Sir sravankumar garu meeru matladina matalu chala chala viluvyinavi meeku sathakoti vandanau sir
@varaprasadkaruturi6211 Жыл бұрын
అవినాష్ రెడ్డి గారు దొరకక పోవచ్చు. దొరికినా సీబీఐ అరెస్ట్ చెయ్యక పోవచ్చు.
@ambuchikijinjinaka2825 Жыл бұрын
may be true
@yazatajax Жыл бұрын
ఈ ఆలస్యానికి కారణం సిబిఐ మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి అంటారు కానీ అరెస్టు మాత్రం చేయరు. ఏది ఏమైనా తుగ్లక్ రెడ్డి & ఫ్యామిలీ ఒక విధంగా లక్కీనే. కోర్టులు కూడా కామెంట్లు చేయడం తప్పితే ఏదో మీటింగులో అతను చెప్పినట్టే ఏ చట్టం వాళ్ల వెంట్రుక కూడా పీకలేకపోతున్నది. డబ్బు, అధికారం ఉంటే ఎన్ని అరాచకాలు అయినా చేసేసి, ఎన్ని అబద్ధాలు అయినా చెప్పేసి, సిగ్గు, మర్యాదా లేని చండాలమైన బతుకు బతుకుతూ దర్జాగా తిరిగేయొచ్చు అనడానికి ఎగ్జెంప్లరీ ఈ అరాచక కుటుంబం.
@pprasunamba477 Жыл бұрын
Qa
@tenumbutgowri4493 Жыл бұрын
ఒక కన్ను పక్కనున్న మరో కన్నును ఎందుకు పొడుస్తుంది? అని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పారు. మా బాబాయిని నేనెందుకు చంపుతాను, అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.సీబీఐ ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలను అధిగమించి నాలుగు సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు రివ్యూ ద్వారా స్వేచ్ఛగా సత్యం ఆధారంగా ఎంత పెద్ద పదవిలో వున్నవాడినైనా అరెస్టు చేయవచ్చు. కేంద్రం సీబీఐ విచారణలో కలుగజేసుకోకుండా ఉంటేనే భవిష్యత్తులో నేరాలు అదుపులోకి వస్తాయి.
@AyyaEshwar Жыл бұрын
@@pprasunamba477 v😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅
@nagavallymaddala590 Жыл бұрын
U are right, Money, power playing a major role in the community
@PotalacheruvuSrinivasaRa-hf2zd Жыл бұрын
Shravan Kumar garu Baga chepparu
@maheshmahesh-iu3gc Жыл бұрын
ఇ కేసు తో పాటు హేలిక్యాప్టర్ విషయం కూడా బయటపడు తుందని భయపడుతున్నారు ఏమో పాపం
@Surya1946nsk Жыл бұрын
"volte face" means (1) turn about , turm around, take U turn - in the present judgment it means;: reversal in policy
@krishnamohanpatro3965 Жыл бұрын
Justice should prevail in the great country god bless
@AdinarayanaAla-d1b Жыл бұрын
న్యాయం సాధించ నా ఇంత కష్ట పడా లా ? ఎంతమంది ఇలా శ్రమించి సాధించ గల రు?
@kgnarayan6701 Жыл бұрын
Welcome
@sathishjayaraman-1980 Жыл бұрын
Big Salute to Dr. Sunitha Vivekananda mam
@praveenasiripurapu7266 Жыл бұрын
Super sravan garu,valla face expressions pasigattadam evarivalla avvadu,Oscar actors
@SuperHuman748 Жыл бұрын
Do chief justice of supreme court can take any action on these lower courts including High courts ?? -- a legal constitutional.questiom as i being a layman of judiciary system of India
@thyagarajan3825 Жыл бұрын
Jai amaravathi ♥️ 🤗 🙏 Jai rrr garu 🤴 🔥 ✌️ 💪 🙏 💐 ❤ Jai sunitha garu 🙏 💐
@rameshbabumalisetty3123 Жыл бұрын
బీజేపీ ఇంకా కళ్లు తెరవదా,... అవినీతి చేసేవారిని,...నేరాలు చేసేవారిని బీజేపీ సపోర్టు చేయదు అని మోదీ గారు అంటారు కదా....మరి ఆయన అది నిరూపించు కోవాలనే ఈ కేసు లోని అసలు దోషులను శిక్షించి ప్రజలలో మంచి పేరు,...ముఖ్యంగా ఆంధ్ర ప్రజలలో మంచి పేరు బీజేపీ తెచ్చుకోవాలని ఆ దేవుని,.. రాముడిని, కృష్ణుడిని, దుర్గా మాతను కాశీ అన్నపూర్ణ సహేత విశ్వేశ్వర స్వామిని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏
@sujathasagam2388 Жыл бұрын
Arrest cheyali
@sreenuvasuluganne3703 Жыл бұрын
Can someone investigate how much money paid for High Court judge
@TirupatiNaidu-ie2vr Жыл бұрын
Jai TDP
@subramanyaml3680 Жыл бұрын
ఎందుకో ఆంధ్ర ప్రజలు రోడ్ మీదకి వచ్చి సునీత గారికి సంఘీభావం తెలియచెట్లేదో . మరీ ముఖ్యముగా మహిళలు .
