90's kid's కి RP పట్నాయక్, కులశేఖర్, ఉషా గారి పాటలు శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోతాయి. చిత్రం జయం నువ్వు నేను, మనసంతనువ్వే, శ్రీరామ్ ఇలాంటి మరెన్నో అద్భుతం అయినా పాటలు ఇప్పుడు వింటే అప్పటి రోజులు గుర్తుకువస్తాయి.. ప్రేమ అనే ఒక పదం మనకు తెలిసిన రోజులు ఆ పాటలు 🙌🏻😍😍😍
@subramanyammanda4707Ай бұрын
ఏకాదశి మరణం ద్వాదశి దహనం నిజంగా దైవ నిర్ణయం,వారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు.
@mahalakshmi5521Ай бұрын
వైకుంఠ ప్రాప్తి అంటారు అండి
@krishnamacharyra18 күн бұрын
Same as abdul kalam
@subbaraokonidena1465Ай бұрын
సాటి కళాకారుడు ఆర్థికంగా దెబ్బతింటే సహాయం చెయ్యని సినీ కళాకారులకు హ్యాట్సాఫ్.
Evaru evariki help cheyyarandi, ala aasinchadam kuda tappu. Manake discipline undali, plan A, plan B undali. Ikkada evari selfish vallu chusukuntaru. 200mandi producers South Indian film chambers vallu iche pension to life gaduputunnaru. Mari manamu evarini blame cheyyali sir
@User-143-scАй бұрын
Ayana chanipovadam badhakaram....kani oka manishi unna dabbu nu rani pani lo petti nasanam chestu unte.... entha help cheyagalaru...?
@relaxingmoodsmusic_sarahsv9424Ай бұрын
Kulasekhar gari marana vaartha chala baadha anipinchindhi. But Help chesina dabbanthaa thaagudiki vaadesthunnadani thelisi help cheyali ani yevariki anipisthadhandi??
@ramakrishnabharghava4371Ай бұрын
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ధనం ఇథం మూలం జగత్.
@balakrishna-xg1oy28 күн бұрын
అచ్చుల్లోన హల్లు వో జడ కుచ్చుల్లోన మల్లెవో . కరి మబ్బుల్లోన విల్లువో మధు మాసం లోన మంచు పూల జల్లు వో.. ఏ చిలిపి కళ్ల లోన కలవో ఏ చిగురు గుండె లోన లయవో లాంటి అద్భుతమైన పాట తో పాటు మరెన్నొ పాటల ను సంగీత సాహిత్య ప్రియులకు అందించిన కుల శేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఓం శాంతి 🙏🙏🙏🙏🙏🙏
@subhash8694Ай бұрын
శివైక్యం చెందాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ🙏🙏🙏
@siamims4841Ай бұрын
ఉన్నప్పుడు చద్దన్నం పెడితే చాలు.. పోయాక పరమన్నం పెడితే ఏం లాభం...
@RaghuPunati-r6q29 күн бұрын
🙏
@giridharmahamkali924227 күн бұрын
1000/
@satyanarayanay29 күн бұрын
శుభవేళ సినిమా వచ్చినప్పుడు ఆ పాట నాకు చాలా బాగా ఇష్టం ఇప్పటికీ ఆ పాట పాడుకుంటూ ఉంటాను సినిమా ఫ్లాప్ అయితే అవ్వచ్చు కాక కానీ ఆ పాట చాలా బాగుంటుంది
@kameswararaopemmaraju777328 күн бұрын
అతి భయంకర ఫీల్డ్ ఏదన్నా వుడంటే అది సినిమా ఫీల్డ్ మాత్రమే
@deepthivamsi4748Ай бұрын
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లో ఒక డైలాగ్ ఉంటుంది బ్రతుకును గౌరవించక పోయిన పర్లేదు చావను గౌరవించాలని కులశేఖర్ గారు ది ఏ జన్మ కర్మఫలము ఓంశాంతి ఆయన విధంగా చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది😢😢
Great lyrics writer ✍️. He will live in the hearts 💕 of Telugu fans.
