ఈ చెత్త లో కరోనా రాకపోతే మీరు ఇలానే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అంతా మీ పాటలు వింటున్న ప్రేక్షకుల దురదృష్టం
@srinu9553 жыл бұрын
Chaina virus bro
@nanapallam233 Жыл бұрын
@@srinu955 , , mool olle😊mp 😮kmp mool vi
@rambabudq5432Ай бұрын
Nejam brother
@prathyushakotamraju46962 жыл бұрын
కీర్తి శేషులు శ్రీ బాలు గారు . నేను 21 ఏళ్ల అమ్మాయిని. మీ స్వరం నాకు వ్యసనం బాలు గారు. నా చివరి క్షణాల్లో మీ గొంతు విని చనిపోతాను. మీరు ఇప్పటికీ ఎప్పటికీ సంగీత కళ లో మాధుర్యానికి, రాగము తో రాయిని సహితము కరిగిించ వచ్చు అనే వాక్కు కి సంపూర్ణ నిర్వచనము. మీరు స్వర్గము నుండి నవ్వుతూ మమ్మల్నీ దీవించ0డి 🙏🙏
@sivaramkapila32342 жыл бұрын
బాలు గారి ఆస్తి పాటల రూపంలో వుంది.మన లాంటి శ్రోత లకి వది లేసి వెళ్ళారు.అనుభవిద్ధాం
@kalyanchakr88974 жыл бұрын
This swarabhishekam is an addiction. You just cannot leave this place, one after the other videos will be watched. One is better than the other. Well directed programme.. Every episode ignites memories of those times. Really good programme.
@dskdara60354 жыл бұрын
ఇలాంటి గాయకుడు పాడిన పాటలువినడం మన అదృష్టం....
@ksivakrishna18092 жыл бұрын
నీజం.అన
@powerstarvenu63822 жыл бұрын
వంద సంవత్సరాలు అయినా ఇలాంటి గాయకుడు ...పుడతారా పుట్టరా తెలియదు. దట్ ఇస్ మెగాస్టార్...S P B...garu
@VR.k.L.B5 ай бұрын
l. , ,@@powerstarvenu6382
@ChanduSweety-lu5ue4 ай бұрын
Yes
@adithyabl20104 жыл бұрын
అయ్యా అది ఒక గొంతేనా లేక ఇండస్ట్రీలో అందరి గొంతులు మమేకంగా బాలుగారి కంఠంలో ఒదిగాయా !!! ఏమి ప్రతిభండీ బాలుగారిది !ఒక్క పాటే కాదు ఆ నడత ఆ మాటతీరు నొప్పింపక తానొవ్వక అంత సంయమనంతో మాట్లాడతారు ఒక మనిషికి ఇన్ని సులక్షణాలు సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి కానీ యుగపురుషులు కి సాధ్యం ఈ గానగంధర్వుడు యుగపురుషుడు కనుక ఆయనకే సాధ్యమైంది.
@chaitanyagavidi45163 жыл бұрын
Dashavataram movie mothham iyane dubbing
@nandakaipu4 жыл бұрын
Sunitha madam and balu sir are legend we cannot comment on their voice and way of singing
@chillaginjalu49973 жыл бұрын
ఇండస్ట్రీలో మెగస్టార్ లకీ సూపర్ స్టార్స్ కి ఎన్నో మెగా హిట్స్ ఇచ్చి సినిమా హాల్స్ ఫుల్ చేసిన గొంతు బాలు గారిది.. 👌👌👌👌👌గాన గంధర్వుడు చేసే మాయలో చూసేవాళ్లు, వినేవాళ్లు అలా కొట్టుకు పోవాల్సిందే... ఆకట్టుకునే అందమైన నవ్వూ మధురమైన గాత్రం సునీత గారి సొంతం..👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💐💐
@sarithamende89784 жыл бұрын
Meru leni swrabhishekam ela chudali sir we are miss you lots sir 😭😭😭🙏🙏
@nskumar13 жыл бұрын
One of the legends in singing, this song was suited only to balu garu and he had shown his presence in it. Excellent singng sir, I remember touching your feet one day and you said "please don't do this to me.. Sir" no one in present or in future will replace this legend, R.I.P sir...love you for ever.
@mallanisunil72184 жыл бұрын
Enta goppa singer ni Miss you 😭 spb garu 🙏🙏🙏🙏😭😭😭😭😭
@srisaisuryaprakash79724 жыл бұрын
0000
@ramamoorthyperumalsamy77373 жыл бұрын
@@srisaisuryaprakash7972 ò
@pdmbrahma66983 жыл бұрын
Really miss you 💖 sir
@abishekgk62352 жыл бұрын
V cannot get him again he is there with his songs around us
@rayudujohn4508 Жыл бұрын
We really miss Balu gaaru😢
@naveenkumar-bn8sx4 жыл бұрын
Swarabhishekam lost its brightness now after gaana gandharva passed away 😔😔😔😭😭😭😭😭🥺🥺🥺🥺
@s.venketeswarrao45485 жыл бұрын
40000 songs padina balu garu.... Superb
@raj1234d4 жыл бұрын
No words to speak SpB sir is a true legend no doubt at all.