@chintharavikumar5096 Жыл бұрын
Andhra prajalu adukkovataniki alavatupaddaru vallavaraku adukkoni brathukutharu valla pillala futcher ni galiki vadilesi tuguluk ni gelipincharu Inka sunithamma gariki maddathu ga janalu vastharanukovadam brama avuthundhi sir
@abhimeswaraswamy8283 Жыл бұрын
No
@lingareddygurram3932 Жыл бұрын
@@chintharavikumar5096😊😊😊
@KondalaRaoVuddanda11 ай бұрын
No❤3❤❤\y @@chintharavikumar5096QQ~😂😊5 onin❤ huo momt min bu.
న్యాయం, ధర్మం వెనుక సపోర్టు చేసే జనాలు లేరు,....అదే మర్డర్ చేసిన వారి వెనుక ఏమిటి ఆ జనాలు???? గుంపులు,???...వీరందరూ కూడా పైడ్ బ్యాచ్..అయినప్పటికీ,...న్యాయం ..ఉన్నత న్యాయ స్థానం లో గెలవటానికి ప్రయత్నిం చటం లో విజయం సాధించింది. జయహో సుప్రీం ....కానీ సీబీఐ ...ఏం చేస్తుందో...ప్రలోభాలకు లొంగకుండా న్యాయం చేయాలని,దోషులను త్వరగా పట్టుకోవాలని, అసలు దోషులను పట్టుకోవాలని, దేవుని ప్రార్ధిస్తున్నాను...
Shame to AP police and Government not able to do justice for Sunitha.
@subramanyaml3680 Жыл бұрын
ఏమయ్యారు మేధావులు ? ఎక్కడ దాక్కున్నారు . ? పాపం సునీత గారికి కనీసం సానుభూతి కూడా చూపించట్లేదు.
@subramanyaml3680 Жыл бұрын
సింహం అంటే సునీత గారే . సింగల్ గా వ్యవస్థ ల మీద పోరాటం చేస్తుంది .
@sudhakard1411 Жыл бұрын
ఎస్ ❤
@SatyanarayanaBekkam7 ай бұрын
Imtiloamdarudomgalemariyemisestumdi
@lekshaavanii1822 Жыл бұрын
Great gesture from Supreme Court.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@suthapallieswararao6393 Жыл бұрын
Jagan ni. Bharathi. Ni lopala ki
@suthapallieswararao6393 Жыл бұрын
Ycp very rong step
@RaviandKavitha Жыл бұрын
Justice prevails uh.. at what cost?
