అవినీతి యానిమినేటర్ను ఎలా తీసుకున్నారు

  Рет қаралды 201

TNBC_TV

TNBC_TV

Күн бұрын

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పత్తిపాడు మండలం కేంద్రంలో బుధవారం డ్వాక్రా సంఘాల యానిమేటర్స్ తో నిర్వహించిన (ఏం ఎస్) సమావేశంలో అధికారులను గ్రామసభ్యురాలు,ఓబీ, యానిమినేటర్, అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎం ఎస్ మీటింగ్ కి గొట్టిపాడుకు చెందిన యానిమేటర్,ఓబీ కి ఎందుకు చెప్పలేదు.మాకు సమావేశం ఉందని సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ సీసీ ని అడిగితే సీసీ అక్కడ ఉన్న అనురాధ అనే యనిమెటర్ కి చెప్పాం అనడం ఏమిటి.కనీసం పోన్ చేసి కూడా చెప్పలేదు మమ్మల్ని వేలి వేశారా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు అవినీతి ఆరోపణలు ఉన్న అనురాధ అనే యానిమేటర్ ఆహ్వానించమని చెబితేనే సీసీ ఆహ్వానిస్తాను అనటం ఏమిటి.అనురాధ అనే యానిమేటర్ అవినీతికి పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయంటూ చర్యలు తీసుకోవాలని మండల సమావేశంలో అధికారులు ఎదుట ఆధారాలను సమర్పించి చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు నిలదీశారు.
Please contact: 9652838631.
Telugunaadu Broadcasting Private Limited,
4/2, Arundalpet, GUNTUR-522002.

Пікірлер
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 21 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 9 МЛН
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 21 МЛН