ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా నియమితులై నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్
@nallagondasammaiah6909Ай бұрын
పూర్తిగా ప్రజా జీవితానికి అంకితం కావాలని కోరుకుంటున్నాం బడుగు బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా ఈ సమాజాన్ని ప్రశ్నించ వలసిందిగా మీకు మేము అందరం అండగా నిలబడతాం ప్రజాస్వామ్యంగా మన హక్కుల కోసం ముందుకు రావాలని ప్రార్థిస్తున్నా,,
@manoharmelodies3243Ай бұрын
కాశిం సార్ చాలా బాగా పాడారు
@lakshmanharinaik795Ай бұрын
Super sir. I'm G. Lumba MA, Telugu 2012-2014 నిజమ్ కాలేజీ
@gopalakrishnapilli97533 ай бұрын
చాలా బాగా పాడారు కాశీం అన్న 🙏🏿
@SunnyManu4 ай бұрын
Excellent song sir🎉johar gaddar sir😢
@gaddigopulasaleswaram65234 ай бұрын
ఖాసిమ్ అన్న పాత పాటలు లేవా తీసినందుకు నీకు లాల్ సలాం🎉🎉
@sharadamalleshu4bjp48462 ай бұрын
ఖాసిం అన్న కూడా Right person in wrong way. Don't go wrong way. సుమారు గా (మాదిగలు +మాలలు ) 40 వేల మంది బ్రతికి జాతీయ జీవనం ఉంటే ఈ రోజున వారు ఒక పెద్దా రాజకీయ, సామాజిక, ఆర్థిక, శక్తిగా నిలిచే వారు తప్పుడు సిద్ధాంతంతో వారి జీవితాలను నాశనం చేసిన దారి తప్పిన గద్దర్ అన్న. తన కొడుకును, కూతురు కు ఈ తప్పుడువైద్దంతం బోదించ లేదు. చివరి దశలో పూజ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ రాసిన రాజ్యం మార్గమే సరి అయిన దాని తెలుసుకున్నా ఆధునిక వేమన. ఒక MLA, యంపీ టికెట్ సీట్లు కోసం విదేశీ సోనియా పదాల వద్ద మోకరిల్లిన్న బానిస మానసిక హిందువు. పాటపడుతాడు పాట రాస్తాడు, ఏమి లాభం సమాజం ఎదిగే పిల్లలకు విషభిజాలు నాటి వారి ప్రాణాలు తీసుకున్నా గద్దర్ అన్న. తన పిల్లలు చనిపోతే ఈ పాట రాసే వాడు కాదేమో. మీరైనా ఖాసిం అన్న తప్పుడు సిద్ధాంతంను ప్రజలకు చెప్ప కండి. ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి.
@srinubattini7664 ай бұрын
What a meaningful song
@gopalrao84772 ай бұрын
నేను 1978 లో గడ్డరన్న పాటలకు ఆకర్షకుడానయి rsu లో చేరాను
@ambatiswamy66923 ай бұрын
పీపుల్స్ వార్ పార్టీ పై నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదటి సారిగా గద్దర్ బసీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం జరిగింది. అప్పుడు అమరులైన వీరులను గురించి ఈపాట పాడారు.విలేకర్లు కన్నీరు పెట్టారు. మేయిన్ పేపర్లు లో జర్నలిస్టు లను కన్నీరు పెట్టించిన గద్దర్ పాట అని రాశారు. ఆతర్వాత హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో జన నాట్యమండలి సభ జరిగింది. ఆ తర్వాత వరంగల్ రైతు కూలి మహ సభ కు దాదాపు 20లక్షలకు పైగా జనం తరలివచ్చారని, ఇంత దేశ స్వతంత్ర ఉద్యమ కాలంలో కూడా జరగలేదని రాశారు.