@chevuruvenkateswarlu2806 Жыл бұрын
గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముఖ్యంగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడు గారు తీర్పు ఎల్లప్పుడు పరిపూర్ణం గా రాజ్యాంగబద్ధంగా ఉండునుఅనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ గతంలోనే కొన్ని గంటలు పొడిగించమని గౌరవం అవినాష్ రెడ్డి గారు అడిగినప్పుడు వీలుకాదని ఇదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు కదా. ఆడాడు ఎందుకు అరెస్టు చేయలేదు. దాని మీద ప్రస్తుతం లైవ్ లో ఉన్న గౌరవ న్యాయవాది శ్రావణ్ కుమార్ గారు ప్రశ్న కూడా సంధించిన విషయము కూడా ఏబీఎన్ లైవ్ గమనిస్తూ ఉన్న వారికి తప్పక తెలిసి ఉంటుంది. నేను అడిగేది ఒకటే రాజ్యాంగబద్ధమైన తీర్పులు గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానంలో వస్తున్నావ్ అని దానికి ఎలాంటి సందేహం లేదు. కానీ అవి అమలు జరిగిన అప్పుడే కదా మహానుభావుడు అంబేద్కర్ గారి ఆశయం సిద్ధించేది. రాజుగారు మీ బాధలు మీకు ఉండవచ్చుగాని నిజమేదో మీ హృదయానికి తెలుసు. ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయంలో కూడా ఎలాంటి బాధ ఉండదు. అన్నీ తెలిసిన ఆంధ్రజ్యోతి ఛానల్ కూడా ఒక్కొక్క సారి ఏదో జరిగిపోయినట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబునాయుడు గారు మరియు బిజెపి పార్టీ ఒకటై పోయినట్లు ప్రచారం చేస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇది జరగదు జరగదు. కానీ ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని దయతో బిజెపి పార్టీ యొక్క అండ లేకుండా టీడీపీగెలుచుకో కలిగితే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది . పవన్ కళ్యాణ్ గారితో పొత్తు ఎలా ఉంటుంది అంటే పాము పడగ నీడన కప్ప కాపురం చేసినట్లు ఉంటుంది
@sominaidu8730 Жыл бұрын
Sir every thing is clearbitcbi seems to be awaiting orders fromcentral govt
@PotalacheruvuSrinivasaRa-hf2zd Жыл бұрын
సుప్రీం కోర్టు డెసిషన్ is welcome ఇప్పటికే చాలా లేట్ చేశారు
@INDIRACABLENETWORKKURUPAM Жыл бұрын
hatsoff suita akka
@k.bacharya5700 Жыл бұрын
I High courtt passed order relating to questionery in written but it is very better the questionery paper in objective type
@prasadaraonekkalapudi6021 Жыл бұрын
High Court lo bail ravachchu
@SuperHuman748 Жыл бұрын
Sathyameva Jayathey. Truth always prevails. Gr8 words by Mahathma Gandhi.
@rajn3940 Жыл бұрын
Gandhi eppudu cheppadu bro.. Satyameva Jayate (Sanskrit: सत्यमेव जयते, lit. 'Truth alone triumphs', pronounced [sɐt̪jɐmeːʋɐ ˈd͡ʑɐjɐt̪eː]) is a part of a mantra from the Hindu scripture Mundaka Upanishad
@PanduPrashanth-vn9ms Жыл бұрын
Kk
@saginarendraraju4256 Жыл бұрын
Supreme Court Judge jindabad.
@shaikkasimpeera3619 ай бұрын
😊😊😊😊t😊😊
@raghukurimilla7580 Жыл бұрын
Telangana high court prajslaku nammaksmmpothudi ist time ..criminals ki support ga bail ivvadam currect kadu anukunta.
@AdinarayanaAla-d1b Жыл бұрын
Jayaho జస్టిస్: jayaho సునీతారెడ్డి
@SrikanthPRABHA7 Жыл бұрын
So if we need justice one has to go to Supreme Court?
@baachi7879mvv Жыл бұрын
మా మామ అరెస్ట్ ఇప్పుడే కాదా...😂😂
@pranithkp Жыл бұрын
Urgent ga Avinash and Jagan ni arrest cheyali. Government padagotti CBN ni CM cheyali. Lekapothe CBI, Courts and Central govt ammudu poyinatte. That's it. End of discussion. ABN cheppindi cheseyali urgent ga
నాయకుడు ఒంటిలో రక్తాన్ని చిందిస్తాడు.ద్రోహి ఇంటి రక్తంతో పాటు పేదల రక్తానికి వెల కడతాడు...
@lalamnookarajulalam4722 Жыл бұрын
Mari jagan ni appudu babbai case lo intragate cheyestaru
@sivaprasad-fw2ri Жыл бұрын
Endukandi old news vesi visigistaru .ABN guinine channel kada Enduku ila chestunnaru.Upto date ivvandi V.K.Garu
@sridevi-se6ec10 ай бұрын
ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి జగన్ మోహన్ రెడ్డికి తోడుగా న్యాయవ్యవస్థ కూడా అపద్ధాలు పోలీసులు కూడా రహస్య విచారణ వ్యవస్థ కూడా అపద్ధాలు వివేకానంద రెడ్డి హత్య కేసులో అపద్దాల తీర్పు చెప్పింది నిజం నిలువు లోతు గుంటలో పాతిపెట్టారు అని ప్రజలు అంటున్నారు పరిశోధకులు కూడా అంటున్నారు.
