బ్రదర్ మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, అన్న తమ్ముడు ల అక్క చెల్లమ్మ ల అనుబంధం చాలా బాగా చుపించావ్........
@manapalletalent1346Ай бұрын
@@dayanandnandu5296 🤝🤝🙏🙏
@DasariJaganMohanReddy23 күн бұрын
Super
@venkannakathiАй бұрын
Video bagundhi Anna super 👌👌👌
@manapalletalent1346Ай бұрын
@@venkannakathi 🤝🙏
@soma.rajashekarrajashekar56892 ай бұрын
నిజంగా తెలంగాణ మట్టి పదాలు అంటే మీ వీడియో ల ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మన ఆచారాలు వ్యవహారాలు సందేశాత్మక చిత్రాలు తిఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మల్లవ్వ, పోషవ్వ నటన సూపర్
@manapalletalent13462 ай бұрын
@@soma.rajashekarrajashekar5689 🤝🙏
@chanduveamulla2500Ай бұрын
Good message 🎉🎉
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@Babu-i4qАй бұрын
Super bro
@manapalletalent1346Ай бұрын
@@Babu-i4q 🤝🤝🙏🙏
@anjaiahborra3189Ай бұрын
Happy rakshabandan Nice message nice mayuri 👍👌💐
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@Srinivas-x8eАй бұрын
Naku chala baga nachhindi meru elanti video s marenno cheyalani korukutunnanu superrrrrrrrr❤❤❤❤❤
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@murikisrinivas9302 ай бұрын
మన పల్లె టాలెంట్ గార్కిధన్యవాదాలుచాలా చక్కగా అన్నాచెల్లెల్ల అక్క తమ్ముల్ల ఇంటి ఆడ భిడ్డ గురించి చాలా చక్కగా వివరించారు సూపర్ వీడియో అంతరు నటనలో జీవించిన విధంగా అనిపించింది వీడియో చూస్తున్నంత సేపు అందరికి ధన్యవాదములు❤❤😂😂❤❤💐💐💐🙏🙏👍
@manapalletalent1346Ай бұрын
🤝🤝🙏🙏
@yesujanakiramulu7797Ай бұрын
అద్భుతం... టీం అందరికి.. నా ఆశీస్సులు 🙏🙏
@manapalletalent1346Ай бұрын
@@yesujanakiramulu7797 🤝🙏
@Babu-i4qАй бұрын
Super akka
@kadamalamusic14422 ай бұрын
ఈసారి మీ లగు చిత్రం నన్ను ఏడిపించింది వాస్తవలకు దగ్గరగా వుంది చిత్రం 🙏🙏🤝హ్యాపీ రక్ష బంధన్
@babubabu-kr7niАй бұрын
Super super excited
@manapalletalent1346Ай бұрын
@@babubabu-kr7ni 🤝🤝🙏🙏
@venkateshwaralus513Ай бұрын
Super message
@manapalletalent1346Ай бұрын
@@venkateshwaralus513 🤝🙏
@NagarajuIllandulaАй бұрын
బాగుంది
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@vanamalasingarapu1935Ай бұрын
మా అన్నయ్య మాకు దూరమయ్యి 24సంవత్సరాలు ..we miss you.. అన్నయ్య..🙏😭😭😭😭😭
@manapalletalent1346Ай бұрын
😭😭so sad
@srinivasmamidipelly2976Ай бұрын
Great Story anna.. 🙏🙏🙏👍👍
@manapalletalent1346Ай бұрын
🤝🤝🙏🙏thankyou verymuch bro... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, మీ సపోర్ట్ ఎల్లకాలం ఇట్లనే అందించాలని కోరుకుంటున్నాము... ధన్యవాదాలు🙏🙏
Super, emotional family drama on (Raksha Bandhan Special)❤ everyone did a fabulous act ❤ all the best for entire crew ❤ Happy Raksha Bandhan in advance❤
@madhumadhu9553Ай бұрын
Nadhi Rayalasema kurnool district me videos Anni chusatha Anna super
@manapalletalent1346Ай бұрын
@@madhumadhu9553 కర్నూల్ వాసులందరికి manapalle talent టీం తరుపున నమస్కారాలు🙏🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@DurgamThirupathi-p4zАй бұрын
Video super bro 😢😢😢
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@abalakrishna4805Ай бұрын
Wow nice nice bro