@sharadamalleshu4bjp48462 ай бұрын
కాని ఏమి లాభం అందులో తన పిల్లలు చనిపోతే తెలిసేది బాధా ఎంతా ఉందని. సుమారు గా (మాదిగలు +మాలలు ) 40 వేల మంది బ్రతికి జాతీయ జీవనం ఉంటే ఈ రోజున వారు ఒక పెద్దా రాజకీయ, సామాజిక, ఆర్థిక, శక్తిగా నిలిచే వారు తప్పుడు సిద్ధాంతంతో వారి జీవితాలను నాశనం చేసిన దారి తప్పిన గద్దర్ అన్న. తన కొడుకును, కూతురు కు ఈ తప్పుడువైద్దంతం బోదించ లేదు. చివరి దశలో పూజ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ రాసిన రాజ్యం మార్గమే సరి అయిన దాని తెలుసుకున్నా ఆధునిక వేమన. ఒక MLA, యంపీ టికెట్ సీట్లు కోసం విదేశీ సోనియా పదాల వద్ద మోకరిల్లిన్న బానిస మానసిక హిందువు. పాటపడుతాడు పాట రాస్తాడు, ఏమి లాభం సమాజం ఎదిగే పిల్లలకు విషభిజాలు నాటి వారి ప్రాణాలు తీసుకున్నా గద్దర్ అన్న. తన పిల్లలు చనిపోతే ఈ పాట రాసే వాడు కాదేమో. మీరైనా ఖాసిం అన్న తప్పుడు సిద్ధాంతంను ప్రజలకు చెప్ప కండి. ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి.
@sharadamalleshu4bjp48462 ай бұрын
ఏమి లాభం అందులో గద్దర్ అన్న పిల్లలు చనిపోతే తెలిసేది తల్లి కడుపు కోత. సుమారు గా (మాదిగలు +మాలలు ) 40 వేల మంది బ్రతికి జాతీయ జీవనం ఉంటే ఈ రోజున వారు ఒక పెద్దా రాజకీయ, సామాజిక, ఆర్థిక, శక్తిగా నిలిచే వారు తప్పుడు సిద్ధాంతంతో వారి జీవితాలను నాశనం చేసిన దారి తప్పిన గద్దర్ అన్న. తన కొడుకును, కూతురు కు ఈ తప్పుడువైద్దంతం బోదించ లేదు. చివరి దశలో పూజ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ రాసిన రాజ్యం మార్గమే సరి అయిన దాని తెలుసుకున్నా ఆధునిక వేమన. ఒక MLA, యంపీ టికెట్ సీట్లు కోసం విదేశీ సోనియా పదాల వద్ద మోకరిల్లిన్న బానిస మానసిక హిందువు. పాటపడుతాడు పాట రాస్తాడు, ఏమి లాభం సమాజం ఎదిగే పిల్లలకు విషభిజాలు నాటి వారి ప్రాణాలు తీసుకున్నా గద్దర్ అన్న. తన పిల్లలు చనిపోతే ఈ పాట రాసే వాడు కాదేమో. మీరైనా ఖాసిం అన్న తప్పుడు సిద్ధాంతంను ప్రజలకు చెప్ప కండి. ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి.
@Chirramallaiah-hu3su2 ай бұрын
అభినందనలు సార్
@maddoorilingam82554 ай бұрын
Jai Bheem sir 🙏🏼🙏🏼
@durgam.ranadheer58214 ай бұрын
🙏🙏🙏🙏Johar Gaddar anna ✊✊✊😢
@charanpaulradhika86673 ай бұрын
I love gaddar sir
@bethapudivenkateswararao96903 ай бұрын
Good explanation Annaiah
@bogekumar82874 ай бұрын
Super excellent
@rajudara5309Ай бұрын
Fantastic song sir, still I do hummm this song. Absolutely it’s one of my favourites🚩🚩
@visni27242 ай бұрын
Khasim Sir. Abinandanalu.Gaddar pai manchi visleshana.
@vinayreddy65803 ай бұрын
Miru kuda chala baga padaru Sir.
@koteswararaonerella78613 ай бұрын
Thanks
@akhtabbashasheikh58932 ай бұрын
THANKS KASIM BHAIY LOVE GADDAR ANNA
@SrinuKeloth3 ай бұрын
Super song gana Kasim Anna
@sivaramulup3765Ай бұрын
Super.tamudu.sir❤❤❤❤
@srinivasrodda10703 ай бұрын
పోరాట వీరులకు మరణం లేదు వారి ఆశయాలు ఏదో రూపంలో పోరాటం చేస్తూనే ఉంటాయి జోహార్లు అమరవీరులకు
@sharadamalleshu4bjp48462 ай бұрын
దేనికోసం పోరాటం విదేశీ శక్తుల కోసం చైనా కోసం మా పోరాటం.
@hanmandlujangiti1803 ай бұрын
Super sir
@venkateswarlubokka2278Ай бұрын
అంత గొప్ప ప్రజల మనిషిని కూడామీ ఎమ్మార్పీఎస్ మహానుభావులు తనని మాలవాడు గానేచూశారు.