@kausik1139 Жыл бұрын
WHO ARE THOSE TELENGANA HIGH COURT JUDGES WHAT ARE THEIR NAMES?.THEY MUST RESIGN
@tbyeshgaming5123 Жыл бұрын
Nature has its own course of ACTION. Only it is a matter of time. Nobody can escape. It is nature's LAW.
@sumanthp2003 Жыл бұрын
Premature ante immature kadu
@chevuruvenkateswarlu2806 Жыл бұрын
ఇం 37:01 తమంది ఎందుకయ్యా మీరు గొంతు చించుకుంటారు. ప్రధాని గౌరవ మోడీ గారి ని అడిగితే వారు చెప్తారు కదా అసలు చేస్తారా లేదా అనేది. ఈ దేశంలో రాజ్యాంగం న్యాయస్థానాలు ఉన్నవా రాజుగారు. నాకు తెలిసి రెండు నెలలుగా చెప్తూనే ఉన్నారు. గొర్రెపేగుకూడా తెగలేదు. కాబట్టి మా గౌరవ ప్రధాని గెలిస్తే గతంలోని రాజులు కాలం మాదిరిగా వారు సింహాసనం మీద కూర్చుంటే వారి ప్రక్కన ఉన్న అమిత్ షా గారు తీర్పు ఇస్తూ ఉంటారు. ఈ సిగ్గులేని భారతీయ ప్రజలు డబ్బుకి అమ్ముడుపోయే వెధవలు అటువంటి వారినే కదా గెలిపిస్తారు
@RamaraoVelagapudi-oz9tt Жыл бұрын
After a long long time, Apex Court has laid down the Law and lack of decorum of a high court with a thump of the desk. The same must be applied to the wily tactics of Jagan Reddy in evading the hearings fir 12 years! Hope RRR garu will take a leaf out of Dr. Sunita's biting comments on respondents. Avinash Reddy has gone underground, that's for sure. He has a fiction writer's flair in his brain. Each time he came out with a different version of a new story, avoiding his acts of tampering with crime scene which contradicted his every story.
ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దినము ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ఉన్నత న్యాయస్థానము మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన హోం శాఖ సిగ్గుతో తలదించుకోవాలి
@sudhakard1411 Жыл бұрын
ఎస్
@SrinivasuluG-r2l11 ай бұрын
Sathyameva jayathe
@skmdrafi9471 Жыл бұрын
సరే మీరు ప్రజలకెళ్లి ఉండాలి చంద్ర బాబుకి ఎందుకు మద్దతు
@tiragativeerabhadrarao9646 Жыл бұрын
డబ్బుకు లోకం దాసోహం. Cbi gani తెలంగాణ HC gani అనిపిస్తోంది.
Dear VK Don't telecaste old review. If possible please telecast latest update or don't waste our time.
@RamakrishnaPedamallu Жыл бұрын
What.is.justice''
@premalathap1325 Жыл бұрын
Dont waste public money by prongling the case when it is allready solved. Let Dr.Sunitha get justice after 4years.She is a lone fighter ,hats after years of struggle.
@RamakrishnaPedamallu Жыл бұрын
Dharmam.saranam.gachaami.
@suryaharihararaojayanti3642 Жыл бұрын
జైశ్రీరామ్, ఈ కేసు విచారణ బోర్ కొడుతుంది. జైహింద్.
@meenamudumba8699 Жыл бұрын
JUSTICE DELAYED IS JUSTICE DENIED ANNAPPUDU? MARI JUSTICE HURIED IS JUSTICE BURIED? ANTEGA ANTEGA SAAMI?😂😢😮😅😊
State govt lo pani chesevallaki postoffice lo sb ac no esthe month salary vesthara?state govt admin office varu?ante veyaru kadha!