@manapalletalent1346Ай бұрын
🤝🤝🙏🙏
@kanavenadevender41562 ай бұрын
Mi concepts Anni super gaa untunnaii
@manapalletalent13462 ай бұрын
@@kanavenadevender4156 🤝🙏
@Affu_20242 ай бұрын
Superb reality rakshabandhan 😅
@manapalletalent13462 ай бұрын
@@Affu_2024 🤝🙏
@babujangapelli2 ай бұрын
Hi sir super consept brother sister and family sentiment iam crying 😢😢
@manapalletalent13462 ай бұрын
@@babujangapelli 🤝🤝🙏
@shedmakejanardhan6215Ай бұрын
Happy raki paurnami Aanna challa la anubandham 👌👍👍👍🙏🙏🙏
@manapalletalent1346Ай бұрын
Tq verymuch... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, సపోర్ట్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము🙏
@AdmiringCello-yb6kv2 ай бұрын
Mallu makeover super 👌 All the best to the whole team 🎉
@praveenkamera94942 ай бұрын
Nice video kallavembata neelu vachinay 👍👍💐💐
@manapalletalent13462 ай бұрын
@@praveenkamera9494 🤝🤝🙏
@srikanth-ki6kvАй бұрын
Superrrrrr😢
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@SujathaAnnam-m6x2 ай бұрын
Vaden mardanla valany Anna Thamudu vedi pothun naru super video 👌👌
@manapalletalent13462 ай бұрын
@@SujathaAnnam-m6x అందరు అలా ఉండరు కదా
@SatyamMuthurla2 ай бұрын
bro superb chala baga undhi awesome e short film vall chala mandhi vidi poyina anna chelle vadhina marudhalli malli thirigi kalustharu masthunact chesaru bo ....ilantivi ink enka enno manchivi short films thiyyalani korukuntunnam
@manapalletalent13462 ай бұрын
Tq thankyou verymuch... మీరు ఇలాగె వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలు మాకు తెలుపుండ్రి... మీ సపోర్ట్ కూడ ఇలాగె అందించండి... మీ సపోర్ట్ ఉంటే తప్పకుండ ఇంక మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాము... తీస్తాము...
@donga2.0722 ай бұрын
Super super elage anna chelli sentiment tho cheyandi plz
@manapalletalent13462 ай бұрын
@@donga2.072 🤝🙏తప్పకుండ
@aksharaphotographybprasad5572 ай бұрын
చాలా బాగుంది అన్న..గుడ్ మెసేజ్ ఇచ్చారు
@manapalletalent13462 ай бұрын
@@aksharaphotographybprasad557 🤝🤝tq verymuch
@srenupadishala9470Ай бұрын
Super 👫
@manapalletalent1346Ай бұрын
🤝🤝🙏
@surendergajam18312 ай бұрын
థాంక్స్ అన్నా సూపర్
@manapalletalent13462 ай бұрын
@@surendergajam1831 🤝🙏
@kishanbabu1566Ай бұрын
సూపర్
@shainesyed10722 ай бұрын
hai, madi ongole, me movie chusthunte kallu chemarchinavi. great job
@manapalletalent1346Ай бұрын
@@shainesyed1072 tq... Ongole ప్రజలందరికి maanapalle talent టీం తరుపున పెద్ద హాయ్.... మీ ఆధరాభిమానం ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము
@mohanreddydonga54262 ай бұрын
Mayuri action super
@manapalletalent13462 ай бұрын
@@mohanreddydonga5426 🤝🙏
@kanavenadevender41562 ай бұрын
1st view
@manapalletalent13462 ай бұрын
@@kanavenadevender4156 🤝🙏
@RajaChokkala2 ай бұрын
All Rounder kodi srinivas 👏👏👏
@manapalletalent13462 ай бұрын
@@RajaChokkala 🤝🙏
@nareshbandari93622 ай бұрын
ఏడిపించావు బ్రదర్ సూపర్ 💐
@manapalletalent13462 ай бұрын
@@nareshbandari9362 🤝🙏
@ShivaKumar-rj9cq2 ай бұрын
Bagundi..
