పార్టీ లు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత మంది జనాలు రారు....that is GADDAR❤
@@PALLENARENDERతెలంగాణMOVEMENT ruthu cooli sangham mahasabha held at warangal in 1989
@Mortalcreature Жыл бұрын
Great, ah rojulu valaki unna gnanam eroju unna maku lekapaye
@niharikarao1720 Жыл бұрын
Hello sir. meetho matladali. please share your contact number
@Manuel_thoughts Жыл бұрын
Super sir 🎉🎉🎉❤❤❤🔥🔥🔥
@pavankorada42246 ай бұрын
balagopal's voice is fire
@mekalajalander3764 Жыл бұрын
Unbelievable😍
@kadapatintichinnamahanandi3735 Жыл бұрын
Full vedio pettandi brother
@chinnachinnaGentyalavenkanna Жыл бұрын
Anna.1990.warangal.meeting.relij.cheyandy.anna
@rameshrudrathuppari6347 Жыл бұрын
Sarigga curent kuda lekunda antha pedha sabha great gaddhar Anna Lal Salam gaddhar Anna 🔥🔥🔥
@TVSenterprisesThatikonda Жыл бұрын
EE MEETINGULANNINTIKI MEMU LARILALLA POYINAM...GADDHARANNA. ANNI MEETINGULAKU 90 S. BEFORE AFTER. CHALA POYIAM....GADDARANAA. JOHAR..
@muralinaidu8871 Жыл бұрын
ఈ సభ ఒక చరిత్ర...
@bhoomannaasapatwar6240 Жыл бұрын
@@JS.104 కాదు ఇది వరంగల్ లో జరిగినది
@kondetidargaswamy5618 Жыл бұрын
Enni laxalu
@ravikanthkranthi6605 Жыл бұрын
@@JS.104భువనగిరి సభ 1997 లో జరిగింది
@harenderraj17 Жыл бұрын
E sabha ki nenu kuda vachina 1990 lo ..police valu patukuntaru ani bayapetinchiru nenu ganta sepu una e sabha lo ..gadhar anna chepina rendu dailogue naku gurtu undi ..NTrama rao ni ventikalodu ani anadu inka railulani(train) ponivandi ani anadu ..full video uplaod chyandi Gadhar Anna ku lal salam
@tejatejatrja5673 Жыл бұрын
Johar gadharanna🚩🚩🚩✊✊✊
@sathishbandari8039 Жыл бұрын
జోహార్ పేద ప్రజల కోసం మరో లైన్ విప్లవ వీరులకు 🚩🚩✊✊
@venkatkammapati4123 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ANGoud-Ramreddypally Жыл бұрын
Please send full video
@keynestvsubbu23095 ай бұрын
Full video pettandi❤
@AnumaShiva Жыл бұрын
Johar gaddaranna
@shekarche123bokkala4 Жыл бұрын
Full vedio pettandi
@karraezra63084 ай бұрын
Gadda anna ante naku chala istam
@paramesh3212 Жыл бұрын
Gadhar nike evi sadhyam johar gadhar anna
@KongaraNarahari Жыл бұрын
అన్నా నీ మరణం వృధా కాదు జోహార్ కామ్రేడ్ ఆనాటి నీ సభకు 10 లక్షల మంది మీ అంతిమయాత్రలో అంతకు రెట్టింపుగా మీకు కడసారి వీడ్కోలు పలకడానికి జన సందోహం కన్నీటి నివాళులు అర్పించారు
@krishnagorati5500 Жыл бұрын
Full video unte pettandi
@chithanoori.malleshchithno9403 Жыл бұрын
Johar gaddar ✊✊✊✊
@ramulu3202 Жыл бұрын
Lal salam
@L.RavjiNayak Жыл бұрын
🎉🎉❤️🙏🏻
@vijayanandareddy3638 Жыл бұрын
Please upload this full video
@narasimhan96103 ай бұрын
Please upload full videos
@ravikanthkranthi6605 Жыл бұрын
ప్రపంచ విప్లవ చరిత్ర లో ఈ వరంగల్...ఓరుగల్లు రైతుకులి విప్లవ మహాసభ..10 లక్షల మంది జనం వచ్చిన ఈ జనానాట్యమండలి మహాసభ చరిత్ర లో నిలిసిపోతుంది.... జోహార్ గద్దరన్న..జోహార్... !
@kadaripraveen-v1g Жыл бұрын
Lal salam Gaddar Anna 🙏🙏
@mnagaraj6087 Жыл бұрын
ఇప్పుడేనాయకునికి రారు ఇంత మంది ఇది ఒక చరిత్ర
@maheshwaribbonkuru4351 Жыл бұрын
Jayaharllu gadhar thatha Miss you oka goppa poratayodhuni😭😭😭
@ramdaskatravath4297 Жыл бұрын
ఇది కదా చేరిత్ర అంటే...
@bhoopellinarayana5904 Жыл бұрын
Joharlu comrade Gaddaranna
@koushikgattu78 Жыл бұрын
ఈ రోజుల్లో ఒక సభ పెట్టి బల నిరూపణ చేసుకుందాం అనుకునే నాయకుడు కోట్లు ఖర్చు పెడితే తప్ప జనం రావట్లే.... గద్దర్ అన్న సభకి రూపాయీ ఆశించని జనాన్ని చూస్తే ఉచ్చ పోస్కొని చస్తారు..... అందుకే గద్దర్ అన్న ఆంటే ప్రభుత్వాలకి దడల్...
@MudimaduglaBrammaiah6 күн бұрын
Jai bheem Jai CPM
@TheJaganmohanc3 ай бұрын
Within few years people' will realise the value of revolt