@chevuruvenkateswarlu2806 Жыл бұрын
అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేయవద్దని ఏ న్యాయస్థానం చెప్పింది రాజుగారు. తమరు ప్రేమగా చూసుకుంటూ ఉండే గౌరవ ప్రధాని గారు తన శాయశక్తులా కృషి చేసి అవినాష్ ను అరెస్టు కాకుండా కాపాడుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకం పండిస్తారో ఈ వివేకానంద రెడ్డి హత్య నాటకము తోనే బిజేపి పతనం ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి రాజు గారు చేసిన పాపం ఊరికే పోదు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రస్తుతము ఏ దుర్గతి అనుభవిస్తుందో అంతకుమించి అనేక రెట్లు భయంకరమైన దుర్గతి బిజెపి అనుభవించ పోతుంది. ఈ రెండు జాతీయ పార్టీలు భారత జాతికి దాపురించిన శని గ్రహాలు
@ramakrishna80chalasani89 Жыл бұрын
Is the high court judge, who delivered that kind of biased order, still coming to court? What is the current state of his mind, does anyone know?
That means justice is so costly in India and almost its dream to a common man. Whether it is justice or vice versa it can be enjoyed by the rich only. Its not a health symptom to democracy in India. For the past few years along with all other consumables , services justice also became very very costly affair in India.
Na dubai life ni yela divert chesaru?yela money kottesaru?yekkadaina evidencelu unchara?levu kadha?
@g.vc.s1350 Жыл бұрын
Mari cbn gari vishayam lo yendhuku respond avvali?jn ntr garu?
@bulusueshwarkumar1407 Жыл бұрын
Nanga nachi tanam tho yellakalam nettuku raleru. Vaddi tho saha YSR anubhavisthundi. Every longest path will have it's own end.
@sanjaydarla1509 Жыл бұрын
పిచోళ్ళరా ఇదంతా వైసీపీ బిజెపి నాటకం
@vinni5497 Жыл бұрын
మోడీ గారికి కొరుకుడు పడని ఒకే ఒక వ్యవస్త సుప్రీం కోర్టు . 70% లొంగనిది అదేనేమో . త్వరలో దాని అంతూ చూస్తారని గుప్పిట్లో పెట్టుకొంటారేమోనని అనుమానం ప్రజల్లో వుంది.
@mogalfarathullabaig8401 Жыл бұрын
Every day same news stop giveing that much important to this ysr
lol just like with Sushank case , CBI or FBI will do nothing as long as Jagan has MODI and AMithshas blessings . INDIAN politics business as usual
@chevuruvenkateswarlu2806 Жыл бұрын
సిబిఐ ఏం చేస్తుంది సార్. కేంద్ర పెద్దలు ఇంకా వారి నాటకాన్ని ముగించలేదు. మధ్యలో పాపం సిబిఐ నలిగి చస్తుంది. ప్రజావాహిని ఏమంటుందో సిబిఐ కి తెలియదా. దేశానికి పట్టిన శని బిజెపి. ఆ శని తీరేది కాదు. ఇప్పుడు మల్ల జైశ్రీరామ్ నినాదంతో ప్రభుత్వానికి రాబోతున్నది. ఈ శని పోతే గాని ఈ దేశము బాగుపడదు. మతాలతో కులాలతో ఈ దేశం కలుషితం అయిపోయి ఉన్నది. దేశ అత్యంత న్యాయస్థానం ఎప్పుడో మోకపోయినది. ఎక్కడో దీపం మినుకు మినుకు అంటున్నది. ఈ దఫ అయ్యగారు గాని మల్ల ప్రధానమంత్రి అయితే ఈ మినుకు మిల్క్ అనే దీపం కూడా ఆరిపోతుంది.
@lakshmann.malepu5822 Жыл бұрын
Vyavastha Lanu Annintini Sontha Sinyam Laga Vaadukuntu Anni Swathantra Vyavastha Lu Election Comission CBI , CID , Police Vyavastha ED NIA Lanti Sarvanasanam Cheestunnadi Kendra Rastra Akrama Rajakeeya Adhikarulu .. Le Ani Desha Rastra Prajalaku Anukuntunnaru
@g.vc.s1350 Жыл бұрын
Yendhukani?kendram nundi theesukodaniki unnaru state govt vallu?mari kendram lo unna bank ac ki nela zeethalu yela vestharu?kudharadhu kadha?