@mohitgupta-uc3eu3 жыл бұрын
Every sp balu, sunitha performance number 1 in the world
Sir and madam naku mi eddari patalu ante chala istem sir and madam❤❤❤❤❤
@సుధాకర్కల్లివరపు4 жыл бұрын
సూపర్ స్టార్స్ అరుదైన గౌరవం దక్కింది
@nrk28924 жыл бұрын
LEGEND MEGASTAR CHIRANJEEVI NATARAAJU KING OF THE INDIAN CINEMA. LEGEND SPB GAARI PAATA LEGEND MEGASTAR CHINDU ALWAYS LOOTS OUR HEARTS 💕
@vickynalla12124 жыл бұрын
Sir no one can replace u miss u alot sir
@lingaraoam56884 жыл бұрын
Sp garu you are soo great. We miss you. No one can replace you
@prasanthborra49483 жыл бұрын
Sir me lanti singer Malli puttadu sir we always miss you sir😭😭😭😭
@pasulaprakashreddy32664 жыл бұрын
really no one can replace u sir
@yembetisukkunag63774 жыл бұрын
Suneetha Gary super voice thank you balu sir excellent
@sudhakarsudhab75293 жыл бұрын
Sp బాలు గారు సునీత గారు సూపర్ గా పాడారు 👌👌👌👌👌👌👌💐💐💐💐💐
@naveenleo21334 жыл бұрын
బాలు గారు.. బాలు గారే.... పాటగాళ్ళలో మీరు ' గారే ' 🥠
@srinusrimantula7136 Жыл бұрын
మీరు మా గుండెల్లో నీలిచిపోయారు sp balu garu❤
@maheshyadavyadagiri5064 ай бұрын
నేను రోజులో ఒకసారి అయినా బాలు గారి పాట వింటాను
@nandakaipu4 жыл бұрын
Sunita madam excellent songs singing I am very happy and mind relaxed
@manakshniveera5494 жыл бұрын
Sir truly your great and we always miss you sir💔
@jagadeeshd11804 жыл бұрын
Ilanti Paatalu Balu thappa evaru padaleru..RIP Balu garu 😥🙏🏻
@konakallaramakrishna23302 жыл бұрын
OaCT,,a
@repakasatyanarayana53982 жыл бұрын
It's relaxing and sweetest program.
@Selvaraj-st4il4 жыл бұрын
No words to speak this performance.
@saimanojcheedella46234 жыл бұрын
Excellent singing from both
@prasadkasireddy.4 жыл бұрын
Who watched after passing a great legendary SPB Garu 😔
@kanakarajuvaidadi54114 жыл бұрын
Sunitha medam garu super sp garu super
@vakkidas5 жыл бұрын
Balu garu is a wonder of the current times. Who can sing like this at 73? Asalu maatemaripothundi. Pata ila padatam asambhavam
@dgh-3k.kumari9985 жыл бұрын
Very nice
@sandeepanumandla81364 жыл бұрын
Rest in peace sir
@vaddadhisantosh35684 жыл бұрын
Hi
@potalasanthosh28412 жыл бұрын
I am missing spb but not miss the programme of following every day
@jhansijanu28874 жыл бұрын
Miss u sir,ur my lovely dad
@nagendravarma24893 жыл бұрын
Singing lezend... SPB.. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@mightyarnav36275 жыл бұрын
Balu gaaru enni songs paadina voice change avvadu... super ee age lo kuda u r great
@Gabriel-fs9xn Жыл бұрын
Welcome dear charin bro we loved your father now we love..... Voice
@padmajagollapudi54632 жыл бұрын
Enthaina Balu gari voice e voice.. ❤️
@srinivaschilagani6785 жыл бұрын
Chiranjeevi didn't born as Cinima, he got an opportunity work as a actor, then he more and more started putting effort into it...When you take responsibility properly. there is less chance of going wrong....success don't come to you just like that.....You need to move that effort into success....... Do you know what Mahendra Singh Dhoni used to do before he became cricketer, he used to work in a small local store to support his family income.....when he became Cricketer, he still same humble, became possibly best Captain and highest paid Cricketer(Because He is a wicket keeper, a batman, and a Captain.....how valuable a team he does three people duty),........You are a man, do whatever that's possible are at whatever age you are......I worked in a village with my Father even when I was 12 years old kid, my mum make Lunch boxes, I used to take it to my father Saturday & Sundays, even on school days, I used to enjoy working, when my finishes his fag(Chutta), Beta just take the Bullocks for for feeding water, they need to take it..........so in town, in Metro cities.......some paid employments some self employments, some for family in itself....., in India people don't even work until 30 years.....they wait for jobs for until 30 years age nothing but false prestige..... I am Engineer, and I worked in IT industry for about 14 years, now I work as a cabbie(I suffered health condition)....it makes no as long as you make....I am son of farmer, I am still a Landlord,I own Land in India...... learn something from good....Sri
@arunkumarm74354 жыл бұрын
You are wrong about dhoni.He worked as a TTE in railways before he joined in india cricket team.