@gopalrao2098Ай бұрын
శివైక్యం చెందిన కులశేఖరుడు, మరుపు రాని మధుర గీతాలు ఇచ్చి, రాని లోకం కి అదృశ్యం అయిపోయారు
@tirumalsreesswarageetarcha2782Ай бұрын
కవి గా చెప్పకోనేకాదు స్వప్న గారు కులశేఖర ఒక గ్రేట్ రైటర్ ఆయన జ్ఞానేశ్వరుడు కానీ భగవంతుడు ఏందుకో సంపుర్ణాఆయర్థయం ఇవ్వలేదు చాలా చాలా బాధాకరమైన వార్త వినవలసి వచ్చింది....
@grandipadma2208Ай бұрын
మంచి వారిని భగవంతుడు త్వరగా తనవద్దకు తీసుకుపోతాడు.
@bajjankianandkumar4220Ай бұрын
ఆర్పీ, కులశేఖర్ అద్భుతజంట. తమ తమ పాటలతో ఉర్రూత లాడించిన గొప్ప జంట.... బహుగొప్ప కవి... స్వర్గీయ కులశేఖర్..
@ఓంనమఃశివాయАй бұрын
ఘర్షణ చిత్రం లో ప్రతి పాట సాహిత్యం అద్భుతమే and కవి గా అనుకునే ఏంటండీ ఆయన కవి యే ముమ్మాటికీ ఆయన ఒక కవి
@vineelagarapati2112Ай бұрын
Train veltunde, time vachina vallu digi vellipotunnaru, that is so touched line ❤
@dilipm7853Ай бұрын
పట్నాయక్ గారు ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతువున్నాయి అలాగే మీరు కూడా మీ పాటలతో అక్క ప్రోగ్రామ్ చేయండి చేయండి సర్ వైజాగ్ లో బీచ్ లో చాలా సంవత్సరాల కిందట చేశారు మళ్ళీ ఒక్క సంగీత ప్రోగ్రామ్ చేయండి సర్ please సర్
@seetaramdantu3190Ай бұрын
I bought his flat in 2005, my interaction during that time was ok, tough he was diehard
@kothapalliashok8914Ай бұрын
కులశేఖర్ గారి ఒకప్పటి కొలీగ్ గా చాలా బాధ పడ్డాను.
@AR-vt9rxАй бұрын
R.P was a friend of my roommate Lakshmi,he came to our hostel to meet her in Vizag,then he was not in movies.We both listened his private album that night
@prasadkrish694228 күн бұрын
మరణం ఇంకో జన్మ, ఎంత త్వరగా చనిపోతే అంత ఆధ్రుస్టవంతులు
@srirammurthy727529 күн бұрын
Rp great human
@Be.kind.to.allkindsАй бұрын
శుభవేళ లో పాట తెలియకపోవడం ఏంటి పట్నాయక్ గారు? Early 2000s లో మీ సంగీతం ఒక సంచలనం (catchy tunes)
@SreeramyaVangalaАй бұрын
Kulasekhar is terrific lyricist ❤❤❤❤
@narraraja27423 күн бұрын
ఓం శాంతి... సద్గతి ప్రాప్తిరస్తు... ఓం శివోహం 😢
@yadalasanthi7780Ай бұрын
I can see eyes of RP😢😢
@RaghuPunati-r6q29 күн бұрын
ఇవ్వాళ్ళకి నేను పట్నాయక్ పాటలు అంటే చాలా ఇష్టం మల్లి రఘు కుంచె పాటలు నాకు రోజు ఇంటాను స్వప్న గారు తరువాత ఇళయరాజా సాంగ్స్ తరువాత చెక్రీ
@venkateshaskulam8314Ай бұрын
Ippati ki mee voice fentastic tone sir jayam nijam dill superb songs out put icharu
@laxmicnu2950Ай бұрын
Chilaka laga chinukulaga song is my fav...Visakha fm lo vachedhi anukunta startinglo
@gaddamvinaymohan9920Ай бұрын
Ee missed the great lyric writer kulasekar garu 😢
@wilsonrajuNallela-s9w29 күн бұрын
Rp garu, nice interview
@aravindmeduri4115Ай бұрын
Ghantasala death is ultimate tragedy for entire Telugu people in the World compare to any one.
@jvvasudevarao5899Ай бұрын
Thank you R P Patnaik Sir.