@BalachandramShivagariАй бұрын
Yes brother you are right
@sekherbabu303117 күн бұрын
Mrps అనేది...నిజమైన మాదిగ లు..ఉన్న..ఉద్యమం కాదు.బ్రో నిజమైన మాదిగ లు.. ఆలా ఉండరు
@adirajkumar2 ай бұрын
Jai Gaddar🙏🙏🙏❤️❤️❤️❤️
@BaleraoManoharraoАй бұрын
✊🎉
@venkataiahmekala1383 ай бұрын
Sir excellent sog
@bhoomisrinivas42212 ай бұрын
Gadderanna sc/ST 0BC VARIKI POWERFUL VEPAN JAI BHEEM JAI LALSLAM
@brahmajirao88712 ай бұрын
Spirit of Gaddar's Songs is Good But Naxalism is Not the Solution.
@sharadamalleshu4bjp48462 ай бұрын
100% true
@alibashaquadri12953 ай бұрын
😢❤❤😊😊😊😊🎉🎉🎉
@GouriSrinivas2 ай бұрын
Yes true 👍
@karneravi44253 ай бұрын
😭😭😭👌👌👌👌
@b.krishnarao49133 ай бұрын
🎉
@krishnach65544 ай бұрын
😊😊😅
@Gsr_buildingDevelopers3 ай бұрын
Jai bheem sir
@anilgarnepally7094Ай бұрын
😢😢😢😢
@karneravi44253 ай бұрын
😢😢
@MachaVishnuvardhan3 ай бұрын
😢😭
@alibashaquadri12953 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@KadariSrikanth-xi8rd2 ай бұрын
Endhuku😂 thunav ra
@marribhaskar95144 ай бұрын
😂😂😂
@navyarachamoni27464 ай бұрын
గద్దర్ ఎక్కువగా మాదిగలను నాక్సలిలిట్ల పంపించాడు....
@jakiefunnyvedios81904 ай бұрын
ఎవరు చెప్పారు
@chethanarecordingstudios70374 ай бұрын
Avunu naxalites ante dopidee doragalla gundello tupaakee gundlu... The great real freedom fighters.. Hat's of gaddar annaa ✊✊✊
@newshanthinikethancoaching67344 ай бұрын
Chasthe kuda vadalara . Gaddharannanu 🙏
@ImranMd-h8b3 ай бұрын
E comment pettina vadu uneducated Gaddar gurinchi ala annadam thappu
@Solo-bg9eg3 ай бұрын
😂😂 Finley ekkada kuda vishyam chimmesara adhe ra Mee jaathi goppathanam😂
gaddar is far better than Ambekar.. one man show... great personality
@sharadamalleshu4bjp48462 ай бұрын
ఏమి లాభం అందులో గద్దర్ అన్న పిల్లలు చనిపోతే తెలిసేది తల్లి కడుపు కోత. సుమారు గా (మాదిగలు +మాలలు ) 40 వేల మంది బ్రతికి జాతీయ జీవనం ఉంటే ఈ రోజున వారు ఒక పెద్దా రాజకీయ, సామాజిక, ఆర్థిక, శక్తిగా నిలిచే వారు తప్పుడు సిద్ధాంతంతో వారి జీవితాలను నాశనం చేసిన దారి తప్పిన గద్దర్ అన్న. తన కొడుకును, కూతురు కు ఈ తప్పుడువైద్దంతం బోదించ లేదు. చివరి దశలో పూజ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ రాసిన రాజ్యం మార్గమే సరి అయిన దాని తెలుసుకున్నా ఆధునిక వేమన. ఒక MLA, యంపీ టికెట్ సీట్లు కోసం విదేశీ సోనియా పదాల వద్ద మోకరిల్లిన్న బానిస మానసిక హిందువు. పాటపడుతాడు పాట రాస్తాడు, ఏమి లాభం సమాజం ఎదిగే పిల్లలకు విషభిజాలు నాటి వారి ప్రాణాలు తీసుకున్నా గద్దర్ అన్న. తన పిల్లలు చనిపోతే ఈ పాట రాసే వాడు కాదేమో. మీరైనా ఖాసిం అన్న తప్పుడు సిద్ధాంతంను ప్రజలకు చెప్ప కండి. ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి.
@sharadamalleshu4bjp48462 ай бұрын
How Gaddar Anna is better than Pujya Dr Baba Sahab ji Ambedkar Ji? Ambedkar Ji's los his sons and life for Nation and his people. So don't compare to any one to Pujya Anbedkar ji