@manapalletalent13462 ай бұрын
@@ShivaKumar-rj9cq 🤝🙏
@subrahmanyamvenkat96202 ай бұрын
Super chala edupu vachindi
@manapalletalent13462 ай бұрын
@@subrahmanyamvenkat9620 🤝🙏
@chirranithin9851Ай бұрын
Andharu bale seet ainaru 😂😂
@manapalletalent1346Ай бұрын
@@chirranithin9851 🤝🙏
@satishdabbeta79632 ай бұрын
Good message
@gvrsrikanth2258Ай бұрын
Super chala bagundi❤
@manapalletalent1346Ай бұрын
@@gvrsrikanth2258 🤝🙏
@mondisaibaba6132Ай бұрын
Super💯
@manapalletalent1346Ай бұрын
@@mondisaibaba6132 🤝🙏
@ds.reddyknr6392 ай бұрын
Very good msg
@emirates23032 ай бұрын
Nice short film i connected emotionally happy raksha bandham to team all❤❤
@evenugopal8367Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@kvsrkatha9296Ай бұрын
Superb video
@bharikrishnakrishna4961Ай бұрын
Mana Telangana slang super
@manapalletalent1346Ай бұрын
@@bharikrishnakrishna4961 🤝🤝🙏🙏
@kalasriarttheatres31342 ай бұрын
మనసున్నవాడివోయి పటేల్ సాబ్....
@manapalletalent13462 ай бұрын
🤝🤝🙏🙏 thankyou verymuch sir... మీరు time కేటాయించి వీడియో చూసి, మీ అభిప్రాయాలు తెలిపి సపోర్ట్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము...
@thirupathivoragantithirupa40312 ай бұрын
నేటి సమాజం బంధాలు బంధుత్వాలు డబ్బుతో ముడి పడి ఉన్నాయ్ తప్ప ప్రేమానురాగాలు నేతి బీరకాయ లో నెయ్యంత కూడ లేవు.భారతీయులు ఇప్పటికి వివాహాలు, కుటుంబం, పిల్లలు అనే భాంధవ్యలు నిలుచున్నాయ్ అంటే సంప్రదాయం ఎంతో కొంత బ్రతికిస్తున్న మన పెద్దల చలవే. ప్రాచత్య పోకడలు మాని బంధుత్వాలకు విలువ ఇస్తే ప్రపంచం ముందు మన దేశం తలయత్తి నిలబడుతుంది. సంప్రదాయం కాపాడే ఉద్దేశం తో తీస్తున్న మీ ఈ లఘు చిత్రాలు అందరు ఆదరించాలని మీరు ఇలాంటి మరెన్నో సమాజ ఉద్దారణ ప్రయోగాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ..... మీ ఓరగంటి తిరుపతి
@manapalletalent13462 ай бұрын
@@thirupathivoragantithirupa4031 🤝🙏
@nramreddy1302Ай бұрын
🙏🙏🙏🙏🙏
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@K.AnilKumar-g3u2 ай бұрын
Chelle acting super
@manapalletalent1346Ай бұрын
@@K.AnilKumar-g3u 🤝🙏
@sumavicky25162 ай бұрын
👌👌👌👌👌
@BhumeshDasari-vt9vl2 ай бұрын
Video chusthe naku 😭😭 naku aka chelelu leru bagavanthuda avaro vachi kati potharu
@manapalletalent13462 ай бұрын
@@BhumeshDasari-vt9vl 😭😭
@Pathi.Dhanupatel2 ай бұрын
Masthu rojulu ayndhi video raka apudu achina manapalle talent a veru aa comedy a veru❤ Am dhanalaxmi from jagital kalleda
@manapalletalent13462 ай бұрын
@@Pathi.Dhanupatel మీ దగ్గర వెంగళాపూర్ name వచ్చింది గమనించారా..?