@chennojusrinivas2022Ай бұрын
What help you have done for him sir I am sorry for asking like this
@nagarjunaytАй бұрын
ఆయన ఏమి చేసారో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. చెప్పుకోవలసిన అవసరమూ లేదు.
Meeru sangeetha darshakathvam cheyyandi sir plese❤❤🙏🙏
@vvssaisarmapodila6980Ай бұрын
May God bless his soul and make him sit and enjoy with his Guru Sirivennela garu in Swargam.
@thotapallidayakarreddy928528 күн бұрын
🙏🙏🙏🙏
@srilakshmicreations741528 күн бұрын
ఈ పాట తెలుగు (Telugu Lyrics old) లో ఉంది sir, ఉష గారి గొంతులో
@SubbaraoVanneVlogs29 күн бұрын
Shubhavela Cinema lo nenu oka manchi character vesanu ..Thanks to Ramana sir, Teja sir and UKM…duradrushta vasaathu antha manchi cinema kanumarugaipoindi..Aa cinemalo’thoogo jilla pilla song kooda new trend ayyedi…
@rajamoulimuluka332029 күн бұрын
R P Gariki Thanks
@varmas5491Ай бұрын
Sri Ram song teeya teeyani kalalu am listening since long back.
@Bunty-j4jАй бұрын
Please continue music sir
@sureshnandyala3505Ай бұрын
Malli music cheyyandi rp garu...
@vishwa3637Ай бұрын
Kandikonda gaaru, kalekuri prasad gaaru, ippudu kulasekhar gaaru. Chivari rojullo entha suffer ayyaaro no one knows. All three are great writers
@hemalathapasumamula94Ай бұрын
🙏🏼
@Savarkar81925 күн бұрын
చికాకు పుట్టించే గొప్ప యాంకర్ ఈవిడ. ఈమెకున్న మాయరోగం అదే. తాను ప్రశ్నలు అడిగి అంతటితో ఆగదు. ఈవిడ బోడి తెలివి చూపిచ్చుకొంటుంది. సొల్లు వాగుడుతో సాగదీస్తుంది.
@braghu4413Ай бұрын
Knowledge of the brahmin is infinite.. but it is not acknowledged by this Telugu industry/ rather it can be said cheated by the rulers 🤔🤔🤔🙏🙏
@facebookofindiaАй бұрын
అలా ఎం లేదు ఆత్రేయ... కే విశ్వనాథ్...సిరివెన్నెల...వేటూరి..ఇపుడు కూడా...ఎందరో ఉన్నారు...
@radhabhagvath5763Ай бұрын
R I P😢
@prashanthak86729 күн бұрын
❤
@sreedevik659Ай бұрын
Kavi ane cheppukone ente athanu kavi kabatte anne hit songs echaru
@Domala883329 күн бұрын
Chala manchi pata
@PrabhuRanga-y1c29 күн бұрын
కులాశేఖర్ గారు జీవితం ఒక పాఠము
@srirama0001Ай бұрын
Subhavela E tv lo vachedi ...ee song chala famous
@pawankb3107Ай бұрын
Geya rachayata kavi ani cheppukovatam emiti
@pvvb9Ай бұрын
He wrote few books on Ramayana and others
@SureshKumar-mz6jnАй бұрын
మరి ఏమీ చెప్పాలి
@nagarjunaytАй бұрын
కవిత్వానికి గేయమా, వచనమా, ఇంకోటా మరోటా అనే భేదం ఉండదు. ఒక పాటలో కవిత్వం ఉందా లేదా అనేది మాట్లాడుకోవచ్చు. అంతే గానీ, పాటను - కవితను రెండు వివిధ పార్శ్వాలుగా చూడనక్కర్లేదు
@haindavivlogs819Ай бұрын
Kavi ey antaru andi movie lo songs rasina vallani kuda .
@pullurinagaraju1880Ай бұрын
R.p patalu eppatiki bratikevuntaee prema anedhi brathikunnarojulu
@RaghuPunati-r6q29 күн бұрын
ఖర్మ అనేది ఉన్నది అదే గమ్యం చేరుస్తుంది
@modernpoet7155Ай бұрын
పాపం విధ్యా అక్క
@ramamohan831828 күн бұрын
R I P
@yeshwanthsanjeevanakapalli3286Ай бұрын
Aathreya garu, Sirivennela garu Sishyarikamlo Kulashekhar garu samanasthayilo?