@kshemasharma79593 жыл бұрын
The lengendary singer gave voice to every hero and made them successful antha goppa aina pothe kanisam mana telugu hero lu koncham kuda kruthagnatha chupinchale..... Chiranjeevi is the most cunning fellow and covers everything with words ...
@ashokvancha66754 жыл бұрын
Love you so much balu nanna
@narsimlu44163 жыл бұрын
Sp Balu sir our bad luck sir, we miss you 😭
@vinaykumar-wm6cd Жыл бұрын
Iam big fan of Sunitha smile ❤❤❤
@sriram83394 жыл бұрын
Miss u SPB sir 💔
@ramsub7833 Жыл бұрын
Modulation to the core SPB sir. Miss you
@chaithanyafromvizag29662 жыл бұрын
I love this song and singers feveret🥰🥰🥰
@bhanusindhur10963 жыл бұрын
Miss you SPB sir.. 😭😭😭
@srinivaschilagani6784 жыл бұрын
Rambha was a sweet shop owner's Daughter in Vijayavada, Rambha's boyfriend and he and me was working together in HCL Parot Systems in Noida(next to New Delhi)....we were room mates in New Delhi, crossing Yamuna river was hell, we used travel in Rikshwa.........Sri....
@sreenusreenu36462 жыл бұрын
Lord of all Kind of songs 💗 spb sir
@chinnusai54414 жыл бұрын
Sunitha Garu I ❤️ Your Smile
@pawanismprashanth2524 жыл бұрын
Rip u Balu Garu .. 🙏.. rest in peace 😭
@glowgoutam68273 жыл бұрын
Awesome sir voice
@sunnapurallasaikiran63584 жыл бұрын
Super song my lovely singer. My favorite lady legendary singer is sunitha garu.
@sabbatarun79284 жыл бұрын
Legendary ah 🙄😂🙏
@raiganam15354 жыл бұрын
i love you sunita Garu s p b garu i like it
@kotakoteswararao52293 жыл бұрын
We miss u 😭 Balu garu
@atkapuramlavanya65514 жыл бұрын
I LOVE BALU
@jyothijyo51663 жыл бұрын
Good super songs sir sp,balu, Sunitha 👌👌🎧🎵👍🎤
@dondapativenkateswararao7841 Жыл бұрын
Sunitha voice so beautiful
@msivareddy75513 жыл бұрын
Sp balu garu come back to next generation
@swathisakethvlogs42534 жыл бұрын
పల్లవి: ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది.. వెడ్డింగే సిద్ధమైనది పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది చరణం 1: ఆదివారం అర్ధరాత్రి వేళలో.. ఆ అల్లరంత మరిచేదెట్టా సోమవారం ఆడుకున్న ఆటలో.. ఆ హాయికింక సరిలేదంట వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబులో ఎట్టాలే కెట్టిన పిట్టని ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు ఇంకాస్త చెప్పెయ్యమాకు ఆనవాలు.. ఇటువైపే చూడసాగే వేయికళ్ళు ముద్దుమురిపాలు అంటే కిట్టనోళ్ళు.. మునుముందు జన్మలోనా కీటకాలు ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది చరణం 2: ఇంచుమించు ఇవరయ్యరు నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం నిబ్బరంగా డెబ్బై ఆరు బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం గోల్లుడు చైను సాక్షిగ ఎన్ని గోటిముద్దలో హెయిర్‌పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో కైపే పుట్టించినా చిట్టా వోటుందిగా కొండవీటి చాంతాండంత పెళ్ళి కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా ముళ్ళే పళ్ళేదుగాని శుభ్బరంగా.. ధ్రిల్లేదో నాకు తెలిసే రంగారంగా.. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది
@balakrishnarajug.r74814 жыл бұрын
. . Yb
@anjiamidala30664 жыл бұрын
Super b
@lalitha92184 жыл бұрын
Chala great
@normalgames13594 жыл бұрын
When I saw sp balu garu I got crying
@priyamadugula95733 жыл бұрын
Yes
@boss_saketh82154 жыл бұрын
Sir we miss you 😭😭😭😭😭
@shakeelask93044 жыл бұрын
సూపర్ మ్యూజిక్
@babug99724 жыл бұрын
Anyone Can Plzz Give The Lyrics. Just Loved The Song. ❤