@Pathi.Dhanupatel2 ай бұрын
@@manapalletalent1346 vengalapur ha thelvadhi
@veerubhai-ph9wjАй бұрын
మొదటిసారి కోడి సీన్ డైలాగులు మీ అందరి డైలాగులు కుటుంబ విలువలు అన్నా చెల్లెలి అనుబంధం వదిన మరదలు అనుబంధం మనసుని కలవరపరిచింది
@manapalletalent1346Ай бұрын
@@veerubhai-ph9wj tq thankyou verymuch... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము...
@allepusathish9812 ай бұрын
E video tho adipinchav bro nen Oman lo unna naku ma akka chellellu gurthochillu 😢
@manapalletalent13462 ай бұрын
@@allepusathish981 oman ఉన్న మన తెలుగోళ్ళందరికి manapalle talent టీం తరుపున నమస్కరాలు
@vongurimaraiah2 ай бұрын
ఒక్క వీడియో మిస్ కాకుండా చూసేవాళ్ళు ఒక like వేసుకోండి 👍👍👍
@manapalletalent13462 ай бұрын
@@vongurimaraiah 🤝🙏
@shedmakejanardhan6215Ай бұрын
E anubandham epudu elapudu 😢elane undipovali 🥺😳
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@pathinspogulas68862 ай бұрын
👏👏👏👏👏👏👏👏🙏👌
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@chittidasari10142 ай бұрын
Mallu getup super 😂
@manapalletalent13462 ай бұрын
@@chittidasari1014 🤝🙏
@DurgamHarshaАй бұрын
A very impressional video anna
@manapalletalent1346Ай бұрын
@@DurgamHarsha వీడియోలు చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.... మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము...
@murikisrinivas9302 ай бұрын
మాధి మంచిర్యాల❤❤😂🎉🎉
@manapalletalent1346Ай бұрын
మంచిర్యాల ప్రజలందరికి manapalle talent టీం తరుపున పెద్ద హాయ్
@swomyabonam2 ай бұрын
సూపర్ వీడియో బాగుంది నాకు అక్కలు లేరు రాఖీ పండగ వస్తే అందరూ అక్కలు వాళ్ళ తమ్ముడికి రాఖీ కడ్తారు కానీ నాకు ఎవరు లేరు ఒంటరి నేను 😭😭😭😭హ ముసలవ్వ ని చూస్తే చాలా బాగా అన్పించింది హ్యాపీ రాఖీ రెడ్డి గారు
@manapalletalent13462 ай бұрын
@@swomyabonam 🤝🤝🙏🙏
@MuraliChichalamАй бұрын
Anna nenu undedi dubai lo e video chusi edipinchav anna a okka cl tho
@manapalletalent1346Ай бұрын
Tq bro thankyou verymuch... మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు ఇట్లనే సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాము... దుబాయిలో ఉంటున్న తెలుగువారందరికి manapalle talent టీం తరుపున నమస్కారాలు🙏🙏
@Suharsha_naani242 ай бұрын
పోసి అభిమానులు ఇక్కడ❤
@manapalletalent13462 ай бұрын
🤝🙏
@Salvaji1472 ай бұрын
ఏడిపించేసారు గ మొత్తానికి....
@uragondarajan81972 ай бұрын
రాజారాం గారు మంచి మెసేజ్ ఇచ్చారు నిజం ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు ఇవే అర్థం కానీవాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పారు థాంక్స్ అన్న