@yadagirig772Ай бұрын
no clarity in interview.
@7324471971Ай бұрын
Mental health is not a taboo...
@sreenivasaprasad7691Ай бұрын
అహంకారం వాళ్ళ పతనమయ్యారు అని వింటున్నాం ..
@NandipatiGuruvaiah28 күн бұрын
సమాజానికి చాలా చిగ్గు చేటు డబ్బు కు ఇచ్చిన విలువ సాటి మనిషి కి ఇవ్వట్లేదు డబ్బు అధికంగా ఉన్న వాడు ఎంత పెద్ద తప్పు చేసిన బయటికి రాదు
@sitagutta7316Ай бұрын
chilka laaga song is available on youtube
@bhaskaranavuluriАй бұрын
RP Anna wig/weaving kotthada?
@here-n-there704727 күн бұрын
Orie pora po annni ipppudu chepthunnnavu -kulasekhar bathikunnnannnallu vaaadi meeeda padi edchaaavu . Ipppudemo nanganaachi interview lu nuvvvu
@ravidarbha1582Ай бұрын
Naaku kooda aa paata chala istam subhavela cinemalo...
@mvvks983427 күн бұрын
Its 50% useless if real reason for his psychological downfall is not made public. Because , as human beings we desire to correct ourselves by knowing failure stories of legends. In that way please prceed
@rameshs8811Ай бұрын
Industry ne kula sekhar nu champindi
@chintalapatijayasri5286Ай бұрын
Ammiah ma swapna ma swapne....😊
@annapurnarallapalli4507Ай бұрын
అమరులు ఆ అమరేందర పురికీ గేయ జ్ఞానం తో భువి నుండి దివికేగిన కవీశ్వరుడు.
@rajashekarpusala6960Ай бұрын
Swapna madem ki okka paata kooda raavatledu😂
@SampathKumar-up2fkАй бұрын
Superb songs given by this combination RP and Kulashekar
@venkatdandamudi-gw5nwАй бұрын
RAM GOPAL VARMA KEEP
@shivaprasad116329 күн бұрын
Endhuku Madam ipudu mi channel TRP ratings kosam e interview pettaru unnapudu ilane ayanatho interview chesunte evina avakasalu ochevemo bahusa inka mana madhyalo undevaremo 😔
@GBSM8405Ай бұрын
naku gurthundi.......nenu wedding dubbings chysyvadini casets time lo..apudu prathi evant lo ei pata peti vintu undevadini...........
@bingiramesh4828Ай бұрын
Neku chance istharule
@radhakrishnamothukuri6730Ай бұрын
Nuvvu aapu Varma gari religion
@raghuveer1283Ай бұрын
Aaa vig entra ra ...nee age andhi....grow old graciously...dont try to look young...old man
@anandbonthu463229 күн бұрын
Nuvvu padakamma
@chadaramjaganmohanrao3393Ай бұрын
rppatnaik nee battathalaki wiggu avasaramaa
@cssk7341Ай бұрын
Née Kenti dobbidai
@lordsun153Ай бұрын
ఛీ ఛీ....
@AMARAPALLIPADMAVATHIАй бұрын
Cheppukovadam anakoodadu
@venkatdandamudi-gw5nwАй бұрын
BRAMHANA KULAGAJJI ANTAA IKKADE UNDI
@vedularukmini432929 күн бұрын
Anni kulalu garjincha vachu, brahmala unity matram bharinchaleru enduko😂
@77sriganesh27 күн бұрын
@@vedularukmini4329correct ga chepparu
@jayasreerajdarkhanpet2611Ай бұрын
Those were dark days of low budget movies, plagiarized, synthesizer songs. Thank goddess, we don't have 90's and aughts' Telugu songs anymore in circulation. That wig tells us all about their taste.
@satishsakalabaktula4968Ай бұрын
Bottu pettuko talli
@rawkesh087729 күн бұрын
Sariga chudu, bright ness full peti chudu
@chakramraoummidi4154Ай бұрын
venkatesh GHARSHANA movie dialogues songs anni kulasekhar garu chesaru.. neekemi telusu